top of page


అమ్మా నీకు వందనం
ఆశగా ఎదురుచూస్తున్న మార్కెట్లు కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న వ్యాపారాలు క్యాష్ ఫ్లో మీదే వర్తకుల ఆశలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్ప్పుడో కుదేలైపోయింది. ఆ మాటకొస్తే దేశంలోనే అడుగంటిపోయింది. తెలంగాణతో పోలిస్తే మన ప్రాంతంలో కొంత నయం. సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి వల్ల వ్యాపారాలన్నీ పడుకొన్నాయి. గడిచిన సంక్రాంతి తర్వాత ఇంతవరకు చెప్ప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కడా వ్యాపారాలు సాగడంలేదు. దానికి అదీ ఇదీ అని తేడా లేదు. స్కూళ్లు తెరవడం వల్ల యÖనిఫా

NVS PRASAD
Jul 212 min read


‘మిషన్ మార్చ్’.. ఒత్తిడి అదనం
టెన్త్ క్లాస్ స్టడీ అవర్ల ముందస్తు షురూ పదోతరగతి అదనపు క్లాసులపై క్షేత్రస్థాయి ఆందోళనలు గ్రామీణ ప్రాంతాల్లో ‘చీకటి’ భయాలు.. హాజరు శాతంపై ప్రభావం విద్యార్థులపై ఒత్తిడి పెంపా? ఫలితాల వేటలా? స్థానిక అవసరాలను విస్మరించిన విద్యాశాఖ ప్రణాళిక నైపుణ్యాల సాధన వదిలేసి మార్కుల వేట సరికాదంటున్న నిపుణులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “పదో తరగతి ఫలితాలే పరమావధిగా విద్యాశాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారిగా, నవంబర్ తర్వాత ప్రారంభమవ్వాల్సిన టెన్త్
Prasad Satyam
Jul 172 min read


అది కాదు సర్దుబాటు.. తెలుగుకు వెన్నుపోటు!
UP పాఠశాలల్లో తెలుగు టీచర్ పోస్టులు రద్దు తద్వారా భాషోపాధ్యాయులను మిగులు సిబ్బందిగా చూపిన వైనం వారి సర్దుబాటు పేరుతో ఇతర సబ్జెక్టు టీచర్లుగా నియామకం విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న విద్యాశాఖ ఈ నిర్వాకాలతో పాఠశాలల్లో తెలుగు బోధనకు గండం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరభాష తెలియని వ్యక్తిని ఆ భాషలోనే మాట్లాడమని ఒత్తిడి చేస్తే ఆ వ్యక్తి చేతకాక బిక్కచచ్చిపోతాడు. అదేరీతిలో ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి, ఏళ్ల తరబడి అదే సబ్జెక్టు బోధనలో కాకలుతీరిన టీచర్లను ఉన్నఫళ

DV RAMANA
Jul 102 min read


ప్రభుత్వంలో రూ.3వేలు.. ప్రైవేట్‌లో రూ.25వేలు ఇదీ స్కూల్ ఫీజుల సగటు
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం ఫీజులు పెంచేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఢిల్లీ హైకోర్టు ప్రైవేట్ విద్య ఖర్చు ప్రభుత్వ పాఠశాలల కంటే తొమ్మిది రెట్లు అధికమని చెబుతున్న సర్వేలు అధిక ఫీజులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటున్న 93 శాతం మంది తల్లిదండ్రులు ‘NSS సమగ్ర మాడ్యులర్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్-2025’ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై అయ్యే సగటు వార్షిక ఖర్చు రూ.2,863 కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది రూ.25,002కు చేరింది. అంటే ప్రైవేట్ వి
Guest Writer
May 292 min read


పాఠ్యభారం తగ్గితేనే నిజమైన అభ్యాసం
కంఠస్థ విద్యకు బదులు ఆలోచనాత్మక విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం భారతీయ పాఠశాల విద్య ఇప్పటికీ ‘సమాచార భారంతో నిండిన బోధన’ అనే పాత విధానంలోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ మానవ జ్ఞానం విస్తరిస్తుండటంతో, ఆ సమాచారాన్ని మొత్తం విద్యార్థులకు బోధించాలనే ఒత్తిడి పాఠ్య ప్రణాళికలపై పెరుగుతోంది. అయితే పాఠశాల విద్యకు పరిమిత కాలమే ఉండటంతో, పిల్లలపై అధిక పాఠ్యభారం మోపబడుతోంది. ప్రస్తుతం ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఒకే రోజులో అనేక సబ్జెక్టుల్లో గాఢమైన సిద్ధా
Guest Writer
May 292 min read


సమగ్రశిక్ష నుంచి ‘కంత్రీత్రయం’ అవుట్!
ముగ్గురు ఫీల్డ్ ఇంజనీర్ల సేవలు తక్షణమే నిలిపివేత! సివిల్ పనుల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం రికార్డులు దాచిపెట్టి, విచారణకు సహకరించని వైనం ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో చేపట్టిన సివిల్ పనుల్లో తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఫీల్డ్ ఇంజనీర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. శాఖాపరమైన నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారిక రికార్డులను మాయం చేసిన ముగ్గురు ఇంజనీర్ల సేవలను తక్
Prasad Satyam
May 222 min read


ఆలోచన సూపర్.. ఆచరణలో ఫెయిల్!
టెన్త్ తప్పినవారికి ప్రత్యేక తరగతులకు ఆదేశాలు సబ్జెక్ట్ టీచర్లందరూ తప్పనిసరిగా ఉండాలని స్పష్టీకరణ కానీ మెజారిటీ స్కూళ్లలో ఒకరిద్దరికి మించి లేని విద్యార్థులు కొన్ని స్కూళ్లను కలిపి పెడితే బాగుండేదన్న అభిప్రాయాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పదో తరగతిలో ఫెయిల్ అయిన వారిని సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించాలన్న ప్రభుత్వ సంకల్ప మంచిదే.. ఆహ్వానించదగ్గదే. కానీ దాన్ని ఆచరణలో పెట్టిన తీరు ఆ సంకల్పాన్ని నీరుగార్చేలా ఉంది. టీచర్లను అనవసరం కష్టపెట్టేలా ఉంది. కారణం.. మంచి ఉత్తీర్ణత

BAGADI NARAYANARAO
May 142 min read


కంత్రీలను సాగనంపే తంత్రం
సమగ్రశిక్షలో రాష్ట్రవ్యాప్త ప్రక్షాళన మంత్రం శ్రీకాకుళం అనుభవాలతో ఇక్కడినుంచే శ్రీకారం స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి లోకేష్ బదిలీవేటుతో అక్రమార్కుల బెదిరింపులు వారు తిరిగి రాకుండా గేట్లు ముసేసిన కలెక్టర్ సచివాలయాల నుంచి డిప్యూటేషన్‌పై ఆ స్థానాలు భర్తీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సమగ్రశిక్ష ప్రాజెక్టులో రాష్ట్రవ్యాప్తంగా ప్రక్షాళన ప్రారంభమైంది. స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేషే ఇందుకు నడుం బిగించడం శుభసూచకం. 2014`19 మధ్య లోకేష్ మంత్రిగా ఉన్నప్ప్పుడు ప్రస్తుత సమగ్రశ
Prasad Satyam
May 123 min read


సమగ్రశిక్షలో కంత్రీ త్రయం!
పేరుకు సైట్ ఇంజినీర్లు.. మంత్రుల పేషీలే వారి పనిస్థలాలు విధుల కంటే వడ్డీ వ్యాపారాలు, పర్సంటేజీలకే ప్రాధాన్యం ఏపీసీలు, డీఈఈలనే ఖాతారు చేయని ఘనులు కాంట్రాక్టర్లను బెదిరించడంలో సిద్ధహస్తులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సమగ్రశిక్షలో ఉద్యోగం వారికి ఆటవిడుపులా తయారైంది. ఎందుకంటే.. అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరి, పనులు చక్కబెట్టే మనుషులే వీరితో ఉంటారు. అదే వీరి ధీమా. ఏ జిల్లాలో పని చేసినా.. ఏపీసీలుగా ఎవరున్నా వీరు అస్సలు లక్ష్యపెట్టరు. ఉద్యోగం కంటే వేరే వ్యాపకాలపైనే మక్కువ ఎక
Prasad Satyam
May 112 min read


అక్షరాలు వస్తున్నాయి.. అర్థాలు రావడం లేదు!!
ప్రాథమికం ఓకే.. సెకండరీపైనే సవాల్! 40శాతం డ్రాపౌట్లతో తలకిందులవుతున్న విద్యా లక్ష్యాలు వేల పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు పదేళ్లు స్టడీ చేసి ఆందోళన వ్యక్తం చేసిన నీతి అయోగ్ (సత్యంన్యూస్, అమరావతి) భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థపై నీతి ఆయోగ్ చేపట్టిన దశాబ్ద కాల విశ్లేషణ ప్రకారం, ప్రాథమిక స్థాయిలో అందరికీ విద్య అందుబాటులోకి వచ్చినప్పటికీ, సెకండరీ స్థాయిలో విద్యార్థులను పాఠశాలల్లో కొనసాగించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అలాగే, ఆశించిన అభ్యసన ఫలితాల సాధనలో కూడా నిరంతర సంక్షోభం కని

NVS PRASAD
May 92 min read


ఎక్కడపడితే అక్కడ చదివేస్తామంటే కుదరదు..!
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌కూ ఓ పరిధి వుంది పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న సర్టిఫికెట్లు చెల్లవు UGC నిబంధనల మేరకు తేల్చిచెప్పిన తెలంగాణ హైకోర్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏదో ఒక కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం, ఆ తర్వాత పదోన్నతి కోసం పైచదువులు చదివామంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఓ సర్టిఫికెట్‌ను తీసుకురావడం, ఆ మేరకు ప్రమోషన్ పొందడం ఇక నుంచి చెల్లదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీలు, లేదా తత్సంబంధిత కోర్సులు పూర్తిచేశామని సర్టిఫికెట్లు సమర్పిస్తున్నవారు వాటి ర

NVS PRASAD
Apr 282 min read


కాలంతో పాటు మారిన నారదుడు
‘ప్రపంచంలో అత్యంత పతివ్రత ఎవరు?’ అని నారదుడు అడిగాడు. అనసూయ (అత్రి మహర్షి భార్య) కంటే గొప్ప పతివ్రత ఎవరూ లేరని ఆకాశవాణి పలకడంతో, స్వర్గలోకంలో గందరగోళం మొదలైంది. దాంతో ముగ్గురు ప్రధాన దేవుళ్లు (త్రిమూర్తులు) ముగ్గురు మునుల రూపంలో అనసూయ వద్దకు వెళ్లారు. ‘నేను మీకు ఎలా సేవ చేయగలను?’ అని అనసూయ అడిగింది. అనసూయకు సంతానం లేదని తెలిసిన ఆ దేవుళ్లు, ‘నీ శరీరంలోని పాలను మాకు ఇవ్వు’ అని కోరారు. కానీ ఆమె ఏమాత్రం బాధపడలేదు. ఆమె ఆ ముగ్గురు వ్యక్తులను తన పిల్లలుగా భావించి చూసింది. వెంటనే ఆమె
Guest Writer
Apr 233 min read


శిక్షణ వారికి.. శిక్ష మాకా?!
రెగ్యులర్ టీచర్లు చేయాల్సిన పని పార్ట్‌టైమర్లకు టెన్త్ స్పాట్ డ్యూటీల్లో అనుచిత సర్దుబాట్లు అవగాహన లేకుండా చేస్తే తప్పులు దొర్లే ప్రమాదం అదే జరిగితే బలి పశువులయ్యేది విద్యార్థులే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) మూడు రోజులుగా జరుగుతున్నది. జిల్లాలో ఈ కార్యక్రమానికి సంబంధించి మూడు రోజులుగా వివాదం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అనుభవం, అవగాహన లేనివారిని అప్పటికప్పుడు స్పాట్‌కు నియమిస

DV RAMANA
Apr 92 min read


బిల్డప్‌లు ఆపితే బాగుంటుంది!
‘ఏం వదినా? మీవాడిని ఐటీ ఫౌండేషన్ కోర్స్‌లో చేర్చలేదా? అయ్యో.. అదేమమ్మా.. అయినా ఇంత ఘోరమా? ఏమైపోవాý వాడి బతుకు..’ బిడ్డ ఆరో తరగతిలో ఉన్నపుడు మాటలు. ‘ఇంటర్లో ఎన్ని మార్కులు? మా అమ్మాయికి 600కు 599.99. అయ్యో మీవాడికి 594? ఏమయ్యింది. ఇంత తక్కువా?” “ఎంత ప్యాకేజీ? మా వాడికి టీసీఎస్‌లో మొత్తం యాభై లక్షలు. ఆఫీస్‌లో పొద్దున్న చికెన్ బిర్యానీ, మధ్యాహ్నం మటన్ బిర్యానీ. రాత్రికి ఫిష్ బిర్యాని. ఇంటికొచ్చిందే పడుకొని నిద్రపోవడమే. ఎంత సుఖమమ్మా!..” “ఇప్పుడే అమెరికా ఫ్లైట్ దిగినా. సాన్‌జోస్
Guest Writer
Apr 33 min read


అందరూ సచ్ఛీలురే.. మరి దోషులెవరు?!
గత టెన్త్ పరీక్షల సీజనులో రాష్ట్రవ్యాప్త సంచలనం కాపీయింగ్ ఆరోపణలతో 15 మంది మూకుమ్మడి సస్పెన్షన్ అప్పటి డీఈవో తిరుమలచైతన్య నిర్వాకంపై ఆరోపణలు కానీ తాజాగా ఆయనకు క్లీన్చిట్ ఇచ్చేసిన ప్రభుత్వం అంతకుముందే తొమ్మిదిమందిపై సస్పెన్షన్ ఎత్తివేత ప్రభుత్వతీరుపై టీచర్ల అసంతప్తి.. సవాల్ చేస్తామని స్పష్టీకరణ ( డి.వి. రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి ) ఏదైనా ఒక తప్పు జరిగితే అందులో రెండువర్గాలు ఉండి.. పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించినప్పుడు.. విచారణ జరిపించి దొరలెవరు? దొంగలెవరు??

DV RAMANA
Mar 253 min read


ఆయన ఓవర్ యాక్షన్ చెల్లలే!
కుప్పిలి మాస్‌కాపీయింగ్ ఘటనలో అప్పటి డీఈవో అతిచేష్టలు 14 మంది టీచర్లను సస్పెండ్ చూస్తూ ఏకపక్షంగా ఉత్తర్వులు బాధితుల అప్పీలుతో అవి చెల్లవని తేల్చేసిన ఆర్జేడీ సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణించాలన్నది అస్పష్టం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తనలాంటి సచ్ఛీలుడైన అధికారి రాష్ట్రంలోనే ఉండరని.. తమ్ముడు తనవాడైనా తప్పు చేస్తే శిక్షిస్తానని పెదరాయుడి ఫోజులిచ్చి జిల్లా విద్యాశాఖాధికారిగా ఉద్యోగ విరమణ చేసిన తిరుమల చైతన్య ఆమధ్య పదో తరగతి పరీక్షల్లో టీచర్లు, ఇన్విజిలేటర్లు మాస్కా
Prasad Satyam
Nov 6, 20252 min read


ప్రస్తుతానికి ఏఐ.. గాలి బుడగే!
ఇప్పటికిప్పుడు దానిపై పెట్టుబడులు నష్టదాయకం ఇంటర్నెట్ వచ్చిన తొలి దశలోనూ అదే అనుభవం కుదురుకున్నాక మాత్రం తిరుగు ఉండదు ఓపెన్ ఏఐ...

DV RAMANA
Aug 23, 20252 min read


డీమ్డ్ ఫీట్లు.. కాలేజీల పాట్లు
అక్కడ రూ.లక్షలు చెల్లించి మరీ చేరిక ఇక్కడ సీట్లే నిండక యాజమాన్యాలు విలవిల క్యాంపస్ డ్రైవ్‌లు వాటి ప్రచార వ్యూహాల్లో భాగమే ఈ మర్మం...
Guest Writer
Aug 22, 20253 min read


మున్సిపల్ టీచర్ల బెట్టు.. నిబంధనలు తీసికట్టు!
డీఈవో ఆదేశాలు తమకు వర్తించవని వాదన ఇతర యాజమాన్య పాఠశాలలకు వెళ్లేందుకు ససేమిరా వారి నిర్వాకంతో చాలా ఖాళీగా టీచర్ పోస్టులు ఇచ్ఛాపురం నుంచి...

NVS PRASAD
Jun 13, 20253 min read


సివిల్ సర్వెంట్నవుతా!
నాన్న ప్రేరణతోనే ఐఐటీ అడ్వాన్స్‌లో ఫస్ట్‌ర్యాంక్ అమ్మ సెలవు పెట్టి మరీ అన్నం పెట్టేది ఆరో తరగతి నుంచీ ఐఐటీ వైపు అడుగులు వేయాలి ‘సత్యం’తో...

NVS PRASAD
Jun 5, 20253 min read
bottom of page


