top of page


ఆ గన్మెన్లు వద్దంటూ.. ఆవేదన గన్!
కూన రవి నిర్ణయం వెనుక ఆంతర్యం అదేనా? తొలుత మంత్రుల జాబితాలో మాజీ విప్ పేరు.. చివరి నిమిషంలో తప్పించడంపైనే కాళింగుల అనుమానాలు దానికి...

NVS PRASAD
Jun 28, 20243 min read


ఇలా అయితే కష్టం శంకరా!
గత పాలకులకు భిన్నంగా జోరువానలో పర్యటన అన్నా కేంటీన్లో భోజనం డ్రైనేజీ వ్యవస్థపై సమగ్ర ప్రణాళికకు ఆదేశం ` ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి?...

NVS PRASAD
Jun 27, 20242 min read


గల్లీలో సవాల్.. ఢల్లీిలో సలాం!
నాటి పోరాటపటిమ స్థానంలో బేలతనం ప్రతిపక్ష హోదా, ఢల్లీి మద్దతు కోసం పాకులాట తనను ఓడిరచినవారి వెంట పడటంపై పార్టీలో అసంతృప్తి కేసుల భయంతోనే...

NVS PRASAD
Jun 26, 20243 min read


కళింగ కోమట్ల పెద్దన్న.. బోయిన
సొంత సామాజికవర్గాన్ని బీసీల్లో చేర్చేందుకు పోరాటాలు కోటబొమ్మాళిని టీడీపీ కంచుకోటగా మార్చడంలో కీలకపాత్ర రాజకీయాల్లోనూ తనదైన విలక్షణ ముద్ర...

NVS PRASAD
Jun 24, 20242 min read


బొమ్మను నమ్మి.. బోర్లాపడ్డారు!
`అంతా తానే అన్న భావనలో జగన్ వ్యవహారాలు `తన ఫొటోనే గెలిపించేస్తుందన్న ధోరణి `చివరికి సొంత తండ్రి సెంటిమెంటును విస్మరించారు...

NVS PRASAD
Jun 22, 20244 min read
ఆ ఎంపీల రికార్డు అనితరసాధ్యం
11సార్లు గెలిచి అగ్రస్థానంలో ఇంద్రజిత్ గుప్తా సోమనాథ్ ఛటర్జీ, పీఎంసయీద్ పదిసార్లు ఎన్నిక వాజ్‌పేయి సహా తొమ్మిదిమందికి తొమ్మిదేసి...

DV RAMANA
May 29, 20243 min read
పార్టీల వయలెన్స్.. ఓటర్లు సైలెన్స్!
`ఓటర్లు నాడి పట్టలేక పార్టీల ఫ్రస్టేషన్ `ప్రజల్లో దాడుల భయం.. పథకాలు అందవన్న ఆందోళన `రెండు పక్షాల వైపు నుంచీ భారీగా ఓటింగ్ `మౌత్...

NVS PRASAD
May 18, 20244 min read
వారు ఓటెత్తారు.. వీరు రాళ్లేశారు!
`హింసాత్మక ఘటనల మధ్య రాష్ట్రంలో భారీ పోలింగ్ `మధ్యాహ్నం 3 గంటల వరకు 56 శాతం నమోదు `పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన మహిళలు, వృద్ధులు...

DV RAMANA
May 13, 20244 min read


ఓటింగ్‌పై వైకాపా వేటు!
`పోలింగ్ పెరిగితే ఓడిపోతామని భయం `ఓట్లు వేయకుండా ఓటర్లను అడ్డుకోవడమే వ్యూహం `అందుకోసమే బూత్‌ల వద్ద ఉద్రిక్తతలు రేపే కుట్ర `శ్రీకాకుళం...

NVS PRASAD
May 13, 20243 min read
బెట్టింగుల్లో కూటమి వైపే మొగ్గు!
`టీడీపీ గెలిస్తే అర్థరూపాయి.. `వైకాపా గెలిస్తే రూపాయికి రెండు రూపాయలు `మారిన రాజకీయ పరిణామాలకు ఇదే నిదర్శనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం)...

NVS PRASAD
May 12, 20242 min read
ఓటు ఎక్కడో.. ఎవరు సరైనోడో?
`తెలుసుకోకపోతే మనకు, సమాజానికే చేటు `ఓటరు స్లిప్పులు అందక చాలామంది అవస్థలు `ఆ విషయంలో విఫలమైన అధికారులు `సరైన అభ్యర్థిని ఎంచుకోకపోతే...

NVS PRASAD
May 12, 20243 min read
ఓటుకు నోటు.. ఎవరిదెంత రేటు!
`జిల్లాలో జరుగా మనీ, మద్యం పంపిణీ `నరసన్నపేటలో అత్యధికంగా రూ.1500 ఇస్తున్న వైకాపా `పాతపట్నంలో పూర్తిగా వెనుకబడిన టీడీపీ `మెజారిటీ...

NVS PRASAD
May 12, 20243 min read
నిర్బంధ ఓటింగ్ తప్పనిసరి!
`ఓటు వేయడం బాధ్యతగా భావించని దుస్థితి `పోలింగ్‌కు దూరంగా సుమారు 30 శాతం ఓటర్లు `నిర్లక్షభావమే దీనికి ప్రధాన కారణం `ఇతర దేశాల్లో ఓటు...

DV RAMANA
May 12, 20243 min read
మన ఓటు భద్రమేనా?
ఈవీఎంలలో దాక్కున్న ప్రజాస్వామ్యం!! మన ఓటుహక్కును బాధ్యతగా వినియోగించుకున్న తర్వాత మన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పిన తర్వాత కూడా...

ADMIN
May 12, 20244 min read


అప్పలరాజుకు అష్టదిగ్బంధనం!
`నియోజకవర్గంలో శరవేగంగా మారుతున్న పరిణామాలు `కీలకంగా మత్స్యకారులు, కాళింగులు, జనసేన ఫ్యాక్టర్ `ఇవే టీడీపీ అభ్యర్థికి శిరీషకు కలిసి...

NVS PRASAD
May 10, 20243 min read
నాడు అతనే ఒక సైన్యం..నేడు సకుటుంబ సపరివార సమేతం
`నాడు ఎన్టీఆర్ ఒంటిచేత్తో నడిపించిన పార్టీ టీడీపీ `నేడు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, భవనేశ్వరి ప్రచారం `ప్రత్యేకించి మంగళగిరిలో...

DV RAMANA
May 9, 20243 min read


కులం కార్డే ఆశా‘కిరణ’ం!
`గొర్లె కిరణ్ నెత్తిన పాలుపోసిన పొత్తు `తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న చోటే సానుకూలత `పోలరైజ్ అవుతున్న సొంత సామాజికవర్గ ఓటు `వ్యక్తిత్వం,...

NVS PRASAD
May 9, 20244 min read


టెక్కలి ఓటర్లకు ఆయనే మర్యాద రామన్న!
`ఫోన్ చేస్తే చాలు పలుకుతారని అచ్చెన్నపై నమ్మకం `అదే అధికారంలో లేకపోయినా నిలబెడుతోంది `సమస్య చెబితే పరిష్కారిస్తారన్న ధీమా కూడా కారణం...

NVS PRASAD
May 8, 20243 min read
తొలి గెలుపు తలుపు తట్టేనా?
`టీడీపీకి ఇంతవరకు చిక్కని నాలుగు నియోజకవర్గాలు `వైకాపా బోణీ కొట్టని సెగ్మెంట్లు చాలానే `ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని యత్నాలు `కీలకమైన...

DV RAMANA
May 7, 20244 min read
ఇచ్ఛాపురం.. ఇష్టం మారుతోందా?
`టీడీపీకి ఏకపక్ష విజయమని తొలుత సంకేతాలు `పిరియా విజయ బరిలోకి దిగడంతో మారిన సీను `వ్యక్తిగత ఇమేజ్, ఇంటింటి ప్రచారంతో లెక్కలు తారుమారు...

NVS PRASAD
May 6, 20244 min read
bottom of page






