top of page


షర్బత్లోనూ మత విద్వేషపు విషమా!
ఆ పానీయం పేరు వినగానే మన శరీరమే కాదు.. హృదయమూ చల్లబడుతుంది. అదొక ప్రఖ్యాత శీతలపానీయం. వేసవి తాపాన్ని ఉపశమింపజేసే ఔషధం. దశాబ్దాలుగా మన దేశ...

DV RAMANA
Apr 21, 20252 min read


దివి నుంచి భువికి దిగిన అతిలోకసుందరి!
వెంకటేష్‌బాబు హీరోగా నటించిన ‘‘శత్రువు’’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక ‘‘వాహినీ స్టూడియో’’లోని ఎడిటింగ్ రూంలో వర్క్ జరుగుతోంది....
Guest Writer
Apr 21, 20252 min read


విద్యకు సమాధి కడుతున్న ట్రంప్
విద్యాశాఖను క్రమంగా తొలగిస్తానని ప్రకటించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందుకు అనుగుణం గానే విశ్వవిద్యాలయాలపై దాడికి దిగారు. హార్వర్డ్,...

DV RAMANA
Apr 19, 20252 min read


భావ ప్రకటనకు స్వేచ్ఛా ద్వారాలు!
భారత సర్వోన్నత న్యాయస్థానం భావప్రకటన స్వేచ్ఛకు ద్వారాలు తెరవడం పట్ల సర్వత్రా హర్ష ధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోమాటలో చెప్పాలంటే...

DV RAMANA
Apr 18, 20252 min read


ఈ చట్టం వక్ఫ్ రక్షణకా.. భక్షణకా?
ప్రస్తుతం దేశంలో మత ఉద్రిక్తతలకు, తీవ్ర చర్చకు కారణమవుతున్న అంశం కేంద్ర ప్రభు త్వం కొత్తగా చేసిన వక్ఫ్ సవరణ చట్టం`2025. పార్లమెంటు,...

DV RAMANA
Apr 17, 20252 min read


50 రోజుల్లోనే ట్రంప్ తిరోగమనం!
టారిఫ్(పన్నుల)ల బాదుడుతో ప్రపంచ దేశాలపై దాడికి దిగిన ట్రంప్ దొరకు తత్వం బోధపడి నట్లుంది. మూడు నెలల పాటు తాను ప్రకటించిన పన్నుల...

DV RAMANA
Apr 16, 20252 min read


విపత్తుల జోన్లో అభివృద్ధి కేంద్రీకరణా?!
ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజ ధాని ఎక్కడ నిర్మించాలన్నది సూచించేందుకు కేంద్ర...

DV RAMANA
Apr 15, 20252 min read


మార్కుల కోసం మాతృభాష బలి
విద్యావ్యాపారాల్లో మార్కులు, ర్యాంకులు, ఆదాయాలు, లాభాలు వంటి వాటికన్నా మానవీయ శాస్త్రాలు ఎక్కువెలా అవుతాయి ఈ మార్కెట్ చదువుల మాయలో!...

DV RAMANA
Apr 14, 20252 min read


గవర్నర్ వ్యవస్థకు మరో చెంపదెబ్బ
సుప్రీంకోర్టు మొన్నిచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. రాజ్యాంగ పదవుల్లో నియమితు లైనవారు ఆ రాజ్యాంగానికి లోబడి పని చేయాలేగానీ...

DV RAMANA
Apr 12, 20252 min read


వంటింట్లో గ్యాస్ మంట
దేశంలోని కోట్లాది పేద మహిళలకు పొగరహిత వంట సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 2016లో పీఎం ‘ఉజ్వల యోజన’ను ప్రారంభించారు. ‘కట్టెల పొయ్యిలో వండే...

DV RAMANA
Apr 11, 20252 min read


అంతా మత రాజకీయమే!
వక్ఫ్ బిల్లుకు కాస్త ముందుగా మార్చి 30న ప్రధాని నరేంద్ర మోదీ నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించటం.. బిల్లు గెజిట్...

DV RAMANA
Apr 9, 20252 min read


అంకురించని యువశక్తి!
యువకుల మేధస్సును, వారి శక్తియుక్తులను మన పథకాలతో అనుసంధానం చేయకుండా పురో గతి ఎలా సాధ్యం? దేశీయ పెట్టుబడిదారులు అంకుర సంస్థలను, యువ...

DV RAMANA
Apr 8, 20252 min read


దేశాన్ని తెగిడినా.. మోదీని పొగిడితే చాలా?
కొన్ని సందర్భాల్లో రోగుల శరీరంలో అవయవాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం జరుగు తుంది. పరిస్థితి తీవ్రతకు అది చిహ్నం. అమెరికా అధ్యక్షుడు...

DV RAMANA
Apr 7, 20252 min read


డబ్బు కోసం వనాలను చంపేస్తారా?
హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి కంచె గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల అటవీ భూముల వివాదం చిలికి చిలికి గాలివానై సుప్రీంకోర్టు జోక్యంతో...

DV RAMANA
Apr 4, 20252 min read


4-పి కేంద్రీకరణా? వికేంద్రీకరణా!
పేదరికం లేకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది నాడు ప్రకటించిన పబ్లిక్ (గవర్నమెంటు) ప్రైవేట్...

DV RAMANA
Apr 3, 20252 min read


వ్యవ‘సాయం’ తీరు మారాల్సిందే!
రసాయనిక ఎరువుల వాడకం రైతుల ఆర్థిక స్థితిని, పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, చెరకు, ఇతర...

DV RAMANA
Apr 2, 20252 min read


పతనాన్ని శాసిస్తున్న ఆన్లైన్ జూదం
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందంటే జూదమే కారణమని చెప్పకతప్పదు. కురు పాండవ అగ్రజుల మధ్య జరిగిన జూదంలో పాండవులు రాజ్యాన్ని,...

DV RAMANA
Apr 1, 20252 min read


సంఖ్యాధిక్య బీసీలకు రాజ్యాధికారం కలే!
రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న అగ్ర కులాలే రాజ్యధికారం అనుభవిస్తున్నాయి. సింహభాగం ఉన్న వెనుకబడిన వర్గాలకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి...

DV RAMANA
Mar 31, 20252 min read


న్యాయంపై నమ్మకం పోతోంది!
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా కోర్టు మెట్లెక్కుతారు. అది భారత రాజ్యాగం కల్పించిన హక్కు. పాలకులు, అధికారులు, పోలీసులు...

DV RAMANA
Mar 28, 20252 min read


గత ఎన్నికల ఖర్చు రూ.3,861 కోట్లట!
2024లో పార్టీల ఖర్చు రూ. 3,861 కోట్లు.. అనధికారిక లెక్క లక్ష కోట్లపైనే.. ఆదాయ, వ్యయాల్లో బీజేపీయే టాప్.. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?.....

DV RAMANA
Mar 27, 20252 min read
bottom of page






