top of page


నిజం చెప్పు.. నువ్వే గెలిపించావా?
బీహార్ ఉపఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ప్రశాంత్‌కిశోర్ పార్టీ మూడుచోట్ల డిపాజిట్లు రాలేదు ఐప్యాక్‌ను నమ్ముకొని నష్టపోయిన జగన్ పార్టీని...

NVS PRASAD
Nov 25, 20243 min read


పుష్కర కాలం.. పుష్పక విమానం
వారసుడుగా వచ్చినా సారధిగా ఎదిగారు నాడు ఢల్లీిలో ఆంధ్రా అంటే ఎర్రన్నే నేడు దక్షిణాదంటే రామూనే కేంద్రమంత్రి అయినా ఎంపీగానే చొరబాటు రాజకీయ...

NVS PRASAD
Nov 22, 20242 min read


నా పుట్టలో వేలెడితే కుట్టనా!
నామినేటెడ్ భర్తీలో తర్కానికి అందని వాదనలు ఇక్కడ వెలమలకు మరి పదవులు రావు బాబ్జీకి డీసీసీబీ చైర్మన్ ఇచ్చే యోచన కాపులకు మరో స్టేట్పోస్టు...

BAGADI NARAYANARAO
Nov 20, 20244 min read


అలిగిన వేళనే చూడాలి..!
కేడర్‌తో సీతారామ్ వరుస సమావేశాలు రాష్ట్ర కార్యదర్శిగా కిల్లి సత్యనారాయణ అలకో, అసంతృప్తో బయటపడని మాజీ స్పీకర్ జనసేనలో చేరుతారని ప్రచారం...

NVS PRASAD
Nov 16, 20242 min read


ఇక్కట్లు దాటి ఇన్‌ఛార్జి వరకు..!
ఆమదాలవలస వైకాపా ఇన్ఛార్జిగా చింతాడ జనవరిలో జగన్ జిల్లా పర్యటన సీతారామ్ పార్లమెంటుకేనని ముందే చెప్పిన ‘సత్యం’ (సత్యంన్యూస్,...

NVS PRASAD
Nov 12, 20243 min read


సీతయ్యా.. అలా కుదరదయ్యా!
ఎంపీగా పోటీ చేయాలని చెప్పిన జగన్ కుటుంబంలో ఒకరికి అసెంబ్లీ టిక్కెటివ్వాలన్న సీతారాం చిరంజీవి నాగ్‌ను తనకొదిలేయ్మన్న అధినేత జగన్‌తో భేటీ...

NVS PRASAD
Nov 9, 20242 min read


అలిగితివా సఖా!
ధర్మానతో ఏకాంతంగా గంటకుపైబడి మాట్లాడిన విజయసాయిరెడ్డి మౌనం వీడని ప్రసాదరావు జగన్ తరుఫున రాయబారిగా వచ్చినట్లు భోగట్టా ఒకరి బాధలు ఒకరు...

NVS PRASAD
Nov 8, 20243 min read


కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావలెను!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆ పదవి నుంచి తప్పిస్తే మంచిదినే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా...

NVS PRASAD
Oct 29, 20242 min read


అందుకే ఆయన చంద్రబాబు!
స్కిల్ కేసులో ఈడీ నోట్‌ను క్యాష్ చేసుకోలేదు బీజేపీ వాషింగ్ మిషిన్ నుంచి శుద్ధంగా వస్తాననే నమ్మకం అయినా బాబు పాత్ర నిరూపించడం అంత ఈజీ...

ADMIN
Oct 23, 20242 min read


పులివెందుల సాక్షిగా అక్కడేదో జరుగుతోంది..!
చాలా రోజుల తర్వాత ఒకే చూరులో జగన్, షర్మిల ఆకస్మికంగా ఢల్లీి బయల్దేరిన బొత్స సత్యనారాయణ హర్యానా ఫలితాల తర్వాత జగన్‌ను దగ్గరచేసిన ట్వీట్...

NVS PRASAD
Oct 22, 20243 min read


విలువలు.. విశ్వసనీయత.. కొత్తిమీరకట్ట
విలువలు, విశ్వసనీయత. ఈ రెండు పదాలు బహుశా జగన్మోహన్ రెడ్డికి పంపింగ్ స్కీం పద్ధతిలో ఉపయోగపడతాయి. అసలు విలువలు అంటే ఏంటో, విశ్వసనీయత అంటే...

ADMIN
Oct 18, 20244 min read


బాబును చూసి నేర్చుకోండి!
18న కూటమి నాయకులతో చంద్రబాబు సమావేశం ఇసుక, మద్యం దందాలపై క్లాస్ పీకే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్రప్రదేశ్‌లో లీడర్ లేని సమాజం...

ADMIN
Oct 17, 20242 min read


కళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా మొదలవలస?
డీసీసీబీ అడుగుతున్న బాబ్జీ తూర్పుకాపు కార్పొరేషన్‌కు 56 దరఖాస్తులు సుడా కావాలని పట్టుపడుతున్న బీజేపీ నియోజకవర్గానికి రెండు చొప్పున...

NVS PRASAD
Oct 4, 20243 min read


సైలెంట్ మోడ్‌లోకి వైకాపా నేతలు
కేసులకు భయపడొద్దంటున్న జగన్ ఓడితే గాని అధ్యక్షుడికి తత్వం బోధపడలేదు టీడీపీ పాలనపై నోరెత్తమంటున్న కేడర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం)...

NVS PRASAD
Oct 4, 20243 min read


అధికారం పోతే ఇట్టుంటదా?
దండం పెట్టే కార్యక్రమానికి ధర్మాన దూరం మరొకరికి బాధ్యతలు అప్పగించని వైనం అన్నతోనే నెట్టుకొచ్చేస్తున్న పరిస్థితి ధర్మాన మౌనంతో పార్టీకి...

NVS PRASAD
Sep 28, 20243 min read


లడ్డూ కావాలా ‘బాబు’!
మూడు రాష్ట్రాల ఎన్నికల కోసమేనా? దేశవ్యాప్తంగా ఏకమైన హిందువులు మోడీ కోసం బాబు చేశారన్న వాదన రాష్ట్రంలో తిరుపతి లడ్డూ రాజకీయం నిజంగా...

ADMIN
Sep 25, 20243 min read


వజ్జ బాబూరావుకు రాష్ట్ర కార్పొరేషన్ పదవి
20 మంది లిస్టు ప్రకటించిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో పార్టీ కోసం పని చేసిన 20...

ADMIN
Sep 24, 20241 min read


పవన్ ముందు చిన్నబోయిన బీజేపీ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో లాంటి లక్షణం ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే వారు ఎలాంటి వాదాన్ని వినిపిస్తారో...

NVS PRASAD
Sep 23, 20243 min read


సరిదిద్దుకో.. లేదంటే సస్పెండ్ చేస్తా!
దువ్వాడ వ్యవహారంపై జగన సీరియస్ వచ్చే ఎన్నికల్లో పేరాడ పోటీ చేస్తారని ప్రకటన కాపులకు ప్రాధాన్యత లేకే ఓడిపోయామన్న రెడ్డి శాంతి ధర్మాన కోసం...

NVS PRASAD
Sep 20, 20242 min read


పార్టీ మార్పా? రాజకీయ రిటైర్మెంటా?
2021 అక్టోబర్ రెండో వారంలో ఒక ఉదయం 7 గంటలప్పుడు ఒక యువ కాంగ్రెస్ నేతకు బాలినేని నుంచి 12 ఫోన్ కాల్స్. మన పిల్లోడివి నువ్వు టీడీపీలోకి...

ADMIN
Sep 19, 20243 min read
bottom of page






