top of page


మంచి ‘కంచు’ లాంటి ప్రొగ్రాం
శిక్షకులు వారే, ట్రైనర్లూ వారే బయోమెట్రిక్‌ను మేనేజ్ చేస్తున్న వైనం స్కిల్ లేకుండానే శిక్షణ సంస్థగా గుర్తింపు నేర్చుకుంటున్నది ఇద్దరు, హాజరులో 27 మంది బుడితిలో నవ్వులపాలవుతున్న డిజైన్ అండ్ డెవలప్మెంట్ పథకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గేదెను కొనగలం గానీ, దానికి కుడితి తాగించడం మన తరం కాదనే మెతక సామెత మన జిల్లాలో ఉంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామని భావిస్తున్నా, అంతకు మించిన సంక్షోభం వ్యక్తుల్లో నైపుణ్యత లేకపోవడమే పెద్ద సమస్యని స్

BAGADI NARAYANARAO
3 days ago2 min read


బాబ్బాబూ.. వీటినీ కొద్దిగా లేపేద్దురూ!
నగరంలో మొదలైన సంక్రాంతి బిజీ జీటీ రోడ్డు సెంటర్ పార్కింగ్‌లో స్టాఫ్వే మూడొంతులు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ప్రైవేటుదే హవా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు రోడ్లు ఆక్రమించిన వారిని రఫ్పాడేస్తున్నారు. విధుల్లో చేరిన తర్వాత నగరమంతా పరిశీలించిన ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అన్యాక్రాంతమైపోయాయో చూసిన తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. పనిలో పనిగా జీటీ రోడ్డుకు సెంటర్ పార్కింగ్ ఉందికదా.. అని వదిలేయకుండా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఉన

NVS PRASAD
4 days ago3 min read


ఇక్కడ వర్షానికి మార్గం.. అక్కడ రోడ్డుకు అడ్డం!
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే శంకర్ విశేష ధోరణి ప్రజలకు మేలు చేసే పనులతో మన్ననలు అదే సమయంలో తనవారి కోసం మరికొన్ని `వాటి వల్ల కొత్త సౌకర్యం సమకూరదన్న అభిప్రాయాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఫేస్ ఆఫ్.. జాన్ ట్రవోల్టా నటించి 1997లో విడుదలైన ఈ ఆంగ్ల చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే.. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. అంతకుమించి తెలుగులోకి కూడా డబ్ అయింది. మంచీచెడూ రెండిరటినీ హీరోలోనే చూపించడం ఈ చిత్రంలోని విశేషం. సరిగ్గా ఇదే విశ
Prasad Satyam
6 days ago2 min read


పలాసలో భూ ఆక్రమణలపై పవన్‌కు ఫిర్యాదు
తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాసలో పదేళ్ల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హుద్ హుద్ తుపాన్ బాధితుల ఇళ్ల సమీపంలో ప్రభుత్వ భూమిలో భూ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసైనికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రతినిధులను కలిసి ఆక్రమణలపై వివరించి ఫిర్యాదు అందించారు. హుద్‌హుద్ బాధితుల కోసం ప్ర
SATYAM DAILY
Nov 251 min read


పందులు వచ్చేశాయ్.. కుక్కలు రానివ్వడంలేదు..!
నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు వ్యాధులతో ఆసుపత్రిల్లో ఎడతెగని ఔట్పేషెంట్లు డెంగీ పాజిటివ్ చూపించకపోయినా ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయ్ జనాలను వీధుల్లో అడుగు పెట్టనీయని శునకరాజాలు శ్వాస ఆగిపోయేలా పరుగులు పెట్టిస్తున్న వైనం కనీసం పట్టించుకోని అధికార యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గతంలో పాండమిక్ వ్యాధులు అంటే సీజనల్‌గా వచ్చే వ్యాధులు కేవలం సీజన్ మారినప్పుడే వచ్చేవి. అంటే ఎండాకాలం తర్వాత వర్షాలు పడినప్పుడు జ్వరాలు, శీతాకాలం మొదలైనప్పుడు జలుబు దగ్గుల
Prasad Satyam
Nov 212 min read


సమగ్రశిక్ష ఏపీసీగా వేణుగోపాల్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సమగ్రశిక్షలో ఏపీసీగా పని చేస్తున్న పి.వేణుగోపాల్‌ను శ్రీకాకుళం బదిలీ చేశారు. ఈయనది డిప్యూటీ కలెక్టర్ హోదా. శ్రీకాకుళంలో గతంలో ఆర్డీవో కార్యాలయంలో పని చేశారు కూడా. ఇప్పటి వరకు ఇక్కడ ఏపీసీగా ఉన్న శశిభూషణ్‌కు ఎక్కడా ఏపీసీగా పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 మందికి బదిలీలు జరిగితే, అందులో శశ
SATYAM DAILY
Nov 201 min read


అక్షరాల సంబరం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) అక్షరాలు అక్కడ సీతాకోక చిలుకలై వాలాయి.. రండి.. పూలబాలలమై తేనెలు కురిపిద్దాం.. పదాలు అక్కడ పెదాలపై పూవులై వికసించాయ్.. రండి.. తోటమాలులై మాలలు కడదాం.. సిరా చుక్కలు వాక్యాలై అక్కడ సిరిమువ్వల్లా మోగుతున్నాయ్.. రండి స్వరాభిషేకాన్ని జరిపించేద్దాం.. నల్లరంగు నక్షత్రాలు అక్కడ హరివిల్లులై వెలిశాయ్.. రండి మేఘమాలికలపై వాలిపోదాం.. భావాలు, అనుభవాలు అక్కడ రంగుల ముగ్గులై విరిశాయ్.. రండి.. సంక్రాంతి పండుగై వెలిగిపోదాం.. పద్యం, పాట, కథ, కవిత, వ్యాసం, ఉపన్య
SATYAM DAILY
Nov 192 min read


టాక్స్‌లు మేం కడతాం.. రోడ్లు వాటికిచ్చేయండి!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలో దీపకాంతులతో వెలిగిపోతున్న భవనం నగరపాలక సంస్థ పరిపాలన కార్యాలయం. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఏర్పడి 75 ఏళ్లు అయినందుకు అలా ముస్తాబు చేశారు. దాని ముందు కనిపిస్తున్నవి సాక్ష్యాత్తు మనూరి గేదెలే. రాత్రి వెలుగుల్లో కార్యాలయం మెరిసిపోతుంటే.. ఆ ఎదురుగా ఉన్న రోడ్డు మాత్రం పశువులతో నిండిపోయింది. అందుకేనేమో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిరోజులకే మున్సిపల్ కార్యాలయం పందుల దొడ్డి అన్నారు గొండు శంకర్. దీని మీద అనేక అభ్యంతరాలు, ప్రైవేటు వ్
Prasad Satyam
Nov 192 min read


స్టాఫ్ మీటింగ్‌లో కుప్పకూలిపోయిన అధ్యాపకుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సీనియర్ అధ్యాపకులుగా పని చేస్తున్న పప్పల వెంకట రమణ విధులు నిర్వహిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతిచెందారు. ప్రిన్సిపాల్ పోలినాయుడు కొత్తగా బాధ్యతలు చేపట్టడంతో తన ఛాంబర్లో స్టాఫ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కూర్చున్న పప్పల వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే డే అండ్ నైట్ సెంటర్ దగ్గరున్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన
SATYAM DAILY
Nov 181 min read


ఆశీలు పేరుతో వసూళ్ల రుబాబు!
శ్రీముఖలింగేశ్వరుని సాక్షిగా దోపిడీ పార్కింగ్ స్థలం లేకుండానే దండేస్తున్న కాంట్రాక్టర్ ఆ మార్గంలో వెళ్లే వాహనాలన్నింటిపైనా దౌర్జన్యం 15 గ్రామాల ప్రజలకు అనవసర భారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అక్కడ ఎటువంటి పార్కింగ్ వ్యవస్థా లేదు. అయినా ఆశీలు పేరుతో కాసులు దండేస్తున్నారు. అదే ఒక తప్పు అనుకుంటే ఆ దారినపోయే వాహనాల నుంచి కూడా రుబాబు చేసి మరీ అశీలు వసూళ్లు సాగిస్తున్నారు. దీనివల్ల ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే సుమారు 15 గ్రామాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రముఖ శె

BAGADI NARAYANARAO
Nov 122 min read


బంధీల చెర నుంచి ‘బరాటానికి’ విముక్తి
ప్రభుత్వ చెరువేనంటూ బోర్డులు పెట్టిన అధికారులు 9.76 ఎకరాల ఆక్రమణ తొలగింపు త్వరలోనే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కొన్ని రోజులుగా చెలరేగిన వివాదానికి అధికారులు చెక్ పెట్టారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో గార రెవెన్యూ అధికారులు ఆక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గార మండలం అంపోలు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 199లో బరాటంవాని చెరువు విస్తీర్ణం 19.53 ఎకరాలు కాగా, సుమారు 9.76 ఎకరా

BAGADI NARAYANARAO
Nov 111 min read


మన పేకాట కీర్తి.. ఖండాలు దాటి!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మన జిల్లాలో పేకాట ఇప్పుడు పశ్చిమగోదావరిలో కొన్ని ప్రాంతాల మాదిరిగా ఒక సంప్రదాయంగా మారిపోయిందా? అంటే.. అవుననేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు పండగకు, పబ్బానికీ పేకాడుకునే సిక్కోలువాసులకు మొదట పేకాట క్లబ్‌ను నగరంలో తెరిచి అలవాటు చేశారు. అది కాస్త ఇప్పుడు ఆనవాయితీ అయిపోయింది. చివరకు జిల్లా కాదుకదా.. రాష్ట్రం, దేశం దాటి వేరే ఖండాల్లో పేకాడిరచడానికి మనోళ్లు పేమెంట్లు తీసుకుంటున్నారు. తాజాగా నగరం నుంచి ఓ 15 మంది వ్యాపారస్తులు వియత్నాం వెళ్లారు. ఇక్

NVS PRASAD
Nov 101 min read


కళ్లెదుటే వైకల్యం.. కానరాని కనికరం
100 శాతం వైకల్యం ఉన్నా ఒక్క ప్రభుత్వ పథకం కూడా దరి చేరలేదు టీడీపీ కుటుంబానికి చెందినవాడంటూ వైకాపా హయాంలో తొలగింపు గత నాలుగేళ్లగా పింఛను అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న దివ్యాంగుడు ఆదుకోవాలంటూ అభాగ్యుని వేడుకోలు (సత్యంన్యూస్, పొందూరు) పొందూరు మండలం తండ్యాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు మేకా నవీన్ కుమార్ గత నాలుగేళ్లుగా పింఛను అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొన్నేళ్లు దివ్యాంగ పింఛను అందుకున్నా తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబం అనే నెపంతో గత ప్రభుత్వం తనను పింఛను జాబితా నుంచ
SATYAM DAILY
Nov 101 min read


గిరిజన తండాలకు మోక్షమెప్పుడో
3 కిలోమీటర్ల మేర రాళ్లు తేలిన రహదారి రేషన్ తీసుకోడానికి.. పంట అమ్ముకోడానికి ఈ రోడ్డే గతి వైద్యం కోసం ఇప్పటికీ తప్పని డోలీమోత మౌలిక సదుపాయాలందని గిరిజన తండాలు కన్నెత్తి చూడని నాయకులు, అధికారులు ఉసిరికపాడు గిరిజనుల గుండెఘోషకు ముగింపు ఎప్పుడు? (సత్యంన్యూస్, కొత్తూరు) స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నా ఆ గ్రామానికి రోడ్డు, తాగడానికి నీరు తదితర సదుపాయాలు లేవు. వైద్యం కోసం ఇప్పటికీ డోలీ మోతలు తప్పవు. మూడు కిలోమీటర్ల మేర రాళ్లు తేలిన రహదారి. ఇదీ ఉసిరికపాడు గిరిజన తండా ప్రజల
SATYAM DAILY
Nov 101 min read


సూక్ష్మంలో మోక్షం
రూ.1.5 కోట్లతో కార్గిల్ పార్క్‌కు కొత్త హంగులు రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశం నిన్నటి వరకు జరిగిన రూ.40లక్షల పనులు వృథా కార్పొరేషన్‌కు ముందుచూపు, వెనుకచూపే కాదు.. కళ్లే లేవు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని అప్పట్లో నిర్మించిన పార్క్‌కు ఇప్పుడు కొత్త సొబగులు చేరుస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న పార్కు కనీసం అడుగు పెట్టేందుకు కూడా వీలులేకుండా మారిపోయిందని ఆ ప్రాంతవాసులు ఒకటికి పదిసార్ల
Prasad Satyam
Nov 41 min read


భువన మోహనుడు..బాధిత బాంధవుడు!
30న డీబీఎం పట్నాయక్ శతజయంతి గుణుపూర్‌లో నిర్వహణకు సన్నాహాలు ( డాక్టర్ జతిన్ కుమార్) గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా.. విప్లవ ఆలోచనా ధోరణితో జీవితాలనే పోరాటాలకు అంకితం చేసిన ఎందరో యోధులు చరిత్రకు చిక్కక మరుగైపోయారు. అంటువంటి వేగుచుక్కల్లో పేరెన్నికగన్నవాడు డి.భువనమోహన్(డీబీఎం)పట్నాయక్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ పోరాట యోధుడు ఒడిశాను తన పోరాట వేదికగా మలచుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆయన్ను ఆక్కడి కమ్యూనిస్టు ఆలోచనా
Guest Writer
Oct 283 min read


నీళ్ల రసం.. ఉడికీ ఉడకని అన్నం
ఆదిత్యా.. నీ ప్రసాదం ఇంత అధ్వానమా? ప్రత్యక్ష నారాయణుడి సన్నిధిలోనే అపచారం ఫిర్యాదు చేస్తే.. సిబ్బంది కొరత సాకు చూపిన ఈవో (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మనకు ముక్కోటి దేవతలున్నారు. కానీ మనం చేసే పాపపుణ్యాలను వారు నేరుగా చూసే అవకాశం లేదు. కానీ సూర్యనారాయణ స్వామి ఒక్కరే ప్రత్యక్ష దైవం. నిత్యం లోకాలకు వెలుగునిస్తూ భక్తులను ఆశీర్వదిస్తుంటాడు. అటువంటి ప్రత్యక్ష నారాయణుడిని.. అందులోనూ ఆయన సన్నిధిలోనే మాయ చేసేస్తున్నారు. స్వామి సేవకులం.. అని చెప్పుకొంటున్నవారే శఠగోపం పెట్టేస్తున
Prasad Satyam
Oct 271 min read


దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..!
ఏటీఎంకు వెళ్లే దారేదీ? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత తన పరిధిలో ఉన్న పశువుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తుంది. నగరంలో వర్షం పడినప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ మునిగిపోవడమో, శివారు కాలనీలు ముంపునకు గురవడమో పెద్ద సమస్య కాదు. ఎందుకంటే.. ఇది ఇప్పటికిప్పుడు పరిష్కరించేది కాదు. ఇది పెద్ద బడ్జెట్‌తో ముడిపడి ఉన్న సమస్య. కాలనీ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాలను స
Prasad Satyam
Oct 211 min read


మంత్రి అచ్చెన్న ఆర్తి.. అన్న క్యాంటీన్ భవనాలు పూర్తి
ఆయన పట్టుదలతోనే నియోజకవర్గానికి రెండు మంజూరు స్వల్పకాలంలోనే వాటికి సొంత భవనాలు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు (సత్యంన్యూస్, టెక్కలి) అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఉండటంలో కింజరాపు కుటుంబానికి మించిది లేదు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు. అధికారంలో లేనప్పుడు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి పిలుపు మేరకు తన సొంత ఖర్చులతో అన్న క్యాం
Guest Writer
Oct 151 min read


పొందూరుకు సోలార్ మేకింగ్ పరిశ్రమ తెస్తా!
రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ (సత్యంన్యూస్, పొందూరు) ఈ ప్రాంత ప్రగతిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సోలార్ మేకింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పీయూసీ ఛైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రకటించారు. అలాగే అతిపెద్ద జాబ్‌మేళాను కూడా ఏర్పాటు చేయించగలమని పేర్కొన్నారు. బుధవారం స్థానిక సిస్టం కళాశాల ఆవరణలో ఆడపిల్లల సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ తరగతులను రవికుమార్ ప్రారంభించిన సంద
Prasad Satyam
Oct 151 min read
bottom of page






