top of page


సౌందర్య మరణానికి ముందురోజు..
2004 ఎలక్షన్స్ టైమ్ లో తేజా టీవీ కొంతమంది ముఖ్యమైన లీడర్స్ ప్రచారాన్ని ‘ఏ డే విత్ ద లీడర్’ కాన్సెప్ట్‌తో రోజంతా కవర్ చేసి దాన్ని ఒక అర్థ గంటకు కుదించి ప్రసారం చేయాలని నిర్ణయించాం. ఆ విధంగా ఏప్రిల్ 15న రిపోర్టర్ రాజేశ్వర శర్మ గారు కరీంనగర్లో చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రచారాన్ని కవర్ చేయటానికి కెమెరా క్రూను వెంటబెట్టుకొని వెళ్లారు. అక్కడ విద్యాసాగర్ రావుకు ప్రత్యర్థి కేసీయార్ కావటం వల్ల కూడా ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆరోజు ప్రచార కార్యక్రమాలన్నీ రికార్డు చేస్త
SATYAM DAILY
Jan 22 min read


వైద్య కళాశాలలపై రాజకీయ యుద్ధం!
సార్వత్రిక ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను, పథకాలను తిరిగదోడుతూ తన విధానాలకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేస్తోంది. కొన్నింటికి పేర్లు మార్చితే, మరికొన్నింటిలో మూల లక్ష్యాన్నే మార్చివేస్తోంది. వీటిలో మిగతావాటి సంగతెలా ఉన్న మెడికల్ కళాశాలల విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరి, దాన్ని సమర్థించుకుంటున్న తీరు మాత్రం సామాన్య జనంలో విమర్శల పాలవుతున్నా

DV RAMANA
Jan 22 min read


2026 డైరీ: హీరోలంతా ఫుల్ బిజీ
కాల చక్రం గిర్రున తిరిగింది. మొన్ననే 2025 సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకొన్నట్టు అనిపించింది. ఇప్పుడు మరో సంక్రాంతి సీజన్ ముందుకొచ్చేసింది. గతేడాది ఎన్నో పాఠాలు. ఇంకెన్నో జీవిత సత్యాలు. వాటి నుంచి ఏం గ్రహించాం? ఎంత మారాం? అనేది ఈ యేడాది తేల్చి చెప్పబోతోంది. సినిమాలూ, వాటి ఫలితాల్ని పక్కన పెడితే.. గతేడాది మన హీరోలు చాలా కష్టపడ్డారు. 2026 డైరీ కూడా ఇంతే బిజీగా ఉంది. స్టార్ హీరోలు చేతి నిండా పని పెట్టుకొన్నారు. మరి వాళ్ల షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి? ఏయే సినిమాలతో అలరించబోతున
Guest Writer
Jan 13 min read


వాడకం మితిమీరితే ప్రాణభక్షణే!
కాలం మారుతున్న క్రమంలో ఆ మార్పులకు అనుగుణంగా మన జీవితాలను కూడా మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక కాలప్రమాణంగా ఏడాదికాలం నిలుస్తుంది. అందుకే పాత సంవత్సరం ముగిసి కొత్త వత్సరాదిలోకి ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు సంబంధించి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకునే తరుణంగా కొత్త ఏడాదిని పరిగణిస్తారు. ఈ ఏడాది నుంచి జీవితంలోకి కొత్తదనాన్ని ఆహ్వానించాలని, ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించడం సహజం. ఈ కొత్త లక్ష్యాల్లో మరో ప్రత్యేక అంశాన్ని చేర్చుకోవాల్సిన అవసరాన

DV RAMANA
Jan 12 min read


కొండంత హైప్.. ఆపై గట్టి దెబ్బ!
2025 సంవత్సరం సినిమాల పరంగా ఒక విచిత్రమైన అనుభూతిని మిగిల్చింది. పాన్ ఇండియా స్టార్స్, వేల కోట్ల బడ్జెట్లు, స్కై హై అంచనాలతో థియేటర్ల ముందు జాతరలు జరిగాయి. కానీ తీరా సినిమా చూసాక మాత్రం ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’’ అనిపించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన చాలా సినిమాలు అనౌన్స్మెంట్ అప్పుడు ఉన్న హైప్ ని, రిలీజ్ తర్వాత నిలబెట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. ఫ్యాన్స్ పండగ చేసుకుందామని వెళ్తే, చివరికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విషయం
Guest Writer
Dec 31, 20252 min read


ఇదేం ‘సరసం’ సామీ!
‘మా థియేటర్లలో టికెట్ల ధరలు ఏమాత్రం ఎక్కువ కావు. వాటిలో అమ్మే స్నాక్స్ కూడా సరసమైన ధరలకే లభిస్తాయి’.. ఈ మాట వింటే అదో పెద్ద జోక్ అని ఎవరైనా సరే చెబుతారు. కానీ పీవీఆర్ ఐనాక్స్ ఎండీకి మాత్రం అవి చాలా తక్కువ ధరలేనట! ఈ రోజుల్లో మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడటం సామాన్యులకు ఎంత ప్యాషనో అంతకుమించిన ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. టికెట్ రేట్ల సంగతి పక్కన పెడితే లోపల స్టాల్స్ ద్వారా విక్రయించే స్నాక్స్ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పీవీఆర్ ఐనాక్స్ ఎండీ అజయ్ బిజిలీ మాత

DV RAMANA
Dec 31, 20253 min read


క్రైమ్ రేట్ గట్టిగా తగ్గింది..!
ఏడాదిలో 10కి పెరిగిన హత్యలు చోరీ సోత్తు 91 శాతం రికవరీ తగ్గిన మిస్సింగ్ కేసులు.. పెరిగిన పోక్సో నేరాలు గంజాయిపై ఉక్కుపాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసుశాఖ విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ ఫ్లయింగ్, సోషల్ మీడియా మోనటరింగ్ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది నేరాల నమోదు, జరిగ

BAGADI NARAYANARAO
Dec 30, 20253 min read


సంక్రాంతి సినిమాలు.. పెను సవాళ్లు
2026 వైపు చిత్రసీమ దూసుకుపోతోంది. జనవరి 1న కొన్ని సినిమాలు వస్తున్నాయి. అయితే అందరి దృష్టీ సంక్రాంతి సీజన్‌పైనే. రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ... ఈ పండక్కి వస్తున్నాయి. పండగ సినిమా అంటే ఓ క్రేజ్. పైగా ఇది.. సంక్రాంతి. వీటన్నింటిపైనా ప్రేక్షకులు ప్రత్యేకమైన దృష్టి సారించడం ఖాయం. అయితే ఈ పండగ సినిమాలు కొంతమంది కెరీర్‌కి చాలా అవసరం. ఈ సీజన్లో హిట్టు వాళ్ల ఖాతాలో పడడమే ధ్యేయంగా సినిమాలు చేశారు. తమ కెరీర్ పర
Guest Writer
Dec 30, 20252 min read


సాయిరాం డబుల్ హ్యాట్రిక్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్ర ఎన్జీవో సంఘమంటేనే ఒక చరిత్ర. ఇందులో నాయకులుగా పని చేసినవారు రాజకీయ నాయకులుగా ఎదిగిన సందర్భాలున్నాయి. రాజకీయ పార్టీలను, అధికార ప్రభుత్వాలను గడగడలాడిరచిన ఘటనలూ ఉన్నాయి. న్యూట్రాలిటీయే తమ నినాదమంటూ మనుగడ సాగిస్తున్న ఎన్జీవో సంఘం, ఆ తర్వాత గజిటెడ్ సంఘంతో కలిసినా తన ప్రాభవాన్ని కోల్పోలేదు సరికదా.. ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎన్నో సంఘాలకు ధీటుగా ఎదురొడ్డి నిలబడిరది. అటువంటి జిల్లా ఎన్జీజీవో సంఘానికి అధ్యక్షుడిగా ఆరుసార్లు ఏకగ్రీవంగా లేదా పోటా ద్వారా
Prasad Satyam
Dec 30, 20252 min read


రాయచోటికి కన్నీరు.. మదనపల్లికి పన్నీరు
జిల్లాల పునర్విభజన తేనెతుట్టెను గత వైకాపా ప్రభుత్వం కదిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను రెట్టింపు చేసింది. దాని ప్రకంపనలు ఇప్పటికీ చాలాచోట్ల కనిపిస్తున్నాయి రెవెన్యూ డివిజన్లు, మండలాలను వేరే జిల్లాల్లో చేర్చడం, కొత్త డివిజన్ల ఏర్పాటు వంటిపై భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. శాస్త్రీయంగా కాకుండా రాజకీయ కోణంలో పలు మార్పులు చేశారని వైకాపా ప్రభుత్వంపై అప్పట్లో తెలుగుదేశం సహా పలువురు విమర్శలు గుప్పించారు. వాటిలో ప్రధానంగా చెప్పుదగ్గది కొత్తగా ఏర్పాటు చేసిన అన్నమ

DV RAMANA
Dec 30, 20252 min read


మరో మూడు రోజులు మంచినీటికి కటకటే!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లకు మంచినీటి సరఫరాకు మరో మూడు రోజులు ఇబ్బందులు తప్పవని కార్యాలయ ఇంజినీరింగ్ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. ఇంతవరకు ఎక్కడైనా రిపేరు వర్కులుంటే ఫలానా రోజు వరకు నీరు ఇవ్వలేమంటూ కార్యాలయ వర్గాలు ప్రకటించేవి. అటువంటిదేమీ లేకుండానే గడిచిన నాలుగు రోజులుగా నగరంలో అనేక ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల రోజువిడిచి రోజు కుళాయిలు వస్తున్నాయంటే.. అందుకు కారణం ఖాజీపేటలో ఉన్న పాత వాటర్‌వర్క్స్ సరఫరా
Prasad Satyam
Dec 29, 20251 min read


ఆరనీకుమా ఈ దీపం..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలు చూడండి.. ఎంత ముచ్చటగా ఉన్నాయో! అక్కడి వాతావరణం చూసి కేంద్ర మాజీమంత్రి కృపారాణి కూడా బహుశా ఇలాగే ఫీలై ఉంటారు. అందుకే ముచ్చటపడి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను పేంపర్ చేస్తూ ఇలా ఫొటోకు కనిపించారు. ఆమె కాంగ్రెస్‌లో ఉంటే, ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. పార్టీలపరంగా ఇద్దరిదీ రెండు దారులు. కానీ ఆదివారం జరిగిన కళింగ సామాజికవర్గ పిక్నిక్లో కృపారాణి, కూన రవికుమార్ ఫొటో చూస్తే మంత్రి పదవి రాలేదని దిగులుచెందకని ధైర్యం చెబుతున్నట్టనిపిస్తుంది కదూ..

BAGADI NARAYANARAO
Dec 29, 20251 min read


తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్‌కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం

DV RAMANA
Dec 29, 20253 min read


వృషభ.. వృథా ప్రయాసే!
మోహన్ లాల్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది ఆయన ఇప్పటికే ఎల్2-ఎంపురాన్.. తుడరుం.. హృదయపూర్వం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఏడాది చివర్లో ఆయన ‘వృషభ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. అన్ని ప్రధాన భాషలతో పాటే తెలుగులోనూ ఈ రోజే విడుదలైంది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: ఆదిదేవ్ వర్మ (మోహన్ లాల్) పెద్ద బిజినెస్ మ్యాన్. అతడికి తన కొడుకు తేజ్ వర్మ (సమర్జిత్ లంకేష్) అంటే ప్రాణం. కొడుక్కీ తండ్రి అంటే అంతే ఇ
Guest Writer
Dec 29, 20253 min read


అప్పుడు లేచిన నోళ్లు ఇప్పుడు మూగబోయాయేం?
హింస ఎక్కడైనా హింసే.. మరణం అందరికీ ఒక్కటే.. దానికి కులమతవర్ణాలన్న తేడా ఉండదు. కారణం ఏదైనా మారణకాండ మాత్రం క్షంతవ్యం కాదు. అది ఎవరి మీద, ఏ కారణంతో జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే, బాధితులకు అండగా నిలవాల్సిందే, సంఫీుభావం తెలపాల్సిందే. ఇటువంటి విషయాల్లో సెలబ్రిటీలు అనే ముసుగు తొడుక్కునేవారు చాలా వేగంగా స్పందిస్తుంటారు. పత్రికలు, టీవీ, సోషల్ మీడియా తదితర వేదికల ద్వారా నిరసన గళం వినిపిస్తుంటారు. రాజకీయ నాయకులు కూడా ఈ కోవలోకే వస్తారు. కానీ దురదృష్టకరం ఏమిటింటే.. బంగ్లాదేశ్‌లో మైనా

DV RAMANA
Dec 29, 20252 min read


అచ్చెన్న సర్జికల్ స్ట్రైక్!
22ఏ ఇతర చట్టాల్లో చిక్కుకున్న భూములకు విముక్తి రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని సమీకరించి వినతుల స్వీకరణ కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం మిగతావాటిపై రెండోరోజు కూడా కొనసాగుతున్న కసరత్తు రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఎచ్చెర్ల మండలంలో సర్వే నెం.450/1లో రైతులకు చెందిన 14 ఎకరాలు పొరపాటున జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా భూసేకరణ జాబితాలో చేరిపోయాయి. అదే ఎచ్చెర్ల మండలం ధర్మవరం ధర్మవరం పరిధిలోని సర్వే నెం.4

DV RAMANA
Dec 27, 20253 min read


కళ్లూ.. కన్నీళ్లూ..!
చిల్లర ఆటలు అడి గెలిచిన బిగ్‌బాస్ విజేత ఎవరో తెలుసుకోవడానికి చూపిన ఆసక్తి, ప్రపంచ వేదిక మీద హర్డిల్స్ అనే పెరిగెత్తుతూ అడ్డంగా నిలబెట్టిన మంచెని ఎగిరి దాటుకుంటూ బంగారు పతకం గెలిచిన విజేత ఎవరో తెలుసుకోవడానికి మనం చూపించలేదు. బిగ్‌బాస్ విజేత బ్యాక్‌గ్రౌండ్ గురించి వాకబు చేసినంతగా మనం ఈ దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపలేదు. బిగ్‌బాస్ విజేతని అభినందించడంలో పోటీపడిన జనం, కోలాహలం, పత్రికల్లో, మీడియాలో ఈ అథ్లెట్ గురించి కనీసం కన
Guest Writer
Dec 27, 20252 min read


‘‘ ఛాంపియన్ ’’ గోల్ పడలేదు
‘‘పెళ్లిసందడి’’ తర్వాత ఏకంగా నాలుగేళ్లకి రోషన్ ఈ సినిమాతో ముందుకొచ్చాడు. ‘‘గిర గిర..’’ పాట సూపర్ హిట్ అవడం ఈ చిత్రానికి కలిసొచ్చిన అతి పెద్ద ప్రచారం. ట్రైలర్ చూస్తే పీరియడ్ బ్యాక్ డ్రాప్ అని, తెలంగాణా సాయుధ పోరాటం నాటి కథ అని తెలుస్తూనే ఉంది. కథలోకి వెళ్లితే భైరాన్ పల్లి అనే ఒక ఊరు నిజాం పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఆ ఊరి పెద్ద రాజిరెడ్డి (కళ్యాణ చక్రవర్తి). అయితే ఆ ఊరిని ఎలాగైనా తమ కాళ్లకిందకి తెచ్చుకోవాలని రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ (కెకె మీనన్) పట్టుదలగా ఉంటా
Guest Writer
Dec 27, 20253 min read


భగవద్గీత నైతికశాస్త్రం!
మన సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, పురాణాలు.. తరచూ వివాదాలకు కారణమై విస్తృత చర్చలకు తావిస్తుంటాయి. వీటిని హిందువులు పాటిస్తారు కనుక ఇవి హిందూ మతానికి మాత్రమే పరిమితమన్న వాదనలు వినిపిస్తుంటాయి. వాటిలో చాలావరకు మానవ జీవన విధానాన్ని ప్రకాశవంతం చేసే గ్రంథాలని అనేక సందర్భాల్లో రుజువైనా ఇతర మతాలకు చెందినవారు ఒక పట్టాన దానికి అంగీకరించారు. మత ముద్ర వేసి వాటిని పక్కన పడేస్తుంటారు. అలా మతం ముద్ర పడిన వాటిలో శ్రీమద్భగవద్గీత ఒకటి. ఇది మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో శ్రీకృష్ణుడు అర

DV RAMANA
Dec 27, 20252 min read


బంగ్లాకు భారత్ ‘మాస్టర్ స్ట్రోక్’
తారీక్ రెహమాన్ రాకతో యూనస్‌కు చెక్ బయటపడుతున్న తాత్కాలిక అధ్యక్షుడి అసలు రంగు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ దేశ భవిష్యత్తునే కాకుండా, దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను మలుపు తిప్పేలా ఉన్నాయి. ముఖ్యంగా 17 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తర్వాత మాజీ అధ్యక్షురాలు ఖలీదా జియా కుమారుడు, ‘డార్క్ ప్రిన్స్’గా పిలవబడే తారీక్ రెహమాన్ ఢాకాలో అడుగుపెట్టడం వెనుక భారత్ వ్యూహాత్మక మద్దతు ఉందనే వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. యూనస

DV RAMANA
Dec 27, 20254 min read
bottom of page






