top of page


వయసు కేవలం సంఖ్యే
విరాట్ నుంచి వైభవ్ వరకు ఐపీఎల్ చెప్పిన గొప్ప పాఠం! వయసు కేవలం సంఖ్య మాత్రమేనని విరాట్ కోహ్లీ చూపిస్తే, అదే విషయాన్ని మరో కోణంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా నిరూపించాడు. ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ 776 పరుగులు సాధించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టాడు. 237 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్‌ను చూసి క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అసాధారణమైన షాట్ సెలెక్షన్, అద్భుతమైన టైమింగ్, అపారమైన ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు అతడిని ప్
SATYAM DAILY
6 days ago2 min read


ఆయన ఉంటే.. కప్ గెలిచినట్టే!
ఆస్ట్రేలియన్ క్రికెటర్ హెజెల్వుడ్ది లక్కీహ్యాండ్ జట్టు ఫైనల్ చేరితే చాలు.. విజయం ఖాయం జోష్ చేరికతోనే ఆర్సీబీకి రెండు వరుస ఐపీఎల్ టైటిళ్లు ఈ జాబితాలో రెండు వన్డే, టీ20 వరల్డ్ కప్‌లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భారతీయ సమాజంలో సెంటిమెంట్లు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇటువంటి విశ్వాసలకు ఉన్నప్పటికీ మనకు ఉన్నంత ఎక్కువ సెంటిమెంట్లు ఇంకెక్కడా కనిపించవు. ఆయన హస్తవాసి మంచిదని అంటూ కొందరు ఏ రుగ్మత వచ్చినా ఒకే వైద్యుడి దగ్గరకు

DV RAMANA
Jun 12 min read


భోలేనాథ్ ఆశీస్సులతో.. దూసుకెళ్తున్న వైభవ్
తజ్పూర్ కుర్రాడి తుఫాన్ బ్యాటింగ్‌కు ప్రపంచం ఫిదా ఐపీఎల్-2026 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. అయితే బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తజ్పూ
Guest Writer
May 291 min read


కమిన్స్‌కు కాళరాత్రి
15 ఏళ్ల కుర్రాడి బ్యాట్‌కి ఐపీఎల్ బౌలర్లు ‘నెట్ ప్రాక్టీస్’ ఫీలింగ్! వైభవ్ ఆడిన తీరుకు... ఔటయినప్ప్పుడు బౌలర్, క్యాచ్ పట్టినవాడు, టీమ్ అంతా పిచ్చిపట్టినట్టు అరవచ్చు గానీ, దగ్గరుండి సన్‌రైజెస్ హైదరాబాద్ టీమ్ అభినందించడం కొసమెరుపు. సూర్యవంశీని ఔట్ చేయడానికి మూడు ప్లాన్లు వేశామన్నారు. ఆ బుడ్డోడు SRH టీమ్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించి, సెంచరీకి మూడ0టే మూడు పరుగుల ముందు ఔటయ్యాడు. ముల్లాన్‌పూర్‌లో బుధవారం రాత్రి జరిగినది మ్యాచ్ కాదు.. ‘పాట్ కమిన్స్‌పై వైభవ్ సూర్యవంశీ నిర్వహించి
SATYAM DAILY
May 282 min read


‘కింగ్‌లు’ బొంగులెందుకయ్యారు?
ఐపీఎల్లో ఒకప్పుడు స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు వరుసగా మూడో సీజన్లో కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రతి ఏడాది టాప్-4లో ఉండే సీఎస్కే ఇప్పుడు సరైన దిశ కోసం వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ వరకూ సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలను గణితపరంగా నిలబెట్టుకున్నా, అహ్మదాబాద్‌లో 89 పరుగుల భారీ తేడాతో
SATYAM DAILY
May 252 min read


ఐపీఎల్లో సరికొత్త ‘మాస్’ సెలబ్రేషన్స్
మైదానంలో ‘చిట్టీల’ జాతర..! క్రికెట్ మైదానంలో వికెట్ పడగానే బౌలర్లు రకరకాలుగా సంబరాలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఒకప్పుడు కేవలం గాల్లోకి ఎగరడం, గట్టిగా అరవడం మాత్రమే ఉండేది. కానీ కాలం మారింది. సినిమా హీరోల మేనరిజమ్స్, పుష్ప స్టైల్ తగ్గేదేలే సెలబ్రేషన్స్, క్రిస్ గేల్ ‘గంగ్నమ్ స్టైల్’, బ్రావో డాన్సులు, షెల్డన్ కాట్రెల్ ‘సెల్యూట్’.. ఇలా ఎన్నో ట్రెండ్లు చూశాం. అయితే ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జాయింట్స్ పేసర్ ఆకాశ్ సింగ్ వీటన్నింటికీ భిన్నంగా, ఒక సరికొత్త ‘చిట్’ (చీటీ) సెలబ్రేషన్‌తో
SATYAM DAILY
May 162 min read


ముంబై ‘వర్మ’ మంత్రం.. రోహిత్‌పై మమకారం!
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. ఈ విజయంలో యువ సంచలనం తిలక్ వర్మ (33 బంతుల్లో 75 నాటౌట్, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో వెన్నెముకగా నిలిచాడు. విజయం అనంతరం తిలక్ వర్మ చేసిన ఒక సంకేతం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశ మైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే క్రీడాకారులు కూర్చునే స్టాండ్ వైపు చూస్తూ తిలక్ తన వేళ్లతో ‘నెం. 45’ అని సైగ చేశాడు. ముంబై వెటరన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్
SATYAM DAILY
May 151 min read


వినేష్ పునరాగమనానికి ‘ఫెడరేషన్’ బ్రేక్!
గొండాలో హైడ్రామా వెరిఫికేషన్ సమయంలో అడ్డుకున్న WFI రిటైర్మెంట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ షోకాజ్ నోటీసు నన్ను చూసి భయపడుతున్నారు రెజ్లింగ్ సమాఖ్యపై వినేష్ ఫోగాట్ నిప్పులు భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మ్యాట్‌పైకి రావాలనుకున్న ఆశలకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫఐ) ఆదిలోనే అడ్డుకట్ట వేసింది. మాతృత్వ పారవశ్యం తర్వాత పతకమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను ఫెడరేషన్ అ
SATYAM DAILY
May 142 min read


మళ్లీ ‘ గిల్ ’లాడు
ఐపిఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన తర్వాత, శుభ్‌మన్ గిల్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అహ్మదాబాద్‌లో విజయం సాధించిన వెంటనే, గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘దిల్ అభీ భీ సచ్చే, ఔర్ ఘర్ భీ కచ్చే’ (మనసులు ఇంకా స్వచ్ఛమైనవే, ఇళ్లు కూడా మట్టివే) అంటూ ఒక సరదా పోస్ట్‌ను షేర్ చేశాడు. గతంలో స్టార్ స్పోర్ట్స్ ఇంటరాక్షన్ సమయంలో గిల్, ఎసఆర్‌హెచ్ స్టార్ ఇషాన్ కిషన్ మధ్య జరిగిన పాత సంభాషణను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్లు క
SATYAM DAILY
May 131 min read


పంజాబ్ కింగ్స్ ‘వ్యూహాత్మక’ దాడుల వెనుక కుట్ర?
నోరు విప్పిన ప్రీతి జింటా వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టు తప్పుడు ప్రచారాలు, బాధ్యతారాహిత్యం పై ఫ్రాంచైజీ యజమాని హెచ్చరిక ఐపీఎల్ 2026 సీజన్లో ఆరంభంలో అజేయంగా దూసుకెళ్లి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం ప్రస్తుతం ఒడిదొడుకులకు లోనవుతోంది. వరుసగా నాలుగు ఓటములు జట్టును ఆందోళనకు గురిచేస్తుండగా, అంతకంటే ఎక్కువగా బయట జరుగుతున్న ‘వ్యూహాత్మక తప్పుడు ప్రచారం’ యజమాని ప్రీతిజింటాను ఆగ్రహానికి గురిచేస్తోంది. విజయం అంచున బోల్తా.. ఒకప్పుడు వరుసగా
SATYAM DAILY
May 131 min read


‘మాధవ్’ మాయాజాలం
ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం ఒత్తిడిలోనూ చెలరేగిన యువ ఆల్ రౌండర్ తివారీ సజీవంగా ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలు అది పరుగుల ప్రవాహం.. ఉత్కంఠకు పరాకాష్ట. 211 పరుగుల భారీ లక్ష్యం.. తడబడిన టాప్ ఆర్డర్. కానీ, ఆ యువకుడి కళ్లలో బెరుకు లేదు, చేతుల్లో వణుకు లేదు. ఇండోర్ కుర్రాడు మాధవ్ తివారీ ఆల్ రౌండ్ షోతో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. సోమవారం జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది. మ్యాచ్
SATYAM DAILY
May 121 min read


భువీ.. నువ్వు సూపరెహే!
డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఎమోషనల్ స్పీచ్! గోల్డెన్ డకౌట్ అయినా.. జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న విరాట్ ‘వరల్డ్ క్లాస్ భువీ’ అంటూ సీనియర్ పేసర్‌పై ప్రశంసల జల్లు ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జైత్రయాత్ర కొనసాగుతోంది. రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆఖరి బంతికి విజయాన్ని అందుకున్న ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. కేవలం రెండు వికెట్ల తేడాతో లభించిన ఈ
SATYAM DAILY
May 122 min read


క్రీడా రంగంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ గర్జించాలి!
జలంధర్ బంతులు.. మీరట్ బ్యాట్లు.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? భారతదేశం ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన వేళ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. త్వరలో ఫిఫా వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. అయితే, ఈ మైదానాల్లో వినిపించే కేరింతల వెనుక, కనిపించని బిలియన్ డాలర్ల క్రీడా పరికరాల పరిశ్రమ ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా వస్తువుల సరఫరా గొలుసులో భారత్ తన ముద్ర వేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిగూఢ నైపుణ్యం: జలంధర్, మీరట్ల కథ భారతీయ క్రీడా పరికరాల పరిశ్రమకు వెన్నెముకగా నిలుస
Guest Writer
May 12 min read


క్రికెట్.. ఆట మాత్రమే కాదు.. అదొక మనీమెషిన్
ప్రపంచ స్థాయి లీగ్‌లతో సమానంగా వేల కోట్ల ఆదాయం టీవీ వీక్షకులను దాటేసిన డిజిటల్ ప్రేక్షకులు స్పాన్షర్ చేసిన టాటా గ్రూప్ ఆదాయం రూ.500 కోట్లు పెరిగింది మార్చిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ.16,600 కోట్లకు, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రూ.15,100 కోట్లకు అమ్ముడైనప్పుడు క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఐపీఎల్ ప్రారంభంలో మొత్తం ఎనిమిది జట్లు కలిపి ఎంత ధర పలికాయో, ఇప్పుడు కేవలం రెండు ఫ్రాంచైజీలే దాని కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. ప్రపంచ క్రీడా లీగ్‌ల విల
Guest Writer
Apr 252 min read


అతి తక్కువ వయసు.. అరుదైన రికార్డు
బుధవారం లక్నోలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ, టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఎకనా స్టేడియంలో జరిగిన ఈ తక్కువ స్కోరు మ్యాచ్‌లో 15 ఏళ్ల ఈ ఓపెనర్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, అతను క్రీజులో ఉన్న ఆ కొద్ది సమయం చారిత్రాత్మకమైంది. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో 500 పరుగుల మైలురాయిని చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష
SATYAM DAILY
Apr 231 min read


అందుకే సచిన్..క్రికెట్ దేవుడయ్యాడు!
భారత క్రికెట్ దిగ్గజాల జాబితాలో సంజూ శామ్సన్ కూడా మొన్నటి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ నుంచి చేరారు. సచిన్ టెండూల్కర్ వంటి వ్యక్తి నుంచి తను పొందిన అమూల్యమైన సలహాలు తనకు ఎలా ఉపయోగపడ్డాయో ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెండూల్కర్‌ను సంప్రదించినట్లు తెలిపారు. ‘అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్ సమయంలో నేను జట్టులో ఉండి కూడా మ్యాచ్‌లు ఆడలేకపోతున్నప్పుడు.. అసలు ఎలాంటి మైండ్‌సెట్ అవసరమో అని ఆలోచించాను’ అని శామ్సన్ చెప్పారు. గత రెండు నెలలుగా క
Guest Writer
Mar 133 min read


క్రికెట్ ఇంద్రజాలికులు
క్రికెట్ ప్రపంచంలో ఎదుర్కోవడానికి సాధ్యం కాని బంతి అనేది ఒకటి ఉంటుందా? సిద్ధాంతం ప్రకారం చూస్తే, ఏ బ్యాటర్ కూడా ఆడలేక, వంద శాతం వికెట్ తీసే బంతంటూ ఉంటే దాన్ని అలానే పిలవాలి. క్రికెట్ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అసాధ్యమైన బంతులతో బ్యాటర్లను వణికించిన వారు కొందరే కనిపిస్తారు. చేతిలో బంతి ఉన్న ప్రతిసారీ ఆట గమనాన్ని, మైదానంలోని వాతావరణాన్ని మార్చగలిగే ఇద్దరు భారతీయ బౌలర్లను మాత్రమే తాను చూశానని సురేష్ మీనన్ అనే రచయిత ది హిందూకు ఒక వ్యాసం రాశారం
SATYAM DAILY
Mar 112 min read


ఆ ఒక్క ఓవర్ తేడా కొట్టి ఉంటేనా...
మ్యాచ్‌ని మలుపు తిప్పిన మూమెంట్ అదే! టీ`20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కి దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2026 వరల్డ్ కప్‌ని మొదలెట్టిన భారత్, మార్చి 8న న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 253 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు, కేవలం 7 పరుగుల తేడాతో గెలిచి.. ఊపిరి పీల్చుకుంది. భారత బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ మెరుపులు మెరిపించగా ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర

NVS PRASAD
Mar 62 min read


సొంత గడ్డ మీదే చితక్కొట్టి..
ఇప్పుడు అందరూ టి-20 వరల్డ్ కప్ కోసం.. సూపర్`8.. సెమీ ఫైనల్స్‌లో ఇండియా ఆడుతున్న మ్యాచ్‌ల కోసమే మాట్లాడుకుంటున్నారు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో ఓ చిన్న అనామక జట్టు జమ్మూ కాశ్మీర్ సాధించిన అద్భుత విజయాన్ని ఎవరూ ఎంజాయ్ చేయడంలేదు. నిజంగా 67 ఏళ్ల రంజీ చరిత్రలో ఇదో సంచలనం! నిజానికి మిగతా రాష్ట్రాలు వేరు.. జమ్మూ కాశ్మీరు క్రికెట్ పరిస్థితి వేరు! అక్కడ ఇప్పటికీ సరైన క్రీడా వసతులు లేవు.. ప్రాక్టీస్ చెయ్యడానికి సరైన గ్రౌండ్స్ లేవు.. అసలు వాళ్ల దగ్గర ఉన్నది రెండే రెండు టర్ఫ్ పిచ్‌లు! ఇ
SATYAM DAILY
Mar 31 min read


మూడు జట్లు.. వ్యూహం ఒక్కటే.. టార్గెట్ ఒక్కడే!
తెరపైకి 1992లో మార్టిన్క్రో అనుసరించిన వ్యూహం అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి అదే శరణ్యం అదే ఎత్తుగడతో సక్సెస్ సాధించిన మూడు జట్లు భారత జట్టు వద్ద దీనికి విరుగుడు వ్యూహం ఉందా? సూపర్- 8లో ఎలా గట్టెక్కుతారోనని అభిమానుల ఆందోళన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కురుక్షేత్ర యుద్ధంలో చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న కుర్రయోధుడైన అభిమన్యుడిని ఎదుర్కోకోలేక.. అతన్ని నిర్జించడానికి పద్మవ్యూహం పన్ని అందులో ఇరికించారు కౌరవసేనలోని వ్యూహకర్తలు. సరిగ్గా అటువంటి పరిస్థితులే ప్రస్తుతం జర

DV RAMANA
Feb 213 min read
bottom of page


