top of page


గ్లోబల్ బంగారు కొండ.. భారత్!
ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించేది బంగారమేననడంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక్కో దేశానికి ఒక్కో రకమైన కరెన్సీ ఉంటుంది. అది ఆ దేశంలో తప్ప ఇతర...

DV RAMANA
Jul 3, 20252 min read


యువజనంలో పెరుగుతున్న ఆత్మహత్యలు
మనదేశం జనసంఖ్యలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందన్నది తెలిసిందే. గతంలో చైనా అగ్రస్థానంలో ఉండేది. కానీ కఠిన కుటుంబ నియంత్రణ విధానాలు...

DV RAMANA
Jul 2, 20252 min read


స్వరూపానంద పోయె.. రాందేవ్ బాబా వచ్చె!
రాష్ట్రంలో వైకాపా స్థానంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది. అధికార మార్పిడికి అనుగుణంగా ఉన్నతాధికార వ్యవస్థ, సలహాదారుల కూటమిలోనూ...

DV RAMANA
Jul 1, 20252 min read


జాతీయ రహదారుల డిజిటలైజేషన్
జాతీయ రహదారుల రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. డిజిటైలేజేషన్ దిశగా పరుగులు తీస్తున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిధిలోని జాతీయ...

DV RAMANA
Jun 30, 20252 min read


ప్రపంచ పెద్దన్న స్వార్థం!
అమెరికా ఏం చేసినా.. దాని వెనుక స్వార్థ ప్రయోజనాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడే కాదు.. గతం నుంచీ అమెరికా ఆలోచనలు, నిర్ణయాలను గమనిస్తే ఈ విషయం...

DV RAMANA
Jun 28, 20252 min read


విశాఖ ఉక్కుతో సర్కారు ఆటలు!
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్లలో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారంతో కేంద్ర ప్రభుత్వం ప్రయో గాలు చేస్తోందో లేక ఆటలాడుకుంటోందో అర్థం కాని...

DV RAMANA
Jun 27, 20252 min read


శ్వాసకూ ఉందట ఓ ముద్ర!
వేలిముద్రల గురించి తెలియని వారెవరూ ఉండరు. ఎందుకంటే.. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ప్రభుత్వ పథకం అమల్లోనూ, వ్యక్తులను గుర్తించే విషయంలోనూ...

DV RAMANA
Jun 26, 20252 min read


ఎమర్జెన్సీ ఘోరకలికి అర్థశతాబ్ది
1975 జూన్ 25.. దేశ చరిత్రలో చీకటి పేజీలు తెరిచిన రోజు. అడ్డూఅదుపూ లేని నాంది పలి కిన రోజు. ప్రజాస్వామ్యమనే స్త్రీమూర్తికి సంకెళ్లు వేసి...

DV RAMANA
Jun 25, 20252 min read


యుద్ధం ఆగినట్లేనా?
ప్రపంచ పెద్దన్నగా చెప్పుకొంటున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆధిపత్య ధోరణి ప్రదర్శిం చారు. ఇరాన్`ఇజ్రాయెల్ మధ్య గత పన్నెండు రోజులుగా...

DV RAMANA
Jun 24, 20252 min read


మళ్లీ తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన
దాదాపు 14 ఏళ్ల తర్వాత దేశంలో జనగణనకు కేంద్ర ముహూర్తం నిర్ణయించగా, సెన్సస్ రిజి స్ట్రార్ జనరల్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ...

DV RAMANA
Jun 23, 20252 min read


మిగులు జలాలపై హక్కు దిగువ రాష్ట్రాలదే
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజా వివాదానికి బనకచర్ల ప్రాజెక్టుతో తెర లేచింది. చాలాకాలంగా ప్రతిపాదనల్లోనే ఉన్న నదుల అనుసంధానంతో పాటు...

DV RAMANA
Jun 20, 20252 min read


నరక ‘యోగ’ంలో రికార్డు సాధిస్తారా?
రెండు నెలల విరామం తర్వాత ఈమధ్యే సముద్రంలో చేపల వేట మొదలైంది. కానీ ఇంతలోనే మళ్లీ వేట నిషేధ ప్రకటన. మత్స్యకారులెవరూ చేపలవేటకు సముద్రంలోకి...

DV RAMANA
Jun 19, 20252 min read


ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా..?!
ఇరాన్ నుంచి తనకు అణుదాడి ముప్పు ఉందన్న ఆరోపణతో ఆ దేశంపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా సైనిక చర్యకు దిగడం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు...

DV RAMANA
Jun 18, 20252 min read


తొమ్మిది దశాబ్దాల తర్వాత కులగణన
ఎట్టకేలకు దేశంలో కులగణనకు రంగం సిద్ధమైంది. దాదాపు తొమ్మిది దశాబ్దాల తర్వాత కులాలవారీ జనాభా లెక్కలు వెల్లడికానున్నాయి. ఈ గణాంకాలు...

DV RAMANA
Jun 17, 20252 min read


మూడో ప్రపంచ యుద్ధం దిశగా..!
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మానవ సమాజం మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్పై...

DV RAMANA
Jun 16, 20252 min read


ఏపీ, కర్ణాటక మధ్య మామిడి చిచ్చు!
దేశాల మధ్య సరిహద్దు వివాదాలు చెలరేగడం.. అవి యుద్ధాలకు దారితీయడం సహజం. ఒకే దేశం లోని రాష్ట్రాల మధ్య కూడా సరిహద్దులతో పాటు జలవివాదాలు...

DV RAMANA
Jun 14, 20252 min read


ప్రధాన పార్టీలకు కోవర్టుల బెడద?
రాజకీయంగా ఎదగాలన్నా.. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలన్నా.. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులు తప్పవు. తమ బలాన్ని పెంచుకోవడం,...

DV RAMANA
Jun 13, 20252 min read


పడిపోతున్న సంతానోత్పత్తి రేటు
భారతదేశ జనాభా విషయంలో చిత్రమైన గణాంకాలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకవైపు ప్రపంచ జనాభాలో మనమే అగ్రస్థానంలో ఉన్నామని చెబుతున్న...

DV RAMANA
Jun 11, 20252 min read


ఎదురుదాడి.. మావోల సైద్ధాంతిక చర్య!
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఒక అదనపు ఎస్పీ దుర్మరణం చెందారు. అంతకు ముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు...

DV RAMANA
Jun 10, 20252 min read


కొలమానాలు మారిస్తే పేదరికం పోతుందా?
దేశంలో పేదరికం తగ్గిందట! ఎంతలా అంటే అతి పేదరికం రేటు పదేళ్ల వ్యవధిలో ఏకంగా ఇరవై శాతానికిపైగా తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు ఉవాచించింది....

DV RAMANA
Jun 9, 20252 min read
bottom of page






