top of page

రెండు గ్రూపులుగా విడిపోయిన ముంబై.. హార్దిక్ ఓవర్ యాక్షన్‌తో ముంబై ఫ్యాన్స్ టెన్షన్‌..

Writer: ADMINADMIN


IPL 2024, GT vs MI: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభం కాగానే హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే.. తొలుత గుజరాత్ అభిమానులు అతడ్ని ఆటపట్టించారు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఫీల్డ్‌కి వచ్చినప్పుడు, అతను జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఇన్నింగ్స్‌లోని మొదటి ఓవర్‌ను బౌల్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌కి పంపడంతో మాజీలు సైతం విమర్శలు గుప్పించారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page