top of page


జటాధర దడా దడ.. ఇంకో పార్ట్ కూడా ఉంది !
ఇప్పటికీ అక్కడక్కడా ఫలానా గ్రామంలో లంకె బిందెల కోసం క్షుద్ర పూజలు.. ఫలానా గ్రామంలో లంకె బిందెల కోసం పొలంలో మట్టిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు.. లంకె బిందెల కోసం బలి ఇచ్చిన తాంత్రికులు అంటూ పేపర్లలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. పూర్వం శత్రు రాజుల నుంచి కాపాడుకోవడానికి రాజులూ, బందిపోటు దొంగల నుంచి కాపాడుకోవడానికి ధనవంతులూ ఇంట్లో ఉన్న మణులు, మాణిక్యాలను, బంగారాన్ని లంకె బిందెల్లో దాచి భూముల్లో పాతి పెట్టి దాచుకునేవారు. అప్పట్లో ఇప్పట్లా బ్యాంకు లాకర్లవీ లేవు కదా.. అంచేత ఆ ఏ
Guest Writer
Nov 8, 20252 min read


బీహార్ మార్పు కోరుతోందా?
మొదటిదశ పోలింగ్ పూర్తి చేసుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగుపై రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరిస్తే.. మొదటి దశ పోలింగ్ జరిగిన తీరు ఎవరికి అనుకూలమన్నదానిపై రకరకాలు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పోలింగ్ సరళిని లోటుపాట్లను గుర్తించి పార్టీలు తదనుగుణంగా రెండో దశకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే తొలిదశలో బీహర్ చరిత్రలోనే రికార్డుస్థాయి పోలింగ్ నమోదు కావడం కొత్త చర్చలకు తావిస్తోంది. 73 ఏళ్ల బీహార్ చరిత్రలో 64.66 శాతం పోలింగ్ నమోదవడం ఇదే తొలిసా

DV RAMANA
Nov 8, 20252 min read


ప్రైవేటు తాకట్టు.. రుణాల కనికట్టు.. అంతా ఆయన చెప్పినట్టు!
గార, నరసన్నపేట కేసుల్లో నిర్థారణకు వచ్చిన డీఎస్పీ, సీఐడీ? డాక్యుమెంటరీ ఆధారాల కోసం రంగంలోకి సీసీఎస్ త్వరలోనే బద్దలుకానున్న సూత్రధారుల పాపాల పుట్ట తోటి అధికారులు, ఆడిటర్ల పాత్రపై ఆరా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజియన్‌లో ఏళ్ల తరబడి పెరిగిపోయిన పాపాల పుట్ట బద్దలు కానుంది. ఈ రీజియన్‌లో పని చేస్తున్న బీఎంలు, ఆర్ఎంలు తామే సర్వాధికారులమన్నట్టు, తమ రాజ్యాంగమే సెపరేట్ అన్నట్లు కస్టమర్లను పురుగుల్లా చూసి తాము చెప్పిందే వేదమన్నట్టు
Prasad Satyam
Nov 8, 20253 min read


సంస్కరణలతోనే ‘సాంకేతిక’ శ్రేయస్సు
ఇంజినీరింగ్ విద్యపై మంత్రి లోకేష్ వ్యాఖ్యల కలకలం పట్టా అందుకున్నా కోచింగ్ లేని ఉద్యోగం అందని పరిస్థితి ఇంకా పాత పద్ధతుల్లోనే ఇప్పటికీ విద్యా బోధన నామమాత్రం అమలవుతున్న ఇంటర్న్‌షిప్ ప్రొగ్రాం అవసరాలకు తగినట్లు అప్డేట్ కావాలన్నదే ఆయన ఉద్దేశం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులంటే గతంలో ఎంతో మోజు ఉండేది. దానికి కారణం.. ఆ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు గ్యారెంటీ అన్న పరిస్థితి ఉండటమే. మెడిసిన్ సంగతి పక్కన పెడితే ఇంజినీరింగ్ కోర్స

DV RAMANA
Nov 8, 20253 min read


ఓట్ల చోరీపై ఎందుకంత గుంభనం!
బీహార్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అగ్రనేత మరోసారి ఓట్ల చౌర్యం వివాదాన్ని తెరపైకి తెచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగుకు ఒక్కరోజు ముందు గత ఏడాది సార్వత్రిక ఎన్నికలనాటి నుంచి నలుగుతున్న ఓట్లచోరీపై రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం హెచ్ ఫైల్స్ పేరుతో హర్యానా రాష్ట్రంలో మొత్తం రెండు కోట్ల ఓటర్లు ఉండగా అందువలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్ ఆరోపించారు. ఎన్నికలు జరుగు

DV RAMANA
Nov 7, 20252 min read


పథకాలపై ప్రజా సంతృప్తి సగమే!
ఐవీఆర్ఎస్ విధానంలో ప్రతినెలా అభిప్రాయ సేకరణ పెన్షన్లపై 50 శాతం, రేషన్‌పై 60 శాతం అసంతృప్తి రిజిస్ట్రేషన్లు, గ్యాస్ డెలివరీల్లో అవినీతి ఉందన్న ప్రజలు పనితీరు అంచనాకు ఈ విధానం సరికాదన్న వాదనలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) హలో.. మేం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాం. మీకు ఈ నెల పింఛను అందిందా? మీ ఇంటి వద్దే ఇచ్చారా?.. మీకు రేషన్ అందిందా? సరుకుల నాణ్యత ఎలా ఉంది?. . ఇటువంటి ఫోన్‌కాల్స్‌ను సామాన్య ప్రజలు ఇటీవల తరచూ అందుకుంటున్నారు. ఇలాంటి కాల్స్ సహజంగా విసుగెత్తించ

BAGADI NARAYANARAO
Nov 7, 20253 min read


ఏఐ మంత్రికి గర్భం.. ఇదో సాంకేతిక చోద్యం!
తొలి మరమనిషి మినిస్టర్‌కు వ్యవస్థల ప్రక్షాళన బాధ్యతలు ఆమె ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వనుందట! స్వయంగా ప్రకటించిన అల్బేనియా ప్రధానమంత్రి ఎంపీలకు అసిస్టెంట్లుగా మంత్రి డియెల్లా బిడ్డలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ‘మా మంత్రిగారు గర్భం దాల్చారు’.. అంటూ సాక్షాత్తు ఒక దేశ ప్రధానమంత్రి బహిరంగ ప్రకటన చేయడమే ఒక పెద్ద సంచలనం. ఆయన అక్కడితో ఆగకుండా సదరు మంత్రి ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వనుందని చెప్పడం మరింత కలకలం సృష్టించింది. మంత్రి గర్భం దాల్చడం పెద్ద విశేషం

DV RAMANA
Nov 7, 20252 min read


అమ్మ సినిమాలు తీసింది, కొడుకు రాజకీయాల్లో బ్లాక్ బస్టర్!
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్. ముఖ్యంగా తన విజయాన్ని ఘనంగా జరుపుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం ఏమిటంటే ఆయన ‘‘ధూమ్ మచాలే’’ అనే బాలీవుడ్ సూపర్‌హిట్ పాటకు అడుగులు వేసి స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు! 2004లో విడుదలైన ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్, జాన్ అబ్రహం, ఐశ్వర్యరాయ్ నటించిన ఆ పాటకి జొహ్రాన్ చేసిన వాక్ఇన్ చరిత్రలో నిలిచే క్షణంగా మారింది. ఈ క్రమంలో ఆయన గెలుపుకు సినిమా నేపధ్యం ఎలా ఉపయ
Guest Writer
Nov 7, 20253 min read


మాలా మారకండి బాబూ..!
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో ఒకటో పట్టణ పోలీసులు ఐదుగురు వ్యక్తులతో నగరంలోని మిల్లు జంక్షన్ (అరస వల్లి కూడలి) వద్ద గురువారం డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ఒకటి, రెండో పట్టణ సర్కిల్ సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, ట్రాఫిక్ సీఐ నాగరాజు, వన్‌టౌన్ ఏఐ హరికృష్ణ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ప్లకార్డులను ప్రదర్శించారు. ‘జూదం, బహిరంగ మద్యపానం నిషేధం’, ‘చట్టాన్ని గౌరవించండి, కుటుంబాన్ని రక్షించండి’ అంటూ ప్లకార్డులు పట్టించి ప్రజలకు అవగాహన

BAGADI NARAYANARAO
Nov 6, 20251 min read


ఏది సత్యం.. ఏదసత్యం..?!
బందపల్లి టీచర్ ఫొటో వెనుక తెరమీదకు అసలు కథ టైల్స్ మీద టీచర్ జారిపడటంతోనే కాళ్లు పట్టామన్న విద్యార్థినులు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఉపాధ్యాయురాలు సస్పెండ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటుంటారు పెద్దలు. చూసేదంతా నిజం కాదనే వాదన కూడా ఉంది. ఈ రెండిరటి అర్థం ఒకటే. రెండు రోజుల క్రితం మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న వై.సుజాత కుర్చీ మీద రిలాక్స్డ్గా కూర్చుని కుర్చీలో చేరబడి ఫోన
Prasad Satyam
Nov 6, 20252 min read


ఆ పని చేయడానికి... పెళ్లే కానవసరం లేదు!!
స్వేచ్ఛగా జీవించడంపై నిరభ్యంతరంగా మాట్లాడటంలో ఎప్పుడూ ముందుంటుంది మలైకా అరోరా. మాజీ భర్త ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా అరోరా తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి బహిరంగంగా షికార్లు చేసారు. అతడితో తన శృంగార జీవితం చాలా బావుందని కొన్నిసార్లు మలైకా బహిరంగంగా అంగీకరించారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మలైకా చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంది. మనసుకు నచ్చినవాడిత
Guest Writer
Nov 6, 20252 min read


ఆయన ఓవర్ యాక్షన్ చెల్లలే!
కుప్పిలి మాస్‌కాపీయింగ్ ఘటనలో అప్పటి డీఈవో అతిచేష్టలు 14 మంది టీచర్లను సస్పెండ్ చూస్తూ ఏకపక్షంగా ఉత్తర్వులు బాధితుల అప్పీలుతో అవి చెల్లవని తేల్చేసిన ఆర్జేడీ సస్పెన్షన్ కాలాన్ని ఎలా పరిగణించాలన్నది అస్పష్టం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తనలాంటి సచ్ఛీలుడైన అధికారి రాష్ట్రంలోనే ఉండరని.. తమ్ముడు తనవాడైనా తప్పు చేస్తే శిక్షిస్తానని పెదరాయుడి ఫోజులిచ్చి జిల్లా విద్యాశాఖాధికారిగా ఉద్యోగ విరమణ చేసిన తిరుమల చైతన్య ఆమధ్య పదో తరగతి పరీక్షల్లో టీచర్లు, ఇన్విజిలేటర్లు మాస్కా
Prasad Satyam
Nov 6, 20252 min read


‘ఉచితాలు’ రాక్స్.. న్యూయార్క్ షేక్!
మేయర్‌గా భారతీయ మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దానీ ఎన్నిక మన ఎన్నికల తాయిలం అమెరికాకు ఎగమతి భారత్‌నే ఆదర్శంగా తీసుకుని ఉచిత హామీల వర్షం వాటి ముందు పని చేయని ట్రంప్ బెదిరింపులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) గత ఏడాది మన రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న ఒక నేత ఇంటింటి ప్రచారం సందర్భంగా.. ‘మేం అధికారంలోకి వస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15 వేలు’ అని ఇళ్లలోని పిల్లలను ఉద్దేశించి ఊదరగొట్టారు. అయనొక్కరే కాదు. మనదేశంలో ఎన్

DV RAMANA
Nov 6, 20253 min read


లైంగిక దాడుల కేసుల్లో వివక్ష!
విశాఖ నగరంలో ఒక డిగ్రీ విద్యార్థి తన కళశాలకే చెందిన ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఓ యువకుడు రాత్రిపూట వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు ఏదో అడ్రస్ అడిగారు. కారులో తమతో వచ్చి చూపించమని అడిగారు. కారు ఎక్కిన ఆ యువకుడిపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన 32 ఏళ్ల నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ తాను చెప్పినట్లు చేయాలని బలవంతం చేశాడు. ఆరు నెలల

DV RAMANA
Nov 6, 20253 min read


బాహుబలి 3 టీజర్: బాహు- భళ్లా ‘‘స్పైడర్‌మేన్’’ గేమ్!
బాహుబలి - ది బిగినింగ్, బాహుబలి- ది కన్ క్లూజన్ చిత్రాలతో చరిత్ర లిఖించాడు ఎస్.ఎస్.రాజమౌళి. అయితే ‘‘ది కన్ క్లూజన్’’తో ఇక బాహుబలి కథకు ముగింపు పలికినట్టేనని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆలోచించిన నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి కథలను మరిన్ని క్రియేట్ చేయాలని భావించినట్టు తెలిసింది. నిజానికి రాజమౌళి ‘‘బాహుబలి- 3’’ తెరకెక్కించే ఆలోచన లేదని ఇంతకుముందే వెల్లడిరచారు. కానీ ఇప్పుడు బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా వస్తోంది. ఇది పూర్తిగా యానిమేటెడ్ సినిమా. కానీ క
Guest Writer
Nov 5, 20252 min read


ట్రంప్ దొర ‘అణు’రాగం!
ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. డోనాల్డ్ ట్రంప్! ఈయనగారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టింది లగాయితు ఆమెరికా పౌరులతోనే కాకుండా ప్రపంచంతోనే తన మాటలు, చేతలతో ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్నారు. తన మాట వినని దేశాలపై కక్షగట్టి టారిఫ్‌ల మోత మోగిస్తూ ప్రత్యక్షంగా ఆయా దేశాలను.. పరోక్షంగా తన దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్న ట్రంప్ మహాశయుడు ఒకవైపు యుద్ధోన్మాదంతో రెచ్చిపోతూ మరోవైపు ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలు ఆపినందున తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని

DV RAMANA
Nov 5, 20252 min read


ఒడిశాలో దాష్టీకం.. పేకాట బాబులకు శృంగభంగం
ఎస్పీ దెబ్బతో శిబిరాలతో సహా పర్లాకిమిడికి పరార్ అక్కడేమో దౌర్జన్యకారుల వీరంగం పేకాట నిర్వాహకులపై దాడిచేసి సొమ్ము దోపిడీ మహేశ్వర్‌రెడ్డి బదిలీపై పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు బాస్ దెబ్బతో జిల్లాలో ఏ మూలా పేకాడలేని పరిస్థితి నెలకొంది. పేకాడితే గానీ చేతి దురద తీరనివారు, దీన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని కోట్లు గడిస్తున్న నిర్వాహకులకు పక్క రాష్ట్రంలో కూడా నిలువనీడ లేకుండా పోయింది. రెండు రోజుల క
Prasad Satyam
Nov 5, 20252 min read


బోధనకు బొమ్మల ‘కళ’
వర్ణరంజితంగా బోటనీ, జువాలజీ ల్యాబ్‌లు పాఠశాల గోడల నిండా జాతినేతలు, శాస్త్రవేత్తల చరిత్ర ఏ పాఠశాలల్లో పని చేసినా అదే అంకితభావం వినూత్న ప్రక్రియలతో అవార్డులు, రివార్డులు విద్యామంత్రి లోకేష్ మెప్పు పొందిన బల్లెడ అప్పలరాజు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వెయ్యి పదాల్లో చెప్పలేనిది ఒక్క చిత్రం చెబుతుందంటారు. సాధారణంగా దీన్ని జర్నలిజం పరిభాషలో ప్రస్తావిస్తుంటారు. కానీ ఈ వాస్తవం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. బోధన వృత్తికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు పాఠాలు చెప్పే

DV RAMANA
Nov 5, 20253 min read


మాదే ప్రభుత్వం.. మేమే ప్రజాపక్షం!
డీఆర్సీ సమావేశంలో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు వ్యవసాయ అధికారులపై విరుచుకుపడిన కూన సుఖీభవ, ఎరువుల పంపిణీలో లోపాలపై నిలదీత మత్స్యకారులకు పరిహారం అందలేదని ఎమ్మెల్యే అశోక్ ఆక్షేపణ అధికార పార్టీకి చెందినా సమస్యల ప్రస్తావనలో వెనుకంజ లేదని స్పష్టీకరణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్వపక్షమే విపక్షంగా మారింది. ప్రజాసమస్యలను ప్రస్తావించడంలో, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమల్లో లోపాలను ఎత్తిచూపి ప్రజల పక్షాన నిలవడంలో ముందుంటామని సభ్యులు నిరూపించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి

BAGADI NARAYANARAO
Nov 5, 20253 min read


31వ ‘సారీ’
ప్రత్యేకాధికారి పాలన నిరంతరం మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఎన్నికలపై పూర్తి ఆశలు వదులుకున్న కేడర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సెప్టెంబరు 30 నాటికి మున్సిపల్ కార్పొరేషన్లో పాలకవర్గం దిగిపోయి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సత్యం’ ‘ఎవరిది ఈ పాపం’ అనే శీర్షికతో కథనం ప్రచురించినప్పుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి ఒక మాటన్నారు. 2005లో తాము పోటీ చేసినప్పుడు పుట్టినవారికి ఇప్పుడు ఓటుహక్కు వచ్చేసింది గాని, మున్సిపల్ ఎన్నికలైతే జరగడంలేదని. జాగ్రత్తగా
Prasad Satyam
Nov 4, 20252 min read
bottom of page






