top of page


మావోయిస్టు హిడ్మా హతం
ఆయన భార్య హేమ అలియాస్ రాజే సైతం మృతి వారితోపాటు మరో నలుగురి మరణం మారేడుమిల్లి టైగర్ జోన్లో తెల్లవారుజామున ఎన్కౌంటర్ ధ్రువీకరించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉద్యమం అంతు చూస్తున్న ఆపరేషన్ కగార్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిన ఆ పార్టీకి మిగిలిన అతికొద్దిమంది అగ్రనేతల్లో ఒకరైన మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ మంగళవారం ఉదయం జరిగిన ఎన్క

DV RAMANA
14 hours ago3 min read


కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
ఖాకీల అదుపులో ముగ్గురు నిందితులు అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు (సత్యంన్యూస్, పలాస) పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. పలాస పట్టణానికి చెందిన వైశ్యరాజు లక్ష్మీ నారాయణరాజును బలవంతంగా కారులో ఎక్కించుకొని దాడి చేసి, బెదిరించి, అనంతరం వదిలిపెట్టిన ఘటనలో కాశీబుగ్గ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు పూర్వపరాలను అదనపు ఎస్పీ

BAGADI NARAYANARAO
6 days ago1 min read


బయో టెర్రర్‌కు తెర లేపారా?
ఢల్లీి కారుబాంబు నిందితుల వద్ద భారీగా రిసిన్ విషం దీన్ని సహజ జీవాయుధంగా అభివర్ణిస్తున్న నిపుణులు రంగు, రుచి, వాసన లేని దీన్ని గుర్తించడం దుర్లభం తెల్లకోట్ల మదిలో సామూహిక మారణకాండ కుట్రలు `ఉగ్రమూకల చేతిలో భయంకర ఆయుధంతో అనర్థాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వారంతా తెల్లకోట్లు వేసుకున్న డాక్టర్లు. రోగులకు చికిత్సలతో ప్రాణాలు పోయాల్సిన వారి మనసుల నిండా నల్ల ఆలోచనలే. దాడులకు తెగబడి, విష ప్రయోగాలు చేసి సామూహిక మారణకాండకు తెగబడి దేశంలో భయానక వాత

DV RAMANA
Nov 113 min read


పట్టా ఉందని చెబుదాం.. రిజర్వ్ సైట్లను పట్టేద్దాం!
పట్టణంలో అన్యక్రాంతమవుతున్న ఖాళీ స్థలాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్న యంత్రాంగం ఇదే అదనుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు తాజాగా గూనపాలెంలో ప్రహరీ పగులగొట్టి చొరబాటు స్థానికులు నిలదీయడంతో పలాయనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అప్పారావ్ ఆరెకరాలు ఆక్రమించాడు.. ఏమీ పీకలేకపోయారు. సుబ్బారావ్ మూడెకరాలు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కట్టేసినా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడలేకపోయారు. ఫలితం.. ‘ఇప్పుడు నేనూ అదే చేస్తా.. ఎవడడుగుతాడో చూస్తా’ అని పెచ్చరిల్లే వారి ఆగడాలు నగరంలో పెరిగిపోయాయి. ఏం జరిగిన

NVS PRASAD
Nov 102 min read


మాలా మారకండి బాబూ..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో ఒకటో పట్టణ పోలీసులు ఐదుగురు వ్యక్తులతో నగరంలోని మిల్లు జంక్షన్ (అరస వల్లి కూడలి) వద్ద గురువారం డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ఒకటి, రెండో పట్టణ సర్కిల్ సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, ట్రాఫిక్ సీఐ నాగరాజు, వన్‌టౌన్ ఏఐ హరికృష్ణ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ప్లకార్డులను ప్రదర్శించారు. ‘జూదం, బహిరంగ మద్యపానం నిషేధం’, ‘చట్టాన్ని గౌరవించండి, కుటుంబాన్ని రక్షించండి’ అంటూ ప్లకార్డులు పట్టించి ప్రజలకు అవగాహన

BAGADI NARAYANARAO
Nov 61 min read


ఒడిశాలో దాష్టీకం.. పేకాట బాబులకు శృంగభంగం
ఎస్పీ దెబ్బతో శిబిరాలతో సహా పర్లాకిమిడికి పరార్ అక్కడేమో దౌర్జన్యకారుల వీరంగం పేకాట నిర్వాహకులపై దాడిచేసి సొమ్ము దోపిడీ మహేశ్వర్‌రెడ్డి బదిలీపై పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు బాస్ దెబ్బతో జిల్లాలో ఏ మూలా పేకాడలేని పరిస్థితి నెలకొంది. పేకాడితే గానీ చేతి దురద తీరనివారు, దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని కోట్లు గడిస్తున్న నిర్వాహకులకు పక్క రాష్ట్రంలో కూడా నిలువనీడ లేకుండా పోయింది. రెండు రోజుల క
Prasad Satyam
Nov 52 min read


చోరీ.. చోరీ..!
జిల్లాలో మళ్లీ పెరుగుతున్న దొంగతనాలు కొద్దిరోజుల వ్యవధిలోనే పలుచోట్ల ఘటనలు తాళాలు వేసి ఉన్న ఇళ్లు, షాపులే టార్గెట్ పోలీసుల నిఘా లోపమే కారణమన్న ఆరోపణలు స్థానికేతరులే చోరీలకు కారణమని నిర్థారణ (చోరీ జరిగిన మెడికల్షాపులో అధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) చోరశిఖామణులు మళ్లీ రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తూ.. పోలీసులను పరుగులెత్తిస్తున్నాయి. ఈ మధ్య రోజుల వ్యవధి

BAGADI NARAYANARAO
Oct 302 min read


20 మంది సజీవదహనం
కధనం కామెంట్ సెక్షన్లో.. 20 మంది సజీవదహనం కర్నూలులో ఘోర ప్రమాదం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ప్రమాద సమయంలో బస్సులో 41 మంది (సత్యం ఇంటర్నెట్ డెస్క్) కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం
Guest Writer
Oct 243 min read


దూకుడు పెంచిన సీఐడీ
నకిలీ ఎంఎస్ఎంఈ రుణాల డొంక కదిలింది అప్పటి ఆర్ఎం సంతకాలు ఉన్నాయని నిర్ధారణ బ్యాంకు చర్యలపై వెల్లువెత్తుతున్న అనుమానాలు గార బ్రాంచి అంశంలో ముందుకు కదలని రీ ఇన్వెస్టిగేషన్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దొంగలకు భయపడో, వడ్డీకి ఇస్తే ఐపీ పెడతారన్న అపనమ్మకంతోనో మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. బ్యాంకులు జాతీయం చేశారు కాబట్టి.. మన సొమ్ముకు గ్యారెంటీ ఉంటుందని భావిస్తాం. ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలంటే బ్యాంకుల ద్వారానే వీలవుతుందని ఎప్పట్నుంచో నమ్ముతుంది. ఇందుకోసం లబ్ధిదార

NVS PRASAD
Oct 183 min read


బస్సు టైరు కింద పడి నిండు ప్రాణం బలి
అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుకింద దూరిపోయిన టూవీలర్ సంఘటన స్థలంలోనే వాహనదారుడు మృతి ఇది ముమ్మాటికీ ప్రభుత్వం తప్పే జంక్షన్లను వెడల్పు చేయాలి జిల్లా ప్రజా సమస్యల వేదిక కన్వీనర్ బీవీ రవిశంకర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన వంకదార సత్యనారాయణ(63) అక్కడికక్కడే మృతిచెందారు. పీఎస్ఎన్ఎం స్కూల్ ఎదురుగా రాధాకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ శనివారం ఉదయం 7.20 గంటల సమయంలో ద్విచక్ర వాహ
Prasad Satyam
Oct 182 min read


తాగి తొక్కించేశాడు..!
జలంత్రకోట వద్ద కంటైనర్‌తో ఇద్దరి హత్య దాబాలో బిల్లు కట్టమన్నందుకు ఘాతుకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఫూటుగా మద్యం సేవించాడు.....

BAGADI NARAYANARAO
Sep 251 min read


పవన్ సార్.. మీ మాట వినట్లేదు!
మువ్వల నగేష్ కేసు రీవోపెన్ విచారణాధికారిపై అసంతృప్తి కోర్టు ఆదేశాలు ఖాతరుచేయడంలేదంటున్న బాధితులు ...
Prasad Satyam
Sep 201 min read


మళ్లీ వార్తలకెక్కిన పొందూరు కేజీబీవీ
భవనం పైనుంచి పడిన విద్యార్థిని రిమ్స్‌లో చికిత్స, కలెక్టర్‌కు సమాచారం కొద్ది రోజుల ముందు గారలో చేతులు విరగ్గొట్టుకున్న విద్యార్థి ...

BAGADI NARAYANARAO
Sep 201 min read


గోల్డ్ కొరియర్ హత్యలో కార్ వరల్డ్ ప్రమేయం
గుప్త కారులో నలుగురు ప్రయాణం మడపాం సీసీలో ఒక్కరే రికార్డు పెద్దపాడు సమీపంలోని పంట కాలువలో మృతదేహం డ్రైవర్ సంతోష్, మొల్లి రాజుపైనే...

NVS PRASAD
Sep 51 min read


వన్‌సైడ్ ప్రేమ.. సెల్‌టవర్ డ్రామా!
తన ప్రేమను యువతి నిరాకరించిందని నిరాశ ఆత్మహత్య చేసుకుంటానని యువకుడి సమాచారం బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హంగామా ఎస్సై హరికృష్ణ చొరవతో...

BAGADI NARAYANARAO
Sep 11 min read


‘అప్పన్న’ంగా ఇచ్చేయాలట!
సీఐ, ప్రజాప్రతినిధులపై బూతుల వర్షం నాగళ్ల దారిలోనే శిష్యబృందం పోలీసుల బదిలీకి విశ్వప్రయత్నాలు (సత్యంన్యూస్, కొత్తూరు) తల్లీ, చెల్లీ,...

ADMIN
Aug 292 min read


కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం
రిమ్స్‌లో చికిత్స అందిస్తున్న వైద్యులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య సోమవారం డీసీసీబీ కాలనీ...

BAGADI NARAYANARAO
Aug 181 min read


నిఘా వైఫల్యం.. నకిలీ నోట్ల కలకలం!
ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం అలెర్ట్ చేస్తే తప్ప సమాచారం లేని పోలీసులు డే అండ్ నైట్ జంక్షన్‌లోని లాడ్జీల్లో...

BAGADI NARAYANARAO
Aug 182 min read


ఊరంతా వణికిపోతోంది!
శుక్రవారం అర్థరాత్రి మూడు ద్విచక్ర వాహనాలు దహనం చేసిన దుండగుడు టీకే రాజపురంలో తాజాగా మరో దొంగతనం వంగరలో పోలీసులు అరెస్ట్ చేసిన...

NVS PRASAD
Aug 161 min read


తెలంగాణలో ప్రమాదంలో సిక్కోలు డీఎస్పీ మృతి
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) విజయవాడ దాటాక సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్తున్న తోవలో వచ్చే చౌటుప్పల్ వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు...

NVS PRASAD
Jul 261 min read
bottom of page






