చిన్న శ్రీను కుమారుడు మృతి
- ADMIN
- Mar 19
- 1 min read
(సత్యంన్యూస్, విజయనగరం)

విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ బుధవారం మృతిచెందాడు. 2020 మే 14న ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ సుమారు ఐదేళ్లు మృత్యువుతో పోరాడాడు. నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడి చివరకు విశాఖపట్నంలోని స్టార్ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచాడు.
Comments