top of page


గల్ఫ్ దేశాల ‘హ్యాండ్ ’.. అమెరికా షేక్!
ఎక్కడో దూరంగా కూర్చుని అగ్రరాజ్యమన్న అహంకారపూరిత ధోరణి కనబర్చడమే కాకుండా.. ఆపత్కాలంలో భద్రత, భరోసా కలిస్తామని ఆశలు చూపి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న పెద్దన్న ట్రంప్ తమ భూభాగాల నుంచే పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని తన విరోధులపై కక్ష తీర్చుకునే వ్యూహాలు అనుసరిస్తున్న ట్రంప్‌పై మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్).. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు నమ్మకం కోల్పోతున్నాయి. ఎక్కడో ఉన్న ఆయనపై ఆధారపడే కంటే ఇంతకాలం విరుధులుగా పరిగణించిన పొరుగు దేశాలతో స్నేహసంబంధాలు పెంచుకుంటే శాంతి, అభివృద్

DV RAMANA
Jul 22 min read


రూ.లక్ష జీతగాళ్లకూ నెలాఖరు కష్టాలే!
జీవన వ్యయం పెరిగిపోయింది. రూపాయి విలువ తరిగిపోయింది. ఒకనాడు చిల్లర పైసలే మహాభాగ్యంగా కళ్లకు అద్దుకునేవారు. కానీ ఇప్పుడు రూపాయి ఇస్తే బిచ్చగాడు కూడా తీసుకోకపోగా అదోరకంగా తిరిగి చూసే రోజులు దాపురించాయి. ఒకనాడు వెయ్యి రూపాయల జీతంతో దర్జాగా జీవించే పరిస్థితులు కాస్త ఆ వెయ్యి పక్కన మరో రెండు సున్నాలు చేర్చి లక్ష రూపాయల జీతం సంపాదించేవారిని సైతం నెలాఖరు రోజుల్లో బిత్తరుచూపులు చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు రూ.లక్ష జీతమంటే అబ్బో.. ఇంకేముంది వారి లైఫ్ సెటిల అయిపోయినట్లేనని అందరూ ఆనందప

DV RAMANA
Jul 13 min read


భారత్ లక్ష్యంగా బంగ్లా భుజంపై చైనా గన్
ఏకు మేకు అవ్వడం ఇదేనేమో! ఒకప్పుడు మనుగడ కోసం పోరాడుతూ మనదేశం అండతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుని పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్కలోనే బల్లెంలా తయారవుతున్నది. భారత్ తన శత్రువులుగా పరిగణిస్తూ నిత్యం వాటితో సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు బంగ్లాదేశ ఆ దేశాలతోనే మిలాఖత్ అయ్యి భారత్ వ్యతిరేకంగా వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు వీలుగా తన భూభాగాలనే శత్రువులకు అప్పగిస్తున్నది. గతంలో పాక్ పాలకుల గత వేధింపులను, అన్యాయాలను విస్మరించి ఇప్పుడు ఆ ద

DV RAMANA
Jun 303 min read


పురుడు పోసుకుంటున్న భూకంపాల హెచ్చరిక వ్యవస్థ
ప్రకృతి ప్రకోపించి భూకంపం రూపంలో విరుచుకుపడటంతో వెనిజులాలోని పలు ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యి దాటగా.. వేలల్లో క్షతగాత్రులు ఆస్పత్రుల పాలయ్యారు. వరుసగా రెండు అంతకుమించి ఎక్కువసార్లు భూ కంపిస్తే ఎంతబలంగా నిర్మించిన కట్టడాలైన పేకమేడల్లా కూలిపోతాయి. దీన్నే వెనిజులా భూకంపం మరోసారి నిరూపించింది. పెద్దపెద్ద భవనాలు ఉన్నఫళంగా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకున్నారు. వారి వెలికితీత కార్యక్రమాలు మందకొడిగా జరుగుతున్నాయి. అదే సమయంలో దఫదఫాల

DV RAMANA
Jun 292 min read


సర్కారుపై సంతృప్తి సగమే!
రాష్ట్రంలో ఎన్నికలు జరిగి సుమారు రెండేళ్లు దాటింది. ఆ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు, సంబరాలను అట్టహాసంగా జరుపుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తదితర అగ్రనేతలంతా ఈ ఉత్సవాలు, సభల్లో పాల్గొని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలు, అమలుచేస్తున్న ఎన్నికల హామీల గురించి భారీగా ప్రచారం చేసుకున్నారు. అయితే వారంతా ప్రచారం చేసుకున్నట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తున్నదా? ప్రజలందరూ ప్రభుత్వంపైనా, ఎన్నికల హామీల అమ

DV RAMANA
Jun 252 min read


అధికారం ఉంటేనే ఆస్తిత్వం!
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనదికాని రోజున అన్నీ తారుమారైపోతాయి. మన అనుకున్నవారే తిరగబడతారు.. తిరస్కరిస్తారు.. మనల్నే తరిమేస్తారు. దీనికి నిలువెత్తు నిదర్శనం పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే. నిన్న వరకు ఆమెను దీదీ అని పిలిచినవారే ఇప్పుడు రాజకీయంగా దిక్కులేనిదాన్ని చేశారు. రాజకీయ ఆస్తిత్వం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేలా చేశారు. ఆమె స్వయంగా స్థాపించి, సుమారు మÖడు దశాబ్దాలుగా నాయకత్వం వహించిన ఆల్ ఇండియా తృణమÖల్ కాంగ్రెస్(ఏఐటీసీ) పార్టీని ఆమెకు కాకుండా చేసే ప్

DV RAMANA
Jun 242 min read


పేరులో ఆజాదీ.. పీవోకేలో లేనిదే అది!
యుద్ధాలు, దండయాత్రలు చేసి ఇతర దేశాలను ఆక్రమించి తమలో కలిపేసుకోవడం అందరికీ తెలిసిందే. వేల సంవత్సరాల క్రితం రాచరిక వ్యవస్థలు ఉన్నప్పటి నుంచీ జరుగుతున్నదే. చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులను చూస్తున్నాం. అయితే ఇతర ప్రాంతాలను, దేశాల్లోకి చొరబడి ఆక్రమించుకోవడంతో ఆగకుండా ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, చివరికి భాషను మార్చేయడం, జనాభా స్వరూపాన్ని మార్చేసి రాజకీయాలను కబ్జా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడది జరుగుతోంది. ఈ దురాక్రమణను ఒక ప్

DV RAMANA
Jun 232 min read


‘హోం’ పదవి కావాలా.. నాయనా!
‘నేనే హోం మంత్రి అయితే’.. ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌కల్యాణ్ నోటి నుంచి ఈ మాట తరచూ వినపడుతుంటుంది. దీనికి కొనసాగింపుగా ఆయన చేసే విపరీత వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చలకు తావిస్తుంటాయి. తాజాగా మరోసారి కాకినాడలో ఆయన ఇదే రీతిలో స్పందించడం, ఈసారి మరింత దూకుడుగా మాట్లాడుతూ తనది కాని శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘నేను హోంమంత్రిని కాను. అది క్రిమినల్స్ అదృష్టం. హోంమంత్రిగా ఉంటే నేరస్తులను వదిలిపెట్టేవాడిని కాను. హోంమంత్రిని కాకపోయినా ఉప ముఖ్యమంత

DV RAMANA
Jun 222 min read


పతనం ప్రమాదంలో చైనా!
అతి సర్వత్ర వర్జయేత్.. అన్నారు పెద్దలు. దీనర్థం ఏమిటంటే.. ఏదైనా మితంగానే ఉండాలి. మోతాదు మించితే అనర్థాలు తప్పవు. మన పొరుగున ఉన్న చైనా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాకు పోటీగా ప్రపంచంలో ఒక స్థిరమైన మహాశక్తిగా ఎదుగుతున్న దేశం గా ఒక్క చైనా మాత్రమే నిలుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు నూతన ఆవిష్కరణల్లోనూ ముందువరుసలో ఉన్న చైనా తయారీ రంగంలోనూ అద్భుత పనితీరు కనబరుస్తూ.. అక్కడ తయారుకాన

DV RAMANA
Jun 203 min read


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సరికొత్త రికార్డు
ఎట్టకేలకు ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ప్రపంచాన్ని వణికించిన ఈ యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలై.. నాలుగు నెలల్లో ఒక ముగింపునకు వచ్చింది. శాంతి ఒప్పందం షరతులేమిటి? వాటిని అన్ని పక్షాలు తూచా తప్పకుండా అనుసరిస్తాయా.. లేదా?? అన్న సందేహాలను పక్కనపెడితే ప్రస్తుతానికైతే యుద్ధం ఆగింది. ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ దీనికంటే చాలాముందు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా`ఉక్రెయిన్ యుద్ధానికి మాత్రం తుది ఎప్పుడో అంతుచిక్కడం లేదు. పలుమార్లు

DV RAMANA
Jun 192 min read


చట్టం వర్సెస్ అంతరాత్మ
భారతీయ సామాజిక, చట్టపరమైన ముఖచిత్రంలో నిశ్శబ్దంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ‘వ్యభిచారం’ పట్ల సమాజం, చట్టం అవగతం చేసుకుంటున్న తీరు. ఒకప్పుడు సమాజం దృష్టిలో ‘పాపం’గా భావించబడి, ఆ తర్వాత చట్టం దృష్టిలో ‘నేరం’గా రూపాంతరం చెంది, నేడు ఇరవై ఒకటో శతాబ్దపు ఆధునిక న్యాయవ్యవస్థ పరిధిలో ‘వ్యక్తిగత హక్కు’గా చట్టబద్ధత సాధించే స్థాయికి ఈ భావన చేరుకుంది. అయితే, ఈ సుదీర్ఘ పరిణామక్రమం చట్టాల పుస్తకాల్లో స్పష్టతను తెచ్చిందేమో కానీ, మానవ మనస్సాక్షిలో, సామాజిక నైతికతలో ఒక నిరంతర అంతర్మథనాన్ని రే

DV RAMANA
Jun 183 min read


డిగ్రీలకు ముగింపు..? నైపుణ్యాలదే భవిష్యత్తు!
ఒకప్పుడు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ వంటి డిగ్రీలు ఉద్యోగ భద్రతకు గ్యారంటీగా భావించేవారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు, భారీ జీతాలు, విదేశీ అవకాశాలు యువతను ఈ కోర్సుల వైపు ఆకర్షించాయి. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా జరుగుతున్న మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం, ఆటోమేషన్ విస్తరణ నేపథ్యంలో కేవలం డిగ్రీలు మాత్రమే సరిపోవని స్పష్టమవుతోంది. దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భవిష్యత్తులో డిగ

DV RAMANA
Jun 173 min read


యుద్ధం ముగిసింది.. ఉత్కంఠ మిగిలింది!
అగ్రరాజ్యాధినేత ట్రంప్ చేసిన శాంతి ప్రకటనతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఇక అంతా కుదురుకుంటుందని, అన్ని వ్యవస్థలూ మళ్లీ గాడిలో పడతాయని ఆశపడుతున్నది. అయితే అప్పుడే అయిపోలేదు.. ఇంకా మిగిలే ఉంది.. అన్నట్లు అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ అది చాలాసార్లు ఉల్లంఘనకు గురైనట్లే ఇప్పుడు ప్రకటించిన 60 రోజుల ట్రయల్ కాలంలో కూడా అదే జరిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. తాజా ఒప్పందంతో తమకు సంబంధం లేదని ఇరాన్‌పై అమెరికా దాడు

DV RAMANA
Jun 163 min read


ఎన్నికల ప్రక్రియే ఓడింది!
రాజ్యాంగ వ్యవస్థలు దేనికవే స్వతంత్రంగా వ్యవహరిస్తుంటాయి. ఇవి తమ విధుల్లో పరస్పరం జోక్యం చేసుకోకుండా నియంత్రించేందుకే రాజ్యాంగ నిర్మాతలు న్యాయ, శాసన, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ లతో పాటు ఎన్నికల సంఘం వంటి వాటికి పూర్తి స్వతంత్రత కల్పించింది. అయితే వ్యవస్థల మధ్య సంఘర్షణ, ప్రజాహక్కులకు భంగం కలిగే పరిస్థితులు వంటి అరుదైన సందర్భాల్లో రాజ్యాంగ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలపై న్యాయ, రాజ్యాంగ సమీక్ష నిర్వహించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. దీనికి కట్టుబడిని సుప్రీంకోర్టు సహా ఇతర న్యాయవ్య

DV RAMANA
Jun 152 min read


తేలని కేసులు.. గాల్లోనే అక్రమాస్తులు!
ఈమధ్యే తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన ఒక ఏడీఈపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పంజా విసిరింది. ఈ దాడుల ద్వారా ఆయన సామాన్యుడు కాదని.. ఒక భారీ అవినీతి తిమింగలం అని తెలిసి నివ్వెరపోయింది. అయ్యగారి నుంచి స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల విలువ ఏసీబీ లెక్కల ప్రకారమే రూ.100 కోట్లకుపైగా ఉందని అంచనా వేశారు. ఏసీబీ రెండు రకాలుగా దాడులు చేస్తుంది. వాటిలో మొదటిది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ముందుగా అందిన సమాచారం ప్రకారం ప్లాన్ చేసి వల వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం కాగా రెండోది ఫిర్

DV RAMANA
Jun 133 min read


ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువ!
దేశంలో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) కూటమి వరుసగా మÖడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఒక సంకీర్ణ కూటమి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టడమే ఒక రికార్డు. అంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (యÖపీఏ) 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచి డాక్టర్ మన్మోహన్సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఘనతను నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బీట్ చేసింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా మోదీ మరో రికార్

DV RAMANA
Jun 123 min read


పీవోకేలో ఎన్నికల రిజర్వేషన్ల చిచ్చు
కొన్నేళ్లుగా పాక్ పాలకుల దుర్నీతి, అణచివేత విధానాలపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది. ఈ తరుణంలో మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆజ్యం పోసి అసంతృప్తి జ్వాలలను మరింత ఎగదోశారు. ఫలితంగా కొన్ని రోజులుగా పీవోకే మొత్తం ఆందోళనలు, హర్తాళ్లతో అట్టుడుకుతున్నది. రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను సర్దుబాటు చర్యలతో శాంతింపజేయాల్సిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా దమనకాండకు పాల్పడుతున్నది. దాంతో నాలుగైదు రోజుల్లోనే సుమారు 200 మంది పౌరులు సైన్య

DV RAMANA
Jun 112 min read


91వ సవరణ.. దీదీకి రక్షణ!
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో అధికార, ప్రధాన పార్టీలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ పార్టీల్లో చీలికలు ఆయా పార్టీల ఉనికిని దెబ్బతీస్తాయని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతుంటే.. మరోవైపు చీలక గ్రూపులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందా? అన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతున్నది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం గతంలో చీలక గ్రూపులకు కొన్ని షరతులతో గుర్తించే అవకాశం ఉండేది. కానీ ఆ చట్టాన్ని సవరించిన తర్వాత ఆ వెసులుబాటు లేకుండాపోయిందని రాజ్య

DV RAMANA
Jun 103 min read


పతనం అంచున తృణమూల్!
ఓటమి ఎంత కఠినమైనదో.. ఇంకెంత భారమైనదో తృణమూల్ కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుత దుస్థితిని చూస్తే అర్థమవుతుంది. మూడు ఎన్నికల్లో అప్రతిహత విజయాలు, పదిహేనేళ్లపాటు రాజ్యాధికారం.. అన్నీ ఒక్క అపజయంతో కొట్టుకుపోయాయి. రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు జయాపజయాలు సర్వసాధారణం. వాటిని తట్టుకుని మళ్లీ విజయసాధనకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటారు. కానీ తృణమÖల్ కాంగ్రెస్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఆ పార్ట

DV RAMANA
Jun 92 min read


అం‘తరాల’ వెక్కిరింతలెందుకు?
మా కాలమే ఎంతో హాయిగా ఉండేది. అంతా కలుపుగోలుగా ఉండేవాళ్లం, ఏ సౌకర్యాలు లేకపోయినా పరస్పరం సహకరించుకునేవాళ్లం.. ఇప్పుడెన్ని సౌకర్యాలు వచ్చినా ఎవరికివారే యమునాతీరే.. ఒంటరి బతుకులే’.. పెద్దవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తరచూ వారి నుంచి వినిపించే మాటలివే. పాత తరం బతుకుల ముందు ఇప్పటి జీవితాలు ఎందుకూ పనికిరావన్నట్లు వ్యాఖ్యనిస్తుంటారు. ‘ఆ రోజులే వేరు.. మళ్లీ ఆ కాలానికి వెళ్లిపోవాలని ఉందంటూ’ ఈమధ్య సోషల్ మాడియాలో కూడా చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. మరికొందరు ఇంకా ముందుకెళ్లి జనరేషన్ జెడ్

DV RAMANA
Jun 83 min read
bottom of page


