top of page


కాటేస్తున్నది కరోనా టీకా కాదు!
ఈమధ్య కాలంలో యువత అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిరంతర జిమ్ చేస్తూ కండలు తిరిగిన శరీరాలను మెంటెయిన్ చేస్తున్న వారికి సైతం అకాల మరణాలు కబళిస్తున్నాయి. కరోనా తర్వాత ఇలాంటి హఠాన్మరణాలు బాగా పెరిగాయి. దాంతో ఈ మరణాలకు అప్పట్లో వేయించుకున్న కరోనా టీకాలే కారణమన్న ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ టీకా కూడా వేశారు. అదే ప్రాణాంతకంగా మారిందని, దీనివల్ల ఫిట్‌గా ఉండే యువతలో కూడా పలు సైడ్ ఎఫెక్ట్స్ మొదలై చివరికి ప్రాణాలు బలిగొంటున్నాయని

DV RAMANA
Dec 17, 20252 min read


ట్రిపుల్ ఐటీలో వేధింపుల కలకలం
ఫేక్ మెయిల్‌గా కొట్టిపారేస్తున్న యంత్రాంగం సైబర్ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదులో అంశాలు విడిచి చేసినవారిపై ఆరా నూజివీడు నుంచి వస్తున్న లీగల్ టీమ్ మరోసారి వార్తలకెక్కిన ఎచ్చెర్ల క్యాంపస్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎచ్చెర్లలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ పని చేస్తున్న అధ్యాపకులు కొందరు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌కు ఓ మెయిల్ వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
Prasad Satyam
Dec 16, 20252 min read


పాకిస్తాన్ ముర్దాబాద్.. అంటున్న సింధ్!
బలూచిస్థాన్, పీవోకేల బాటలో సింధీల స్వేచ్ఛాగానం నిరసనలతో అట్టుడుకుతున్న ప్రావిన్స్ పంజాబీల ఆధిపత్య జాతీయ సర్కారుపై అవిశ్వాసం నాటి తూర్పు పాకిస్తాన్ మాదిరిగా స్వతంత్య్ర ఉద్యమం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘పాకిస్తాన్ ముర్దాబాద్.. ఇస్లామాబాద్ డౌన్ డౌన్’.. ఈ నినాదాలు వింటే ఎవరో పాకిస్తాన్ వల్ల నష్టపోయిన భారతీయులు చేస్తున్నారనుకోవడం సహజం. కానీ అది వాస్తవం కాదు. పాకిస్తాన్ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై వినిపిస్తున్న నిరసన గళాలే అవన్నీ! ఇది ముమ్మాటికీ నిజం..

DV RAMANA
Dec 16, 20252 min read


నడిరోడ్డు మీద అరాచకం
పట్టపగలే ప్రాణాలు పోయేటట్టు కొట్టారు ఒడిశా నుంచి బిర్యానీ సెంటర్ పేరుతో వచ్చి రౌడీయిజం రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు బాధితులు స్థానికంగా కుట్లు వేయించుకుని ఫిర్యాదుకు దూరంగా ఉన్న మరో బాధితుడు పరారీలో నిందితులు కిన్నెర జంక్షన్ వద్ద ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బతుకుతెరువు కోసం ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చి ఇక్కడ రెండు బిర్యానీ పాయింట్లు ఏడాది క్రితం ప్రారంభించి రెండు
Prasad Satyam
Dec 16, 20252 min read


ఒక ఘంటసాల...ఒక బాలూ !
ఘంటసాలతో కలసి : సినీ పరిశ్రమకు వచ్చిన రెండేళ్ళ వ్యవధిలోనే కనీసం పది పాటలు కూడా పాడకుండానే అప్పటికే మహా గాయకుడిగా ఉన్న ఘంటసాలతో కలసి ఏకవీర చిత్రంలో ప్రతీ రాత్రీ వసంత రాత్రి అంటూ అద్భుతమైన యుగళ గీతాన్ని ఆలపించాడు అంటే బాలు గాయక మహర్దశ ఏంటి అన్నది తొలినాళ్లలోనే జోస్యం చెప్పినట్లుగా తేటతెల్లమైంది. గాన గంధర్వుడు ఘంటసాలతో కలసి పాడిన ఆ పాట నేటికీ ఏనాటికీ అజరామరం. ఒక మేరు పర్వతం వంటి ఘంటసాల ముందు నిలిచి పాట పాడి మెప్పించడమే గొప్ప అనుకుంటే ఆ పాటతో తన సుదీర్ఘమైన ప్రస్థానానికి బలమైన పున
Guest Writer
Dec 16, 20252 min read


పిల్లలకు తల్లి కులం వర్తించవచ్చు!
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు పుట్టే బిడ్డలకు తల్లి కులం వంశ పారంపర్యంగా దఖలు పడుతుందా? ఆ ప్రకారం ఆమె వారసులకు కుల సర్టిఫికెట్లు ఇవ్వవచ్చా?? ఇవే ప్రశ్నలు లేవనెత్తతూ.. ఒక బాలికకు తల్లి కులం ఆధారంగా సర్టిఫికెట్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తద్వారా తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ తల్లి కులం ఆధారంగా ఆమె కుమార్తెకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతించిందన్నమాట. పుదుచ్చేరికి

DV RAMANA
Dec 16, 20253 min read


ఎమ్మెల్యే అయినా ‘పాత’ పద్ధతులు వీడలేదు
మామిడిపండు లాంటి నగర భూములపై కన్ను తహసీల్దార్ ఎండార్స్మెంట్ కోసం పట్టు వివాదాల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం నగరంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నియోజకవర్గంలో కాకుండా ఆయన నివాసం ఉంటున్న శ్రీకాకుళంలో ఇటీవల కాలంలో రెండు వివాదాస్పద వ్యవహారాల్లో వేలు పెట్టినట్టు నగరంలో జోరుగా చర్చ సాగుతుంది. స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించి, దాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. నగరంలోని కిమ్స్ రోడ్డులో వ్యవసాయ

BAGADI NARAYANARAO
Dec 15, 20252 min read


తప్పుచేస్తే నిలదీస్తాం
ప్రజలను ఉపేక్షిస్తే ఉద్యమాలే శరణ్యం మెడికల్ కళశాలల ప్రైవేటీకరణ హక్కులను కాలరాయడమే రాజ్యాంగానికి తూట్లు పొడవడం దారుణమైన తప్పిదం కలిసికట్టుగా పోరాడితేనే ఫలితం లభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వపై మాజీమంత్రి ధర్మాన ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య, వైద్య సౌకర్యాలను ప్రభుత్వరంగంలోనే అందజేసేందుకు వైకాపా ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను పీపీపీ ముసుగులో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించా
SATYAM DAILY
Dec 15, 20252 min read


ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం
అస్తవ్యస్త రీసర్వే వల్ల జిరాయితీ కూడా అమ్ముకోలేని పరిస్థితులు పరిష్కారానికి కృషి చేస్తుంటే విమర్శలా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూదోపిడికి తెర లేపలేదా ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో వేలాది ఎకరాలు అమ్ముకున్నదెవరు? ఎమ్మెల్యే గొండు శంకర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రెండు రోజుల క్రితం రాష్ట్రంలో రీసర్వేపై మాజీ రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈమేరకు పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమ
SATYAM DAILY
Dec 15, 20251 min read


అక్రమాల గుంతల్లో ప్రాణాలే గల్లంతు!
ఇసుక కోసం నదిలో యథేచ్ఛగా తవ్వకాలు ఆ గోతులతో నిరంతరం ప్రమాదాలు బైరిలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి ఆ వాహనానికి అనుమతి లేదు.. మృతుడికి లైసెన్సూ లేదు ఘటనను కప్పిపుచ్చేందుకు రాజీ యత్నాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నాగావళి నదిలో భైరి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసులోనూ బహుశా ఇదే కారణం పేర్కొని ఉంటారు. అందులో తప్పులేదు కూడా. కానీ ఈ మరణానికి అసలు కారణం ఏమటిన్నది పరిశీలిస్తే

BAGADI NARAYANARAO
Dec 15, 20252 min read


కాషాయ కేతనం.. దేనికి సంకేతం?
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కేరళ రాజకీయ ముఖచిత్రాన్ని కొత్తగా మార్చేసింది. ఈ ఎన్నికల్లో అధికార వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్)ను వెనక్కి నెట్టి యూడీఎఫ్(యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) మెజారిటీ స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. కానీ యూడీఎఫ్ కంటే ఎన్డీయే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలను ఆకర్షించింది. నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్

DV RAMANA
Dec 15, 20252 min read


‘మోగ్లీ’..అడవిలో దారి తప్పిన ప్రేమకథ
‘మోగ్లీ’ అనే ఓ చిన్న సినిమా జనాల్ని ఆకర్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ‘కలర్ ఫొటో’ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ఇండిపెండెంట్ సినిమాల ద్వారా నటుడిగా పేరు తెచ్చుకొన్న బండి సరోజ్ని విలన్‌గా ఎంచుకోవడం, యాంకర్లలో టాప్ స్టార్‌గా గుర్తింపు సంపాదించిన సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిండం.. ఇలా పలు కారణాల వల్ల ‘మోగ్లీ’పై దృష్టి పడిరది. ‘అఖండ 2’ వల్ల ఒక్క రోజు ఈ సినిమా ఆలస్యం కావడం.. దర్శకుడు ఎమోషనల్ అవ్వడం, బండి సరోజ్ కాంట్రవర్సీ
Guest Writer
Dec 15, 20253 min read


జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి
ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో మారిన పరిస్థితి వారిలో నలుగురు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపైనా పెరుగుతున్న వ్యతిరేకత ఎన్నికల హామీలు చాలావరకు అమలుకావడంలేదని విమర్శలు ఐఐటీయన్ల సర్వేలో మోగిన ప్రమాద ఘంటికలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం పాలనపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అయ్యింది. అంటే ఐదేళ్ల పాలనా కాలంలో మూడో వంతు గడిచిపోయింది. ఈ మూడోవంతు పదవీ కాలంలోనే రాష్ట్రంలో, ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మె

DV RAMANA
Dec 13, 20254 min read


కరకట్ట మీద కట్టుకో.. అడిగితే మా పేరు చెప్పు!
రిటైనింగ్ వాల్కి సేకరించిన భూమిలో ప్లాన్ ఇచ్చేశారు బఫర్ జోన్ మాట దేవుడెరుగు.. అమ్మేసిన భూమిపై నిర్మాణాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని టౌన్‌ప్లానింగ్ సమస్య పరిష్కారమైందంటూ తప్పుడు ఎండార్స్మెంట్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) లంచం ఇస్తే ఏ పనైనా సాధ్యమని నగరపాలక సంస్థ టౌన్ ప్ల్లానింగ్ విభాగం అధికారులు చేతివాటంతో మరోమారు నిరూపించుకుంది. నగరంలో అనధికారిక నిర్మాణాలు పట్టణ ప్రణాళిక విభాగం కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నగరంల

BAGADI NARAYANARAO
Dec 13, 20253 min read


2025లో ‘తెర’మరుగయ్యారు!
ఈ యేడాదికి ఇంకొద్ది రోజుల్లో ‘శుభం’ కార్డు పడిపోతోంది. కొత్త యేడాది పలకరించే లోగా.. 2025 మన కోసం ఏం తెచ్చింది? ఏం ఇచ్చింది? అనే లెక్కలు వేసుకొనే పనిలో పడిపోయాం. టాలీవుడ్ బాక్సాఫీసు ఫలితాలనూ రివ్యూ చేసుకొనే సమయం ఆసన్నమైంది. ఈ యేడాది చాలామంది హీరోల కెరీర్లో స్పెషల్. కొంతమంది హీరోలు హిట్లు కొట్టారు. ఇంకొంతమంది ఫ్లాపులు తగిలించుకొన్నారు. 2025లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీలోలు ఉన్నారు. ఆ లెక్కన ప్రోగ్రెస్ కార్డులో వాళ్లకు ‘జీరో’ మార్కులు వచ్చాయన్నమాట. అలాగని వాళ్లేం పని
Guest Writer
Dec 13, 20252 min read


పాపాన్ని ఇండిగోపైనే నెట్టేస్తే ఎలా?!
దేశ విమానయాన రంగంలో ఇండిగో సృష్టించిన సంక్షోభానికి అప్పుడే వారం రోజులు నిండిపోయాయి. కానీ ఇప్పటికీ అది పూర్తిస్థాయిలో సద్దుమణగలేదు. సంక్షోభం సమసిపోయిందని, వ్యవస్థ గాడిలో పడిరదని కేంద్రం ప్రకటించినా.. ఇంకా చాలా సర్వీసులు పునరుద్ధరణ కాలేదు. ఒకవేళ కేంద్రం చెప్పినట్లు ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినా అది తాత్కాలికమేనని చెప్పాలి. ఎందుకంటే.. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్)కు అనుగుణంగా ఇండిగో వ్యవస్థలో మార్పులు చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఈ విషయం అ

DV RAMANA
Dec 13, 20252 min read


మందు పార్టీలో దువ్వాడ, దివ్వెల
ఫామ్ హౌస్‌పై ఎస్వోటీ పోలీసుల దాడి వారిని అరెస్టు చేశారని జోరుగా ప్రచారం ఖండిరచిన వివాదాస్పద జంట (సత్యంన్యూస్, హైదరాబాద్) ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మందు పార్టీలో వీరు ఉండటం, హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) పోలీసులు పార్టీ జరుగుతున్న ఫామ్‌హౌస్‌పై దాడి చేసి అక్కడ ఉన్న ఈ వివాదాస్పద జంటను కూడా ప్రశ
Guest Writer
Dec 12, 20252 min read


బోయపాటి మార్క్ ‘తాండవం’.. స్క్రీన్ మీద కాదు..ఆడియన్స్ తల మీద!
గతంలో ఒక ఇంటర్వ్యూలో బోయపాటి ఒక మాట చెప్పారు.. ‘‘సినిమా మొదలయ్యాక ప్రేక్షకులు ఒక 20 నిమిషాలు మనల్ని క్షమిస్తారు.. ఆ తర్వాత మనమే వాళ్ళను కథలోకి తీసుకెళ్ళాలి’’ అని. బోయపాటి ఆ మాటను తూచా తప్పకుండా పాటించారు. ఫస్టాఫ్ మొదలైన 20 నిమిషాలు ప్రేక్షకుడిని అలా వదిలేసి, ఆ తర్వాత మెల్లగా సినిమాలోకి లాక్కెళ్ళారు. కాదు కాదు.. తెలివిగా లాక్కొని పోయి ఇరికించేశారు! ఫస్టాఫ్ అంతా ఏదో రొటీన్‌గా నడిపించేసి, ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఒక భారీ ఫైట్, అఖండ ఎంట్రీతో ‘‘అమ్మో ఏదో జరగబోతోంది’’ అనే అంచనాల
Guest Writer
Dec 12, 20255 min read


అలా చేస్తే..రైతు నిజంగా రాజే!
ఒక రైతు స్వయంగా ఉల్లి పంట పండిరచడమే కాకుండా.. దాన్ని అమ్ముకోవడానికి వ్యాపారి అవతారం కూడా ఎత్తాడు. పసుపు పండిరచిన మరో రైతు కూడా నేరుగా తన పంటను ప్రజల మధ్యకు తీసుకెళ్లి అమ్ముకున్నాడు. సాధారణంగా రైతులు పంటలు పండిరచి వ్యవసాయ మార్కెట్ యార్డులు, హోల్‌సేల్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తుంటారు. కానీ ఇక్కడ రైతులు తమ పంటలను నేరుగా రోడ్లపైకి తీసుకొచ్చి అమ్మాల్సిన పరిస్థితి రావడం పట్ల ఒకింత విస్మయం వ్యక్తం కావడం సహజం. తలుపులు మూసి నిర్బంధిస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది. దేశంలో ప

DV RAMANA
Dec 12, 20253 min read


కొందరి గుత్తాధిపత్యం.. వ్యవస్థలకు గ్రహణం!
దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇండిగో సంక్షోభం టెలికాం, ఫిన్‌టెక్, ఈ కామర్స్ రంగాల్లోనూ అదే ధోరణి పోటీ, ప్రత్యామ్నాయం లేకపోతే ఇష్టారాజ్యమే దీన్ని అరికట్టాలని ప్రజల డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భారత విమానయాన రంగంలో అనూహ్య సంక్షోభానికి కారణమైన ఇండిగో ఎయిర్‌లైన్స్ మెడలు వంచుతున్నామని, ఆ సంస్థకు అనుమతి ఇచ్చిన సర్వీసుల్లో ఐదు శాతం మేరకు కోత విధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియ

DV RAMANA
Dec 11, 20253 min read
bottom of page






