top of page


లైంగిక దాడుల కేసుల్లో వివక్ష!
విశాఖ నగరంలో ఒక డిగ్రీ విద్యార్థి తన కళశాలకే చెందిన ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఓ యువకుడు రాత్రిపూట వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు ఏదో అడ్రస్ అడిగారు. కారులో తమతో వచ్చి చూపించమని అడిగారు. కారు ఎక్కిన ఆ యువకుడిపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన 32 ఏళ్ల నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ తాను చెప్పినట్లు చేయాలని బలవంతం చేశాడు. ఆరు నెలల

DV RAMANA
Nov 6, 20253 min read


ట్రంప్ దొర ‘అణు’రాగం!
ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. డోనాల్డ్ ట్రంప్! ఈయనగారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టింది లగాయితు ఆమెరికా పౌరులతోనే కాకుండా ప్రపంచంతోనే తన మాటలు, చేతలతో ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్నారు. తన మాట వినని దేశాలపై కక్షగట్టి టారిఫ్‌ల మోత మోగిస్తూ ప్రత్యక్షంగా ఆయా దేశాలను.. పరోక్షంగా తన దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్న ట్రంప్ మహాశయుడు ఒకవైపు యుద్ధోన్మాదంతో రెచ్చిపోతూ మరోవైపు ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలు ఆపినందున తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని

DV RAMANA
Nov 5, 20252 min read


విదేశీ బంగారు నిల్వలు వెనక్కి!
సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా`ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు వాటిల్లుతున్న ప్రాణ, ఆస్తి, ఇతర నష్టాల సంగతి పక్కనపెడితే ఆ యుద్ధం వల్ల భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి.. ఒకవిధంగా నష్టపోతున్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రపంచంలో యుద్ధాలను ఆపించానన్న ఖ్యాతిని కొట్టేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న రకరకాల విన్యాసాలే దీనికి కారణమన్నది సుస్పష్టం. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, బలమైన దేశమన్న దర్పంతో ఒకవిధమైన బలప్రయోగానికి

DV RAMANA
Nov 3, 20252 min read


జెమీమాపై ఎందుకంత విద్వేషం?
మనది ప్రజాస్వామ్య దేశం.. అందులోనూ లౌకికవాద (సెక్యూలర్) దేశంగా పేద్ద పేరు. లౌకికవాదం అంటే పౌరులకు మత స్వేచ్ఛనివ్వడం, మత సహనం పాటించడం, కులమతాలకు అతీతంగా దేశాన్ని పరిపాలించడం. లౌకికవాదాన్ని అనుసరిస్తున్నప్పుడు ఏ అంశాలు, రంగాల్లోనూ మత ప్రమేయం ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల నుంచి మొదలుకొని చాలా రంగాల్లో మత ప్రమేయం కనిపిస్తోంది. ఇప్పుడు అది క్రికెట్రంగానికి కూడా పాకినట్లు రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. దీనికి కేంద్ర బిందువు మహిళా క్రికెటర్

DV RAMANA
Nov 2, 20252 min read


దుందుడుకు రాజకీయానికి చెంపదెబ్బ!
దుందుడుకుతనం, పెత్తందారీ ధోరణులు ఎన్నాళ్లో సాగవు. ఫ్యాక్షనిజానికి పెట్టింటి పేరైన రాయలసీమలో ఇప్పుడు ఆ దుస్సంస్కృతి తగ్గినా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ జేసీ బ్రదర్స్ రాజ్యం నడుస్తోంది. వీరిలో పెద్దవాడైన దివాకర్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా.. అతని సోదరుడు ప్రభాకర్‌రెడ్డి అన్నను మించిన పెత్తందారుగా మారిపోయాడు. ఎంతవారైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు కష్టమో నష్టమో ఆ పార్టీ సిద్ధాంతాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిదే. కానీ ‘తాడిపత్రి మా సొంత జాగీరు.. ఇక్క

DV RAMANA
Oct 30, 20252 min read


రాజకీయ పోరాటమా.. ఆరాటమా!
మళ్లీ సేమ్ ఆరోపణలు.. వాటికి ఖండన మండనలు.. వాటికి ఆధారం ఏమిటంటే.. ఒకానొక పత్రికలో వచ్చిన వార్తాకథనం. అంతేతప్ప కొత్తగా కనుగొన్నదేమీ లేదు. ఇదీ దేశంలో ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌గా ఉన్న అదానీ విషయంలో గత దశాబ్దకాలంగా రేగుతున్న రాజకీయ దుమారం. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆ గ్రూప్‌పైనా, తద్వారా కేంద్ర పెద్దలపైనా ఆరోపణల రాళ్లు రువ్వే కార్యక్రమం జరుగుతోంది. ఈ చర్యలకు ప్రధాన హేతువు ఏమిటంటే.. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన ఒక కథనం. రాజకీయ ఒత్తిడితో దేశంలోని అగ్రశ్రేణి

DV RAMANA
Oct 29, 20252 min read


మానవత్వమే మరణించింది!
సాఫీగా గమ్యస్థానానికి చేరుకుంటామన్న ధీమాతో ఆదమరిచి నిద్రపోతున్నవారిని నిద్రలోనే దహించేసిన ఘోర బస్సు దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తులో వెలుగుచూస్తున్న పలు అంశాలు విస్మయం, భయం కలిగిస్తున్నాయి. రెండు ప్రధాన అంశాలు మనుషుల్లో మానవత్వం మాయమవుతోందని, పక్కా వాణిజ్య పంథా పాతుకుపోతోందని వెల్లడిస్తున్నాయి. కర్నూలు బస్సు దుర్ఘటనపై దర్యాప్తులో బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకడైన ఎర్రిస్వామి చెప్పిన వివరాల ప్రకారం.. బైక్ బస్సును గుద్దలేదు. వర్షం కురుస్తున్న ఆ అ

DV RAMANA
Oct 28, 20252 min read


మన సల్మాన్‌ఖాన్‌పై ఉగ్ర ముద్రా!
భారత్ చేతిలో ఎన్నిసార్లు పరాభవాలు ఎదుర్కొంటున్నా పాక్ కుటిల బుద్ధి ఏమాత్రం మారడంలేదు. కుక్క తోక వంకర అన్నట్లు అంతర్జాతీయంగా తిరస్కారాలు ఎదురవుతున్నా అక్కడి పాలకుల తీరు మారడం లేదు. ఈ నగుబాట్ల నుంచి తమ దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాక్ పాలకులు కుటిల పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. గురివింద గింజ తన నలుపు ఎరుగనట్లు, పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు వక్రబుద్ధితో భారత్‌ను దెబ్బతీయాలని శతధా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు భారత్‌కు చెందిన సెలబ్రిటీలు ఏం మాట్ల

DV RAMANA
Oct 27, 20252 min read


జగన్‌లో ఈ మార్పేమిటబ్బా?!
ఏదైనా అనుభవం అయితే గానీ తత్వం బోధపడదంటారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరిగినట్లుంది. ఇన్నేళ్ల అనుభవం, ఒక ఘోర పరాజయం తర్వాత ఆయనకు రాజకీయతత్వం ఆకళింపుకొచ్చింది. ఇంతకాలం అనుసరిస్తూ వచ్చిన వ్యూహాలను మార్చడంతోపాటు కాస్త లౌక్యం కూడా ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఎప్పుడో తప్పనిసరైతే తప్ప జగన్ విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు కాదు. అలాగే చంద్రబాబు, లోకేష్ తప్ప బాలకృష్ణను విమర్శించేవారు కాదు. గతంలో ప్రతిపక్షంలో

DV RAMANA
Oct 25, 20252 min read


మన జనాభా తగ్గుతోందట!
మనదేశ జనాభా 145 కోట్లు దాటినట్లు అంచనా. ఇది అంచనాయే. ఎందుకంటే.. దేశంలో పదేళ్లకోసారి జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ గత 14 ఏళ్లుగా జరగలేదు. చివరిసారి 2011లో సెన్సస్ కార్యక్రమం నిర్వహించారు. ఆ లెక్కన మళ్లీ 2021లో జరగాల్సి ఉండేది. కానీ అప్పట్లో కోవిడ్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. అప్పుడు వాయిదా పడిన సెన్సస్ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇతర మార్గాల్లో సేకరిస్తున్

DV RAMANA
Oct 24, 20252 min read


జేఎంఎం అస్త్రసన్యాసం.. ఎవరికి నష్టం?
దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ప్రధాన ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌లో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రాజకీయ ముఖచిత్రం కనిపిస్తోంది. జాతీయస్థాయిలో మాదిరిగానే ఈ రాష్ట్రంలోనూ రెండు ప్రధాన కూటముల మధ్యే పోటీ కేంద్రీకృతమై ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీయే కూటమే ఇక్కడా అధికారంలో ఉంది. ఈ కూటమి తన ప్రధాన భాగస్వామి అయిన జేడీయూ నేత నితీష్‌కుమార్ నేతృత్వంలో మరోసారి ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటోంది. అయితే ప్రభుత్వంపై ఉండే సహజమైన వ్యతిరేకత, అసంతృప్తి, జేడీయూ`బీజేపీ

DV RAMANA
Oct 23, 20252 min read


పీపీపీపై మోజు.. వైద్యవిద్యకు బూజు!
వైద్య కళాశాలల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనూహ్య షాక్ తగిలింది. ఇటీవలి కేంద్ర ప్రభుత్వ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో పస లేదని చెప్పకనే చెప్పాయి. గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. వాటిలో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తి అయ్యి తరగతులు ప్రారంభమయ్యాయి. తర్వాత కాలంలో మరో రెండు కళాశాలలు కూడా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. కానీ తర్

DV RAMANA
Oct 22, 20252 min read


అసమానతలు పెంచుతున్న పట్టణీకరణ
భారతీయ సమాజంలో పౌర సమానత్వం మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ‘పౌరసత్వం`అసమానతలు, పట్టణ ప్రాంత పాలనా వ్యవస్థలు’ అనే అంశంపై భారత్, అమెరికాల పరిశోధకులు ఎపింక చేసిన నగరాల్లో 15 ఏళ్ల సుదీర్ఘకాలం నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో విస్తరిస్తున్న పట్టణీకరణ, పర్యవసానాలు, సామాజిక రాజకీయ రంగాలపై వాటి ప్రభావాలపై 14 రాష్ట్రాల్లో 31,803 కుటుంబాలను కలిశారు. భారతీయ జీవన ప్రమాణాలను నిర్ధారించే ముఖ్యమైన అంశం ‘వర్గం’మని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఒక్కో కుటుంబాన్ని ఒక్కో వర్గానికి ప్రతిని

DV RAMANA
Oct 21, 20252 min read


ఆర్థిక విపత్తా.. వికాసమా?!
ఆంధ్రుల ఆశల నగరం విశాఖకు అంతర్జాతీయ మెగా ఐటీ సంస్థ గూగుల్ రాకడ.. అంతర్ రాష్ట్ర రగడ సృష్టిస్తోంది. సాగరతీర నగరమైన విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టబడితో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవలే ఢల్లీి వేదికగా ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదురింది. ఇంత భారీ పెట్టుబడిని రాష్ట్రానికి రప్పించగలిగామంటూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. అందులో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. అదే సమయంలో గ

DV RAMANA
Oct 18, 20253 min read


రేవంత్‌కు మద్దెలదరువు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి దాదాపు రెండేళ్లవుతోంది. అంతర్గత ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ వంటి ఒక యువనేత ఎటువంటి అవాంతరాలు లేకుండా నడపడం పెద్ద విశేషమే. ఎందుకంటే పదవుల పోటీలో సీఎం పీఠాలను కదిలించడం కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితులు పెద్దగా లేకపోవడం రేవంత్ అదృష్టమే. మొత్తానికి సాఫీగా సాగిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు.. ముఖ్యంగా సారధి రేవంత్‌రెడ్డికి ఒకేసారి

DV RAMANA
Oct 17, 20252 min read


వారు వద్దనుకున్నవే.. మనకు ముద్దు!
గూగుల్, మెటా.. ఇలా అమెరికన్ కంపెనీలు ఒక్కుమ్మడిగా, పోటాపోటీగా విశాఖ నగరం వైపు పరుగులు పెడుతున్నాయి. తమ డేటా సెంటర్లను అక్కడ ఏర్పాటు చేసి అంతర్జాతీయ మహానగరంగా తీర్చదిద్దనున్నాయి. వీటివల్ల ఉద్యోగాలు కోకొల్లలుగా వచ్చి పడిపోతాయి. డాలర్ల వర్షం కురుస్తుంది.. అని కేంద్ర, రాష్ట్రాల పాలకులు ఊదరగొడుతున్నారు. కానీ ఈ ప్రచారాలను దాటి ఒక్కక్షణం మనసు పెట్టి ఆలోచించండి.. విస్తరణ ప్రాజెక్టులను ఇతర దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో కాకుండా అమెరికాలోనే చేపట్టి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలని సాక

DV RAMANA
Oct 15, 20252 min read


ఆకర్షణా.. అంకితభావమా.. బీజేపీ డైలమా!
భారతీయ జనతాపార్టీ చరిత్రలోనే తొలిసారి 2024 ఎన్నికల్లో కేరళలో ఒక ఎంపీ సీటును గెలుచుకోగలిగింది. త్రిసూర్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ సినీనటుడు సురేష్ గోపి విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో కమలం ఖాతా తెరిచారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు నరేంద్ర మోదీ కేబినెట్లో సహాయ మంత్రి బెర్త్ కూడా దక్కింది. కానీ ఇప్పుడు అదే సురేష్‌గోపి బీజేపీని ధర్మసంకటంలోకి నెట్టేశారు. ఆయన వైఖరి కారణంగా సినీ ఆకర్షణా లేక అంకితభావమా.. ఈ రెండిరటిలో దేన్ని ఎంచుకోవాల్సి అగత్యాన్ని ఆ పార్టీ నాయకత

DV RAMANA
Oct 14, 20252 min read


చేసిన పాపాలే.. పాక్‌ను వెంటాడుతున్నాయ్!
పాలు పోసి పెంచినంత మాత్రాన పాము తన యజమాని అన్న అభిమానంతో కాటు వేయకుండా ఉంటుందా? ఎంతమాత్రం కాదు.. ఇప్పుడు మన దాయాది పాకిస్తాన్ విషయంలో...

DV RAMANA
Oct 13, 20252 min read


భారత్‌కు ‘అధిక రక్తపోటు’!
భారతీయుల్లో గతంతో పోల్చుకుంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందన్నది వాస్తవం. యోగా, వాకింగ్ వంటి చర్యలతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు...

DV RAMANA
Oct 11, 20252 min read


అధికారం ఇక్కడ.. ఆస్తులు అక్కడ!
మన దాయాది, పొరుగు దేశమైన పాకిస్తాన్ నిరంతరం ఏదో ఒక సంక్షోభంలో మగ్గిపోతుంటుంది. రాజకీయాధికారం, సైనిక పెత్తనం మధ్య జరిగే సంఘర్షణలు ఒక...

DV RAMANA
Oct 10, 20252 min read
bottom of page






