top of page


పొదుపా.. రేపు చూద్దాం!
దాదాపు ముప్పై నలభయ్యేళ్లు వెనక్కి వెళితే.. అప్పటి కుటుంబ వ్యవస్థకు ఇప్పటి కుటంబాలు నడుస్తున్న తీరుకు మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా సంపాదన, ఖర్చుల విషయంలో హస్తి మసంకాతర వ్యత్యాసం గోచరమవుతుంది. అప్పట్లో మెజారిటీ కుటుంబాల్లో సంపాదించేవారు ఒక్కరే ఉండేవారు. ఆ సంపాదనతోనే కుటుంబం మొత్తాన్ని పోషించేవారు. అప్పట్లో వెయ్యి, రెండువేల రూపాయల నెల జీతం సంపాదిస్తే చాలు.. అదే గొప్ప అనుకునేవారు. అందులోనే నెలవారీ కుటుంబ ఖర్చులుపోనూ ఎంతోకొంత పొదపు చేసేవారు. అలా పొదుపు చేసిన మొత్తాలను భవ

DV RAMANA
Dec 22, 20252 min read


సామాన్యుడే బిగ్‌బాస్!
కల్యాణ్ పడాలది భోగాపురం సమీప గ్రామమే ఉత్తరాంధ్ర నుంచి ఆ టైటిల్ అందుకున్న మూడో వ్యక్తి రెండో సీజను విజేతగా నిలిచిన విశాఖకు చెందిన కౌశల్ సీజన్ - 6 విజేత శ్రీకాకుళానికి చెందిన సింగర్ రేవంత్ ఉత్తరాంధ్ర నుంచే ముగ్గురు విజేతలు కావడం విశేషం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కామనర్‌గా వచ్చాడు.. ఊహించని విధంగా కింగ్ అయ్యాడు. సామాన్యుడిగా ఎంటరైన జవాన్ సెలబ్రిటీలనే మట్టికరిపించి బిగ్‌బాస్ కిరీటం అందుకున్నాడు. ఒక కామనర్ బిగ్‌బాస్ విన్నర్ కావడంలో తెలుగు బిగ్‌బా

DV RAMANA
Dec 22, 20253 min read


దాసన్న మాట..కాళింగుల్లో మంట!
అనువుగాని వేళ వైకాపా జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రధాన సామాజికవర్గానికి తప్పుడు సంకేతాలు అసంతృప్తితో రగిలిపోతున్న ఆ వర్గం నేతలు తమను అణచివేస్తున్నాయని ప్రధాన పార్టీలపై అసంతృప్తి దాన్ని బలంగా నాయకత్వాలకు పంపేందుకు సన్నాహాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజకీయాల్లో వాగ్ధాటి ఎంత అవసరమో.. దాన్ని సందర్భోచి తంగా ప్రదర్శించడం అంత కంటే ఎక్కువ అవసరం. అలా చేయగలగడం కూడా ఒక కళే. కానీ ఆ సమయస్ఫూర్తి కొర వడి చాలామంది నేతలు రాజకీయంగా కళ తప్పి తెరమరుగైపోతుంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఏం మా

BAGADI NARAYANARAO
Dec 22, 20254 min read


ముడుపు కట్టు.. సరుకు పట్టు!
ఎచ్చెర్ల ప్రభుత్వ మద్యం గొడౌన్లో దందా మాజీ ఉద్యోగి మంత్రాంగంతో వసూళ్ల పర్వం కేసుకు రూ.10 అదనంగా ఇస్తే కావలసినంత సరుకు ఇండెంట్ విడిపించుకున్న ప్రతిసారీ రూ.350 కట్టాల్సిందే (file photo) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్న సామెత ఉంది. ఇది వాస్తవమేనని నిరూపించే కథనమిది. ఒక అధికారి తన సర్వీసులో మూడొంతుల కాలాన్ని నాన్‌ఫోకల్ ఏరియాల్లోనే పని చేశారు. ఫోకల్ ఏరియాల్లో పని చేసే అవకాశాలు రాక కాదు.. అవినీతికి మారుపేరైన తన శాఖలో దండటం, పంచడం ఇష్టంలేక తెర వ

NVS PRASAD
Dec 20, 20253 min read


వివరణ కోరడమే విచారణా?!
పౌరసరఫరా సంస్థ డీఎంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు వివరాల సేకరణతోనే మమ అనిపించేసిన విచారణాధికారులు అందరినీ డమ్మీలుగా మార్చి అధికారాలు హస్తగతం వీలున్నప్పుడల్లా వచ్చి వ్యవహారాలు సర్దుకుంటున్నారన్న ఆరోపణలు ఈ ఆరోపణలను పట్టించుకోకపోవడంపై విమర్శలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా పౌరసరఫరాల సంస్థలో విచారణకు అర్థమే మారిపోయింది. బాధితులు చెప్పిన, పత్రికల్లో వచ్చిన వార్తలనే మళ్లీ బాధ్యుడి ముందు ఉంచి వివరణ కోరడం ద్వారా విచారణ ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చేశారు. అది కూడా ఒక అధికారిపై

BAGADI NARAYANARAO
Dec 20, 20253 min read


విజువల్ మాయాజాలమే కానీ ఓవర్ డోస్
అవతార్.. ఈ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల మనసులు పులకరిస్తాయి. 16 ఏళ్ల కిందట ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి విహరింపజేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. తాను ఆవిష్కరించిన ‘టైటానిక్’ అనే అద్భుతాన్ని కూడా మించిన అనుభూతిని ఇవ్వడమే కాదు.. దాన్ని మించిన బాక్సాఫీస్ విజయాన్ని కూడా అందుకున్నాడు కామెరూన్. ప్రపంచ సినిమా చరిత్రలో ‘అవతార్’ దే ఒక ప్రత్యేక అధ్యాయం. ఆ సినిమా సాధించిన అద్భుత విజయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రకటించాడు కామె
Guest Writer
Dec 20, 20253 min read


నియోజకవర్గాల పునర్విభజన మరింత ఆలస్యం
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఆశలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసి.. కొత్త నియోజకవర్గాల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. కానీ తాజా పరిణామాలను గమనిస్తే ఆ ఎన్నికల్లోగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం కనిపించడంలేదు. జాతీయ జనాభా లెక్కల సేకరణతో ఈ అంశాన్ని ముడిపెట్టడమే ఈ పరిస్థితికి కారణం. నియోజకవర్గాలు పెరిగితే ఎక్కువ మంది అభ్యర్థులకు అవక

DV RAMANA
Dec 20, 20252 min read


జనసేన జెండా ఎక్కడ సార్..?
వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో కనిపించని పొత్తు ధర్మం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అటల్ - మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా జనసేన రంగు జెండాలు కనిపించలేదు. కూటమి బంధంలో భాగంగా స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించాయి కానీ, ఎక్కడా జనసేన జెండాలు దర్శనమివ్వలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్

NVS PRASAD
Dec 19, 20251 min read


కుదిరిన సమీకరణం.. రమేష్‌కే కిరీటం!
సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక అచ్చెన్న, కూన వర్గాల మధ్య సమతుల్యత సాధన అదే సమయంలో కాళింగ వర్గంలో అసంతృప్తి చల్లార్చేయత్నం గట్టి నేతను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఆచితూచి నిర్ణయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్‌నే పార్టీ ఎందుకు ఎంపిక చేసింది? ఈ పదవి కోసం చివరి నిమిషం వరకు మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ప్రయత్నించినా అధిష్టానం రమేష్ వైపే ఎందుకు మొగ్గు చూపింది? జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఖరారు
Prasad Satyam
Dec 19, 20252 min read


అందకే చికెన్ నెక్ అంత కీలకం!
దాన్ని బంద్ చేస్తే ఏడు రాష్ట్రాలతో సంబంధాలు కట్ ఆ ఏడు ఈశాన్య రాష్ట్రాలే సెవన్ సిస్టర్స్ వాటిని భారత్‌కు దూరం చేయాలనే బంగ్లాదేశ్, చైనా కుట్రలు ఇప్పటికే బంగ్లా భూభాగం నుంచి పాక్ ఉగ్ర చర్యలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మా దేశాన్ని అస్థిరపరిస్తే చికెన్ కారిడార్‌ను ఆక్రమించి సెవన్ సిస్టర్స్‌ను దెబ్బతీస్తామని, భారత వ్యతిరేక ఉగ్రశక్తులకు బంగ్లా భూభాగంపై నుంచి కార్యకలాపాలు సాగించే అవకాశమిస్తామని బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ అధ్యక్షుడు హస్నత

DV RAMANA
Dec 19, 20253 min read


ఏటిగట్టు నివాసం.. హక్కుల్లేక విలాపం
నాగావళి గట్టు, చెరువు గర్భంలో ఆవాసాల ఏర్పాటు వాటిలో వెలసిన 11 కాలనీల్లో 673 కుటుంబాలు 50 ఏళ్లుగా పన్నులు కడుతున్నా దఖలు పడని అధికారం ప్రభుత్వ నిబంధనలు సడలిస్తే తప్ప పట్టాలు ఇవ్వలేని దుస్థితి ఎమ్మెల్యే చొరవతో సమస్యపై దృష్టి సారించిన యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అర్ధశతాబ్ది నుంచి అక్కడే ఉంటున్నారు. ఇంటిపన్ను, కుళాయిపన్ను, కరెంటు బిల్లు.. అన్నీ కడుతున్నారు. కానీ వారు ఉండే అవాసాలపై మాత్రం వారికి ఎటువంటి హక్కు లేదు. కారణం.. చెరువు గర్భాలు, నాగావళి గట్లపై వారంతా నివ

BAGADI NARAYANARAO
Dec 19, 20252 min read


అఖండ 2’ హిందీలో ఎందుకు డిజాస్టర్?
భారీ అంచనాలతో మొదలైన ‘అఖండ`2’ ప్రయాణం ఎందుకు అనుకున్న దిశలో సాగలేకపోయిందన్న ప్రశ్న ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కీలకంగా మారింది. మొదటి భాగం ఇచ్చిన ఘన విజయం, హిందీ యూట్యూబ్ వెర్షన్‌కు వచ్చిన స్పందన చూసి ఈ సీక్వెల్‌పై పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ రిలీజ్ ఆలస్యం, తొలి రోజుల్లోనే వచ్చిన నెగటివ్ రివ్యూలు, వీకెండ్లో ఆశించిన పికప్ లేకపోవడం అన్నీ కలిసి బాక్సాఫీస్ దిశనే మార్చేశాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో పూర్తిగా విఫలమవడం ఇప్పుడు అసలు చర్చగా మా
Guest Writer
Dec 19, 20252 min read


అక్కడ పెళ్లిళ్లకు ‘విడాకులు’!
విడాకుల కేసులు పెరుగుతుంటే.. కోర్టులు, సంబంధిత కక్షిదారులు ఇబ్బంది పడాలి. కానీ బెంగళూరులోని ఒక ప్రాంత పండితులు వీటి వల్ల అవస్థలు పడుతున్నారు. వీటిని తట్టుకోలేక ఏకంగా పెళ్లిళ్లు చేయడానికే స్వస్తి చెప్పారు. మరోవైపు విడాకుల పిటిషన్లు వేయడానికి వివాహం జరిగి కనీసం ఏడాది కావాలన్న నిబంధన అమలు విషయంలో ఫ్లెక్సిబులిటీ ఉండాలని ఢల్లీి హైకోర్టు తాజాగా రూలింగ్ ఇవ్వడం విడాకుల కేసులు విచారణ మరింత సులభతరం కావచ్చు. బెంగళూరులోని హలసూరు ప్రాంతం చోళుల కాలానికి చెందిన సోమేశ్వర ఆలయం హిందూ పెళ్

DV RAMANA
Dec 19, 20252 min read


ఇందిర వెనుకడుగు..పాక్ అణు బలుపు!
కహూతా కేంద్రంలో రహస్య అణు కార్యక్రమాలు దానిపై సంయుక్త దాడికి ఇజ్రాయెల్ ప్రతిపాదన కానీ దానికి అనుమతి ఇవ్వని నాటి ప్రధానమంత్రి ఐరాసలోనే నాటి పరిణామాల ప్రస్తావనతో తాజా చర్చ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘మాది అణ్వాయుధ దేశం. అవసరమైతే అణుయుద్ధం చేస్తాం’ అనే మాట పాకిస్తాన్ నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌లో తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత పాక్ పాలకులు అణు బూచి చూపించి భారత్‌ను బెదిరించడం పరిపాటిగా మారింది. కానీ అణు దాడికి పాల్పడేంత దుస్సాహసం మ

DV RAMANA
Dec 18, 20253 min read


ఇదేం ‘సంప్రదాయం’?
అర్ధనారీశ్వరం అంటే కామసూత్ర భంగిమేనా? కల్చరల్ ట్రస్ట్ ఆహ్వాన పత్రికపై సర్వత్రా చర్చ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లికి వెళ్లే మార్గంలో సంప్రదాయ గురుకులం శనివారం నిర్వహించే కార్యక్రమ ఆహ్వాన పత్రం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. అర్థనారీశ్వరం పేరుతో శనివారం నిర్వహిస్తున్న కూచిపూడి డ్యాన్స్ డ్రామా కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో కామసూత్రకు చెందిన స్త్రీ పురుష శృంగార భంగిమను ముద్రించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ఈ డ్యాన్స్ డ
Prasad Satyam
Dec 18, 20252 min read


బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ గెస్ట్ ఎవరు..?
బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ వచ్చే ఆదివారం అంటే డిసెంబర్ 21న జరుగుతుంది. దాదాపు 105 రోజుల పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమ స్థానాలు తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. టాప్ 5లో ఎవరు ముందు ఎవరు వెనుక అనే సమీకరణాలు ఇప్పటికే చాలా వినిపిస్తున్నాయి. విజేతగా ఎవరు ప్రేక్షకుల చేత గెలిపించబడతారో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జునతోపాటు మరో చీఫ్‌గెస్ట్ కూడా వస్తుంటారు. గత రెండు సీజన్లుగా కింగ్ నాగార్జునే విజేతని అనౌన్స్ చేస్తు
Guest Writer
Dec 18, 20252 min read


సెలబ్రిటీలకు ఢల్లీ హైకోర్టే శరణ్యమా!
తన ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేస్తున్నారని, అనుమతి లేకుండా చాలామంది వాడుతుండటంతో పాటు ఏఐ టెక్నాలజీ సాయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇటీవల ఢల్లీి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులను, బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కోర్టు ఆయనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని ఆదేశించింది. పవన్ కల్యాణే కాదు దేశంలోని చాలామంది సెలబ్రిటీలు తమ పర్సనాలిటీ రైట్స్ పరిరక్షించుకునేందుకు ఢల్లీి హైకోర్టునే ఆశ

DV RAMANA
Dec 18, 20252 min read


పక్క రాష్ట్రాల బాట పట్టిన హాట్ బ్యూటీ!
సక్సెస్ తర్వాత వెనుదిరగడం అన్నది ఏ నటి విషయంలోనూ పెద్దగా జరగదు. హిట్ ఇచ్చిన కిక్ లో మరో నాలుగు ప్రాజెక్ట్ లకు టపీ టపీ సైన్ చేస్తుంది. అడ్వాన్సులు అందుకుంటుంది. అవిసెట్స్ లో ఉండగానే పరభాషల వైపు ఆసక్తి చూపిస్తుంది. కానీ మెహరీన్ పిర్జాదా విషయంలో మాత్రం అలాంటి సన్నివేశం చోటు చేసుకోలేదు. ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’తో వెండి తెరకు పరిచయమైన మెహరీన్ కు తొలి సినిమా తేడా కొట్టినా? కెరీర్లో చెప్పుకో దగ్గ సక్సెస్ లు చాలా ఉన్నాయి. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ తో బ్యాక్ టూ బ్య
Guest Writer
Dec 17, 20252 min read


కాటేస్తున్నది కరోనా టీకా కాదు!
ఈమధ్య కాలంలో యువత అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిరంతర జిమ్ చేస్తూ కండలు తిరిగిన శరీరాలను మెంటెయిన్ చేస్తున్న వారికి సైతం అకాల మరణాలు కబళిస్తున్నాయి. కరోనా తర్వాత ఇలాంటి హఠాన్మరణాలు బాగా పెరిగాయి. దాంతో ఈ మరణాలకు అప్పట్లో వేయించుకున్న కరోనా టీకాలే కారణమన్న ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ టీకా కూడా వేశారు. అదే ప్రాణాంతకంగా మారిందని, దీనివల్ల ఫిట్‌గా ఉండే యువతలో కూడా పలు సైడ్ ఎఫెక్ట్స్ మొదలై చివరికి ప్రాణాలు బలిగొంటున్నాయని

DV RAMANA
Dec 17, 20252 min read


ట్రిపుల్ ఐటీలో వేధింపుల కలకలం
ఫేక్ మెయిల్‌గా కొట్టిపారేస్తున్న యంత్రాంగం సైబర్ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదులో అంశాలు విడిచి చేసినవారిపై ఆరా నూజివీడు నుంచి వస్తున్న లీగల్ టీమ్ మరోసారి వార్తలకెక్కిన ఎచ్చెర్ల క్యాంపస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎచ్చెర్లలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ పని చేస్తున్న అధ్యాపకులు కొందరు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌కు ఓ మెయిల్ వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
Prasad Satyam
Dec 16, 20252 min read
bottom of page






