top of page


తెల్లజాతే అతి పెద్ద వలసదారు
మత విద్వేషపూరిత సోకాల్డ్ దేశభక్తులు తప్ప దేశం పట్ల అభిమానం, గౌరవం వున్నవారెవరైనా అమెరికా 104 మంది భారతీయుల్ని యుద్ధఖైదీల్లా బంధించి...

DV RAMANA
Feb 8, 20253 min read


నారాయణ మంత్రం
కొన్ని దశాబ్దాల నుంచి, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటికీ, ఆఫీసుకీ మధ్య సరిహద్దులు చెరిగిపోయిన పరిస్థితుల నుంచీ.. వర్క్-లైఫ్...

DV RAMANA
Feb 7, 20252 min read


జగన్ 2.0 సాధ్యమేనా..?
‘జగన్ 2.0 వెర్షన్‌ను చూడబోతున్నారు. మొన్నటి వరకూ జనం గురించే ఆలోచించాను. ఇకపై కార్యకర్తలను పట్టించుకుంటాను.’ బుధవారం వైకాపా అధ్యక్షుడు...

NVS PRASAD
Feb 6, 20252 min read


రోషమో అభిమానమో ఉండాలి కదా!
తమ పౌరులను అవమానకరంగా వెనక్కి తరలిస్తే ఒప్పుకునేది లేదని కొలంబియా, మెక్సికోలు అమెరికా సైనిక విమానాలను దిగనివ్వలేదు. ఆ మాత్రం ఆత్మాభిమానం...

DV RAMANA
Feb 5, 20252 min read


సమరయోధుల్ని కించపర్చొద్దు!
1947లో భారతదేశానికి వచ్చింది రాజకీయ స్వాతంత్య్రమేనని, అయోధ్య రామమందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజే దేశానికి నిజమైన...

DV RAMANA
Feb 4, 20252 min read


మధ్యతరగతి జీవులను ఆకర్షించిన బడ్జెట్
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైపైన చూస్తే పాక్షికంగానైనా మధ్యతరగతి జీవులను ఆకర్షించేదిగా కనిపిస్తుంది. ఈ...

DV RAMANA
Feb 3, 20252 min read


బ్యాంకులున్నది కార్పొరేట్ల కోసమే..
భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు గత పదేళ్లలో 84 శాతం కార్పొరేట్ రుణాలు మాఫీ చేసి నట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు...

DV RAMANA
Feb 1, 20252 min read


ఏ మహామేళా అయినా మరణాలే
1954 నాటి కుంభమేళా తొక్కిసలాటలో 800 మంది మరణించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30...

DV RAMANA
Jan 31, 20252 min read


పాపం అన్‌స్టాపబుల్
అది కుంభమేళా కావచ్చు.. హజ్ కావొచ్చు.. జెరూసలేం యాత్ర కావచ్చు.. అవి మొదలయ్యే నాటికి ప్రపంచ జనాభానే లక్షల్లోనో లేక కొద్దిపాటి కోట్లలోనో...

DV RAMANA
Jan 30, 20252 min read


అదీ సంఫీుల నిస్సిగ్గు జీవనం..
స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఐదేళ్లయిన సందర్భంగా ఆజాదీ అమృత మహోత్సవాలు జరుపుకుని నడు స్తున్న వేళ, ఇది స్వాతంత్య్రమే కాదని గుర్తించ...

DV RAMANA
Jan 29, 20252 min read


అప్రమత్తం, చైతన్యమే రాజ్యాంగానికి రక్ష
‘భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక,...

DV RAMANA
Jan 28, 20252 min read


రూపాయీ రూపాయీ ఎందుకు పడిపోతున్నావ్?
‘రూపాయి విలువ పడిపోతోంది’.. పడిపోవడం ఏమిటి? రూపాయి నిన్న, ఇవాళ, రేపు.. రూపాయే కదా? చాలామందికి ఇదే సందేహం. అమెరికాలో కార్చిచ్చు,...

DV RAMANA
Jan 27, 20252 min read


ఉన్నత విద్యను లాగేసుకుంటున్న కేంద్రం
వైస్ ఛాన్సలర్ల ఎంపిక, నియామకానికి సంబంధించిన నిబంధన 2010ని సవరించడానికి యూజీసీ (యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్) ప్రయత్నించింది. ఇది...

DV RAMANA
Jan 25, 20252 min read


వారానికి నలుగురు కుభేరులు
మొన్ననే ఆక్స్‌ఫామ్ నివేదిక విడుదలైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని కలవరపెడుతున్నది. ప్రపంచంలో...

DV RAMANA
Jan 24, 20252 min read


పాప్‌కార్న్ అమ్మినంత ఈజీ కాదు..!
ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలం అయిందన్న వాస్తవాన్ని పాప్‌కార్న్ పన్ను వివాదం మరోసారి...

DV RAMANA
Jan 23, 20252 min read


మొదటి దెబ్బ పడిరది..!
అమెరికా 47వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయగానే డోనాల్డ్ ట్రంప్ అన్నట్లుగానే ఎగ్జిక్యూ టివ్ ఆర్డర్ ద్వారా మొదటి దెబ్బ వేసాడు....

DV RAMANA
Jan 22, 20252 min read


తిండి కోసమే తిప్పలు
హౌ ఇండియా లివ్స్ వెబ్సైట్ సేకరించిన గణాంకాల ప్రకారం సాధారణ భారతీయుల రోజువారీ జీవితం అప్పుల సుడిగుండంలోకి మునిగిపోతోంది. వేర్వేరు...

DV RAMANA
Jan 21, 20252 min read


అంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా?
అమెరికా మొదటి మహిళ జిల్ బిడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రం ధర 20వేల డాలర్లు. అంటే మన రూపాయి విలువలో లెక్కిస్తే రూ.17.14...

DV RAMANA
Jan 20, 20252 min read


భక్తి వ్యాపారం పెరిగింది..!
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురి ప్రాణాలు పోయాయి. ఈ ఆలయానికి ఉన్న జాతీయ, అంత ర్జాతీయ పేరు ప్రఖ్యాతుల వల్ల ఈ సంఘటన మరింత సంచలనమైంది. దీనికి...

DV RAMANA
Jan 18, 20252 min read


ట్రంప్ సామ్రాజ్య కాంక్ష
స్వేచ్ఛా ప్రపంచ రక్షణ కోసం పనామా కాలువను తిరిగి తమకు అప్పగించాలని, డెన్మార్క్‌లోని గ్రీన్లాండ్, కెనడాలు తమకు కావాలని, మెక్సికో గల్ఫ్...

DV RAMANA
Jan 13, 20252 min read
bottom of page






