top of page


ఈ ప్రపంచం పిల్లలదే..!
పాఠశాలంటే ఎత్తైన భవనాలు, చుట్టూ ప్రహరీ గోడలు, ఖరీదైన స్కూల్ యూనిఫామ్‌లు కాదు. మానవ జీవితాలను తీర్చిదిద్ది, జాతి భవితను రూపొందించే జీవన...

DV RAMANA
Dec 17, 20242 min read
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
మోడీ ప్రభుత్వం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్నికల్లో...

DV RAMANA
Dec 16, 20242 min read


అవినీతిలో మన ర్యాంక్ పెరిగింది..!
అవినీతి సూచికలో భారత్ ర్యాంక్ భారీగా పతనమవడాన్ని గమనిస్తే అనేక ప్రశ్నలు తలెత్తు తాయి. అవినీతికి వ్యతిరేకంగా దేశంలో 2012లో ఉద్యమం...

DV RAMANA
Dec 14, 20242 min read


పథకాలకు, తెల్లకార్డుకు లింక్ తెగ్గొట్టాలి
రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతుందని ‘సీజ్ ద షిప్’ అంటూ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు...

DV RAMANA
Dec 13, 20242 min read


మోడీని తక్కువ అంచనా వేయొద్దు
బంగ్లాదేశ్ విషయంలో మోడీ చాలామందికి ఉదాసీనతగానే కనిపిస్తున్నా వైరిపక్షం వలలో పడకూడదనే దూరదృష్టి ఉంది. భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే...

DV RAMANA
Dec 12, 20242 min read


జగన్ వాడుకోలేదు.. బీజేపీ వాడుకుంటోంది
జగన్మోహన్రెడ్డి దయవల్ల టీడీపీకి 2, బీజేపీకి 1 రాజ్యసభ ఎంపీ సీట్లు వచ్చాయి. ఆయన ఎత్తుకున్న సామాజిక కూర్పు అంశంలో తన సొంత మనిషి అనుకున్న...

DV RAMANA
Dec 11, 20242 min read


కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారు..!
దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై వసూళ్ల ప్రభంజనం సృష్టించిన రెండు భాగాల తెలుగు సినిమా ‘బాహుబలి’ - ఆ తర్వాత ఘనవిజయం సాధించిన ఏ...

DV RAMANA
Dec 10, 20242 min read


అంబేద్కర్‌ను మొక్కుతున్న మనువాదులు
అంబేద్కర్ చనిపోయి అరవై ఎనిమిదేళ్లయింది. భౌతికంగా మనకు దూరమైనా రాజ్యాంగం రూపంలో, రిజర్వేషన్ల కల్పనలో బతికేవున్నారు. అయితే మన దేశంలో...

DV RAMANA
Dec 9, 20242 min read


మిత్రుడిగా చేరి.. శత్రువుగా మారి
మనకు జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకెళ్తాం. మందులు వాడతాం. మొన్న కరోనా వైరస్ విజృంభించి దాడి చేస్తే ప్రపంచమంతా వణికిపోయి, ఎన్ని జాగ్రత్తలు...

DV RAMANA
Dec 7, 20242 min read


ఆ ప్రశ్నలకు బదులేది?
ప్రశ్నకూ, విమర్శకూ భయపడే పాలకపక్షం ఎంత బలవంతమైనదైతే మాత్రం ఏం ప్రయోజనం? ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు ఏం సుఖం? ప్రస్తుతం జరుగుతున్న...

DV RAMANA
Dec 6, 20242 min read


కార్పొరేట్ల కోసం.. వినియోగదారుల ప్రయోజనాలు ఫణం
దేశంలో పునరుద్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి 450 గెగావాట్ల ఉత్పత్తి సాధించాలని...

DV RAMANA
Dec 5, 20242 min read


మనమెందుకు అంతమందిని కనాలి?
కొంతమంది నాయకులు జనాభా గురించి వర్రీ అవుతున్నారు. వాళ్లు బాధపడేది అధిక జనాభా గురించి కాదు.. జనాభా పెరుగుదలలో ఇండియా చైనాను మించిపోతోందని...

DV RAMANA
Dec 4, 20242 min read


బాయ్‌కాట్ పుష్ప ఎందుకు?
మునుపెన్నడూ లేని వ్యతిరేకత అల్లు అర్జున్ మీద కమ్ముకుంటోంది.. అది పుష్ప-2 సినిమాకు సం బంధించి. పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ...

DV RAMANA
Dec 3, 20242 min read


ఏపీలో ‘సోషల్’ వివాదం
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సోషల్ మీడియా పోస్టుల చుట్టూ రాజకీయ వివాదం నడుస్తోంది. వైకాపా కార్యకర్తలతో పాటు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ...

DV RAMANA
Dec 2, 20242 min read


మూకుమ్మడి చైతన్య ఫలితం
ఎవరూ పెద్దగా విశ్లేషణలకు పోవడంలేదు గానీ.. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం లేదా రద్దు చేస్తాం అనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు ప్రాధాన్యం ఉంది....

DV RAMANA
Nov 30, 20242 min read
కనుపాపను కాటేస్తున్నాయ్..!
బయటి నుంచి సమస్యలు ఎదురైతే బలం కోసం కుటుంబం వైపు చూస్తాం.. అటువంటిది ఆ కుటుంబమే సమస్యయితే ఎవరికి చెప్పుకోవాలంటాడు దర్శకుడు త్రివిక్రమ్...

DV RAMANA
Nov 29, 20242 min read
సౌరవిద్యుత్తు చుట్టూ ఎన్ని చీకట్లు!
అదానీ ముడుపుల మీద జగన్ మాట్లాడకపోతే ఒక అర్థం ఉంది. కానీ, బంపర్ ఆఫర్ లాంటి అవ కాశాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటున్నారు? ధర్మాగ్రహంలో...

DV RAMANA
Nov 28, 20242 min read
భారత్ సెక్యులర్ దేశమే..
భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో లౌకికవాదం అంతర్భాగమని అత్యున్నత న్యాయ స్థానం నొక్కిచెప్పింది. పీఠిక అసలు సిద్ధాంతాలు లౌకిక ధర్మాన్ని...

DV RAMANA
Nov 27, 20242 min read
అమెరికాకు పాకిన అవినీతి కథ
అచిర కాలంలోనే అపర కుబేరుడైన గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక భారీ సంక్షోభం చుట్టుముట్టింది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్,...

DV RAMANA
Nov 25, 20242 min read
పరమత సహనమా? పరమత ద్వేషమా?
జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకోబోనంటూ...

DV RAMANA
Nov 23, 20242 min read
bottom of page






