top of page


మన నిఘా కన్నుకు ఏమైంది?
రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కలకలం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు గానీ, వారి ఉనికి గానీ దాదాపు కనిపించలేదు. అల్లూరి జిల్లాలో అడపాదడపా సానుభూతిపరులు, మిలీషియా సభ్యుల లొంగుబాట్లు, అరెస్టులు వంటివి జరిగాయే తప్ప.. పోలీసు కాల్పులు, పేలుళ్లు వంటి విధ్వంసక ఘటనలు చోటుచేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గుండెల మీద చేతులు వేసుకుని నిశ్చింతగా ఉంటూ వచ్చాయి. మావోయిస్టు కార్యకలాపాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో స్తంభించిన ప్

DV RAMANA
Nov 19, 20252 min read


వారణాసి రహస్యం : అసలు కథ ఇదేనా?
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ‘వారణాసి’ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఈ మధ్య విడుదలైన ‘వారణాసి వరల్డ్’ గ్లింప్స్ చూసిన తర్వాత, సినిమా కథపై ఫ్యాన్స్ రకరకాల సిద్ధాంతాలు వినిపిస్తున్నారు. ఇందులో ఒక ఆసక్తికరమైన థియరీ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమా ఒక ‘టైమ్ ట్రావెల్’ కాన్సెప్ట్ తో సాగే ఫాంటసీ అడ్వెంచర్ అని. ఈ థియరీ ప్రకారం, కథలో కుంభా (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే పవర్ ఫుల్ విలన్ ఉంటాడు. అతనికి అమరత్వం కావాలి, ప్రపంచాన్ని కం
Guest Writer
Nov 19, 20252 min read


మావోయిస్టు హిడ్మా హతం
ఆయన భార్య హేమ అలియాస్ రాజే సైతం మృతి వారితోపాటు మరో నలుగురి మరణం మారేడుమిల్లి టైగర్ జోన్లో తెల్లవారుజామున ఎన్కౌంటర్ ధ్రువీకరించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉద్యమం అంతు చూస్తున్న ఆపరేషన్ కగార్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిన ఆ పార్టీకి మిగిలిన అతికొద్దిమంది అగ్రనేతల్లో ఒకరైన మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ మంగళవారం ఉదయం జరిగిన ఎన్క

DV RAMANA
Nov 18, 20253 min read


ఆ పనులు చేస్తే.. మీ ఖర్మ!
‘ఉపాధి’ పనులపై హెచ్చరికతో కూడిన సందేశమిస్తున్న డుమా జిల్లా బడ్జెట్ రూ.241 కోట్లు.. ఆమోదాలు మాత్రం 400 శాతం అధికం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి ప్రజాప్రతినిధుల ఒత్తిడే కారణం కాదని పనులు చేపడితే నాలుగేళ్లు బిల్లుల కోసం ఆగాల్సిందే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్లు సొంతంగా బ్రేకులు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి ఎడతెగకుండా ఉపాధి నిధులతో పనులు చేపట్టడానికి జిల్లావ్యాప్తంగా పు

NVS PRASAD
Nov 18, 20253 min read


స్టాఫ్ మీటింగ్‌లో కుప్పకూలిపోయిన అధ్యాపకుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సీనియర్ అధ్యాపకులుగా పని చేస్తున్న పప్పల వెంకట రమణ విధులు నిర్వహిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతిచెందారు. ప్రిన్సిపాల్ పోలినాయుడు కొత్తగా బాధ్యతలు చేపట్టడంతో తన ఛాంబర్లో స్టాఫ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కూర్చున్న పప్పల వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే డే అండ్ నైట్ సెంటర్ దగ్గరున్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన
SATYAM DAILY
Nov 18, 20251 min read


టాలీవుడ్ ప్యూచర్ వీళ్లేనా?
ఎంతమంది భామలు దిగుమతి అయినా? టాలీవుడ్ లో నిత్యం హీరోయిన్ల కొరత ఉండనే ఉంటుంది. దీంతో మేకర్స్ కు మరో ఆప్షన్ లేక పని చేసిన హీరోయిన్లతోనే పదే పదే పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. త్రిష, నయనతార, తమన్నా లాంటి వారు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారంటే కారణం ఆ రకమైన పరిస్థితే. అలాగే హిట్ ఆధారంగానూ చాలా మంది భామల్ని రిపీట్ చేయాల్సి వస్తోంది. నటీమణుల విషయంలో ఇలా రిపీట్ అయితే ప్రేక్షకులకు బోర్ ఫీల్ కాక తప్పదు. కొత్త భామల్ని తీసుకుంటే కలిసొస్తుందో? లేదో? అన్న భయంతోనూ కొంత మంది మే
Guest Writer
Nov 18, 20252 min read


పల్టీ రాజకీయం ఇక సాగదు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చే సూచనలు కనిపి స్తున్నాయి. ఆయారాం.. గయారాం.. రాజకీయాలకు బీహార్ పెట్టింది పేరు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే ఫిరాయింపు రాజకీయాలనే ఆయారాం..గయారాం రాజకీయం అంటారు. అయితే ఏ సాధారణ నాయకుడో, ఎమ్మెల్యేనో ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడితే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దేశమంతటా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కుసంస్కృతి పాతుకుపో యింది. అయితే బీహార్‌లో అంతకుమించి అన్నట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయ

DV RAMANA
Nov 18, 20252 min read


బాలయ్య దేశం మొత్తం గర్జించబోతాడా?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ మాస్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ చుట్టూ అఖండ స్థాయిలో హైప్ నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బజ్ ఆకాశాన్ని తాకుతుంటే, ఇప్పుడు బోయపాటి-బాలయ్య టీమ్ కళ్ళు హిందీ బెల్ట్ మార్కెట్‌పై పడ్డాయి! మామూలుగానే బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియెన్స్‌కు ఫైర్స్టార్ట్. అయితే ఈసారి క్రేజ్ అంతా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు. నార్త్ ఇండియా వరకూ విస్తరించి అఖండ స్థా
Guest Writer
Nov 17, 20252 min read


క్రైమ్ రికార్డుల డొల్లతనం!
ప్రజల్లో చైతన్యం గతం కంటే పెరిగిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నేరాలు కూడా అదుపులోకి వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక కొట్టిపారేస్తోంది. జాతీయస్థాయిలో 2023 ఏడాదిలో జరిగిన నేరాలు, కేసులతో కూడిన నివేదికను ఆ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గృహహింస, దళితులపై దాడులు, కస్టోడియల్ మరణాలు అధికంగా సంభవించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. కానీ వ

DV RAMANA
Nov 17, 20252 min read


పేలుతున్న కూరల బాంబ్!
జిల్లాలో కూరగాయ పంటల సాగే తక్కువ వాటిని కూడా ముంచేసిన మొంథా తుపాను దీనికితోడు కార్తీకమాసం ప్రభావం పెరిగిన దిగుమతులు.. ధరలు (సత్యం న్యూస్,శ్రీకాకుళం) అసలే వర్షాకాలం.. ఆపై మొంథా తుపాను కలిసి కూరగాయల దిగుబడులను భారీగా దెబ్బతీశాయి. దానికితోడు కార్తీకం ఎఫెక్ట్ వెరసి ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు కూర‘గాయాల’ పాలవుతున్నారు. జిల్లా కూరగాయల సాగు పెద్దగా లేకపోవడం వల్ల అధిక శాతం దిగుబడులపై ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా కార్తీకమాసంలో మెజారిటీ ప్రజలు శాకాహారమే స్వీకరిస్తారు.

BAGADI NARAYANARAO
Nov 17, 20252 min read


సంతాన ప్రాప్తిరస్తు.. బోల్డ్ కాన్సెప్ట్ బోరింగ్ నరేషన్
‘స్పార్క్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన విక్రాంత్.. తెలుగు హీరోయిన్లలో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకున్న చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా.. సంతాన ప్రాప్తిరస్తు. ఈ తరం యువతకు కనెక్ట్ అయ్యే సమకాలీన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: చైతన్య (విక్రాంత్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అందరు కుర్రాళ్లలాగే ఉద్యోగం చేసుకుంటూ పార్టీలూ పబ్బులంటూ తిరుగుతూ సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అమ్మాయిలతో మాట్లాడ్డానికి భయపడే అ
Guest Writer
Nov 15, 20253 min read


మార్పు అంత ఈజీ కాదు!
బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార ఎన్డీయే కూటమి గతం కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారాన్ని పటిష్టపర్చుకోవడం, కాంగ్రెస్`ఆర్జేడీల నేతృత్వంలోని మహాఘట్బంధన్ కనీస సీట్లకే పరిమితం కావడం వంటి పరిణామాలపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజకీయ పార్టీలు, కూటములు, ప్రజలు.. ఇలా ఎవరికి వారు తమ కోణం నుంచే ఎన్నికల ఫలితాలను, తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించి తోచిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. వాటికి సొంత వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. ఈ ధోరణి సహజమే కానీ.. వీటిలో ఏకత్వం ఆశించడం

DV RAMANA
Nov 15, 20252 min read


రేషన్ కావాలా.. రేపు రా?
నగరంలో పోర్టబుల్ కార్డుదారులపై డీలర్ల చిన్నచూపు రెగ్యులర్ పంపిణీ అయ్యాక.. ఉంటే ఇస్తామని సాకులు గడువులోపు వెళ్లిన సాధారణ కార్డుదారులకూ మొండిచెయ్యి పోర్టబులిటీ కోసం అదనపు కోటా ఇస్తున్నామంటున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రజాపంపిణీ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్పులు ప్రజలను ఇబ్బందిపెడుతూ మళ్లీ పాత రోజులనాటి చేదు అనుభవాలను గుర్తుచేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువులోగా వెళ్లినా పలువురు రేషన్ డీలర్లు బియ్యం స్టాకు లేదంటూ వెనక్కి పంపుతున్నారన్

BAGADI NARAYANARAO
Nov 15, 20252 min read


బీహార్‌లో ఓట్ల తొండాట!
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు కానీ ఫలితాల్లో లెక్కించిన ఓట్లు 7.45 కోట్లు పోలైన ఓట్లే 67 శాతం.. అవే అసలు కంటే ఎక్కువ ఈ తప్పులు ఫలితాలనే తారుమారు చేశాయన్న ఆరోపణలు ఓట్ల చోరీ విమర్శలకు బలం చేకూరుస్తున్న ఈసీ తీరు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీహార్‌లో విజేతలెవరో తేలిపోయింది. ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల సాక్షిగా అధికార ఎన్డీయే కూటమి దాదాపు ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాసేలా ఎన్డీయే కూటమి 202 స్థానాలు చేజిక్కించుకుంది. ఇరవయ

DV RAMANA
Nov 15, 20253 min read


అగ్రరాజ్యంలో ఆర్థిక పతనం!
ఆధునిక ప్రపంచంలో అమెరికాయే ఏకైక అగ్రరాజ్యంగా కొనసాగుతోంది. ఆర్థికంగా, సాంకేతికంగా, అభివృద్ధిపరంగా ప్రపంచానికి పెద్దన్న అన్నట్లు వ్యవహరిస్తోంది. అనేక చిన్నదేశాలకు అప్పులు, గ్రాంట్లు ఇస్తూ మన గ్రామాల్లోని మోతుబరి పాత్ర పోషిస్తోంది. అదే సాకుతో తరచూ పెత్తనాలు సాగిస్తూ ఇతర దేశాలపై రుబాబు చేస్తోంది. మరోవైపు చాలా దేశాలు తమ బంగారం, ఇతర కరెన్సీని సైతం అమెరికా వద్ద దాచుకుంటున్నాయి. అవసరానికి అక్కరకు వస్తాయన్నది దాని వెనుక ఉద్దేశం. కానీ ప్రస్తుతం అమెరికాకు అంత సీన్ లేదని స్పష్టమవుతోంది

DV RAMANA
Nov 14, 20252 min read


రాహుల్, తేజస్వీలకు బీహారీల జెల్ల!
వారి నాయకత్వాన్ని తిరస్కరించిన ఓటర్లు 20 ఏళ్ల తర్వాత కూడా ఎన్డీయేపైనే విశ్వాసం ఏమాత్రం ప్రభావం చూపని ఓట్ల చోరీ ప్రచారం తొలి ప్రయత్నంలో జనసురాజ్ పార్టీ అట్టర్‌ఫ్లాప్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) బీహార్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, ఇండియా కూటములకు ఆ రాష్ట్ర ఓటర్లు జెల్లకొట్టారు. ఎన్డీయేకే నాలుగోసారి పట్టం కట్టి కాంగ్రెస్, ఆర్జేడీ, మరికొన్ని పార్టీల కూటమి అయిన మహాఘట్బంధన్ను తిరస్కరించారు. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ

DV RAMANA
Nov 14, 20252 min read


ఆర్ ఆర్ ఆర్ రౌద్రం.. రణం.. రుధిరం
మాస్ బేస్‌లోకి ధర్మాన కేడర్‌కు కళ్లు తెరిపించిన శంకర్ అప్పలరాజు కట్టడికి శక్తులొడ్డుతున్న దేశం చాపకింద నీరులా పేరాడ వ్యూహం చావో రేవో తేల్చుకోనున్న పిరియా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార, ప్రతిపక్షాలు జిల్లాలో ఒకేసారి అగ్గి రాజేశాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు మౌనంగా ఉండి, ఆ తర్వాత వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్తేనే ఫలితం ఉంటుందన్న మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు భావనకు, ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనందున దాదాపు రెండేళ్లు వేచిచూసి, ఆ తర్వాత పరిస్థితుల్లో
Prasad Satyam
Nov 14, 20255 min read


కాంత.. కళాత్మకమే కానీ..
పేరుకు మలయాళ నటుడైనా.. మహానటి.. సీతారామం.. లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యాడు దుల్కర్ సల్మాన్. అతను తమిళ-తెలుగు భాషల్లో నటించిన ‘కాంత’ మీద కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. కొత్త దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ రూపొందించిన ‘కాంత’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లే ఉందా? తెలుసుకుందాం పదండి. కథ: 1950 ప్రాంతంలో పెద్ద హీరోగా ఎదిగిన ఎం.కె.మహదేవన
Guest Writer
Nov 14, 20254 min read


శివ.. అదొక సినిమా రాజ్యాంగం
అదొక సినిమా రాజ్యాంగం. అదొక సెల్యూలాయిడ్ పీనల్ కోడ్. ఆనాటికి రేపటి మూవీ మేనిఫెస్టో. వ్యాపార చిత్రాలకు అదొక కొత్త భగవద్గీత. అదే శివ. అంతా తిరగరాయడం. పాతదాన్ని వెనక్కు తోసెయ్యడం. అదే శివ. ఫైట్స్‌లో డిష్యుమ్ను చెరిపేసి థడ్ అనే కొత్త శబ్దం. టైటిల్స్‌లో మొట్టమొదటి కార్డుగా డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫి దీపన్ చటర్జీ అని పడే సరికొత్త గౌరవం. నిర్మలమ్మ పోలీస్ అధికారిని చెంపదెబ్బ కొట్టే నిశ్శబ్ద విషాదం. అప్రధాన మిత్రుడి పాత్ర హత్యకూ మనసు గగుర్పొడిచే ఛేజ్ ప్రాధాన్యతనివ్వడం అనే ధె
Guest Writer
Nov 13, 20252 min read


కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
ఖాకీల అదుపులో ముగ్గురు నిందితులు అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు (సత్యంన్యూస్, పలాస) పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. పలాస పట్టణానికి చెందిన వైశ్యరాజు లక్ష్మీ నారాయణరాజును బలవంతంగా కారులో ఎక్కించుకొని దాడి చేసి, బెదిరించి, అనంతరం వదిలిపెట్టిన ఘటనలో కాశీబుగ్గ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు పూర్వపరాలను అదనపు ఎస్పీ

BAGADI NARAYANARAO
Nov 13, 20251 min read
bottom of page






