
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్
చేస్తూ ఎన్నికల శంఖరావం పూరించాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్ లోక్ సభ స్థానమే. అయితే ఆ
సీటు పై ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి.
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులను ప్రకటించాయి.
Comments