top of page


కొందరి గుత్తాధిపత్యం.. వ్యవస్థలకు గ్రహణం!
దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇండిగో సంక్షోభం టెలికాం, ఫిన్‌టెక్, ఈ కామర్స్ రంగాల్లోనూ అదే ధోరణి పోటీ, ప్రత్యామ్నాయం లేకపోతే ఇష్టారాజ్యమే దీన్ని అరికట్టాలని ప్రజల డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భారత విమానయాన రంగంలో అనూహ్య సంక్షోభానికి కారణమైన ఇండిగో ఎయిర్‌లైన్స్ మెడలు వంచుతున్నామని, ఆ సంస్థకు అనుమతి ఇచ్చిన సర్వీసుల్లో ఐదు శాతం మేరకు కోత విధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియ

DV RAMANA
Dec 11, 20253 min read


పెళ్లి తర్వాత మరింత స్పెషల్‌గా
‘‘నేను కష్టపడి పనిచేస్తాను.. ఆడిషన్ చేస్తాను.. ఆపై నన్ను ఒక పాత్ర వరిస్తుంది. నాకు ఎప్పుడూ ఆ నమ్మకం ఉండేది’’ అని తెలిపింది రకుల్ ప్రీత్‌సింగ్. కానీ కాస్టింగ్ ఏజెంట్లకు 100సార్లు కాల్ చేయాల్సి వచ్చేదని కూడా వెల్లడిరచింది. ప్రారంభ దశలో ముంబైకి వచ్చాక ఏమీ తెలియని అమాయకురాలిని. ఇప్పటికీ నేను కొంచెం అలానే ఉన్నానని అనుకుంటాను. పరిశ్రమ గురించి, ఇక్కడ అవకాశాల గురించి అస్సలు ఏమీ తెలీదు. ఎలా ఉండాలో మార్గనిర్దేశనం చేసేవారు కూడా లేరు. నేను చాలా సింపుల్ గా ఆలోచించేదానిని... కానీ తద
Guest Writer
Dec 11, 20252 min read


‘పెద్దల’తో టీడీపీకి చిక్కులే!
మన రాష్ట్ర కోటాలోని రాజ్యసభ సీట్లు వచ్చే జూన్‌లోగానీ ఖాళీ కావు. ఆ నెలలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుండటంతో.. ఆలోగా ఆ నాలుగు సీట్లకు కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ ఇప్పటినుంచే అధికార ఎన్డీయే కూటమిలో రాజ్యసభ పదవుల రేస్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇదే సందర్భంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి పార్లమ

DV RAMANA
Dec 11, 20252 min read


హిమాలయాల కింద టైంబాంబు!
భూకంపాల హైరిస్క్ జోన్లో ఈ పర్వత ప్రాంతాలు అక్కడ భూమి కంపిస్తే చుట్టుపక్కలంతా ప్రళయమే దేశంలో 61 శాతం ప్రాంతం ప్రమాదకర జోన్లోనే తెలంగాణ మొత్తం సేఫ్.. ఏపీలో సగం సగం తాజా సిస్మిక్ మ్యాప్ ప్రకారం పెరిగిన ముప్పు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మనదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణులను భారత్‌కు పెట్టని కోటలుగా భావిస్తుంటాం. ప్రకృతిపరంగా, ఇరుగుపొరుగు శత్రు దేశాల నుంచి ముప్పు వాటిల్లకుండా నిరంతరం కాపాడుతున్న ఈ మంచు ఖండం ఇకమీదట ఏమాత్రం రక్షణ కల్పించకపోగా కొత్త ప

DV RAMANA
Dec 10, 20253 min read


బీజేపీ ‘మిషన్ బెంగాల్’
‘మా నెక్ట్స్ టార్గెట్ పశ్చిమబెంగాల్’.. బీహార్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ సారధులు నరేంద్ర మోదీ, అమిత్‌షా చేసిన ప్రకటన ఇది. అంటే బెంగాల్‌పై దండయాత్రకు ఎన్డీయే కూటమిని ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఆ రాష్ట్రంలో వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో కమల దళపతులు చేసిన ప్రకటన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి బహిరంగ సవాల్ విసరడమే. కమ్యూనిస్టు

DV RAMANA
Dec 10, 20252 min read


బలి కోరుతున్నబహుముఖ ప్రేమ!
వరుసగా రెండు ఘటనల్లో ఇద్దరి బలవన్మరణం సృజన్‌ను హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారన్న ఆరోపణలు లోకేష్‌ది ఏకంగా హత్యేనన్న అనుమానాలు `స్వాతి విషయంలోనూ ఏం జరిగిందో తెలియాలంటున్న కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో బీటెక్ విద్యార్థి పత్తిపాటి సృజన్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్యాంపస్‌లో ప్రతి ఏటా ఒకరిద్దరు ఇదే పని చేస్తుండటంతో రొటీన్‌గానే ఈ కేసును ముగించేయాలని అటు యాజమాన్యం, ఇటు పోలీసులు భావించారు. కానీ గుంటూరు నుంచి వచ్చిన సృజన్ కుటుంబీకు
Prasad Satyam
Dec 10, 20253 min read


‘ఆదర్శ కుటుంబం’.. ఏకే 47 ట్విస్ట్!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ రోజు సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సిని
Guest Writer
Dec 10, 20252 min read


విశాఖ స్టేషన్‌కు అభివృద్ధి అమృతం
రూపురేఖలు మారిపోనున్న రైల్వేస్టేషన్ అమృత్‌భారత్ పథకం కింద రూ.466 కోట్లు అదనంగా ఆరు ప్లాట్‌ఫారాల నిర్మాణం ఎయిర్‌పోర్టుల స్థాయిలో ఆధునిక సౌకర్యాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక పెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేర్(విశాఖ) రైల

DV RAMANA
Dec 9, 20252 min read


ఇండి ‘గోల’ వెనుక ఇంత కుట్రా!
సరిగ్గా పుతిన్ పర్యటన సమయంలోనే గందరగోళం గతంలోనూ ఇవే చేదు అనుభవాలు ప్రభుత్వాన్నే ఖాతరు చేయని విమానయాన సంస్థ అంతర్జాతీయ రాజకీయాలే దాని చేష్టలకు మూలం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) డాట్ నెంబర్ 1.. డిసెంబర్ 6- 2021.. పుతిన్ భారత్‌కు ఇలా వచ్చి వెళ్లారో లేదో.. డిసెంబర్ 8న.. అంటే సరిగ్గా రెండు రోజులకు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరో 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణించిన ఎంఐ 17వి-5 హెలికాప్టర్ రష్యాది. వాతావరణ ప్రతికూలత.. హెలికాప్టర్
Prasad Satyam
Dec 9, 20254 min read


‘పెద్ది’, ‘ప్యారడైజ్’.. ఒకరు డిసైడ్ అయినట్లేనా?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు చరణ్ పెద్ది మూవీని కంప్లీట్ చేస్తుండగా.. ఇటు నాని ప్యారడైజ్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. రెండిరటిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలను కూడా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27వ తేదీన పెద్దిని రిలీజ్ చేయనున
Guest Writer
Dec 9, 20252 min read


ఉచితాలకు అడ్డుకట్ట వేయాల్సిందే
అప్పు చేసి పప్పుకూడు తినకూడదంటారు. దాన్ని పరిపాలన పరిభాషలో చెప్పాలంటే.. అప్పులు చేసి ఉచిత పథకాలు అమలు చేయకూడదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే.. అంతకంటే ముందు రాజకీయ ప్రయోజనార్థం ఉచిత హామీల వర్షం కురిపించకూడదు. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది. ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. అనుత్పాదకమైన ఉచిత పథకాల కోసం ఖజానాను గుల్ల చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల అర్థిక వ్యవస్థ చితికిపోతుందని హెచ్చరిస్తున్నారు. అయినా పార్టీలు, వాటి చేతిలో ఉన

DV RAMANA
Dec 9, 20252 min read


సోంపేటలో భారీ చోరీ
30 తులాల బంగార0 బీరువా నుంచి మాయం (సత్యంన్యూస్, సోంపేట) సోంపేట కోర్టుపేటలో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న తంగుడు మనోజ్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి దొంగలు పడి 30 తులాల బంగారాన్ని, లక్ష రూపాయలు పైగా నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సోంపేటలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న తంగుడు మనోజ్ ఆదివారం సోంపేటలో ఓ ఫంక్షన్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భార్యతో కలిసి బరంపురంలో మరో ఫంక్షన్‌కు వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా ఇచ్ఛాపురం హైవే వద్ద మరో వ్యక్
Prasad Satyam
Dec 8, 20252 min read


డీఎం చేతివాటం.. రైతుకు చేటుకాలం!
లంచాలు మరిగి అన్నదాతకు అన్యాయం డబ్బులు ఇవ్వని మిల్లర్లకు తక్కువ కోటా గోనెసంచుల డబ్బులు నేరుగా మిల్లర్ల ఖాతాల్లోకి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ విఫలం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రైతు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వారికి అండగా నిలవాల్సిన పౌరసరఫరాల సంస్థ మిల్లర్లతో కుమ్మక్కై తిరిగి రైతునే దోపిడీ చేస్తోంది. ఈ వ్యవహారంపై ‘చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా’ శీర్షికతో ఈ నెల ఆరో తేదీన ‘సత్యం’ ఒక కథనం కూడా ప్రచ

BAGADI NARAYANARAO
Dec 8, 20252 min read


గుండెకు రక్ష.. స్టెమీ చికిత్స!
ఈ విధానం ద్వారా చాలావరకు మరణాలకు చెక్ గోల్డెన్ అవర్ పరిరక్షకురాలిగా పేర్కొంటున్న వైద్యవర్గాలు ఇప్పటివరకు రాష్ట్రంలో 3027 ‘పోటు’ బాధితులకు రక్షణ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఇంజక్షన్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) దాదాపు నాలుగేళ్ల క్రితం కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఉన్నఫళంగా కుప్పకూలిపోయారు. నిండా పాతికేళ్లు కూడా లేని ఒక యువకుడు మైదానంలో క్రికెట్ ఆడి.. ఇంటికి బయల్దేరుతుండగా నిలువునా కూలి ప్రాణాలు కోల్పోయాడు. మరొకాయన

DV RAMANA
Dec 8, 20253 min read


టీడీపీ నెత్తిన ఇండిగో బండ!
గత కొద్దిరోజులుగా ఇండిగో విమాన సంస్థ కారణంగా తలెత్తిన సంక్షోభం యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) రూల్స్‌ను ఇండిగో సంస్థ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, పైలట్లు వంటి సిబ్బంది నియామకాలను కొన్నాళ్లుగా చేపట్టకపోవడం వల్ల ఆ సంస్థ సర్వీసులకు తీవ్ర అంతరాయం వాటిల్లి భారతీయ విమానయాన రంగం కకావికలమైంది. దీనికి కారణంగా ఈ రంగంలో కొన్నేళ్లుగా ఇండిగో, ఎయిర్ ఇండియా.. ఈ రెండు సంస్థల గుత్తాధిపత్యం కొనసాగుతుండటమ

DV RAMANA
Dec 8, 20252 min read


వెండితెర వెనుక ‘వడ్డీల’ వలయం
సినిమా ఇండస్ట్రీలో బయటకు కనిపించే రంగుల ప్రపంచం వేరు, లోపల జరిగే ఫైనాన్షియల్ యుద్ధం వేరు. ప్రేక్షకులు సినిమా రిలీజ్ అయ్యాక హిట్టా, ఫ్లాపా అని మాట్లాడుకుంటారు. కానీ అసలు సినిమా రిలీజ్ అవ్వడమే ఒక పెద్ద గెలుపుగా మారిన భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. ఇటీవల ఒక భారీ సినిమా పాత బాకీల గొడవ వల్ల వాయిదా పడటం అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఆ ఒక్క సినిమా సమస్య కాదు, ఇది టాలీవుడ్ మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఒక క్యాన్సర్ లా
Guest Writer
Dec 8, 20252 min read


చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా!
దోపిడీకి గురవుతున్న వరి రైతులు నాసిరకం సాకుతో 4.3 కేజీల ఎక్కువ డిమాండ్ మరోవైపు చెల్లింపుల్లోనూ అదే కారణంతో కోత కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో జరగని సేకరణ అదే అదనపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఒక పద్ధతి ప్రకారం వరి రైతులను దగా చేస్తున్నారు. 80 కేజీల బస్తా వద్ద 4.3 కేజీల ధాన్యాన్ని అదనంగా తూస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎ

BAGADI NARAYANARAO
Dec 6, 20253 min read


ఆ తిరుగుబాటు మంచిదే!
సైనిక సాయం కోసమో.. ఆర్థిక సాయం కోసమో నేడు ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాలాంటి అగ్రదేశాల ముందు మోకరిల్లుతున్నాయి. వారు పెట్టే షరతులన్నింటికీ ‘జీ హుజూర్’ అంటూ తమ దేశాలను వారి సైనిక స్థావరాలుగా, ఖనిజ వనరుల దోపిడీ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. కానీ ఒక చిన్న దేశం ఈ తరహా దేశాలకు కనువిప్పు కలిగించేలా వ్యవహరించింది. అగ్రదేశాలమంటూ మిడిసిపడేవారికి చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. సాయం చేస్తామని ముందుకొచ్చిన సౌదీ అరేబియాను తృణీకరించిన ఆ చిన్నదేశం పేరు బుర్కినాఫాసో. ‘మీ దేశంలో మా నిధుల

DV RAMANA
Dec 6, 20252 min read


జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!
పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు మంత్రి లోకేష్ ముందు ఏకరువు పెట్టిన నేతలు వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ
Prasad Satyam
Dec 6, 20253 min read


సంక్రాంతి బడ్జెట్: రూ.15 వేలు జేబులో ఉన్నాయా?
తమ నెలవారీ బడ్జెట్ లో సినిమాలకూ చోటు ఇవ్వడం తెలుగువాళ్లకు అలవాటు. వారం వారం ఒక్క సినిమా అయినా చూడాల్సిందే. నెలకోసారి కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లాల్సిందే. పండగ వస్తే, సినిమా బడ్జెట్ కాస్త పెరుగుతుంది. సంక్రాంతి వస్తే మరింత పెరుగుతుంది. ఈ సంక్రాంతికి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు రాబోతున్నాయి. సినిమా ప్రేమికులకు ఈసారి బడ్జెట్ తడిసిమోపెడు కాబోతోంది. ప్రతీసారి సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి కనిపించడం మామూలే. కనీసం నాలుగు సినిమాలైనా పలకరిస్తాయి. అందులో స్టార్
Guest Writer
Dec 6, 20251 min read
bottom of page






