top of page


భారత్ నిశ్శబ్ద ప్రతీకారం!
బంగ్లాదేశ్‌తో తలెత్తిన విభేదాలు భారత్‌కు ఆ దేశాన్ని మరింత దూరం చేస్తున్నాయి. పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉంటూ తీవ్ర వివక్ష, అణచివేతకు గురవుతున్న ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ స్వేచ్ఛ కోసం అర్రులు చాస్తున్న సమయంలో బెంగాలీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న తూర్పు పాకిస్తాన్ ఆకాంక్షను సాకారం చేసేందుకు భారత్ చేయూతనిచ్చి.. వారు చేస్తున్న విముక్తి పోరాటంలో సైనికంగా కూడా పాల్గొని పాకిస్తాన్ పీచమణిచి బంగ్లాదేశ్ అవతరణకు బాటలు వేసింది. అలా 1971లో పాకిస్తాన్ కబంధహస్తాల నుంచి బయటపడి స్వతంత్ర దేశమై

DV RAMANA
Nov 24, 20252 min read


ఫ్యామిలీ మ్యాన్.. థ్రిల్ తగ్గినా మిషన్ సక్సెస్
ఇండియన్ ఒరిజినల్స్ చరిత్రలో ‘ఫ్యామిలీ మ్యాన్’ను మించిన వెబ్ సిరీస్ లేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు వాళ్లే అయిన రాజ్-డీకే క్రియేట్ చేసిన ఈ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో అదరగొట్టిన మనోజ్ బాజ్ పేయి ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ ఏజెంట్ అయిపోయాడు. ఇప్పటికే రెండు సీజన్లతో అలరించిన ఈ సిరీస్.. ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకులను పలకరించింది. రాజ్-డీకే మరోసారి మ్యాజిక్ చేశారా? చూద్దాం పదండి. ముందుగా కథ విషయానికి వస్తే.. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న అశాంతి
Guest Writer
Nov 24, 20253 min read


కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణ అరెస్టు
33 ఏళ్లలో 218 నేరాలు కోల్‌కతాలో మకాంపెట్టి జిల్లాలో చోరీ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 218 కేసులు నిందితుడిగా ఉన్న మెళియాపుట్టి మండలం, చాపురం గ్రామానికి చెందిన కోల్‌కతాలోని బాటానగర్‌లో నివాసముంటున్న కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణను అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో 25

BAGADI NARAYANARAO
Nov 22, 20252 min read


సొసైటీ స్థలంలో అక్రమాల అంతస్తులు
అనుమతులు తీసుకోలేదు.. నిబంధనలు పాటించలేదు కలెక్టర్ నుంచి ఈవో వరకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు నిల్ సుడా నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయకుండా నిర్మాణం స్థానిక రాజకీయుల అండతో రెచ్చిపోతున్న నిర్మాణదారు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బంగారంతో పాటు ఇతరత్రా అనే సరుకులకు హోల్‌సేల్ మార్కెట్‌గా ఉన్న నరసన్నపేట పట్టణంలో అదే స్థాయిలో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. మేజర్ పంచాయతీ అయిన నరసన్నపేట జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరొందడంతో భూములు, స్థలాలకు, ఇళ్లకు డిమాండ్

BAGADI NARAYANARAO
Nov 22, 20252 min read


బీజేపీ అఖండ స్వరూపం
సువిశాల ప్రజాస్వామ్య దేశంలో భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు కలిగిన కోట్లాది ఓటర్ల మనసులను చురగొని.. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం ఎంతమాత్రం చిన్న విషయం కాదు. అధికారంలోకి రావడానికి అవసరమైన భారీ ఓటు బ్యాంకు సాధించడం చాలా కష్టం. ఆ ఓటుబ్యాంకు చేజారకుండా ఏళ్ల తరబడి కాపాడుకోవడం అంతకంటే కష్టం. అది కూడా ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ముద్ర పడిన పార్టీ ఈ ఫీట్ సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆ అద్భుతాన్నే భారతీయ జనతా పార్టీ సాధించింది. ఒకప్పుడు జనసంఫ్‌ుగా కార్యకలాపాలు

DV RAMANA
Nov 22, 20252 min read


12 ఏ రైల్వే కాలనీ.. ట్విస్టులు తిరగబడ్డాయ్
ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అల్లరి నరేష్ కొన్నేళ్లుగా సీరియస్ సినిమాలతో పలకరిస్తున్నాడు. ఐతే నాంది తర్వాత అతడికి సరైన విజయం దక్కలేదు. ఇప్పుడు నరేష్ థ్రిల్లర్ మూవీ ‘12 ఏ రైల్వే కాలనీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ స్క్రిప్టు అందించిన ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ రూపొందించాడు. మరి ఈ చిత్రం అల్లరి నరేష్ కోరుకున్న బ్రేక్ అందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి. కథ: కార్తీక్ (అల్లరి నరేష్) ఒక అనాథ. వరంగల్‌లో స్నేహితులతో కల
Guest Writer
Nov 22, 20253 min read


పాపాల ఫీజుతో ‘పార్కింగ్’ ప్లాజా
మడపాం టోల్‌ప్లాజా వద్ద వాహనాల అక్రమ పార్కింగ్ అనుమతుల్లేకుండానే సమీపంలో షాపులు, హోటళ్లు వాటికి వచ్చే వారి వాహనాలతో నిండిపోతున్న పరిసరాలు మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఫొటోల సమాహారం శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్లే మార్గంలో మడపాం టోల్‌గేట్‌కు చెందినది. శ్రీకాకుళం నుంచి వెళ్లడానికి ఏడు ద్వారాలు, నరసన్నపేట వైపు నుంచి రావడానికి ఏడు ద్వారాలు.. మొత్తం 14 లైన్ల రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు ఈ ఫోటోల
Prasad Satyam
Nov 21, 20252 min read


పందులు వచ్చేశాయ్.. కుక్కలు రానివ్వడంలేదు..!
నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు వ్యాధులతో ఆసుపత్రిల్లో ఎడతెగని ఔట్పేషెంట్లు డెంగీ పాజిటివ్ చూపించకపోయినా ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయ్ జనాలను వీధుల్లో అడుగు పెట్టనీయని శునకరాజాలు శ్వాస ఆగిపోయేలా పరుగులు పెట్టిస్తున్న వైనం కనీసం పట్టించుకోని అధికార యంత్రాంగం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గతంలో పాండమిక్ వ్యాధులు అంటే సీజనల్‌గా వచ్చే వ్యాధులు కేవలం సీజన్ మారినప్పుడే వచ్చేవి. అంటే ఎండాకాలం తర్వాత వర్షాలు పడినప్పుడు జ్వరాలు, శీతాకాలం మొదలైనప్పుడు జలుబు దగ్గుల
Prasad Satyam
Nov 21, 20252 min read


సమీకృత కలెక్టరేట్ కల.. నిధుల లేమితో కళవెళ!
ఉగాదికి ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో కలెక్టర్ ఇంకా పూర్తి కాని మౌలిక వసతుల కల్పన నిర్మాణంలో జాప్యంతో పెరిగిన నిర్మాణ వ్యయం బకాయిలు చెల్లించనిదే పనులు చేయలేనంటున్న కాంట్రాక్టర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దశాబ్దం కల.. మరో నాలుగు నెలల్లో సాకారం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ఉగాది నాటికి ప్రారంభించి జిల్లా పరిపాలనను అక్కడి నుంచే నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కృతనిశ్చయంతో ఉన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో తుద

BAGADI NARAYANARAO
Nov 21, 20252 min read


అతన్ని పట్టుకోవడం ఇంకా కష్టమా?
ఐబొమ్మ రవి అరెస్ట్ వార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజమే, ఒక పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను చేధించడం సామాన్య విషయం కాదు. కానీ, టెక్నాలజీ తెలిసిన వాళ్లు, సైబర్ క్రైమ్ విశ్లేషకులు మాత్రం ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఐబొమ్మ రవి కేవలం ఒక చిన్న చేప మాత్రమేనని, అసలైన తిమింగలం ‘మూవీ రూల్జ్’ ఇంకా సముద్రం లోతుల్లోనే సురక్షితంగా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఐబొమ్మను పట్టుకున్నంత ఈజీగా మూవీ రూల్స్ ను పట్టుకోవడం సాధ్యం కాదన్నది వారి వాదన.
Guest Writer
Nov 21, 20252 min read


సమాచార హక్కుకు ముకుతాడు!
వ్యక్తిగత గోప్యత పరిరక్షణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ చట్టం నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడిచేలా ఉన్నాయని ఎడిటర్స్ గిల్ద్, డిజిపబ్ న్యూస్ ఫౌండేషన్ వంటి సమాచార రంగ వ్యవస్థలు అభిప్రాయపడ్డాయి. తాజా నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయటమే కాక పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తాయంటున్నారు. ఈ నిబంధనలు విలేకరులపై అనేక పరిమితులు విధిస్తూ వ

DV RAMANA
Nov 21, 20252 min read


సమగ్రశిక్ష ఏపీసీగా వేణుగోపాల్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సమగ్రశిక్షలో ఏపీసీగా పని చేస్తున్న పి.వేణుగోపాల్‌ను శ్రీకాకుళం బదిలీ చేశారు. ఈయనది డిప్యూటీ కలెక్టర్ హోదా. శ్రీకాకుళంలో గతంలో ఆర్డీవో కార్యాలయంలో పని చేశారు కూడా. ఇప్పటి వరకు ఇక్కడ ఏపీసీగా ఉన్న శశిభూషణ్‌కు ఎక్కడా ఏపీసీగా పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 మందికి బదిలీలు జరిగితే, అందులో శశ
SATYAM DAILY
Nov 20, 20251 min read


పదే పదే అదే మోసం..
నకిలీ పత్రాలతో ఉద్యోగాలు సృష్టి పోలీసుల అదుపులో విశాఖ-ఎ కాలనీవాసి కేసు నమోదు చేసిన పాతపట్నం పోలీసులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్థానిక విశాఖ`ఎ కాలనీకి చెందిన కొండల లోకేశ్వరరావు ఉద్యోగాలిప్పిస్తామని జిల్లా వ్యాప్తంగా పలువురి నుంచి సొమ్ములు వసూలుచేసి, అందులో కొందరికి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసిన కేసులో పాతపట్నం పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ వేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. అయితే దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్లో ఔట్సోర్సింగ

NVS PRASAD
Nov 20, 20251 min read


శివం.. సుందరం..
ఇటలీ దంపతుల సనాతన సౌందర్యం ఏటా కార్తీకంలో 108 శైవక్షేత్రాల సందర్శనం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వెనుక విద్యుత్ అలంకార శోభితమైన ఆలయ ప్రాకారం.. వారి నుదుట హిందూ సంప్రదాయాన్ని ప్రతిఫలించే కుంకమ బొట్టు.. కానీ వారి రూపురేఖలు, ఆహార్యం చూస్తే హిందూ ధర్మాన్ని పాటించే భారతీయుల్లా లేరు. అవును.. వారి విదేశీయులు.. ఇటలీవాసులు.. కానీ హిందూ ధర్మాన్ని ప్రత్యేకించి అనిర్వచనీయ అనుభూతినిచ్చే శివతత్వాన్ని మనసావాచా.. అనుసరిస్తున్న దంపతులు. అతని పేరు అలన్.. ఆమె పేరు మార్జియా. సనా

DV RAMANA
Nov 20, 20251 min read


భారత్‌పై యూనస్ కోపం.. బంగ్లాకు శాపం
మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించడంపై ఒకవైపు బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగి దేశం అగ్నికాష్ఠంలా రగులుతుంటే.. అదేమీ పట్టని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తన సొంత అజెండాను అమలు చేస్తున్నారు. దేశం అవతరించినప్పటినుంచీ భారత్‌తో పటిష్టంగా కొనసాగిస్తున్న స్నూహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలకు తూట్లు పొడిచి చైనా అనుకూల విధానాలు అవలంభిస్తున్నారు. 2024లో యువజనుల రిజర్వేషన్ ఉద్యమం కాస్త ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారడంతో అప్పటి

DV RAMANA
Nov 20, 20252 min read


వెండి తెరపై దువ్వాడ జంట
సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి తీసుకొచ్చిన వైబ్ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. కొంత కాలం వీళ్ల హవా సాగింది. షార్ట్స్, మీమ్స్, రీల్స్.. ఎక్కడ చూసినా వీళ్లే. ఈ గుర్తింపు తోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు వెండి తెరపై కూడా ప్రత్యక్ష్యం కాబోతోంది ఈ జంట. ఈనెల 21న విడుదల కాబోతున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంటని చూడొచ్చు. ఇద్దరిదీ అతిథి పాత్రే. కాసేపే తెరపై ఉంటారు. కాకపోతే ఆ ఎంట్రీ మాత్రం సర్ప్రైజింగ్ గా ఉండబోతోందని టాక్.
Guest Writer
Nov 20, 20252 min read


అక్షరాల సంబరం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) అక్షరాలు అక్కడ సీతాకోక చిలుకలై వాలాయి.. రండి.. పూలబాలలమై తేనెలు కురిపిద్దాం.. పదాలు అక్కడ పెదాలపై పూవులై వికసించాయ్.. రండి.. తోటమాలులై మాలలు కడదాం.. సిరా చుక్కలు వాక్యాలై అక్కడ సిరిమువ్వల్లా మోగుతున్నాయ్.. రండి స్వరాభిషేకాన్ని జరిపించేద్దాం.. నల్లరంగు నక్షత్రాలు అక్కడ హరివిల్లులై వెలిశాయ్.. రండి మేఘమాలికలపై వాలిపోదాం.. భావాలు, అనుభవాలు అక్కడ రంగుల ముగ్గులై విరిశాయ్.. రండి.. సంక్రాంతి పండుగై వెలిగిపోదాం.. పద్యం, పాట, కథ, కవిత, వ్యాసం, ఉపన్య
SATYAM DAILY
Nov 19, 20252 min read


రాష్ట్రంలో ఎన్కౌంటర్ల కలకలం
వరుసగా రెండు రోజుల్లో రెండు ఘటనలు మంగళవారం ఆరుగురు, బుధవారం ఏడుగురు మృతి తాజా ఘటనలో దేవ్‌జీ మరణించినట్లు ప్రచారం కానీ పోలీసుల జాబితాలో కనిపించని ఆ పేరు హిడ్మాను కావాలని చంపలేదన్న ఇంటెలిజెన్స్ ఏడీజీపీ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వరుసగా రెండోరోజూ రాష్ట్రంలోని మారేడుమిల్లి అడవుల్లో తుపాకులు గర్జించాయి. మరో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేతగా చెబుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జ

DV RAMANA
Nov 19, 20252 min read


టాక్స్‌లు మేం కడతాం.. రోడ్లు వాటికిచ్చేయండి!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫొటోలో దీపకాంతులతో వెలిగిపోతున్న భవనం నగరపాలక సంస్థ పరిపాలన కార్యాలయం. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఏర్పడి 75 ఏళ్లు అయినందుకు అలా ముస్తాబు చేశారు. దాని ముందు కనిపిస్తున్నవి సాక్ష్యాత్తు మనూరి గేదెలే. రాత్రి వెలుగుల్లో కార్యాలయం మెరిసిపోతుంటే.. ఆ ఎదురుగా ఉన్న రోడ్డు మాత్రం పశువులతో నిండిపోయింది. అందుకేనేమో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిరోజులకే మున్సిపల్ కార్యాలయం పందుల దొడ్డి అన్నారు గొండు శంకర్. దీని మీద అనేక అభ్యంతరాలు, ప్రైవేటు వ్
Prasad Satyam
Nov 19, 20252 min read


ఎవర్రా మీరంతా..?!
కాపీ లేకుండా ఒక్క సినిమా ఉందా? మలయాళంలో పావలా ఖర్చు.. మనకు వంద రెట్లు మోత బెనిఫిట్ షో డబ్బులు ఏ ఛారిటీలకు వెళ్తున్నాయి? ఎన్కౌంటర్ చేయాల్సింది సినిమావారిని కాదా! (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మలయాళంలో లూసీఫర్ అనే సినిమాకు హీరో మోహన్‌లాల్. అక్కడ పెద్ద హిట్. దాన్నే తెలుగులో మెగాస్టార్‌తో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేశారు. ఇక్కడ ఢమాల్. తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ మలయాళంలో పేరూ ఊరూ లేని హీరోతో తీస్తే ఇండస్ట్రీ హిట్. ఇక్కడ ఇద్దరు స్టార్లు ఉన్నా ఈ సిన

ADMIN
Nov 19, 20254 min read
bottom of page






