top of page


బుక్కు పోయిందని బుకాయింపు!
రూల్ ఆఫ్ రిజర్వేషన్ జాబితా దేన్ని చూసి చేశారు? కలెక్టర్ దాన్ని ఎలా ఆమోదించారు? హెల్త్ అసిస్టెంట్ల ఆందోళనతో నాటకానికి తెరలేపిన డీఎంహెచ్‌వో మంగళవారం కూడా కొనసాగిన నిరసన (సత్యంన్యూస్,శ్రీకాకుళం) జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో హెల్త్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంలేదంటూ గత రాత్రి నుంచి ఉద్యోగులు కార్యాలయంలోనే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లాలో 605 మంది హెల్త్ సెక్రటరీలు ఉంటే.. ఇందులో రోస్టర్ ప్రాతిపదికన 154 మందికి పదోన్నతులు కల్పించాలని గత ఏడాది నవంబరు 31కే ప్రమోషన్ల

NVS PRASAD
Mar 172 min read


వైద్యఆరోగ్యశాఖలో సామూహిక బదిలీలు
రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందేనని ఆదేశించిన ఎస్టీ కమిషన్ కడప ట్రైనింగ్ స్కూల్ వ్యవహారాన్ని మండలిలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ జిల్లా కేంద్రంలో 45 మంది ఉద్యోగులకు తప్పని స్థానచలనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సామూహిక బదిలీలకు రంగం సిద్ధమైంది. డీఎంహెచ్‌వో పరిధిలో బదిలీలు, డెప్యుటేషన్లకు అవకాశం ఉన్న ప్రతీ ఉద్యోగిని జిల్లా కార్యాలయం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు సోమవారం సాయంత్రం జారీ కానున్నాయి. వైద్య ఆర

NVS PRASAD
Mar 162 min read


‘తంతు’ కాదు.. అంతు చూస్తాం!
ఏసీబీ తీరుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది టెన్షన్ గతంలో మాదిరిగా పరిశీలనతో సరిపెట్టేస్తారని అంచనా కానీ రికార్డులు పట్టుకుని భవనాల పరిస్థితి విశ్లేషణ ఎక్కడ అక్రమాలు బయటపడతాయోనని ఆందోళన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ టౌన్ ప్లానింగ్ విభాగంపైకి ఏసీబీ దష్టి మళ్లింది. అయితే అది అప్పట్లో మాదిరిగా పరిశీలన తంతుగా ముగుస్తుందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఈసారి అవినీతిని వెలికితీయాలన్న కశనిశ్చయంతో ఉన్నట్లు వారి చర్యల ద్వారా తెలుస

BAGADI NARAYANARAO
Mar 112 min read


టౌన్ ప్లానింగ్‌పై ఏసీబీ పంజా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో దాడులు అందులో భాగంగా శ్రీకాకుళంలో సోదాలు కంప్యూటర్లు, రికార్డుల పరిశీలన, వివరాల సేకరణ అవినీతి ఆరోపణలపై ఫిర్యాదుల ఫలితమేనని చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు పరిశీలించి వాటి ఆధారంగా అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా ఏసీబీ ఉన్నతాధ

BAGADI NARAYANARAO
Mar 101 min read


‘అమృత’మే విషమైంది..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. కాలువేదో, పైప్‌లైన్ ఏదో కనిపించడంలేదు కదూ..! ఇది నిజమే. దీనికోసం చెప్ప్పుకోవాలంటే.. రాజుగారి కొడుకులు ` ఏడు చేపల కథ చెప్ప్పుకోవాలి. అంత ఉపోద్ఘాతం కంటే నగరంలో పారిశుధ్యం మెరుగుపడకపోవడానికి కారణం మున్సిపల్ హెల్త్ అధికారులదేనని చెప్పడం సులువు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని అ మృ త్ పథకం శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎప్ప్పుడు వచ్చిందో అప్పట్నుంచే కాలువల్లోకి తాగునీటి గొట్టాలొచ్చాయ

NVS PRASAD
Mar 43 min read


నిజాయితీకి కులం కాటు!
ఉత్త పుణ్యానికి కొత్త కమిషనర్ సస్పెన్షన్ అగ్గిమీద గుగ్గిలమైన ఆయన సామాజికవర్గం దాన్ని డైవర్ట్ చేయడానికి మరో అధికారిపై వేటు సస్పెండైన ఇద్దరికీ నిజాయితీపరులుగా పేరు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు సస్పెన్షన్‌పై ఆయన సామాజికవర్గం నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న జగన్మోహనరావును సస్పెండ్ చేశారా? అంటే.. ఔననే ఉద్యోగవర్గాలు అంటున్నాయి. వెలమ సామాజికవర్గానికి చెందిన జగన్

NVS PRASAD
Mar 32 min read


తగ్గింది హడావుడే.. డయేరియా కాదు!
ఆర్భాటమే తగ్గింది.. ఆందోళన అలాగే ఉంది! ఇతర ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసులు మున్సిపల్ హెల్త్ విభాగం అసమర్థతే కారణం నాగావళిని మలవ్యర్థాలతో కలుషితం చేస్తున్న మాఫియా అటువైపు దష్టి సారించని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ క్లోరినేట్ చేసినా కుళాయి నీరంటే హడలిపోతున్న జనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో ప్రబలిన డయేరియా అరికట్టే పేరుతో అధికారులు చేసిన హడావుడి సోమవారం నుంచి తగ్గుముఖం పట్టింది. కానీ డయేరియా మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. వ్యాధి మొద{ వెలుగు చూసిన ప్రాంతంలో కేసులు తగ్గ

NVS PRASAD
Mar 22 min read


హెల్త్ ఆఫీసర్ లేరా.. ఆయనకు బాధ్యత లేదా?!
అవినీతి తప్ప.. ఆరోగ్యం పట్టదా? మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తీరుపై విమర్శలు డయేరియాతో నగరం వణుకుతున్నా జాడలేని అధికారి కమిషన్లు దండుకోవడంలోనే తలమునకలని ఆరోపణలు ఈయనగారి పర్యవేక్షణ లోపమే శ్రీకాకుళానికి శాపం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తాగునీరు కలుషితం కావడం వల్లే శ్రీకాకుళం నగర పరిధిలో డయేరియా వ్యాధి ప్రబలింది. ఇది పరోక్షంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రకటన. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం సాయంత్రం దమ్మలవీధిలో పర్యటించినప్పుడు ఈ`కోలీ అనే బ్యాక్టీరియా

NVS PRASAD
Feb 283 min read


20 టీమ్‌లు.. 412 శాంపిల్స్
కాలువ మీద కనెక్షన్లు తొలగింపు రంగంలోకి దిగిన ఈఎన్సీ, ఎసఈ, ఈఈ సాయంత్రానికి చేరనున్న మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వెయ్యి శాంపిల్సే టార్గెట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) యుద్ధ ప్రాతిపదికన అనే పదానికి సజీవ సాక్ష్యం చూడాలంటే.. గడిచిన నాలుగు రోజులుగా గోల్కొండ రేవు రోడ్డు, దమ్మలవీధి, మొండేటివీధి, మంగువారితోట ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య, కుళాయి పనులను చూపిస్తే సరిపోతుంది. డయేరియాకు ప్రాథమిక కారణం నీరు కలుషితం కావడమేనని తేలడంతో గురువారం నుంచి 20 టీమ్‌లు కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాలువల మ

NVS PRASAD
Feb 262 min read


కూర్మారావు వెనక్కు వచ్చేస్తారు!
ఇన్‌ఛార్జి కమిషనర్‌గా జేసీ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే ఆరోగ్య సరిలేక బాధ్యత వహించని ఆర్డీఎంఏ రవీంద్ర (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో ప్రబలిన డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు బుధవారం రాత్రి కూర్మారావు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే గొండు శంకర్ విచారం వ్యక్తం చేశారు. మళ్లీ అదే స్థానంలోకి తెస్తామని, రెండు రోజుల సమయం ఇవ్వాలని, అంతవరకు మనసు మార్చుకోవద్దంటూ ఎమ్మెల్య

NVS PRASAD
Feb 262 min read


కాపాడబోయి.. కాటుకు గురయ్యారు!
బాధ్యుల్ని సస్పెండ్ చేయాలన్న సీఎస్ పరిస్థితి అదుపులో ఉందన్న కూర్మారావు బుధవారం కేసులు పెరగడంతో కమిషనర్‌కు ఎసరు కాళ్లకు చక్రాలు కట్టుకు తిరుగుతున్న ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జెట్ వేగంతో స్పందించారు.. కానీ వ్యాధి కూడా సూపర్సోనిక్ యుద్ధ విమానంలా విస్తరించేసింది. ‘సత్యం’లో సాయంత్రం 4 గంటలకు డయేరియా కథనం ఫ్లాష్ అయితే 5 గంటల లోపు కలెక్టర్ శిమ్మన్న ఆసుపత్రిలో ఉన్నారు. కమిషనర్ హనుమంతు కూర్మారావు కూడా అక్కడికే వచ్చారు. అయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. శాసనస
Prasad Satyam
Feb 253 min read


వదల బొమ్మాళీ వదలా..!
పాత ప్రాంతాల్లో అదుపులోకి వస్తున్న డయేరియా అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు మంగళవారం రాత్రి నుంచి కలెక్టర్ స్వయం పర్యవేక్షణ ఇతర కారణాలతోనే మరణాలని కప్పిపుచ్చే యత్నాలు? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో మూడు రోజుల క్రితం డయేరియా బారినపడి ఆస్పత్రుల పాలైనవారు క్రమంగా కోలుకుంటున్నారు. కానీ మరోవైపు నగరంలో ని మిగిలిన ప్రాంతాలకు కూడా డయేరియా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గోల్కొండరేవు రోడ్డు, మొండేటివీధి, మంగువారితోట, దమ్మలవీధి ప్రాంతాల మధ్యలో డయేరి
Prasad Satyam
Feb 251 min read


నిర్లక్ష్యమే కాటేసింది!
నగరంలో డయేరియాతో ముగ్గురి మతి? అస్వస్థతతో 62 మంది ఆస్పత్రులపాలు పైపులైన్, మురుగు కాలువ నీరు మిలాఖత్ మున్సిపల్ సిబ్బంది నిర్లిప్తతే దీనికి కారణం సమాచారం లేదన్న వైద్య ఆరోగ్య అధికారులు వారి తీరుపై కలెక్టర్ ఆగ్రహం.. అక్కడే ఉండి పర్యవేక్షణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలోని గోల్కొండ రేవు, మొండేటి వీధి, మంగువారి తోట ప్రాంతాల్లో మోణింగి సంతోష్ (41), మడ్డు లక్ష్మణ (61), మండల సురేష్ (42) అనే ముగ్గురు వ్యక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి మంగళవారం ఉదయం మధ్య ఆకస్మికంగా మరణించారు. వీరిక

NVS PRASAD
Feb 242 min read


వ్యవస్థకే వైకల్యం..నకిలీలదే రాజ్యం!
వికలాంగుల తయారీ కేంద్రంగా తోలాపి గతంలోనే ‘సత్యం’లో సమగ్ర కథనాలు దాంతో 23 మందిని గుర్తించి పింఛన్లు రద్దు ఇంకా చాలామంది నకిలీ వికలాంగులు ఉన్నట్లు ఫిర్యాదు అప్పనంగా విద్యా, ఉద్యోగ సౌకర్యాలతో వారి దర్జా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నకిలీ వికలాంగ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందడంపై ‘సత్యం’ గతంలో ప్రత్యేక కథనాలను ప్రచురిస్తే.. విచారణ జరిపిన అధికారులు పొందూరు మండలం తోలాపి పరిధిలో 23 మంది ని అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగించారు. కానీ ఇటువంటి నకిలీ పత్రాలతో ఇంకా చాలామంది వై

BAGADI NARAYANARAO
Feb 233 min read


బయోవేస్ట్ యార్డులో బీరుబాటిళ్లా?!
రెయిన్బో కాంట్రాక్ట్‌ను రద్దు చేయండి స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్రలో కుళ్లిన శరీర భాగాలను స్వయంగా ఎత్తిన ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం టౌన్) స్వచ్ఛాంధ్ర` స్వర్ణాంధ్ర కార్యక్రమం కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (రిమ్స్) ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారం ఉండటంతో రోడ్డుకిరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లేసి, వార్డుల్లో ఫినాయిల్ వాసన వచ్చేటట్టు శుభ్రం చేసిన రిమ్స్ యంత్రాంగం.. ఆయన ఫొటోకు ఫోజిస్తారనుకొని ఒక బుట్ట, చీపురు రెడీ చేసి ఉంచారు. కట్ చేస్తే.. ఎమ్మెల్యే గొండు శంకర్ నేరుగా రిమ
SATYAM DAILY
Feb 211 min read


గోల్మాల్ గోవిందం!
ఇద్దరు గోవిందులు కలిసి మాయ చేశారు ఆధార్, ఆరోగ్య రిపోర్టు.. అన్నీ కల్పనలే అసలుసిసలు కేసుల సెటిల్మెంట్కు సవాలక్ష సాకులు నకిలీ పాలసీల బుట్టలో పడటంపై అనుమానాలు ఈ అక్రమాల్లో ఆయా సంస్థల సిబ్బంది ప్రమేయంపై చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బెండి మహాలక్ష్మి.. ఊరు వంజంగి.. వయసు 55 ఏళ్లు. ఆమె కూతురు వయసు 63. కోడళ్లలో ఒకామె వయసు 65. అంటే ఆమె కొడుకు వయసు ఎంతో ఊహించవచ్చు. అలాగే ఈ 55 ఏళ్ల మహిళకు 49 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు! అంటే.. ఆరేళ్లకే ఆమె తల్లి. ఇదెలా సాధ్యమని అడక్కండి. అదంతే
Prasad Satyam
Feb 204 min read


విద్యుత్సంస్థకే షాక్!
ప్రమాదంలో మరణించిన ముగ్గురికి పరిహారం అటువంటి నిబంధన ఉన్నట్లే చాలామందికి తెలియదు కానీ దాన్ని పట్టుకుని తుదికంగా పోరాడిన శ్యాంప్రసాద్‌రెడ్డి అంతే చొరవతో మంజూరు చేసిన ఈపీడీసీఎల్ సీఎండీ బాధితుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ` వారం పది రోజుల క్రితం టెక్కలి ప్రాంతంలో ఒక బాలుడు ఆడుకుంటూ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆనుకుని ఉన్న రాడ్‌ను పట్టుకుని విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. కానీ స్థానిక విద్యుత్ అధికారులు దాన్ని ఇంట్లో జరిగిన ప్రమాదంగ

DV RAMANA
Feb 193 min read


వంశధారలో తగ్గిన.. నిధుల ధార
బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182 కోట్లు నిధుల విడుదలపైనే అనుమానాలు కేటాయింపులకు, ఖర్చులకు కుదరని పొంతన ఒడిశాతో వివాదం వల్ల పెండింగులో నేరడి బ్యారేజ్ అది పూర్తి అయితేనే సంపూర్ణ ఫలాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వసతులు కూడా అంతంతమాత్రమే. ఇప్పటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. జిల్లా తాగు, సాగునీటికి ప్రధాన ఆధారం వంశధార, నాగావళి నదులే. ఈ నదులపై ఇప్పటివరకు పరి

DV RAMANA
Feb 183 min read


భూమి మాది.. పరిహారమూ మాకే!
రోడ్డు విస్తరణలో పోతున్న బావాజీ మఠం భూములు వాటిలో ఆక్రమార్కుల నిర్మాణాలు, వ్యాపారాలు వారందరి పరిస్థితి కుడితిలో ఎలుక పడిన చందం 86 సెంట్లకు పరిహారం తనకే ఇవ్వాలని మఠాధిపతి డిమాండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు తయారైంది ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పరిస్థితి. ఆమదాలవలస బ్రిడ్జి నుంచి కొత్తరోడ్డు వరకు దాదాపు పూర్తి అయినా ఈ విస్తరణ పనులు చాలా జాప్యం తర్వాత కొద్దిరోజుల క్రితమే కొత్తరోడ్డు, డే అండ్ నైట్ జంక్షన్ మధ్య ప్రారంభమయ్యాయి. ఇ

BAGADI NARAYANARAO
Feb 173 min read


వచ్చేస్తోంది.. విశాఖ రైల్వే జోన్!
చివరి దశకు చేరుకున్న విభజన కసరత్తు సుమారు 3500 కి.మీ. లైన్లు ఉండేలా చర్యలు త్వరలోనే అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. త్వరలోనే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందని రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశాఖ నగరం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల

DV RAMANA
Feb 162 min read
bottom of page


