top of page


ఎరువుల వ్యవస్థలపై యుద్ధం దరువు!
పెట్రో ముప్పు కంటే ఇదే ప్రమాదకరం ఎరువుల తయారీకి గ్యాస్, ఉప ఉత్పత్తులే ఆధారం అవి నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమూ కష్టమే (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మధ్యప్రాచ్యంలో యుద్ధజ్వాలలు. ఇరాన్‌పై ఇజ్రాయెల్`అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడులు.. ఫలితంగా ప్రపంచం మొత్తానికి ఇంధనం సరఫరా చేసే గల్ఫ్ దేశాల్లోని ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలు, రిఫైనరీలో మంటల్లో చిక్కుకుని నాశనమవుతున్నాయి. దీనికితోడు ప్రపంచ ఆయిల్ సరఫరాలో

DV RAMANA
Mar 103 min read


కమాండర్ మొండితనమే ముంచేసింది!
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌక మునక వెనుక రహస్యం అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేయడంతోనే విషాదం ఈ విషయంలో కమాండర్, నావికుల మధ్య విభేదాలు నాయకుడిని కాదని నౌక నుంచి తప్పించుకున్న 32 మంధి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తనతో అణు ఒప్పందానికి రాలేదన్న కక్షతో అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి ఎనిమిది రోజులుగా విధ్వంసం సష్తిస్తోంది. సమీప కాలంలో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడంలేదు. అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ రాజధాని టె

DV RAMANA
Mar 102 min read


కల నెరవేరింది.. కలత మిగిలింది!
విశాఖ రైల్వే జోన్ వచ్చినా ప్రయోజనాలు పాక్షికమే దక్షిణకోస్తాలో చోటు దక్కని ఉద్దానం ప్రాంతం వాల్తేర్ నుంచి విడిపోయిన పర్యాటక, ఖనిజ మార్గాలు ఒడిశా కోసం ఏపీ ప్రయోజనాలకు విఘాతం నాయకులు పట్టించుకోకుంటే తీరని నష్టం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) రాష్ట్రప్రజల దశాబ్దాల ఆకాంక్ష, ఉత్తరాంధ్ర వాసులు సుదీర్ఘ నిరీక్షణ, అలుపెరుగని పోరాటం ఫలితంగా రాష్ట్రానికి సొంత రైల్వేజోన్ సమకూరుతున్నది. రైల్వేల్లోని కొందరు ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. వీలైనంతవరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అధికారికంగా

DV RAMANA
Mar 63 min read


ఈ బుడతడు.. తండ్రి కలలకు వారసుడు!
ఆరేళ్ల చిరుప్రాయంలోనే బాడీబిల్డర్ అవతారం తనకంటే పెద్దవారిని, ప్రొఫెషనల్స్‌కు సవాల్ జూనియర్ ముంబైశ్రీ టైటిల్ సొంతం న్యాయనిర్ణేతలనే ఔరా అనిపించిన రచిత్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఈ ఫొటో చూశారా? ఒక బక్కపలచని బాలుడు తనకంటే పెద్దవారు, బలశాలులు అయినవారి మధ్య కండల ప్రదర్శన చేస్తున్నట్లున్న ఆ ఫొటోలోని దశ్యం చూసి ఆ బాలుడి సరదా తీర్చడానికి ఆయన చుట్టూ కండలవీరులు నిలబడి ఫొటోకు ఫోజులిచ్చారని అనుకుంటే పొరపాటే. ఆ బాలుడిది సరదా కాదు.. అదో కఠోర సంకల్పం. సగంలో ఆగిపోయిన తండ్రి కలను

DV RAMANA
Mar 42 min read


మీరు కట్టండి.. మేం కొట్టేస్తాం!
అక్రమాస్తుల కేసుల కథలన్నీఅర్థాంతరంగానే కంచికి! లంచాలు తీసుకునే చిన్న చేపలకు పెద్దశిక్షలు ఆస్తులు కూడగట్టిన అవినీతి తిమింగలాలకు రక్షణ ట్రయల్స్‌కు వెళ్లిన కేసులను కూడా విత్‌డ్రా చేసుకుంటున్న సర్కారు ఏసీబీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉంటే కేసులు పెట్టండి’.. అంటూ ఒకవైపు ఏసీబీని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఈ తరహా కేసులను పైస్థాయిలోనే విత్‌డ్రా చేసుకుంటోంది. దీనివల్ల అవినీతిని ని

NVS PRASAD
Mar 43 min read


విధానాల రూపకర్త.. సంక్షోభ పరిష్కర్త
కొత్త రైల్వేజోన్ ఆర్థిక సారథి మనవాడే ప్రిన్సిపాల్ ఫైనాన్షియ అడ్వయిజర్‌గా డాక్టర్ హరిప్రసాద్ కవిటికి చెందిన ఆయన ఐఆరఏఎస్ అధికారి మూడు దశాబ్దాలకుపైగా అనుభవం, సమర్థత తెలుగు అధికారి నియామకం శుభ సంకేతం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఆంధ్రుల చిరకాల కోరిక అయిన విశాఖ రైల్వేజోన్ క్రమంగా సాకారమవుతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా కొంత ఆలస్యమైనా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్టల్) రైల్వేజోన్ కార్యకలాపాలు సాధించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటి

DV RAMANA
Mar 33 min read


నిశ్శబ్దపు హోరు
మనుషుల మధ్య కనెక్టివిటీ కోసం మన జీవితాల్లోకి ప్రవేశించిన సాంకేతికత, విచిత్రంగా ఒంటరితనాన్ని పెంచింది. నేటి వేగవంతమైన, హైపర్-కనెక్టెడ్ ప్రపంచంలో ఒక ఆందోళనకరమైన ధోరణి వేళ్లూనుకుంది. ప్రతిదానిని హేతుబద్ధీకరించడం, ప్రాథమిక మానవీయ విలువల పట్ల ఉదాసీనత పెరుగుతున్నాయి. ఒకప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగా సమాజాలు ఏకమయ్యేవి, కానీ ఇప్పుడు చాలామంది ‘ఏది జరిగేది అదే జరుగుతుంది’ అనే విధివాదంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఈ గూడుపుఠాణీ ఉదాసీనత కేవలం వ్యక్తిగతమైనది కాదు.. ఇది నాగరికత నైతిక నిర్మాణాని

NVS PRASAD
Mar 32 min read


ఖమేనీ అంతం స్వయంకతం.. సౌదీ ప్రోద్బలం!
భద్రతా నియమాలను ఖాతరు చేయని పాలకులు శత్రువుల నిఘాలో ఉన్న నేతతో బహిరంగ భేటీ మరోవైపు ట్రంప్‌ను ఎగదోసిని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మత, వాణిజ్యపరమైన శత్రుత్వమే కారణం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తమను సవాల్ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా వేటాడి మట్టుబెట్టాయి. తద్వారా మూడున్నర దశాబ్దాలకుపైగా సాగిన ఖమేనీ శకానికి చరమగీతం పాడాయి. తన కంటిచూపుతో ఇరానియన్లను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఒక మత నాయకుడి పాలన విషాదాంతం కావడం ప్రపంచ రాజకీయాల్లో పెను

DV RAMANA
Mar 23 min read


జ్ఞాపకాల పందిరి
ధోవతి కట్టుకుని, దట్టమైన కనుబొమ్మలు, తలపాగాతో ఉన్న ఆ వ్యక్తి తన వయస్సు కంటే పెద్దవాడిగా కనిపించేవాడు. అయినప్పటికీ, తన పీఠంపై అమర్చిన బయోస్కోప్‌ను వీపు మీద, మెడలో వేలాడుతున్న తాళాలను అలవోకగా మోసేవాడు. మా స్కూల్ ముగిసే సమయానికి, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కానీ, పాఠశాల దగ్గర ఉన్న మర్రిచెట్టు అరుగు మీద నిశ్శబ్దంగా వచ్చి కూర్చునేవాడు. పాఠశాల మధ్యాహ్నానికే ముగిసే శనివారాల్లో ఆయన ఎక్కువగా కనిపించేవాడు. విశాలమైన ఆ చెట్టు నీడలో నేలపై ఉంచిన బయోస్కోప్ కోసం మాలాంటి పాఠశాల పిల్లలు ఎంతో
SATYAM DAILY
Mar 22 min read


కమిషనర్ సస్పెన్షన్
నగరంలో డయేరియా ఎఫెక్ట్ ఫిబ్రవరి 11నే ఛార్జి తీసుకున్న కూర్మారావు మున్సిపల్ మంత్రి వచ్చేలోగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో డయేరియా ప్రబలడంతో ఒకరు మతిచెందినట్లు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. 76 మంది ఆసుపత్రుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. నగరంలో పలు ప్ర
Prasad Satyam
Feb 251 min read


పునర్వికకు లభిస్తుందా పునర్జన్మ!
11 నెలల చిన్నారికి అరుదైన, ఖరీదైన వ్యాధి జన్యుపరమైన వెన్ను సంబంధిత రుగ్మతగా తేల్చిన వైద్యులు ఇది సోకినవారు గాజుబొమ్మల్లా నిశ్చలంగా ఉండిపోతారు చికిత్సకు అవసరమైన ఒక్క ఇంజక్షనే రూ.16 కోట్లు స్పందించి చేయూతనిస్తున్న సభ్య సమాజం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) వేలల్లో ఒకరికి సోకే అరుదైన వ్యాధి.. దాని చికిత్సకు వాడేది ఒకే ఒక్క ఇంజెక్షన్. దాని ధర రూ.16 కోట్లపైమాటేనట! ఇంత అరుదైన, తీవ్రమైన వ్యాధి ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో కొందరు బాలల్లో బయటపడటం.. ఆ వ్యాధి చికిత్సకు అవసర

DV RAMANA
Feb 254 min read


పాలైతే ఐదు.. నీలైతే ఒకటా!
మరణాల ప్రకటనలో ఎందుకీ వివక్ష? ఎమ్మెల్యే ముందు బాధితులు చెప్పిందేమిటి? అధికారులెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇంకా ల్యాబ్ రిపోర్టులంటూ సన్నాయి నొక్కులు దేనికి? (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజమహేంద్రవరంలో పాలల్లో కల్తీ జరిగితే.. ఐదుగురు మరణించారని అధికారికంగా ప్రకటించారు. దీని మీద ముఖ్యమంత్రి దగ్గర్నుంచి, ఆ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వరకు అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ కలుషితమైన నీరు తాగి కొందరు మరణిస్తే.. కేవలం ఒక్కరే ఆ కారణంగా చనిపోయారని అధికారికంగా ప్రక
Prasad Satyam
Feb 252 min read


సర్వేల సారం ఇంతేనయా!
ఏడాదిన్నర కాలంలోనే నాలుగు రకాల సేకరణ అన్నింట్లోనే సేకరించే సమాచారం దాదాపు ఒక్కటే ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్యామిలీ సర్వే గడుపు పొడిగింపు సంక్షేమ పథకాలకు భవిష్యత్తులో ఈ డేటాయే కొలమానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో ప్రజల నుంచి రకరకాల పేర్లతో వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో సర్వే పేరుతో సేకరిస్తున్న ఈ సమాచారాల్లో వివరాలన్నీ దాదాపు ఒక్కటే కావడంతో వాటిని క్రోడీకరించలేక సంబంధిత సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గత ఏడాది వర్క్‌ఫ్రమ్ హÃం పేరుతో సర్వే చేసి ఇళ్లలోని సభ

BAGADI NARAYANARAO
Feb 212 min read


మనం ఎటు పోతున్నాం?
జగ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఆన్లైన్లో రూ.3,200 నెటిజన్లు విరుచుకుపడటంతో ఇప్ప్పుడు నో స్టాక్ బోర్డు మరోసారి వివాదంలోకి వచ్చిన ఇషా ఫౌండేషన్ (సత్యంన్యూస్, అమరావతి) ఎన్నయినా చెప్పండి దేవుడు దేవుడే.. మనిషి మనిషే. ఈ సిద్ధాంతం ఆస్తికులకైనా, నాస్తికులకైనా ఒకటే. పాదాలను పూజించడం మనకు కొత్త కాకపోవచ్చు. ఎందుకంటే.. ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఒక నమ్మకం. కానీ ఇది అమ్మకానికి గురైనప్ప్పుడే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. స్వీయ ప్రకటిత గురువు జగ్గీ వాసుదేవ్ తన పాదం ఫొటోను రూ.3,200కు అమ్మకానికి
SATYAM DAILY
Feb 203 min read


మానవహక్కులకు ఎవరు దిక్కు?
20 నెలలుగా అధ్యక్షుడు, సభ్యులే లేని అనాథ దరఖాస్తులు ఆహ్వానించి ఆర్నెల్లు అయినా పట్టించుకోని సర్కారు మురిగిపోతున్న సుమారు పదివేల కేసులు హక్కులు పరిరక్షించే సంస్థకే తీరని దుర్గతి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మానవహక్కులను హరించి, రాజ్యాంగపరంగా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాసి వ్యవస్థలు, వ్యక్తుల స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినిత్యం అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మీడియాలో విస్తతంగా వార్తలు వస్తున్నా ఫలితం కనిపించడంలేదు. మానవహక్కులను

DV RAMANA
Feb 203 min read


ఏదయా.. యూరియా?
నేతలు సిఫార్సు చేసిన వారికే సరఫరా సామాన్య రైతులకు ప్రైవేట్ డీలర్లే శరణ్యం అక్కడ అధిక రేట్లు, పురుగు మందుల షరతులు అసంతప్తితో రోడ్డెక్కుతున్న అన్నదాత (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో రబీ సీజనుకు అవసరమైనంత యూరియా సరఫరా కాలేదని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఖరీఫ్‌లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయడాన్ని దష్టిలో ఉంచుకుని రబీలోనైనా యూరియా అందుబాటులో ఉంచుతారని ఆశించిన రైతులకు ఇప్పుడూ చుక్కెదురైంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల రైతులందరికీ యూరియా అం

BAGADI NARAYANARAO
Feb 182 min read


‘కల్తీ’ తాకని.. అచంచల భక్తి
లడ్డూ వివాదాన్ని పట్టించుకోని వెంకన్న భక్తులు పైగా సగటున పది శాతం పెరుగుదల నమోదు 2024లో 12.15 కోట్లు.. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు తమ భక్తి స్వచ్ఛమైనదని నిరూపిస్తున్న భక్తజనం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) తిరుపతి యాత్రకు వెళ్లినవారు కలిస్తే..‘కాస్త లడ్డూ ప్రసాదం పెడతారేమోనని’ ఆశగా ఎదురుచూస్తాం. లేదా.. తిరుపతి యాత్రకు వెళ్తున్నామని ఎవరైనా చెబితే.. ‘మా తరఫున స్వామికి ముడుపు వెయ్యంది.. అని తోచినంత ఇస్తాం. దాంతోపాటే అదనంగా మరికొంద డబ్బులు ఇచ్చి లడ్డూ ప్రసాదం తెచ్చి

DV RAMANA
Feb 163 min read


రేషన్ బదులు నగదు బదిలీ!
ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులకు కేంద్రం సన్నాహాలు సబ్సిడీ సరుకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట ప్రతినెలా లబ్ధిదారుల మొబైల్స్‌కు డిజిటల్ ఓచర్లు ఇష్టమైతే వస్తువులు తీసుకోవచ్చు.. లేకపోతే రిడీమ్ చేయవచ్చు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పౌరసరఫరా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ పంపిణీ విధానంలో బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కానీ త్వరలోనే రేషన్‌కు కూడా నకిలీ నగదు బదిలీ విధానాన్ని అమలు

DV RAMANA
Feb 142 min read


అలో లచ్చనా అని ఏడుస్తున్నారు!
పీఆర్ అధికారులను బురిడీ కొట్టించిన దేశం నాయకుడు కాంట్రాక్టర్ పేరిట చెక్కులు విత్‌డ్రా జీఎస్టీ చెల్లించకుండా అండమాన్‌లో బస టెక్కలిలో నమోదైన ఫిర్యాదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మేము అధికారంలో ఉన్నాం.. ప్రతిపక్షంలో కాదు మీకు చేతనైంది చేసుకొండి అంటూ ఒక కుల కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న టీడీపీకి మండల నాయకుడుగా వ్యవహరిస్తున్న ఒక నేత టెక్కలి డివిజనల్ పŸంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారికి ధమ్కీ ఇచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. పంచాయతీరాజ్ కార్యాలయం అధికారులను బురిడీ కొట్టించి,

BAGADI NARAYANARAO
Feb 133 min read


హోరా హోరీగా బార్ కౌన్సిల్ పోరు
చెల్లని ఓట్లపైనే సందిగ్ధత తెలంగాణలో బయటపడిన న్యాయవాదుల డొల్లతనం రెండు బాక్సుల్లో 41 శాతం చెల్లని ఓట్లు ఏపీ బార్ వర్గాల్లో ఇప్పుడు అదే ఆందోళన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నిక హోరా హోరి గా ఉండటంతో ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ న్యాయవాద వర్గాల్లో నెలకొంది. ఐదేళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యులుగా 23 మందికి అవకాశం ఉండటంతో ఈసారి ప్రతిఒక్కరు ఎన్నికను ప్రతిష్
Prasad Satyam
Feb 132 min read
bottom of page


