top of page

#Gaami: ‘గామి’ని కావాలనే తొక్కేస్తున్నారు , చట్టబద్ద చర్యలు తీసుకుంటాం

Writer: ADMINADMIN


త‌మ సినిమాని కావాల‌ని తొక్కేస్తున్నార‌ని, ఫేక్ రివ్యూలు ఇస్తున్నార‌ని, దీనిపై చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకొంటామ‌ని, త‌మ‌ని ఎంతగా తొక్కేస్తే అంతగా పైకి లేస్తామ‌ని

ఈ వారం రిలీజై తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని బాగా ఆక‌ర్షించిన సినిమా  గామి. టీజర్, ట్రైలర్ విడుదల అయ్యాక ఆ విజువల్స్ గురించి చర్చ మొదలై మంచి ఓపినింగ్స్ తెచ్చిపెట్టింది.  దానికి మహాశివరాత్రి శెలవు రోజు కలొసొచ్చింది.  విద్యాధర్ రావు కగిత దర్శకత్వంలో రూపొందించిన ‘గామి’.. మహాశివరాత్రి పర్వదినం కానుకగా శుక్రవారం బిగ్ స్క్రీన్స్​లో విడుదలైంది. అయితే అర్బన్ ఏరియాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో  మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. అంతా హ్యాపీ అనుకున్న టైమ్ లో ఓ వివాదం బయిటకు వచ్చింది.  బుక్ మై షోలో ఫేక్ రేటింగులు ఇచ్చి, సినిమాని డామేజ్ చేస్తున్నార‌ని సైబ‌ర్ క్రైమ్‌కీ, అలానే బుక్ మై షో నిర్వాహ‌కుల‌కూ ఫిర్యాదు చేసింది చిత్ర‌ టీమ్. 

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page