top of page


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్‌గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా

NVS PRASAD
Jan 123 min read


తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స

NVS PRASAD
Jan 72 min read


ఓటు వర్సెస్ నోటు!
ఇచ్ఛాపురం వైకాపా ఇన్‌ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు అందరి మద్దతున్న శ్యాంప్రసాద్ వైపు పార్టీ మొగ్గు ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపుర
Prasad Satyam
Jan 33 min read


తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్‌కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం

DV RAMANA
Dec 29, 20253 min read


వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్‌ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వక
Prasad Satyam
Dec 26, 20252 min read


సీతారాం నా బావ.. మా అనుబంధం విడదీయలేనిది!
నా మాటల్లో స్వార్థం లేదు పార్టీ విజయమే నా లక్ష్యం వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ (సత్యంన్యూస్, నరసన్నపేట) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభాపతిగా ఆ పదవికి వన్నె తెచ్చారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సీతారాంను ఆప్యాయంగా బావ అని పిలుచుకుంటానని, తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా అవినాభావ స్నేహ సంబంధాలు ఉన్నాయని, తమ్మినేని అంటే తనకెంతో గౌరవమని, అటువంటి వ్యక్తిని తక్కువ చేసే ఉద్దేశం తనకెప్పుడు ఉండదని స్పష్టం చేశారు. టెక్క
SATYAM DAILY
Dec 23, 20251 min read


దాసన్న మాట..కాళింగుల్లో మంట!
అనువుగాని వేళ వైకాపా జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రధాన సామాజికవర్గానికి తప్పుడు సంకేతాలు అసంతృప్తితో రగిలిపోతున్న ఆ వర్గం నేతలు తమను అణచివేస్తున్నాయని ప్రధాన పార్టీలపై అసంతృప్తి దాన్ని బలంగా నాయకత్వాలకు పంపేందుకు సన్నాహాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజకీయాల్లో వాగ్ధాటి ఎంత అవసరమో.. దాన్ని సందర్భోచి తంగా ప్రదర్శించడం అంత కంటే ఎక్కువ అవసరం. అలా చేయగలగడం కూడా ఒక కళే. కానీ ఆ సమయస్ఫూర్తి కొర వడి చాలామంది నేతలు రాజకీయంగా కళ తప్పి తెరమరుగైపోతుంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఏం మా

BAGADI NARAYANARAO
Dec 22, 20254 min read


జనసేన జెండా ఎక్కడ సార్..?
వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో కనిపించని పొత్తు ధర్మం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అటల్ - మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా జనసేన రంగు జెండాలు కనిపించలేదు. కూటమి బంధంలో భాగంగా స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించాయి కానీ, ఎక్కడా జనసేన జెండాలు దర్శనమివ్వలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్

NVS PRASAD
Dec 19, 20251 min read


కుదిరిన సమీకరణం.. రమేష్‌కే కిరీటం!
సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక అచ్చెన్న, కూన వర్గాల మధ్య సమతుల్యత సాధన అదే సమయంలో కాళింగ వర్గంలో అసంతృప్తి చల్లార్చేయత్నం గట్టి నేతను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఆచితూచి నిర్ణయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్‌నే పార్టీ ఎందుకు ఎంపిక చేసింది? ఈ పదవి కోసం చివరి నిమిషం వరకు మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ప్రయత్నించినా అధిష్టానం రమేష్ వైపే ఎందుకు మొగ్గు చూపింది? జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఖరారు
Prasad Satyam
Dec 19, 20252 min read


తప్పుచేస్తే నిలదీస్తాం
ప్రజలను ఉపేక్షిస్తే ఉద్యమాలే శరణ్యం మెడికల్ కళశాలల ప్రైవేటీకరణ హక్కులను కాలరాయడమే రాజ్యాంగానికి తూట్లు పొడవడం దారుణమైన తప్పిదం కలిసికట్టుగా పోరాడితేనే ఫలితం లభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వపై మాజీమంత్రి ధర్మాన ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య, వైద్య సౌకర్యాలను ప్రభుత్వరంగంలోనే అందజేసేందుకు వైకాపా ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను పీపీపీ ముసుగులో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించా
SATYAM DAILY
Dec 15, 20252 min read


జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి
ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో మారిన పరిస్థితి వారిలో నలుగురు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపైనా పెరుగుతున్న వ్యతిరేకత ఎన్నికల హామీలు చాలావరకు అమలుకావడంలేదని విమర్శలు ఐఐటీయన్ల సర్వేలో మోగిన ప్రమాద ఘంటికలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం పాలనపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అయ్యింది. అంటే ఐదేళ్ల పాలనా కాలంలో మూడో వంతు గడిచిపోయింది. ఈ మూడోవంతు పదవీ కాలంలోనే రాష్ట్రంలో, ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మె

DV RAMANA
Dec 13, 20254 min read


జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!
పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు మంత్రి లోకేష్ ముందు ఏకరువు పెట్టిన నేతలు వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ
Prasad Satyam
Dec 6, 20253 min read


మిథున్‌ను ముంచేసిన రాము వాక్ప్రవాహం!
లోక్‌సభ వేదికగా ఆసక్తికర సన్నివేశం ఏపీలో ప్రభుత్వ వేధింపులపై మిథున్‌రెడ్డి ఆరోపణలు అనర్గళ ప్రసంగంతో గట్టిగా తిప్పికొట్టిన రామ్మోహన్నాయుడు జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఉదాహరణలతో ఎండగట్టిన మంత్రి ఐదేళ్లనాడు జరిగిన దానికి ఆ విధంగా బదులు తీర్చుకున్న నేత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కర్మఫలం ఎప్పటికైనా అనుభవించక తప్పదంటారు. మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా.. సమయం దొరికిన వెంటనే గత కర్మ తన ప్రభావం చూపిస్తుంది. ఎంతటివారైనా దీనికి అతీతులు క

DV RAMANA
Dec 2, 20252 min read


బీహార్‌లో ఓట్ల తొండాట!
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు కానీ ఫలితాల్లో లెక్కించిన ఓట్లు 7.45 కోట్లు పోలైన ఓట్లే 67 శాతం.. అవే అసలు కంటే ఎక్కువ ఈ తప్పులు ఫలితాలనే తారుమారు చేశాయన్న ఆరోపణలు ఓట్ల చోరీ విమర్శలకు బలం చేకూరుస్తున్న ఈసీ తీరు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీహార్‌లో విజేతలెవరో తేలిపోయింది. ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల సాక్షిగా అధికార ఎన్డీయే కూటమి దాదాపు ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాసేలా ఎన్డీయే కూటమి 202 స్థానాలు చేజిక్కించుకుంది. ఇరవయ

DV RAMANA
Nov 15, 20253 min read


రాహుల్, తేజస్వీలకు బీహారీల జెల్ల!
వారి నాయకత్వాన్ని తిరస్కరించిన ఓటర్లు 20 ఏళ్ల తర్వాత కూడా ఎన్డీయేపైనే విశ్వాసం ఏమాత్రం ప్రభావం చూపని ఓట్ల చోరీ ప్రచారం తొలి ప్రయత్నంలో జనసురాజ్ పార్టీ అట్టర్‌ఫ్లాప్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, ఇండియా కూటములకు ఆ రాష్ట్ర ఓటర్లు జెల్లకొట్టారు. ఎన్డీయేకే నాలుగోసారి పట్టం కట్టి కాంగ్రెస్, ఆర్జేడీ, మరికొన్ని పార్టీల కూటమి అయిన మహాఘట్బంధన్ను తిరస్కరించారు. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ

DV RAMANA
Nov 14, 20252 min read


ఆర్ ఆర్ ఆర్ రౌద్రం.. రణం.. రుధిరం
మాస్ బేస్‌లోకి ధర్మాన కేడర్‌కు కళ్లు తెరిపించిన శంకర్ అప్పలరాజు కట్టడికి శక్తులొడ్డుతున్న దేశం చాపకింద నీరులా పేరాడ వ్యూహం చావో రేవో తేల్చుకోనున్న పిరియా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార, ప్రతిపక్షాలు జిల్లాలో ఒకేసారి అగ్గి రాజేశాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు మౌనంగా ఉండి, ఆ తర్వాత వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ఫలితం ఉంటుందన్న మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు భావనకు, ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనందున దాదాపు రెండేళ్లు వేచిచూసి, ఆ తర్వాత పరిస్థితుల్లో
Prasad Satyam
Nov 14, 20255 min read


వైకాపా నాయకులపై పోలీస్ కేసులు
శ్రీకాకుళంలో 8 మందికి నోటీసులు జిల్లావ్యాప్తంగా వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వైకాపా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మందిని ప్రధానంగా గుర్తించారు. వీరితో పాటు మరికొందరిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్

BAGADI NARAYANARAO
Nov 13, 20251 min read


గ్రూపులు కడితే ఒప్పుకోను
ఎమ్మెల్యే నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో గొండు శంకర్ (సత్యంన్యూస్,శ్రీకాకుళం) పార్టీలో నాయకులు గ్రూపులు కడితే ఒప్పుకొనే ప్రసక్తి లేదు. మీకు ఇష్టం లేకపోయినా ఐదేళ్లు తనను భరించాల్సిందేనని, పార్టీ అధిష్టానం సూచనలు, ఆదేశాలతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీసుకొనే నిర్ణయాన్ని నాయకులు అందరూ అంగీకరించి తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక 80 అడుగులరోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ

BAGADI NARAYANARAO
Nov 13, 20252 min read


తల లేని మొండెం..!
చైర్మన్ లేకుండా 15 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటన రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంపై తమ్ముళ్ల ఆవేదన జిల్లాలో కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తల లేకుండా మొండెం ఉంటే.. దాన్ని శరీరం అనలేం. అలాగే కార్పొరేషన్‌కు చైర్మన్ లేకుండా కేవలం డైరెక్టర్లుంటే దాన్ని కూడా డెవలప్మెంట్ కార్పొరేషన్ అనకూడదేమో?! కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో అనేక
Prasad Satyam
Nov 11, 20252 min read


ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది..!
పేకాటపై నిషేధాన్ని తొలగించాలేమో! రాష్ట్ర క్రీడగా గుర్తించకపోతే కూటమి విడిపోయేటట్టుంది పక్క శాఖలపై పవన్ చూపు ఇస్తున్న సంకేతాలేమిటి? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కూటమి ప్రభుత్వంలో ఎక్కడో మాడుతున్న వాసన వస్తోంది. గోదావరి నీళ్లు తాగినోళ్లకు కొద్దిగ ఎటకారం ఎక్కువే. కాదనలేం. ఈ మాట గతంలో ఓ ఇంటర్వ్యూలో హాస్యనటుడు కృష్ణభగవాన్ అన్నట్టు గుర్తు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాటలు కూడా ఎటకారంగానే భావించాల్సివుంది. ఎందుకంటే.. ఆయన భీమవరంలో ఆ గోదావరి నీళ్లే తాగుతున్నారు
Prasad Satyam
Oct 23, 20253 min read
bottom of page






