top of page


పాక్ ఆర్థిక రంగానికి కోలుకోలేని దెబ్బ
భారత్‌తో కోరి కయ్యానికి దిగిన పాకిస్తాన్ అందుకు తగిన ఫలితం అనుభవిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్...

DV RAMANA
May 14, 20252 min read


కానివారిని బయటపెట్టిన యుద్ధం!
అంతా బాగున్నప్పుడు అందరూ మంచిగానే కనిపిస్తారు. మన చుట్టూనే తిరుగుతూ మన క్షేమం కాంక్షిస్తున్నామన్నట్లు బిల్డప్‌లు ఇస్తుంటారు. కానీ...

DV RAMANA
May 13, 20252 min read


ఎందుకు మొదలైంది.. ఎందుకు ఆగింది?
భారత్-పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం విశేషాలు తెలుసుకునేందుకు గత కొన్ని రోజులుగా దేశప్రజలు టీవీలకు అతుక్కుపోతున్నారు. అదే క్రమంలో శనివారం...

DV RAMANA
May 12, 20252 min read


పాక్ ఉగ్రవాద బాధితం కాదు.. నేస్తం!
అనగనగా ఒక కుటుంబం. అందులో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పొరపొచ్ఛాలు రేగాయి. మంచో చెడో.. న్యాయంగానో అన్యాయంగానో.. ఇక కలిసి ఉండలేం అన్న...

DV RAMANA
May 10, 20252 min read


అర్ధశతాబ్ది తర్వాత మళ్లీ కరాచీ ముట్టడి
భారత్-పాక్ మధ్య అప్రకటిత యుద్ధం ప్రారంభమై తీవ్రస్థాయిలో జరుగుతోంది. పహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి 22 మందిని...

DV RAMANA
May 9, 20252 min read


ఆపరేషన్ సింధూరంతో మెరిసిన నారీశక్తి
పహల్గాంలో సామాన్య టూరిస్టులపై ఉగ్రమూకలు సాగించిన ఊచకోతకు సమాధానంగా పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం...

DV RAMANA
May 8, 20252 min read


ఉగ్ర పోషకులపై సైనిక చర్చే సరైనది!
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రతండాలను నామరూపాల్లేకుండా ఏరివేయడం భారత్‌కు అత్యవ సరం. ఇది ఎంత అవశ్యమో తెలియాలంటే చాలా ఏళ్ల క్రితం నాటి...

DV RAMANA
May 7, 20252 min read


సైనిక దళాలకు స్వేచ్ఛా.. అంటే ఏమిటి?!
భారత-పాక్ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. బలగాలు ఏం చేస్తున్నాయో, ఎలా ఉన్నాయో తెలియదు గానీ టీవీ ఛానళ్లు మాత్రం ఊగిపోతున్నాయి....

DV RAMANA
May 6, 20252 min read


భద్రత ముసుగులో హక్కుల ఉల్లంఘన
జాతీయ భద్రత కోసం ప్రభుత్వం అనేక నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం సహజమే. వాటిని ఎవరూ తప్పు పట్టడానికి కూడా లేదు. కానీ అవన్నీ నిర్దిష్ట...

DV RAMANA
May 5, 20252 min read


బీసీలకు మేలు చేసే కులగణన
వేదకాలంలో సమాజంలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర.. అనే నాలుగు వర్ణాలే ఉండేవి. క్రీ.పూ 1500లో ఆర్యులు భారతదేశానికి వచ్చారు. వారితోనే కుల...

DV RAMANA
May 3, 20252 min read


అంతర్గత మతోన్మాదుల పీచమూ అణచాలి
కశ్మీర్లో విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులను పహల్గాం బైసారన్ లోయలో చుట్టుముట్టిన ఉగ్రమూకలు మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడం హేయం. దానికి...

DV RAMANA
May 2, 20252 min read


చిత్తశుద్ధి లేని దేశభక్తి!
ఒక్కో సినిమాలో ఒక్కో వేషం వేసినట్లు.. సనాతన అవతారం ఎత్తి దేభక్తుడినని బిల్డప్పులిచ్చినా విషయ పరిజ్ఞానం కొరవడి అన్నీ తప్పులే దొర్లుతాయి....

DV RAMANA
May 1, 20252 min read


మతం, కులం.. రెండూ ఉన్మాదాలే!
మతం, ఉన్మాదం.. తెలుగు వ్యాకరణం ప్రకారం ఈ రెండూ కలిస్తే మతోన్మాదం. విడివిడిగా ఉన్నా.. కలిసి ఉన్నా.. ఈ రెండూ అత్యంత ప్రమాదకారులే. మతం...

DV RAMANA
Apr 30, 20252 min read


సర్కారు మెడకు ‘ఉర్సా’ ఉచ్చు!
రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం అంటూ చంద్రబాబు సర్కారు చేస్తున్న భూ కేటాయింపులు చర్చకు దారితీస్తున్నాయి. నిరుపయోగంగా ఉండి తక్కువ విలువైన...

DV RAMANA
Apr 29, 20252 min read


మన భద్రతా వైఫల్యం మాటేమిటి?
పహల్గాంలో 26 మంది టూరిస్టుల కాల్చివేత నేపథ్యంలో యావత్తు భారతదేశ ప్రజ ఆగ్రహం తో ఊగిపోతోంది. ఉగ్రవాద తండాలను తుదముట్టించడంతో పాటు వాటిని...

DV RAMANA
Apr 28, 20252 min read


స్పందన లేని తోపులకు వందనం!
పాకిస్తాన్ ముర్దాబాద్.. ఇప్పుడు భారత్‌లో మిన్నంటుతున్న నినాదం ఇదే. ముస్లింలు కూడా పాక్‌ను తెగడుతూ ఎన్నడూ లేని దేశభక్తి...

DV RAMANA
Apr 26, 20252 min read


విషం కాదు ప్రగతి కాముక పరిశ్రమలు కావాలి!
ఫార్మా పరిశ్రమల కాలుష్యం, ప్రమాదాలతో రాష్ట్రం విలవిల్లాడుతోంది. గత నెలలో బలభద్ర పురంలో వెలుగు చూసిన క్యాన్సర్ వ్యాధులే దీనికి ఉదాహరణ....

DV RAMANA
Apr 25, 20252 min read


మతం మత్తు నుంచే ఉగ్రవాదం!
అమాయక పర్యాటకులపై కాశ్మీర్లో జరిగిన ముష్కర దాడిని యావత్తు ప్రపంచంతో పాటు ఉగ్రమూకలైన తాలిబన్లు సైతం ఖండిరచారు. కానీ మనదేశంలో కొంతమంది...

DV RAMANA
Apr 24, 20252 min read


యథా చంద్రబాబు.. తథా పాలన!
‘నేను మారాను.. నన్ను నమ్మండి.. ఇక మీ కోసమే నా పోరాటం’ అని చంద్రబాబు చెబితే ‘నిజమే కాబోలు’ అని ప్రజలు నమ్మేశారు. ఆ నమ్మకాన్ని ఓట్ల రూపంలో...

DV RAMANA
Apr 23, 20252 min read


విష్ణు స్వరూపాల విషాద యోగం!
శ్రీకూర్మం.. ఈ పేరు వినగానే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే గుర్తుకొస్తారు. ఆయన కూర్మనాథుని అవతారం లో కొలువైన ఈ క్షేత్రం ఎంతో చారిత్రకంగా,...

DV RAMANA
Apr 22, 20252 min read
bottom of page






