top of page


శృతి తప్పుతున్న ‘రుతు’రాగం!
హిమాలయాలను బ్రేక్ చేసి టిబెట్‌కు పోయిన నైరుతి దాంతో ఈశాన్య రుతుపవనాలకు లేదు గ్యారెంటీ ఇలాంటి పరిణామం చరిత్రలో ఇదే మొదటిసారి ఇదే...

DV RAMANA
Sep 20, 20253 min read


తెరపైకి అరబ్ నాటో.. ఇక ఇజ్రాయెల్‌తో అటో ఇటో!
ఇస్లామిక్ దేశాల ఉమ్మడి సైన్యం ఏర్పాటుకు సన్నాహాలు పదేళ్లనాటి సౌదీ అరేబియా ప్రతిపాదనలో కదలిక ఏ దేశంపై దాడి జరిగినా కూటమి మొత్తం...

DV RAMANA
Sep 19, 20253 min read


ఉన్నది లేనట్టు.. లేనిదిఉన్నట్టు.. అంతా శ్రీనివాసుడి కనికట్టు!
సానివాడలో పనిచేస్తున్నా అన్నిచోట్లా చొరబాటు రెవెన్యూ రికార్డులను అడ్డగోలుగా మార్చేసి గోల్మాల్ వాటిని మళ్లీ సరిదిద్దే నెపంతో బాధితుల...

BAGADI NARAYANARAO
Sep 18, 20253 min read


గుడి.. అంగన్వాడీ.. మధ్యలో మద్యం అంగడి!
నిబంధనలకు విరుద్ధంగా వంద మీటర్లలోపే ఏర్పాటు గ్రామస్తులు వ్యతిరేకిస్తే రెండు నెలల్లో మార్చేస్తామని హామీ కానీ ఏడాది అవుతున్నా కదలిక లేని...

BAGADI NARAYANARAO
Sep 17, 20252 min read


ఇక.. డిజి‘పిన్’కోడ్!
అర్ధశతాబ్ది పిన్‌కోడ్ సేవలకు త్వరలో సెలవు త్వరలో దేశవ్యాప్తంగా పది అంకెల కొత్త కోడ్ కేటాయింపు జియో కోడిరగ్తో కచ్చితత్వంతో చిరునామా...

DV RAMANA
Sep 16, 20253 min read


పెంచు.. పోషించు!
మంత్లీల కలెక్షన్ బాధ్యత నెత్తికెత్తుకున్న ఎన్ఫోర్స్మెంట్ సీఐ బెల్టులు, ఎమ్మార్పీ ఉల్లంఘనపై ఉదాశీనత గతం కంటే ఈసారి హెచ్చుకు పోతున్న...
Prasad Satyam
Sep 15, 20252 min read


నెహ్రూ అలీన విధానం..ఆగిన నేపాల్ విలీనం!
భారత్‌లో కలపాలని 1950లోనే రాజు త్రిభువన్ ప్రతిపాదన చైనా నుంచి ఒత్తిడి భయంతో తిరస్కరించిన నాటి ప్రధాని ఇందిర హయాంలో వచ్చినా.....

DV RAMANA
Sep 13, 20253 min read


నువ్వే కావాలి
కార్పొరేట్ ఫుడ్ యాప్‌ల మెడలు వంచిన వినోద్ ఏపీహెచ్‌ఏ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక బీటెక్ చదువుకున్నాడు.. ఇంటర్నేషనల్ బిజినెస్...

NVS PRASAD
Sep 12, 20251 min read


విద్యుత్ లేని భవనం.. షార్ట్ సర్క్యూట్ ఎలా సాధ్యం?!
భైరి రాజసూర్య ధర్మకాటా ఓనర్ల మరో మోసం గొడౌన్ నిర్వాహకుడి ఫిర్యాదుతో వెలుగులోకి అద్దెకు తీసుకునే ముందే కనెక్షన్ తీసేయించానని వెల్లడి...

BAGADI NARAYANARAO
Sep 12, 20253 min read


ఆట, మాట ఒక ‘జ్వాల’.. మనసేమో పండువెన్నెల!
ఉదారత చూటుకున్న క్రీడాకారిణి గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఆమె చుట్టూ ఎన్నో వివాదాలు.. విమర్శలు తాజాగా చనుబాల...

DV RAMANA
Sep 12, 20252 min read


వైఫ్ స్వాపింగ్..!
చాపకింద నీరులా విదేశీ పశు సంస్కృతి భర్తలను, భార్యలను మార్చుకునే పబ్బులు మగవాడు షర్టు, ష్యుస్ ధరించాలి స్త్రీలు బ్రా లేకుండా బనియన్లు,...
Guest Writer
Sep 12, 20253 min read


నడిపేది ధర్మకాటా..ఆ భవనం ఆక్రమణేనట!
పంట కాలువ ఆక్రమించి అడ్డగోలు నిర్మాణం దాన్ని కూల్చివేస్తామంటున్న అధికారులు ఆలోగా దాని డబ్బులు రాబట్టుకునే ఎత్తుగడ రబ్బరు పౌడరు నిల్వ...

BAGADI NARAYANARAO
Sep 11, 20252 min read


ధనస్వామ్యంలో.. దారితప్పుతున్న దండ నీతి
మన దేశంలో క్రమశిక్షణ పేరుతో భౌతిక శిక్షలు పోటీ యుగంలో పెరుగుతున్న మానసిక హింస అదే విదేశాల్లో హక్కులకే అమిత ప్రాధాన్యం వాటిని...
Guest Writer
Sep 11, 20253 min read


ఉద్యమజ్వాలల్లో భారత ఉపఖండం!
ప్రజాగ్రహానికి కుప్పకూలుతున్న ప్రభుత్వాలు మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్ ప్రస్తుతం పాకిస్తాన్‌లోనూ అదే తరహా పరిస్థితులు...

DV RAMANA
Sep 10, 20253 min read


డ్రగ్స్ డెన్‌ను కూల్చిన.. ఆపరేషన్ ‘కూలీ’!
మహిళ ఇచ్చిన సమాచారంతో కదిలిన డొంక హైదరాబాద్‌లో మూలాలు కనుగొన్న మహారాష్ట్ర పోలీసులు కెమికల్స్ ముసుగులో మాదకద్రవ్యాల తయారీ నెలరోజులకుపైగా...

DV RAMANA
Sep 9, 20252 min read


ఆయన ఆస్పత్రి వద్దన్నారు.. వీరు ‘మాల్’ ముద్దంటున్నారు!
నగరంలోని పోరంబోకు చెరువును కొట్టేసే ఎత్తుగడ ఇతర అవసరాలకు నీటి వనరుల కేటాయింపు నిషేధం ఆ కారణంతోనే గతంలో ఆస్పత్రి దరఖాస్తు తిరస్కరణ కానీ...

BAGADI NARAYANARAO
Sep 9, 20253 min read


ఏది నిజం?
యూరియా కొరతే లేకపోతే బారులు తీరుతున్నదెవరు? ఖరీఫ్‌కు సరిపడా ఎరువులుంటే మళ్లీ దిగుమతులెందుకు? ఎకరాకు 25 కిలోలు మాత్రమే వాడకం కుదిరే...

NVS PRASAD
Sep 8, 20252 min read


సబ్సిడీ దైవాధీనం.. అవస్థలే ఉచితం..!
తొలి రెండు విడతల్లో సాంకేతిక ఇబ్బందులు మూడోదశ 40 రోజులైనా ఒక్కరికీ అందని సబ్సిడీ ఏజెన్సీలతో మాట్లాడుకోండంటున్న టోల్‌ఫ్రీ నెంబర్ గ్యాస్...

BAGADI NARAYANARAO
Sep 8, 20253 min read


అదంతా మాయా బంగారు లోకం!
ఇతర ప్రాంతాల నుంచి గోల్డ్ బిస్కెట్ల రవాణా తక్కువ మార్జిన్‌తో స్థానిక మార్కెట్లలో విక్రయం ఇప్పుడు రామి పసిడినే హాల్‌మార్క్ పూతతో...

NVS PRASAD
Sep 6, 20253 min read


తరలిస్తాం బియ్యం.. మాకేం భయం!
తాజాగా దళారుల అవతారమెత్తిన రేషన్ డీలర్లు డిపోల వద్దే లబ్ధిదారుల నుంచి యథేచ్ఛగా కొనుగోళ్లు దాడులు చేసి కేసుల పెట్టే అధికారులపై రాజకీయ...

BAGADI NARAYANARAO
Sep 5, 20252 min read
bottom of page






