top of page


దారిదోపిడీకి పాల్పడుతున్న రాజస్థాన్ ముఠా అరెస్టు
నగదు, మారణాయుధాలు స్వాధీనం నిందితులు ప్లాస్టిక్ బొమ్మలు అమ్మేవారు ఎస్పీ కెవీ మహేశ్వరరెడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో టెక్కలి,...

BAGADI NARAYANARAO
Jun 6, 20252 min read


బెట్టింగ్‌కు ఏడుగురు సూత్రదారులు అరెస్టు
ఎచ్చెర్లలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు అరెస్టు.. ఒకరు పరారీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ప్రధాన...

BAGADI NARAYANARAO
May 30, 20251 min read


పోలీసుల అదుపులో రైస్ పుల్లింగ్ ముఠా
10 మంది అరెస్టు.. రూ.5లక్షలు స్వాధీనం అదనపు ఎస్పీ కెవీ రమణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో రైస్‌పుల్లింగ్...

BAGADI NARAYANARAO
May 30, 20251 min read


పేరు సన్యాసి.. తీరు సన్నాసి!
మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఉద్యోగి స్థాన, రాజకీయ బలంతో అరాచకాలు ఫిర్యాదులు అందినా మొక్కుబడి చర్యలు తాజా ఫిర్యాదుతో వెలుగులోకి...

BAGADI NARAYANARAO
May 29, 20252 min read


పోలీసుల ఉడుంపట్టు.. బెట్టింగు బాబుల ఆటకట్టు!
ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన లీల విచారణలో విస్తుగొలిపే వివరాలు వెల్లడి పేలనున్న బెట్టింగ్ బా(ం)బులు! లాబీయింగ్ ద్వారా బయటపడేందుకు కొందరి...

NVS PRASAD
May 27, 20253 min read


ఏరిపారేస్తున్నారు..!
పోలీసుల అదుపులో ఓబీఎస్ కళ్లేపల్లిలో కానిస్టేబుల్‌ను తోసేసిన రౌడీషీటర్ పేకాట, బెట్టింగ్‌లకు యాప్‌ను సృష్టించిన మనోళ్లు (సత్యంన్యూస్,...

NVS PRASAD
May 26, 20252 min read


బుకీల వేట మొదలైంది..!
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలన్నీ సిండికేట్ గుప్పెట్లో ఉంచుకొని అన్నీ తామే...

NVS PRASAD
May 24, 20251 min read


సిరాజ్ మూలాలపై శ్రీకాకుళంలో ఆరా?
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) దేశంలో పలుచోట్ల బాంబులు పేల్చడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్లాన్ చేసి నేషనల్ ఇన్వెస్టిగేటివ్...

NVS PRASAD
May 24, 20251 min read


తండ్రి మృతి.. కొడుకు ఆస్పత్రిపాలు
• పిడుగుపాటుతో మరో ఇద్దరికి గాయాలు • బలగ బూబమ్మనగర్ కాలనీలో పండగ వేళ విషాదం • మరో రెండురోజులు పిడుగులు, వర్షాలు (సత్యంన్యూస్,...

BAGADI NARAYANARAO
May 20, 20251 min read


విజయనగరంలో ఉగ్రమూలం.. శ్రీకాకుళంతో బంధుత్వం
పక్క జిల్లాలో పేలుళ్లకు ట్రయల్స్ జిల్లాలో ఇటువంటివారిపై మొదలైన సెర్చ్ ఆపరేషన్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దేశంలో మరోమారు బాంబు...

NVS PRASAD
May 19, 20253 min read


పేకాడిస్తుంటే ఏం పీకుతున్నారు?
రూరల్ పరిధిలో పర్మినెంట్ డెన్లపై ఎస్పీ సీరియస్ రెండు శిబిరాలపై దాడులకు వెళ్తే ఓచోట ముందే లీకైన సమాచారం మొబైల్స్, వాహనాలు సీజ్ చేసిన...

NVS PRASAD
May 12, 20252 min read


అర్ధరాత్రి నగరంలో చోరీ
బంగారం, నగదు అపహరణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్) రూరల్ మండలం పరిధిలోని ఖాజీపేట పంచాయతీ లక్ష్మీనగర్ కాలనీ అజంతా గార్డెన్ గ్రూప్...

BAGADI NARAYANARAO
May 10, 20251 min read


జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడిపై దాడి
ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ సైనికాధికారి, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కటకం...

BAGADI NARAYANARAO
May 10, 20252 min read


ఇప్పిలిలో వృద్దుడు హత్య..!
పోలీసులు అదుపులో నిందితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళంరూరల్) మండలంలోని ఇప్పిలిలో బుధవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన కరణం నర్సింగరావు...

BAGADI NARAYANARAO
May 7, 20251 min read


కజికిస్తాన్ ఎంబీబీఎస్ చదువులో.. ఏజెన్సీ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు
పోలీసుల అదుపులో నిందితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించడానికి పంపించి.. ఫీజులు చెల్లించకుండా మోసం చేసిన...

BAGADI NARAYANARAO
Apr 9, 20251 min read


అమ్మ‘దొంగ’ పోలీసులూ..!
డీఎస్పీ కార్యాలయం పేరు చెప్పి రూ.30 లక్షలు నొక్కేసిన కానిస్టేబుళ్లు దొంగనోట్ల చెలామణీ సొమ్మే పంచుకున్నారని ఆరోపణలు సంబంధం లేని పోలీసులు...

BAGADI NARAYANARAO
Apr 3, 20252 min read


ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో
రూ.20వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒక ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వడానికి రూ.20 డిమాండ్ చేసి ఆ...

BAGADI NARAYANARAO
Apr 3, 20251 min read


పోలీసుల అదుపులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు
17 కేసుల్లో రూ.45.53 లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడిరచిన ఎస్పీ మహేశ్వరరెడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విశాఖ, విజయగనరం,...

BAGADI NARAYANARAO
Apr 3, 20252 min read


డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో జీవితాలను మార్చే మాలిక్యూల్ చోరీ
సుమారు రూ.8 కోట్లు విలువ చేసే పౌడర్ మాయం ఇంటిదొంగల కోసం గుంబనంగా వెతుకుతున్న యంత్రాంగం గత పది రోజులుగా లభించని ఆచూకీ (సత్యంన్యూస్,...

NVS PRASAD
Mar 19, 20252 min read


‘కసి’ తీరా భార్యనే నరికేశాడు..!
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు (సత్యంన్యూస్, ఎచ్చెర్ల) సంతసీతారాంపురం (ఎస్ఎస్ఆర్ పురం) గ్రామానికి చెందిన గాలి నాగమ్మ...

BAGADI NARAYANARAO
Mar 18, 20251 min read
bottom of page






