చొరబాటుదారుల పరుగులు.. సరిహద్దులో జీహాదీ హెచ్చరికలు
- NVS PRASAD

- 1 hour ago
- 2 min read
డెమొగ్రఫీ మార్పు కుట్ర వెనుక సూత్రధారులెవరు?
బెంగాల్‌లో బిగుసుకుంటున్న ఉచ్చు


వెస్ట్ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బంగ్లాలో పాతుకుపోయిన విదేశీయులను తరిమేస్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ పార్టీ లీడర్ షర్యార్ కబీర్ ఇండియన్ ఆర్మీపై యుద్ధాన్నే ప్రకటించారు. బోర్డర్లో ఒక్క బంగ్లాదేశీ చనిపోయినా దానికి బదులుగా ఇద్దరు BSF జవాన్లను చంపుతానని చెప్పి పిలుపునిచ్చాడు. ఇండియన్ ఆర్మీకు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ కార్యకర్తలు ఏకమయ్యారు. బంగ్లాదేశ్‌లో ఉన్న జమాతే ఇస్లామీ పార్టీ పాకిస్తాన్ ISI తయారుచేసింది. వారి మాస్టర్‌ప్లాన్ వెస్ట్ బెంగాల్, అస్సాంలను భౌగోళికంగా మార్చడం. అస్సాంలో ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ముస్లిం మెజారిటీ అక్కడ ఉంది. వెస్ట్‌బెంగాల్‌లో మెజారిటీ వచ్చేస్తే రాష్ట్రంలో తమకు కావలసిన ప్రభుత్వాన్ని స్థాపించి సిలుగురి బోర్డర్‌ను కట్ చేయాలి అనేదే ప్లాన్. ISI ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడంతో BSF జవాన్లను చంపుతామని చెప్పి జిహాద్ ప్రకటించారు. ఇక్కడ పాకిస్తాన్ జమాతే ఇస్లామీ సామ దాన దండ భేద అన్ని విధాలుగా ఇండియాను కట్ చేయడానికి ట్రై చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఎన్జీఓల ద్వారా కోట్లలో డబ్బులను ఇండియాలో పంపు చేస్తున్నారు. మదరసాలను కట్టుకొని బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ టు పాకిస్తాన్, పాకిస్తాన్ టు ధాకా, ధాకా వయా నార్త్ ఈస్ట్‌లో డ్రగ్ స్మగ్లింగ్ చేసి హవాలా ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లోని ఇల్లీగల్ ప్రజలు తమకు తాముగా స్వతహాగా వెళ్లిపోతున్నారు కాబట్టే వీళ్లు ఇంత కోపంగా ఉన్నారు. ఇండియా`పాకిస్తాన్ బార్డర్‌లో పాకిస్తాన్ నుంచి మగ ఉగ్రవాదులు మాత్రమే ఇండియాలో చొరబడతారు. కానీ ఈస్ట్ సైడ్ బంగ్లాదేశ్ ఇల్లీగల్స్ విత్ ఫ్యామిలీ చొరబడుతున్నారు. 600 కిలోమీటర్ల బార్డర్‌కు ఫెన్సింగ్ లేదు కాబట్టి ఈజీగా అత్తగారింటికి వెళ్లినట్లు వెళ్తున్నారు. మమతా బెనర్జీ 2021లో స్పెషల్‌గా లక్ష్మీ బండార్ అనే ఒక ఉచిత పథకాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఓటర్ ఆధార్ కార్డు ఇచ్చి అక్రమార్కులను మన పౌరులుగా మార్చేశారు. వీళ్లు పదేసిమంది పిల్లల్ని కంటారు. పదేసి పెళ్లిళ్లు చేసుకుంటారు. 14, 15 ఏళ్లకు మళ్లీ పెళ్లిళ్లు చేసుకొని మళ్ళీ పిల్లల్ని కంటారు. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చూసుకుంటే ఇంకొక 20 ఏళ్లలో ఇండియాలో డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది. 1971 నుంచి అస్సాంలో ఇలాగే ఇల్లీగల్స్ చొరబడి ఇప్పుడు అస్సాంలో ముస్లిం మెజారిటీ పెరిగిపోయింది. అంటే ఫోర్సబుల్ డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తున్నారు. కావాలనే ఒక ప్లానింగ్‌తో చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారడంతో దీనికి అడ్డుకట్ట పడింది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారుతూ ఉంటే 15 ఏళ్లుగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో సీఎంగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్‌లో డెవలప్మెంట్ జీరో. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ జీరో. ఇండస్ట్రీస్ జీరో. ఇండియాలో 24 పొజిషన్‌లో వెస్ట్‌బెంగాల్ ఉన్నా మమతా బెనర్జీ ఎలా గెలుస్తున్నారు? మమతాబెనర్జీ 34 ఏళ్ల కమ్యూనిస్టులను ఓడించారు. కాంగ్రెస్ పార్టీను మూలాలు నుంచి పీకి పడేశారు. టాటా మోటార్ షోరూమ్ వెస్ట్ బెంగాల్‌లో రాకుండా చేశారు. ఉద్దేశపూర్వకంగానే వెస్ట్‌బెంగాల్‌ను పేద రాష్ట్రంగా ఉంచడంలో వంద శాతం మార్కులు తెచ్చుకున్నారు మమతా బెనర్జీ.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మమతా బెనర్జీని కలవాలని ఎందుకు మారాం చేశాడు? మమత ఓడిపోయిన వెంటనే కోల్‌కతాలోనే ఎందుకు అడుగుపెట్టాడు? ఆమె ఓటమి తర్వాత ఎందుకు జమాతే ఇస్లామీ కార్యకర్తలు BSF జవాన్లను చంపుతాం, ఇండియాలో గజ్వా యే హిందూ (భారతదేశంతో యుద్ధం) చేస్తామని ఎందుకంటున్నారు? ఎందుకు వెస్ట్ బెంగాల్‌లో ఉన్న ఇల్లీగల్స్ భయపడుతున్నారు? ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా బంగ్లాదేశ్ పత్రికలు దీని గురించి ఒక్క ఆర్టికల్ కూడా రాయడం లేదు? ఎందుకు 2021లోనే లక్ష్మీ బండార్ స్కీమ్‌ను తీసుకొచ్చారు? ఎందుకని డెమోగ్రఫిక్ ఛేంజెస్ చేయడానికి ఈమె కాందిశీకులను ఆహ్వానిస్తూ వచ్చారు? ఎందుకు వాళ్లకు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు ఇచ్చారు? దీనిపై విచారించక మానరు. తీగ లాగితే డొంకంతా కదలకమానదు. వెనుకున్న పెద్ద పెద్ద మాస్టర్‌మైండ్స్ అందరూ బయటకు వస్తారు.
- ఎడిటర్స్ ఛాయిస్






Comments