top of page


ఆ కుటుంబాలది ఫ్యామిలీ ప్యాకేజీ!
అధినేతల కుటుంబాల నుంచే బహుళ సంఖ్యలో అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో కొనసాగుతున్న వారసత్వ రాజకీయం కొన్ని చోట్ల అవసరాల కోసం.. ఇంకొన్ని చోట్ల...

DV RAMANA
Apr 18, 20244 min read
శంకర్‌తోనే పయనం!.. షరతులు వర్తిస్తాయ్!
`సమావేశంలో తీర్మానించుకున్న గుండ అనుచరవర్గం `అక్కడ లభించే గుర్తింపుపైనే తర్జనభర్జనలు `నిర్ధిష్ట హామీ కోసమే ఎదురుచూపులు `గౌరవానికి భంగం...

ADMIN
Apr 17, 20242 min read


ఉక్కు నినాదం.. 68 మంది విజయనాదం!
`ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 1967 ఎన్నికలు ఓ రికార్డు `విశాఖ స్టీల్‌ప్లాంట్ డిమాండ్‌తో ఎమ్మెల్యేలుగా స్వతంత్రులు `నాటి అసెంబ్లీలో...

DV RAMANA
Apr 17, 20244 min read


ఎన్నికలంటేనే.. లబ్‘డబ్బు’!
`నెలన్నర రోజుల్లోనే రూ.4650 కోట్ల సొత్తు స్వాధీనం `ఇంకా సగం ఎన్నికల ప్రక్రియ ఉండగానే రికార్డు `గత ఎన్నికల్లో స్వాధీనమైన దానికంటే ఇదే...

DV RAMANA
Apr 16, 20243 min read


భద్రమ్మే సాక్షి!
మొక్కు తీర్చుకున్న గొండు శంకర్ ఇండిపెండెంట్‌గా పోటీకి రెడ్డి చిరంజీవులు సిద్ధం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా...

ADMIN
Apr 16, 20242 min read


ఈ రాజకీయాలకు.. ఇక సెలవు!
చంద్రబాబు భేటీ తర్వాత గుండ దంపతుల ప్రకటన అభ్యర్థిత్వం మార్పునకు అంగీకరించని అధినేత (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పార్టీలో నెలకొన్న పరిణామాల...

ADMIN
Apr 16, 20241 min read


తాడో.. పేడో!
బండారును కాదన్నా జిల్లా నేతల్లో తగ్గని ఆశలు బలప్రదర్శనకు దిగిన కలమట అప్పలనాయుడును మార్చేస్తారంటూ గేదెల ప్రచారం బాబును కలవనున్న గుండ...

ADMIN
Apr 15, 20242 min read


కూటమిలో అసమ్మతి కుతకుతలు
`కొన్నిచోట్ల సద్దుమణిగినా.. ఇంకా 30 సెగ్మెంట్లలో భగభగలు `తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగేందుకు పలువురి సన్నాహాలు `స్వయంగా అధినేతలు...

DV RAMANA
Apr 15, 20244 min read


టీడీపీ గూటికి దువ్వాడ శ్రీకాంత్
బాబు సమక్షంలో చేరేందుకు సన్నద్దం (సత్యంన్యూస్, పలాస) వైకాపాను వీడి టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు, కౌన్సిలర్,...

ADMIN
Apr 15, 20242 min read


స్వపక్షమే విపక్షంలా..!
`ఇప్పటికీ టికెట్‌పై ఆశతోనే గుండ వర్గం `నేడూ రేపూ నిర్ణయం వస్తుందంటూ కాలక్షేపం `నియోజకవర్గంలో పార్టీ ప్రచారానికీ దూరం `శంకర్‌కు...

ADMIN
Apr 13, 20243 min read


ఎంపీ అభ్యర్థిని విస్మరిస్తే... అంతే సంగతులు!
అసంతృప్తులతో ప్రత్యేక భేటీ ఇచ్ఛాపురం చైర్పర్సన్ భర్తపై ఉలాల భారతి ఫిర్యాదు 24న జిల్లాకు రానున్న జగన్ బస్సు యాత్ర వైకాపా విస్తృత...

ADMIN
Apr 12, 20242 min read


రాజకీయ స్వార్థమే ఎన్నికల ఇం‘ధనం’!
`డబ్బుతో మరకలు తుడిచేసుకునే కుయుక్తులు `అవసరాన్ని బట్టి మారిపోతున్న రాజకీయ ప్రాథమ్యాలు `ఐదేళ్లూ ఏం చేయకపోయినా డబ్బుతో నెగ్గవచ్చన్న ధీమా...

DV RAMANA
Apr 12, 20243 min read


అటు నుంచి ఇటు.. అసమ్మతి బదిలీ!
`పాతపట్నంలో మారిన ఎన్నికల సీను `అభ్యర్థిని మార్చి కష్టాల్లో పడిన తెలుగుదేశం `వైకాపాకు కలిసిస్తున్న తాజా పరిణామాలు `అసమ్మతిని అధిగమించి...

ADMIN
Apr 11, 20243 min read


సీమ ఎన్నికలపై కన్నడ పవనాలు!
దాదాపు 15 నియోజకవర్గాల్లో కన్నడ ప్రముఖుల ప్రభావం వైకాపా హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడివారే టీడీపీకి వెళ్లిన మంత్రి...

DV RAMANA
Apr 11, 20243 min read


తిరుగులేని తమ్మినేనికి తిరుగుబాట్ల సవాళ్లు!
`ఆమదాలవలసలో తొమ్మిదిసార్లు ఆ కుటుంబానిదే గెలుపు `ఏడు దశాబ్దాలుగా అండగా నిలిచిన నియోజకవర్గ ఓటర్లు `ప్రస్తుతం తిరగబడిన పరిస్థితి.. వ్యతిరేక...

DV RAMANA
Apr 10, 20243 min read


సునాయాసమా.. అంత సీన్ లేదు!
ధర్మానవారి ఫీల్‌గుడ్ తంత్రం! టీడీపీ కొత్త అభ్యర్థిని పలుచన చేసే ఎత్తుగడలు విజయం ఏకపక్షమన్న ఫీలర్లతో ఓటర్లతో మైండ్‌గేమ్ కానీ గొండు...

ADMIN
Apr 9, 20244 min read


అసమ్మతే సీదిరికి అసలైన ప్రత్యర్థి!
`గత ఎన్నికల్లో పని చేసిన నాయకులంతా దూరం `మంత్రికి వ్యతిరేకంగా మున్సిపల్ ఛైర్మన్ ప్రచారం `సంక్షేమ పథకాల లబ్ధిదారులే గెలిపిస్తారన్న ధీమా...

ADMIN
Apr 8, 20243 min read


నిజాయితీయే ఆమెను నిలబెట్టింది!
రెండోసారి పాతపట్నం బరిలో రెడ్డిశాంతి `ఎవరికీ కీడు చేయలేదన్న అభిప్రాయమే ఆమెకు రక్ష `ఒక్కొక్కరుగా దరిచేరుతున్న అసంతృప్తవాదులు `కుటుంబ...

ADMIN
Apr 6, 20244 min read


మా నాన్న ముఖ్యమంత్రి!
`ఎన్నికల బరిలో ఆరుగురు సీఎంల వారసులు `గతంలో ఎన్నడూ లేనంతగా తొమ్మిదిమంది పోటీ `వైఎస్ కుమార్తె షర్మిల, నేదురుమల్లి కుమారుడు రామ్‌కుమార్...

DV RAMANA
Apr 6, 20244 min read


ఆవుల నుంచి ఆన్లైన్ వరకు..!
ఆవుల నుంచి ఆన్లైన్ వరకు..! `మొదటికీ ఇప్పటికీ ఎన్నికల్లో ఎన్నో మార్పులు `1951నాటి తొలి ఎన్నికల్లో 4 నెలలు.. 68 దశల్లో పోలింగ్ `ఇప్పుడు...

DV RAMANA
Apr 5, 20244 min read
bottom of page






