top of page


అక్కరకురాని వెనిజులా ఆయిల్!
ఆయిల్ నిక్షేపాలు కలిగిన దేశాలు సుసంపన్నంగా ఉంటాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. దానికి ఉదాహరణ ప్రస్తుతం వార్తల్లో నిలిచిన వెనిజులా దేశమే. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిక్షేపాలు కలిగిన ఈ దేశం పేదరికం అనుభవిస్తోంది. వనరులు ఉన్నా వాటిని అమ్ముకోలేకపోవడం, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు ఈ దుస్థితికి కారణంగా నిలుస్తున్నాయి. ఆ దేశంలో లభించే ముడి చమురు చాలా చిక్కగా ఉంటుంది. అందువల్ల దాన్ని శుద్ధి చేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. వెనిజులాకు చెందిన ఒరినోకో బెల్ట్

DV RAMANA
Jan 133 min read


ఈ రోజు వెండితెర మీద చూసింది ‘మన శంకరవరప్రసాద్ గారి’ని మాత్రమే కాదు ...
రామ్మోహన్రావు అని అరిచినప్పుడు గాంధీని, జ్వాలా అని ముద్దుగా పిలుస్తున్నప్పుడు పాండుని, గోడ బద్దలు కొట్టినప్పుడు రాజారామ్ ని, సూటూబూటులో నడిచొస్తున్నప్పుడు ఎండీ కల్యాణ్ ని, ‘మే’డమ్’గారికి ..’ అనగానే లీడర్ రాజుని, లుంగీ పైక్కడుతూ గొడవకు దిగుతుంటే కొణిదెల సుభాష్ చంద్రబోస్ ని, విడిపోయిన భార్యకు దొరికిపోగానే మరదల్ని చూసి కంగారు పడ్డ రాజు ‘బావగారి’ని, ‘గంగూలీ సందులో గజ్జెల గోల’ అని నర్తిస్తుంటే రామకృష్ణని, గది బయట అమ్మాయిని చూసి సిగ్గుపడుతుంటే రాజారామ్ అన్నయ్యని, పిల్లలు ‘నా
Guest Writer
Jan 132 min read


ఆయనంటేనే భావోద్వేగం..!
‘అప్పలసూర్యనారాయణ ఈజ్ నథింగ్ బట్ ఏన్ ఎమోషన్..’ ఈ మాటన్నది నేను కాదు.. సాక్ష్యాత్తు తాను జీవితాంతం కొనసాగిన పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ అన్న మాటలివి. అప్పలసూర్యనారాయణ అంటేనే భావోద్వేగాల పుట్ట. ఆయన ప్రేమను, కోపాన్ని.. దేన్నీ దాచుకోలేరు. ఈ విషయం జిల్లాలో అందరికీ తెలుసు. కానీ తాను పిలిచి మరీ మంత్రి పదవి ఇస్తే.. ఓ చిన్న విషయానికి రాజీనామా చేసిన అప్పలసూర్యనారాయణను ఉద్దేశించి 1988లో ఎన్టీ రామారావు చేసిన వ్యాఖ్యలివి. నిజమే.. అప్పలసూర్యనారాయణంటేనే భావోద్వేగం. 1988లో శ్రీకా
Prasad Satyam
Jan 134 min read


వెంటిలేటర్ మీద గుండ.. పరామర్శించిన ధర్మాన
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్థానిక బగ్గు సరోజిని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వాష్‌రూమ్‌లో కాలు జారడం వల్ల ఆయన తల వెనుకభాగంలో గాయమైంది. అదే ప్రాంతంలో గతంలో ఆయనకు విశాఖలో సర్జరీ జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే బగ్గు సరోజినీ దేవి ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. క్రిటికల్‌గా ఉందంటూ వెంటిలేటర్‌ను అమర్చారు. ఈ విషయం తెలుసుకున్న గుండ అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు. మ
SATYAM DAILY
Jan 121 min read


పుత్రుడికి ‘దాతృత్వ’ నివాళి!
పారిశ్రామిక దిగ్గజం వేదాంత అనిల్‌కుమార్ స్ఫూర్తి కుమారుడి మరణ వేదనలోనూ ఆస్తిలో మూడొంతులు విరాళం తన వారసుడి కలలను సమాధి చేయలేనన్న తండ్రి ఇప్పటికే సేవారంగంలో పని చేస్తున్న వేదాంత ఫౌండేషన్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భావోద్వేగాలకు తన పర భేదం ఉండదు.. పేద, ధనిక అన్న తారతమ్యం అసలే ఉండదు. అయినవారు పోతే ఆ బాధ అంచనాలకు, భౌతిక తేడాలకు అతీతమైనది. ఉన్నవారైనా, లేనివారైనా తమ అనుకున్నవారు దూరమైతే అనుభవించే వేదన ఒకేలా ఉంటుంది.. కాకపోతే దాన్ని వ్యక్తీకరించే తీరులోనే తేడాలు ఉంటాయి.

DV RAMANA
Jan 122 min read


ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్‌గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా

NVS PRASAD
Jan 123 min read


అసద్ ఆశ ఆకాశంలో.. వారి మహిళలు పాతాళంలో!
మనది సెక్యూలర్ దేశం. మెజారిటీలు, మైనారిటీలు అన్న తారతమ్యాలు లేకుండా అన్ని రంగాల్లో.. అందరికీ సమానావకాశాలు ఇవ్వాలన్నది రాజ్యాంగం సాక్షిగా భారతదేశ స్ఫూర్తిమంత్రం. ఇప్పటివరకు అదే జరుగుతోంది. కులమతవర్గాలకు అతీతంగా వ్యవహరిస్తున్నందునే ఆదివాసీవర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవినధిష్టించగలిగారు. దేశ ప్రథమ పౌరురాలిగా గౌరవమర్యాదలు అందుకుంటున్నారు. అదే క్రమంలో ఇతర మైనారిటీ వర్గాల మహిళలు కూడా ఉన్నత రాజ్యాంగ పదవులు అధిష్టించడం మనదేశంలో అసాధ్యమేమీ కాదు. దానికి అడ్డుచెప్పేవారు

DV RAMANA
Jan 123 min read


శంకరవరప్రసాద్ గారు హిట్టు కొట్టారు!!
చిరు, వెంకీ నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఒక పెద్ద కథ చెప్పే సినిమా కాదు. ఇది చిరంజీవిని సరైన విధంగా ప్రెజెంట్ చేసే, లైట్‌గా నవ్విస్తూ ముందుకు వెళ్లే ఫీల్-గుడ్ ఎంటర్టైనర్. కానీ బలమైన డ్రామా, గట్టిగా కదిలించే కాన్ఫ్లిక్ట్ మాత్రం లేకపోవడం వల్ల ఇది ‘‘బాగుంది’’ అన్న దగ్గరే ఆగిపోతుంది. మొత్తానికి, ఇది థియేటర్లో నవ్వించి సంతోషపెట్టే సినిమా, సంక్రాంతికి ఫెరఫెక్ట్ ఎంటర్టైనర్. ఇపుడు వివరంగా ఈ చిత్రం గురించి చర్చించుకుందాం నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర వరప్రసాద్(చిరంజ
Guest Writer
Jan 123 min read


ఆయన వేగం.. ఈయనకు శరాఘాతం!
అంచనాలను అందుకోలేకపోతున్నారని కలెక్టర్ అసంతృప్తి అదే మున్సిపల్ కమిషనర్ బదిలీకి కారణం వీరిద్దరి మధ్య తొలినుంచీ కొనసాగుతున్న విభేదాలు వాటిని సర్దుబాటు చేయలేక నలిగిపోయిన ఎమ్మెల్యే శంకర్ రథసప్తమి ముంగిట దుర్గాప్రసాద్ వెళ్లిపోవడం ఇబ్బందే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నది నానుడి. కానీ శ్రీకాకుళంలో ఆ పోరు తీర్చలేక లోకల్ ఎమ్మెల్యే గొండు శంకర్ నలిగిపోయారు. మున్సిపల్ కమిషనర్ దుర్గాప్రసాద్ బదిలీ కావడం ఆశ్చర్యం కలిగించకపోయినా రథసప్
Prasad Satyam
Jan 103 min read


యూఏఈ.. హిందువులకు ఎంతో హాయి!
ప్రపంచంలో అత్యంత నమ్మకమైన ముస్లిం దేశం మతాలన్నింటికీ సమాన గుర్తింపు, భద్రత దీని కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఘనత భద్రతా సూచీల్లోనూ అగ్రస్థానంతో భరోసా (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మనది ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగం పౌరులకు మతస్వేచ్ఛను హక్కుగా ఇచ్చింది. అంటే దేశ ప్రజలు తమకు ఇష్టమైన మతంలో చేరవచ్చు.. ఆ మత విశ్వాసాలు ఆచరించవచ్చు. ఈ ప్రకారమే హిందూ ముస్లింలతో సహా దేశంలో పదుల సంఖ్యలో ఉన్న మతవర్గాల వారందరూ మెజారిటీ వర్గమైన హిందువులతో సమాన హక్కులు అన

DV RAMANA
Jan 102 min read


సమంతకు చాలా కాలం అయ్యింది
సమంత నుంచి తెలుగులో ఓ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. తన ఇమేజ్‌కి తగిన కథలు రాక కాస్త గ్యాప్ తీసుకొన్న సమంత ఎట్టకేలకు ‘మా ఇంటి బంగారం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ అందించడం విశేషం. ఈరోజు టీజర్ బయటకు వచ్చింది. టైటిల్ కీ, టీజర్‌కీ అస్సలు సంబంధమే లేదు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమిటంటే సమంత యాక్షన్ మోడ్‌లో దిగిపోవడం. సమంత చేసిన విన్యాసాలు, ఫైట్స్ నిజంగా అబ్బురపరుస్తాయి. ఓ ఇంటికి కొత్త కోడలుగా వెళ్లి
Guest Writer
Jan 102 min read


ఎన్నికలకు ముందే బెంగాల్ దంగల్!
మరో మూడు నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దానికి ముందే ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) పేరుతో 50 లక్షలకుపైగా ఓట్లను తొలగించడం ఇప్పటికే వివాదాస్పదమైంది. దాంతోపాటు ఎన్నికలకు ముందే అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఆధిపత్య యుద్ధానికి దిగడంతో ఆ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా రాజుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ దన్నుతో బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మించి పవర్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని ఆరోపణ

DV RAMANA
Jan 103 min read


సర్కారుపై సానుకూలత ఇసుమంత!
ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో వెల్లడైన ప్రజా అసంతృప్తి రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోనే తక్కువ సంతృప్తస్థాయి జిల్లా యంత్రాంగంపై పెరుగుతున్న ఒత్తిడి పని చేస్తున్న తమను బాధ్యులను చేయడంపై ఉద్యోగుల ఆవేదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాలు, సేవల వారీగా ప్రజల స్పందనను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ప్రభుత్వ సేవల పట్ల అం

BAGADI NARAYANARAO
Jan 92 min read


రాత్రయితే వారు రబ్బరు బొమ్మలే!
సూర్యుడు ఉన్నంత వరకే వారిలో చలనం అస్తమించగానే ఆవరించనున్న నిస్తేజం డాక్టర్లకు అంతుచిక్కని వింత రుగ్మత ప్రపంచంలో ఒకే ఒక్క కేసు బలూచిస్తాన్ అన్నదమ్ములిద్దరూ బాధితులే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) సమస్త జీవరాశికి వెలుగును ప్రసాదించే సూర్యుడు ఉదయం ఉదయించి.. సాయంత్రం అస్తమించడం ఆయన కర్తవ్యం. అదే ప్రకృతి ధర్మం. ఉదయించి వెలుగులు ప్రసాదించినంత వరకు పగలు, అస్తమించాక చీకట్లు ముసురుకుంటే రాత్రి అని వ్యవహరిస్తాం. ఇదే మనుషుల విషయంలో జరిగితే ప్రకృతి విరుద్ధంగా చెప్పాల్స

DV RAMANA
Jan 92 min read


రాజాసాబ్.. డోస్ సరిపోలేదు సాబ్
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. మారుతి లాంటి మిడ్ రేంజ్ సినిమాలు చేసుకునే దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చినపుడు అంతా ఆశ్చర్యపోయారు. ప్రభాస్ అభిమానులైతే ఈ సినిమా వద్దే వద్దు అన్నారు. కానీ ప్రభాస్.. మారుతిని నమ్మి ముందుకు వెళ్లిపోయాడు. రాజాసాబ్ ప్రోమోలు చూస్తే.. మారుతి ఏదో అద్భుతం చేస్తాడని అనిపించింది. ప్రభాస్ అభిమానులు కూడా నెగెటివిటీనంగతా పక్కన పెట్టి తమ హీరో లాగే మారుతి మీద నమ్మకం పెట్టారు. మరి వీళ్లందరి నమ్మకాన్ని మారుతి నిలబెట్టాడా
Guest Writer
Jan 94 min read


రెండోసారి ఆదివారం బడ్జెట్!
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు అనేక మార్పులకు ఆహ్వానం పలకాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ప్రభుత్వపరంగానూ ఈ మార్పులు ఉంటాయి. వాటికి అనుగుణంగా మన నిర్ణయాలను, కార్యాచరణను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. వీటన్నింటిలోనూ అత్యంత కీలకమైనవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు. ఈ బడ్జెట్లలో ప్రతిపాదించే కొత్త పన్నులు, మినహాయింపులు, ఇతర అంశాలు కుటుంబ బడ్జెట్‌పైనా ప్రభావం చూపుతాయి కనుక బడ్జెట్ సమయానికి నెలా రెండు నెలల ముందు నుంచే ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందో? ప

DV RAMANA
Jan 93 min read


కంకర మాఫియా.. అంతా ‘కూటమి’ మాయ!
పలాసలో అడ్డూఅదుపూలేని తవ్వకాలు, అమ్మకాలు ఒక్క క్వారీకి కూడా అనుమతుల్లేవంటున్న అధికారులు కానీ అక్రమాలను అడ్డుకోవడంలో విఫలం అక్రమార్కులందరూ టీడీపీ నేతలు కావడమే కారణం ఈ విషయం తెలిసినా ఎమ్మెల్యే సమీక్ష పేరుతో హడావుడి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారుల లెక్క ప్రకారం పలాస నియోజకవర్గంలో కంకర(గ్రావెల్) తవ్వకాలకు అనుమతుల్లేవు. కొన్ని క్వారీలు ఉన్నా వాటిని కాలదోషం పట్టింది. కానీ ఆ నియోజకవర్గంలో కంకర తవ్వకాలు, అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంటే ఇవన్నీ అక్రమ వ్యవహా

BAGADI NARAYANARAO
Jan 83 min read


హుక్ స్టెప్స్ గుర్తు చేసిన చిరు
హుక్ స్టెప్స్ అనే మాట ఇప్పుడు వింటున్నాం కానీ.. అసలు దీనికి ఆధ్యుడు తప్పకుండా మెగాస్టార్ చిరంజీవినే. ఒకప్పుడు సినిమాల్లో పాటలు వస్తే, జనం సిగరెట్ కోసం బయటకు వెళ్లిపోయే రోజులు ఉండేవి. దాన్ని మెల్లమెల్లగా మార్చారు చిరంజీవి. పాటల కోసం థియేటర్లకు వెళ్లి, మళ్లీ మళ్లీ టికెట్లు కొనేలా చేశారు. అదంతా చిరు మాయ. ‘ముఠామేస్త్రీ’లో చిరు లయబద్ధంగా వేసిన హుక్ స్టెప్.. ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటికీ దాన్ని ఇమిటేట్ చేయడానికి చూసేవాళ్లెంతో మంది. ‘హిట్లర్’లో పాటని కళ్లార్పకుండా
Guest Writer
Jan 82 min read


ఆ వీడియోతో ఫిట్‌నెస్‌కు లంకె!
పాత వాహనాలు నిర్ణీత కాలపరిమితి తర్వాత కూడా రోడ్లపై నడవాలంటే తప్పనిసరిగా రవాణా శాఖ నుంచి ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను అమలు చేయడంలో రవాణా శాఖ అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు కొత్త కాదు. రవాణా శాఖ అంటేనే అవినీతి పుట్ట. అక్కడ దళారులదే రాజ్యం. వాహనాల రిజిస్ట్రేషన్లు చేయడం నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ, రెన్యూవల్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వంటివన్నీ ఈ కార్యాలయాలే చేయాల్సి ఉంటుంది. అధికారులు స్వయం తనిఖీలు, పరిశీలనలు జరిపి, భ

DV RAMANA
Jan 83 min read


బాబోయ్.. ఘోష్ట్ మాల్స్!
2000 దశకంనాటి నిర్మాణాల్లో 20 శాతం ఖాళీ ఫలితంగా అద్దె రూపంలోనే రూ.350 కోట్ల నష్టం నిర్వహణ లోపాలు, పోటీ పెరగడమే కారణం 40 శాతానికి మించి ఖాళీగా ఉంటే నిరర్థకమే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మాయాబజార్ సినిమా చూసిన వారికి ‘చిన చేపను పెద చేప.. చిన మాయను పెను మాయ.. అది స్వాహా.. ఇదె స్వాహా’ అంటూ కృష్ట పాత్రధారి ఎన్టీఆర్ పాడిన పాట గుర్తుండే ఉంటుంది. చిన్న చేపలను పెద్ద చేపలు తినడం ఎంత సహజమో.. చిన్నమాయను పెద్ద మాయ కబళించడం అంతే సహజం అన్నది దీని అర్థం. దేశంలో షాపింగ్ మాల్స్ వ

DV RAMANA
Jan 72 min read
bottom of page






