top of page


‘హీరో’ మెటీరియల్ అంటే ఏంటి?
హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమే ఆ సినిమాను థియేటర్లో చూడాలా? లేక ఓటీటీలోనా ? అనే నిర్ణయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే.. కథ, స్క్రీన్‌ప్లే వంటి ఇంకా ఇతర అంశాల కారణంగా భారీ విజయాలు సాధించిన సినిమాలు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన ఒక సంఘటన సినిమాకు ‘హీరో’నే ముఖ్యమనే ఒక మూస అభిప్రాయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17న విడుదలైంది. కొద్దిరోజుల కిందట ఈ సినిమా తెలుగు ప్రమోషన్ ఈవెంట్లో పా
Guest Writer
Oct 22, 20253 min read


డ్యూడ్.. ప్రదీప్ రంగనాథన్ షో..
లవ్ టుడే.. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. అతడితో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ- తెలుగు భాషల్లో నిర్మించిన చిత్రం.. డ్యూడ్. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘ప్రేమలు’ ఫేమ్ మామిత బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది. మరి ఈ రోజే విడుదలైన ‘డ్యూడ్’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి. కథ: బావామరదళ్ల
Guest Writer
Oct 21, 20253 min read


తెలుసు కదా.. కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా!
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. కృష్ణ అండ్ హిజ్ లీల- డీజే టిల్లు- టిల్లు స్క్వేర్ చిత్రాలతో యువతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ. మధ్యలో ‘జాక్’తో ఎదురు దెబ్బ తిన్న అతను.. మళ్లీ తన జోన్లోకి వెళ్లి ‘తెలుసు కదా’ సినిమా చేశాడు. స్టైలిస్టుగా బోలెడన్ని సినిమాలకు పని చేసిన నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలి అవతారం ఎత్తింది. సిద్ధు సరసన రాశి ఖన్నా.. శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశే
Guest Writer
Oct 18, 20254 min read


మిత్రమండలికి.. సరిపోని కామెడీ డోస్
బన్నీ వాసు వర్క్స్ పేరుతో సొంతంగా బేనర్ పెట్టి తొలి ప్రయత్నంగా ఆ సంస్థ నుంచి అందించిన ‘లిటిల్‌హార్ట్స్’తో పెద్ద హిట్టు కొట్టాడు బన్నీ వాసు. దీంతో ఆయన ప్రొడ్యూస్ చేసిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్.. ట్రైలర్ ఫన్నీగా సాగడంతో సినిమాకు మంచి బజ్ క్రియేటైంది. ప్రియదర్శి.. నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు విజయేందర్ రూపొందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను ఏమేర అందుకుంద
Guest Writer
Oct 17, 20253 min read


బన్నీ... సొంత సైన్యం ఎందుకు?
సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ నెమ్మదిగా కనుమరుగవుతుంటే ు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసారు! తాజాగా ఆయన ‘అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ పేరిట తన సొంత అభిమానుల ఆర్మీని రెడీ చేశాడు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం బన్నీ స్వయంగా తన అభిమానులను కలుసుకుని, వారితో ఫోటోలు దిగుతూ, ఆత్మీయంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలన్నింటి నుంచి యువ అభిమానులను ఎంపిక చేసి, జిల్లా స్థాయి టీమ్స్‌ని అధికారికంగా ప్రకటించాడ
Guest Writer
Oct 15, 20252 min read


మాయ చేస్తున్న బాహుబలి బ్యూటీ..
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కాంబినేషన్లో వచ్చిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి’ . ఈ సినిమా ఇండియన్ సినీ రికార్డ్ లను తిరగరాసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘బాహుబలి 2’ సినిమా వచ్చి మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ చిత్రాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలతో దర్శకుడు సంచలనం సృష్టించడమే కాదు ఇందులో నటించిన ప్రతి చిన్న జూనియర్ ఆర్టిస్ట్‌కి కూడా మంచి గుర్తింపు అందించారు. ఇదిలా ఉండగా బాహుబలి స
Guest Writer
Oct 14, 20252 min read


మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు.. ఒక్కొక్కరిగా ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల భామలు జెనీలియా, లయ, అనిత,...
Guest Writer
Oct 13, 20252 min read


రొమాంటిక్ కథలే ఇష్టం.. కానీ రావడం లేదు!
తనకు రొమాంటిక్ కథలు ఇష్టమైతే ఆఫర్లు మాత్రం అలాంటివి రావట్లేదని అంటుంది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. కె.జి.ఎఫ్ 1 అండ్ 2 సినిమాలతో సూపర్...
Guest Writer
Oct 11, 20252 min read


టైటిల్స్ ఎప్పుడు చెబుతారు సార్..!
ఓ సినిమా జనంలోకి వెళ్లాలంటే ఓ మంచి టైటిల్ కావాల్సిందే. స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ చాలా చాలా ముఖ్యం అయిపోయాయి. పైగా ఇప్పుడు...
Guest Writer
Oct 10, 20252 min read


ఆమె పాటలే కాదు.. మాటలూ శ్రావ్యమే!!
ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత...
Guest Writer
Oct 9, 20253 min read


పాన్ ఇండియా.. కళ్లు తెరవాల్సింది ఎవరు?
ఏది పాన్ ఇండియా సినిమా? ఇదో చిక్కు ప్రశ్న ఈమధ్య..! అన్ని భాషల్లో సమానంగా హిట్టయి వసూళ్లు సాధించడమా..? పలు భాషల తారల్ని నింపి ప్రేక్షకుల...
Guest Writer
Oct 8, 20252 min read


ఎక్కడ చూసినా మీసాల పిల్ల ట్రెండే!!
ఒక సాంగ్ ఎంత హిట్ అయ్యింది అన్నది సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్ గా సోషల్ మీడియా అటు ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్ లో...
Guest Writer
Oct 7, 20253 min read


చెమటలు పట్టిస్తున్న బేబమ్మ..
కన్నడ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కృతి శెట్టి తొలిసారి.. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలో...
Guest Writer
Oct 6, 20252 min read


2026 సంక్రాంతి.. పొట్ట చెక్కలేనా?
టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి.. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రిలీజ్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. ఆ టైంలో సీజన్‌కు...
Guest Writer
Oct 1, 20251 min read


అభిమానమా.. హద్దుల్లో ఉండు!
లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ సీన్ ఉంది... హీరో.. కంప్యూటర్ వాల్ పేపర్ గా తన అభిమాన హీరో నాగార్జున పిక్ పెట్టుకొంటాడు. ‘‘నీకు తిండి...
Guest Writer
Sep 30, 20252 min read


విలనిజానికి కొత్త ఊపు
మోహన్ బాబు తన కెరీర్‌ను విలన్‌గా ప్రారంభించారు. విలనిజానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ఆయనకి దక్కుతుంది. చాలా కాలం తర్వాత, ఆయన...
Guest Writer
Sep 29, 20253 min read


ఇప్పుడు జారిపోవడానికి అసలు చీరలే లేవు
(ఏఐ గారిని అడిగితే ఈ పిక్ ఇచ్చింది లెండి.. సరిపోయినట్టే ఉంది) ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి.. కోకెత్తుకెళ్ళింది కొండగాలీ.. నువ్వు...
Guest Writer
Sep 27, 20253 min read


మరో బాలు ఇక పుట్టడు..
ఘనగాయకుడు బాలుకు ఇదే అతిగొప్ప నివాళి!! (సెప్టెంబర్ 25 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా) భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన...
Guest Writer
Sep 26, 20257 min read


ఓజీ..ఎలివేషన్స్ పీక్.. ఎగ్జిక్యూషన్ వీక్
‘అత్తారింటికి దారేది’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ ఆకాంక్షలకు తగిన సినిమా చేయలేదనే అసంతృప్తితో ఉన్నారు అభిమానులు. రెండు నెలల...
Guest Writer
Sep 25, 20254 min read


వెండి తెరమీద ఓ పట్టుపురుగు విషాదం!
ఆమెని మొదటిసారి ‘‘సీతాకోకచిలుక’’ సినిమాలో చూశాను. బహుశా తెలుగులో అదే ఆమె మొదటి సినిమా అయుంటుంది. ఎందుకంటే నా నుండి ఏ తెలుగు సినిమా కూడా...
Guest Writer
Sep 24, 20252 min read
bottom of page


