top of page


ఎల్లో శారీతో పిచ్చెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా!
ఫరియా అబ్దుల్లా.. ఆరడుగుల ఈ అందగత్తె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘చిట్టి’గా గూడు కట్టుకున్న ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ‘జాతి రత్నాలు’ సినిమాతో అభిమానుల హృదయాలను దోచుకుంది. అమాయకమైన నటనతో ఆకట్టుకునే డాన్స్ తో తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఆరడుగుల అందం ఈమెకు కెరియర్ మొదట్లో అవకాశాలను అందించలేదు. కారణం ఈమె హైట్ కు తగ్గట్టు హీరోలు దొరకకపోవడం. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బ
Guest Writer
Feb 102 min read


పసిడి విషయంలో.. దుబాయ్ దూరపు కొండే!
బంగారం అంటే భారతీయులకు ఎంత పిచ్చో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరకు దొరుకు తుందంటే చాలు ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలో భారతీయ బంగారం ప్రియులకు దుబాయ్ ఒక డెస్టినేషన్. ఉపాధి కోసమో, టూరిస్టులుగానో అక్కడికి వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఎంతోకొంత బంగారం తెచ్చుకోవడం కొత్తకాదు. దీనికి కారణం భారత్ కంటే దుబాయ్‌లో బంగారం తక్కువగా ధరకు లభించడమే. అలా అని పెట్రోల్ బావులు ఉన్నట్లు దుబాయ్‌లో బంగారం గనులు లేవు. మరెందుకు ధర తక్కువంటే.. మనదేశంలో

DV RAMANA
Feb 103 min read


ఊరికే చేతులు కాల్చుకోకండిరా బాబూ..!
ఇసుక, పేడ, మట్టి అమ్మితే ఖర్చుపెట్టిన సొమ్ములు రావు సమకాలీన రాజకీయాలపై ధర్మాన వ్యంగ్యాస్త్రం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) డబ్బు సంపాదించుకోడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఆ ఆలోచనను ఇప్ప్పుడే మానుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీ అయిపోతే సొమ్ములొస్తాయనుకోవడం ఉత్తిమాటలేనని ఇప్పటికే ఈ పదవుల్లో ఉన్నవారిని అడిగితే తన మాటల్లో సరైనవో, కావో చెబుతారని ఆయన అన్నారు. మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలో ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఆయన శైలిలో

NVS PRASAD
Feb 92 min read


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
Feb 93 min read


పలాస డిపోలో సమస్యల సంత
ఉద్యోగులకు మంచినీరు కరువు ఊగిపోతున్న బస్సులోని డ్రైవర్ల సీట్లు మహిళా ఉద్యోగులకు ఒకటే మరుగుదొడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో శ్రీకాకుళం తర్వాత ఆర్టీసీపరంగా అధిక సేవలు అందిస్తున్నది పలాస డిపో మాత్రమే. కానీ ఈ డిపో పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరు నెలలుగా మంచినీరు అందుబాటులో లేక డిపో పరిధిలోని సుమారు 400 మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. బోరుబావి నీటిని ఫిల్టర్ చేయకుండానే ట్యాంకుల్లో నింపి కుళాయిల ద్వారా అందిస్తున్నారని ఉద్యోగుల

BAGADI NARAYANARAO
Feb 91 min read


గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.10.87 కోట్లు
గార, శ్రీకాకుళం మండలాలకు ప్రయోజనం ఫలించిన ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రయత్నాలు త్వరలో మొదలుకానున్న పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి రూ.10.87 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జీవోఆర్టీ 64 ద్వారా పంచాయతీరాజ్ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న పలు రోడ్లను పటిష్టపర్చడం, వెడల్పు చేయడం, పునర్నించడం వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రూరల్
Prasad Satyam
Feb 91 min read


దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్స్ యూపీఏ వైపు జగన్, విజయ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గడిచిన ఎన్నికల్లో కూటమి పేరుతో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా, వైకాపా నేత జగన్మోహన్రెడ్డి కేసుల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ దూకుడుగా వ్యవహరించలేదు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు కేంద్రంలో పెద్దలను కలుస్తున్నా, జగన్మోహన్రెడ్డి జోలికి మాత్రం ఆ పార్టీ పోలేదు. కేంద్రంలో తెలుగుదేశం ఎంపీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నా, జగన్మోహన్రెడ్డిని మాత్రం ఇంతవరకు ఎక్కడా బీజ

NVS PRASAD
Feb 93 min read


కుల హత్యలపై సరదా సెటైర్
సీనియర్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా `రామ్ నగర్ బన్నీ` సినిమా చేశాడు. ఇది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు `బరాబర్ ప్రేమిస్తా` అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలయ్యింది. ఇందులో మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(ఫిబ్రవరి 6న) విడుదలయ్యింది. అయితే హీరో చ
Guest Writer
Feb 93 min read


బ్రిటన్ నుంచి మన సంపద తెచ్చుకోలేమా?
బ్రిటీష్ వలసపాలన గురించి ఈ తరంవారికి పెద్దగా తెలియదు. చరిత్ర పుస్తకాý ద్వారా, వారూ వీరు చెప్పగా వినడమే తప్ప. ఒకనాటి బ్రిటీష్ ప్రభుత్వ ఆధిపత్య విధానాలకు బలి కాని దేశం లేదని చెప్పడం అతిశయోక్తి కాబోదేమో! అంతెందుకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ వలసవాద పాలనలో మగ్గిపోయిన దేశమే. ఇక మనదేశం సంగతి చెప్పనక్క ర్లేదు. సుమారు 200 ఏళ్లపాటు బ్రిటీష్ దాస్యశంఖలాల్లో చిక్కుకుని సర్వం కోల్పోయింది. రాచరికంలో ఉండే బ్రిటీష్ ప్రభుత్వం విస్తరణ కాంక్షతో దాదాపు

DV RAMANA
Feb 93 min read


కృతజ్ఞతారాగం.. వసంతగానం
రాజకీయ జన్మనిచ్చిన అమ్మను మర్చిపోని కలిశెట్టి ప్రతిభాభారతి ప్రోత్సాహంతోనే నేడు ఎంపీ స్థాయికి తాను ఎదిగినా, ఆమె క్రియాశీలంగా లేకపోయినా అదే కతజ్ఞతాభావం ఏటా ఆమె పుట్టినరోజే అప్పలనాయుడికి పండుగ రోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కోయిలమ్మ వసంతకాలంలోనే వచ్చి పాడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం, శూన్యం. మళ్లీ వసంతం కోసం ఎదురుచూడాల్సిందే. అలాకాకుండా ఆ వసంతమే కోయిలమ్మ గానం కోసం వెతుక్కుంటూ వెళ్తే.. ఆ గాత్రాన్ని మర్చిపోకుండా రాగాలు తీస్తుంటే...! కోయిల గానం అమ్ముడుపోదు. అ

NVS PRASAD
Feb 73 min read


విశాఖలో వందేభారత్ హబ్
రూ.300 కోట్లతో మర్రిపాలెంలో నిర్మాణం సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ, మరమ్మతులు ఇక్కడే త్వరలో కొత్త స్లీపర్, సీటింగ్ రైళ్లు వచ్చే అవకాశం రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచంలోనే శరవేగంగా అభివద్ధి చెందుతున్న నగరంగా పేరొందిన విశాఖపట్నం మరో కీలక ప్రాజెక్టుకు కేంద్రం కానుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా(ఈస్ట్‌కోస్ట్) రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ పేరుతో అత్యధిక అదాయం సంపాదిస్తూ అగ్రస్థానంలో ఉన్న విశాఖ నగరం రైల్వేపరంగా మరో ముందడుగు

DV RAMANA
Feb 72 min read


విషయం మంచిదే కానీ
టాలీవుడ్లో తన పంథాలో సినిమాలు తీసుకుంటూ పోయే దర్శకుడు గుణశేఖర్. ఒకప్పుడు చూడాలని ఉంది.. ఒక్కడు లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. గత రెండు దశాబ్దాల్లో ‘రుద్రమదేవి’ మినహా సక్సెస్ ఫుల్ సినిమా ఏదీ తీయలేదు. ఇప్పుడాయన ఎక్కువగా కొత్త నటీనటులను పెట్టి ‘యుఫోరియా’ సినిమా తీశారు. ఈ చిత్ర విశేషాలేంటో.. ఇందులో గుణశేఖర్ వేసిన ముద్ర ఎలాంటిదో చూద్దాం పదండి. కథ: సివిల్స్ చేయాలనేది ఛైత్ర (సారా అర్జున్) కల. ఒక రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్ లో పార్టీకి వెళ్లగా అక్కడ వికాస్
Guest Writer
Feb 73 min read


‘సుప్రీం’నే మెప్పించిన లాయర్ ‘మమత’
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిత్యం కేసుల విచారణ, వందలాది కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందితో నిత్యం రద్దీగా ఉంటుంది. కాకలుతీరిన న్యాయవాదులు నల్లకోటులను సర్దుకుని తమ ప్రతిభను చాటుకునేలా తమ వాదనలు వినిపిస్తుంటారు. వీటిలో కొన్ని అరుదైన, చిత్రమైన కేసులు కూడా ఉంటాయి. తీర్పులు వెలువరించే సందర్భాల్లో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. కానీ వీటన్నింటికీ భిన్నమైన ఒక చరిత్రాత్మక ఘట్టానికి మొన్న బుధవారం సుప్రీంకోర్టు వేదికైంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ధర్మాసనం కోర్టు

DV RAMANA
Feb 73 min read


ఆమెకు ఊతం.. ఉపాధికి విఘాతం!
కొత్తవారిని నియమించకుండా రాజకీయం 9 నెలలుగా నిలిచిన ఉపాధి పనులు క్షేత్రసహాయకురాలి తొలగింపే కారణం ఆమెను విధుల్లోకి తీసుకునేవరకు పనులు జరగడానికి లేదంటున్న నాయకులు? మళ్లీ కూలిపనులకు వలసలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార పార్టీకి మద్దతుదారునిగా మెలిగిన ఉపాధి హమీ పధకం క్షేత్ర సహాయకురాలిని విధుల నుంచి తొలగించినందున ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గత ఏడాది మే నెల నుంచి ఉపాధి పనులు జరగనివ్వడం లేదు. అధికారులకు విన్నవించి ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినా, ఎవరూ స్పందించడం లేదని స్థానిక

BAGADI NARAYANARAO
Feb 61 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA
Feb 62 min read


అద్దెలు భారం.. వ్యాపారుల హాహాకారం!
మున్సిపల్ షాపుల లీజులపై అసంతప్తి తలకుమించిన రేట్లతో సతమతం హేతుబధ్దీకరించాలని వ్యాపార సంఘాల వినతి ఇతర రాష్ట్రాల్లోనే మేలంటున్న నిర్వాహకులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ కామర్స్ ప్లాట్‌ఫారాలు, కార్పొరేట్ సంస్థలు రిటైల్ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే అన్ని రకాల వస్తువులు, సరుకులు.. నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేరిపోతున్నాయి. నగరాల్లో కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న మాల్స్‌లో తక్కువ ధరకే నిత్యావసరాలు లభిస్తుండడంతో సంప్రదాయ చిల్లర వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.

BAGADI NARAYANARAO
Feb 62 min read


మనసు మూలలను తాకుతుంది!
మనసు ఎక్కడ ఆగిపోయిందో తెలియని ప్రేమ... చేతులు ఎవరి చేతిలో బంధించబడ్డాయో అర్థంకాని జీవితం... ప్రేమించినవాడు హృదయంలో... పెళ్లి చేసుకున్నవాడు పక్కన... తాను ఎవరికో సొంతమో తనకే తెలియని ఆ అంతర్గత ఖాళీ... అదే మౌనరాగం. శబ్దం లేని సంగీతం... అలుపు లేని ఆత్మవేదన... ఈరోజు చూస్తే “ఇదేంటి పెద్ద విషయం?” అనిపించొచ్చు. కానీ...80ల కాలంలోనే ఈ అంత సూక్ష్మమైన మానసిక సంఘర్షణను తెరపై చూపించి దాన్ని ఒక క్లాసిక్‌గా మలిచిన దర్శకుడు మణిరత్నం. కార్తీక్ - రేవతి ప్రేమకథ.. కేవలం ఒక లవ్ స్టోరీ కాదు... అది మ
Guest Writer
Feb 62 min read


చట్టసభలోనే ప్రధానికి భద్రత లేదా?
మన చట్టసభల కార్యకలాపాలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు చాలానే ఉన్నాయి. వాటికి అదనంగా చట్టసభలు తమకుతాముగా ఏర్పాటు చేసుకున్న సంప్రదాయాలు కూడా ఉన్నాయి. సంప్రదాయాల సంగతెలా ఉన్నా సభల నిర్వహణలో నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కానీ గురువారం లోక్‌సభలో దీనికి భిన్నమైన, అరుదైన ఘటనలు చోటు చేసుకోవడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండానే దాన్ని ఆమోదించడం ఒక చిత్రమైతే.. ప్రధానమంత్రిపై సభలోనే దాడిక

DV RAMANA
Feb 62 min read


‘సీత’ గీత దాటేసినట్లేనా?
ఒకేరోజు ఒకో ప్రోగ్రామ్ వేర్వేరుగా ఇన్‌ఛార్జిని కాదని తమ్మినేని బలప్రదర్శన పార్టీ లైన్‌కు ఇది భిన్నమని చెప్పడానికి భయపడుతున్న నేతలు ఆమదాలవలస దాటి వెళ్లేది లేదన్న సంకేతాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ రెండు పేపర్ క్లిప్పింగ్‌లు జాగ్రత్తగా పరిశీలించండి.. మొదటిది ఆమదాలవలస నియోజకవర్గం వైకాపా ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్ కవరేజ్. రెండోది అదే నియోజకవర్గం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ నేతత్వంలో జరిగిన కార్యక్రమం. రెండింటి ఉద్దే
Prasad Satyam
Feb 52 min read


మూలపేట.. పరిశ్రమల పూదోట!
తాజాగా గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మంజూరు ప్రైవేట్‌రంగంలో ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు మార్చి 18న సీఎం చంద్రబాబు శంకుస్థాపన? ఇప్పటికే అక్కడ తుదిదశలో ఉన్న సీ పోర్టు నిర్మాణం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రకతి వనరులు ఎన్ని ఉన్నా.. చిన్న చిన్న యూనిట్లు తప్ప ఒకేసారి వేలసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే భారీ పరిశ్రమలు లేక వలసల జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లా దశ మారుతున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాల గ్రహణం తర్వాత జిల్లా రూపురేఖలు మార్చేసేలా ఒక్కొక్క అవకాశం తలుప

DV RAMANA
Feb 52 min read
bottom of page


