top of page


అమ్మో.. ఆ కేసు.. చివరాకరికి తుస్సు!
పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులపై డాక్టర్ సూర్యం ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల ఆధారాలు లేక అయోమయంలో టూటౌన్ అధికారులు చివరికి న్యాయస్థానానికే మొర పెట్టుకోవడంతో కేసు క్లోజ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పశు సంవర్ధక శాఖలో రాష్ట్రం నుంచి జిల్లాస్థాయి వరకు ఉన్న 19 మంది ఉన్నతాధికారులపై అదే శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్న డాక్టర్ పొట్నూరు సూర్యం పెట్టిన కేసులో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్
Prasad Satyam
Oct 25, 20252 min read


రంగంలోకి మహిళా ముజాహిదీన్లు!
పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కొత్త కుట్ర కొత్త విభాగం.. రిక్రూట్మెంట్ ప్రారంభం పాఠాల ముసుగులో సూసైడ్ బాంబర్లుగా మార్చే వ్యూహం సంస్థ అధినేత సోదరీమణులే సారధులు పేద కుటుంబాల వారే బలిపశువులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఉగ్రవాద కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడం కొత్త కాదు. గతంలో శ్రీలంకను అల్లకల్లోలం చేసిన తమిళ ఈలం ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈలో మహిళలు సూసైడ్ బాంబర్లుగా పని చేసిన చరిత్ర ఉంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య

DV RAMANA
Oct 25, 20253 min read


వాయు‘వేగా’పురం!
శరవేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం ఇటీవలే రన్‌వే, ఏటీసీలపై సాంకేతిక పరీక్షలు రెండు హైవేలను అనుసంధానిస్తూ రోడ్లు అనుబంధంగా పర్యాటక హటళ్లు, రిసార్టులు లక్ష్యం మేరకు వచ్చే ఆగస్టులో అందుబాటులోకి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఉత్తరాంధ్రకు మకుటాయమానం, ఈ ప్రాంత అభివృద్ధికి శిఖర సమానంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులు వాయువేగంతో పూర్తి అవుత

DV RAMANA
Oct 24, 20253 min read


మీరు దోచుకోండి.. మేం చూసుకుంటాం!
లంచం డిమాండ్ కేసులో సీడీపీవోను వెనకేసుకొస్తున్న అధికారులు ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలంటూ బాధితుడిపై ఒత్తిడి సమస్య పరిష్కారమైందంటూ జేసీకి తప్పుదోవ బదిలీతో సరిపెట్టడానికి బేరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో ఉన్న 116 అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం ప్యాకెట్లను సరఫరా చేసే రవాణా కాంట్రాక్టర్ పైడి వెంకటరమణ రూ.40వేలు ఇవ్వకపోతే 14 నెలల రవాణా ఛార్జి (ఎరియర్) రూ.2.75 లక్షలు ఇవ్వమని ఫోన్లో బెదిరించిన కేసులో నిందితులను తప్పించడానికి ఐసీ

BAGADI NARAYANARAO
Oct 24, 20252 min read


రెండు కాళ్లూ లేని రిమ్స్..!
స్ట్రచర్ ఎక్కిన వీల్‌చైర్ కుక్కలు రాకుండా అడ్డుపెట్టిన స్ట్రచర్లు రోగులు వార్డుకు చేరాలంటే బౌన్సర్లు తప్పనిసరి ఆవైపు దృష్టిసారించాలంటున్న పౌరసమాజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘‘మనింటికి కష్టం వచ్చినట్టే.. ఒక ఊరికి వరదొచ్చింది. ఆ ఇంటి యజమాని భార్య, కూతుర్ని పట్టుకొని, కొడుకును భుజాన వేసుకొని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు బయల్దేరాడు. కొంతదూరం వెళ్లేసరికి వరద ఉధృతికి భార్యను వదిలేశాడు. మరికొంత దూరానికి కూతుర్ని విడిచేశాడు. వరద పెరగడంతో భుజం మీద ఉన్న కొడుకును కూడా దించేసి మ

BAGADI NARAYANARAO
Oct 23, 20252 min read


అసంపూర్ణ ‘డేటా’.. అనుమానాల వేట!
విశాఖ డేటా సెంటర్‌పై రకరకాల ప్రచారాలు ఒప్పంద వివరాలు వెల్లడిరచకపోవడమే కారణం విద్యుత్, నీటి వినియోగంపై లోపించిన స్పష్టత కొత్త ఉద్యోగాల కల్పనపైనా విభిన్న వాదనలు నివృత్తి చేస్తేనే ప్రభుత్వానికి ఆదరణ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఇండియానాపోలిస్.. అమెరికాలోని అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌లలో ఒకటి. అక్కడి ఫ్రాంక్లిన్ టౌన్షిప్లో గూగుల్ సంస్థ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ పెట్టాలని భావించింది. కానీ సెప్టెంబర్ 22న తన

DV RAMANA
Oct 23, 20254 min read


కస్టమర్ ఓడీ తినేశారు..!
కస్టమర్ ఓడీ తినేశారు..! కప్పిపుచ్చలేక తలపట్టుకుంటున్న బీఎం ఎస్బీఐ మరో బ్రాంచిలో వెలుగుచూసిన కొత్త అక్రమం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం జిల్లాలో ఏ బ్రాంచిలో ఏదో ఒక కంపు గుప్పుమంటోంది. దీనికి కారణం బ్రాంచి మేనేజర్లకు విచక్షణాధికారాలు ఉండటం, ఆపైన రీజనల్ మేనేజర్‌గా పని చేసిన పాత అధికారులు సహకరించడం వల్ల అప్పట్లో జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గ
Prasad Satyam
Oct 22, 20252 min read


అది జాబ్‌చార్ట్ కాదు.. దోపిడీ చార్ట్!
జీవో నెం.11పై సచివాలయ ఉద్యోగుల మండిపాటు వలంటీర్ల పనులు అప్పగించడంపై అసంతృప్తి వద్దని మొత్తుకున్నా బలవంతంగా రుద్దే యత్నం మిగతా ప్రభుత్వ సిబ్బందిలాగే తమనూ చూడాలని విజ్ఞప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జీవో 11 రూపంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జాబ్‌చార్ట్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అసహనానికి గురి చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సేవలు అందించాలని ఆ జాబ్‌చార్ట్‌లో నిర్దేశించడం వారిని ఆగ్రహానికి చేస్తోంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమను

BAGADI NARAYANARAO
Oct 22, 20252 min read


ఉద్యమంలో మిగిలింది..ఆ నలుగురేనా?
అంతం చూస్తున్న ఆపరేషన్ కగార్ ఎన్కౌంటర్లలో పలువురు అగ్రనేతలు హతం పదుల సంఖ్యలో నేతలు, వందలాది క్యాడర్ లొంగు‘బాట’ నాయకత్వంపై క్యాడర్లో గూడుకట్టుకున్న అసంతప్తి అవసాన దశకు చేరుకున్న మావోయిస్టు ఉద్యమం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా పలువురు సెంట్రల్ కమిటీ, పోలిట్‌బ్యూరో సభ్యుల ఎన్కౌంటర్.. మరికొందరు అగ్రనేతల లొంగుబాటు.. వారి బాటలోనే దళాలకు దళాలే పోలీసులకు ఆత్మసమర్పణం, అస్త్ర సన్యాసం.. ఇలాంటి వరుస ఘటనలతో కుదేలైపోయిన మావోయిస్టు పార్ట

DV RAMANA
Oct 22, 20253 min read


పభుత్వ శాఖల్లో.. ప్రోటో‘కాల్’మనీ కామనే!
విశాఖ డీఆర్వో, ఆర్డీవో రచ్చతో ప్రకంపనలు రెవెన్యూ, మరికొన్ని శాఖలో వసూళ్లు షరామామూలే రాష్ట్ర, జిల్లా అధికారుల అవసరాలు తీర్చేది ఆయా శాఖల సిబ్బందే ప్రోటోకాల్ ముసుగులో తమ ఇళ్ల అవసరాలు తీర్చుకుంటున్న వైనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘దొరికిన వాడే దొంగ’ అన్న నానుడి అన్ని ప్రభుత్వ శాఖలే కాదు.. అన్ని వ్యవస్థలకూ వర్తిస్తుంది. దానికి రెవెన్యూ శాఖ ఏమాత్రం మినహాయింపు కాదు. రెవెన్యూ అనగానే ప్రోటోకాల్ మర్యాదలు చూసే కీలకమైన శాఖగా పేరుంది. ఆ శాఖ పరిధిలోని భూములు, ఇతరత్రా వ్యవహార

BAGADI NARAYANARAO
Oct 21, 20252 min read


48 గంటల్లో 20 ఎన్కౌంటర్లు!
ఎన్కౌంటర్ల డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొత్త రికార్డు ఎనిమిదేళ్లలో యూపీలో 15,726 ఎదురుకాల్పులు వాటిలో 256 మంది కరడుగట్టిన నేరగాళ్లు హతం రెండు రోజుల వ్యవధిలోనే 11 మంది క్రిమినల్స్, ఇద్దరు అధికారులు మృతి గూండారాజ్‌ను తుదముట్టించడమే లక్ష్యమంటున్న యోగి సర్కారు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధిని రెట్టింపు వేగంతో పరుగులు తీయిస్తున్నామని అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరచూ చెప్పు

DV RAMANA
Oct 18, 20253 min read


వెండి.. ఎందుకంత ఉరవడి?
అమాంతం పెరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక వినియోగం సోలార్ ప్యానల్స్, విద్యుత్ వాహనాలు, ఏఐ రంగాలే కారణం వీటికి తోడు భారత్‌లో పెరిగిన ఆభరణాలు, వెండిపై పెట్టుబడులు వాడకం పెరిగినా ఆ స్థాయిలో పెరగని ఉత్పత్తి (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) చాన్నాళ్లుగా బులియన్ మార్కెట్ అత్యంత బుల్లిష్‌గా ఉంటోంది. బులియన్ మార్కెట్ అంటే బంగారం, వెండి వంటి ప్రత్యేక లోహాల మార్కెటింగ్ లావాదేవీలు నిర్వహించేది. ఈ మార్కెట్ ఎంత బుల్లిష్‌గా ఉంటే కొనుగోలుదారుల గుండ

DV RAMANA
Oct 17, 20253 min read


మన వైద్యానికి డబ్బు జబ్బు!
దాదాపు సగం టెస్టులు, ఆపరేషన్లు అవసరం లేనివే ప్రైవేటు వైద్యరంగంలో విచ్చలవిడి దోపిడీ పర్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తే జరిగేది అదేనన్న మాజీమంత్రి ధర్మాన ఆయన మాటలు యదార్థమని స్పష్టం చేస్తున్న నివేదికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుపడుతూ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కొన్ని కీలకాంశాలు ప్రస్తావించారు. ఆ సమావేశంలో ఆయన చేసిన రాజకీయ వ్
Prasad Satyam
Oct 15, 20253 min read


సాకు పిడుగుపాటు..నిర్లక్ష్యంతోనే చేటు!
గ్రానైట్ క్వారీల్లో ఆరు నెలల్లో రెండు ప్రమాదాలు రెండిరటికీ పిడుగులే కారణమని వాదన బ్లాస్టింగుల్లో నిబంధనలు పాటించకపోవడమే కారణం ఆరుగురు మృతి చెందినా కళ్లు తెరవని యాజమాన్యాలు, అధికారులు (ఈ నెల7న మృతి చెందిన ముగ్గరు కార్మికులు (ఫైల్) (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఆరు నెలల వ్యవధిలో ఒకే మండలంలోని రెండు క్వారీల్లో ప్రమాదాలు. ఈ రెండు దుర్ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కానీ పిడుగుపాటుతోనే ఈ రెండు ప్రమాదాలు జరిగాయని క్వారీ యాజమాన్యాలు, అధికారులు వాదిస్తుంటే.. బ్లాస్

BAGADI NARAYANARAO
Oct 15, 20252 min read


అది కొంపలు ముంచే ‘ప్లాన్’!
పాత మాస్టర్ ప్లాన్ బూజు దులిపి కొత్త ఆమోదం నేటి జనావాసాలను అందులో ఖాళీగా చూపిన వైనం 150 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు దాన్ని నిర్మించాలంటే ఇళ్లు, లే అవుట్లు అన్నీ కూల్చాల్సిందే విషయం తెలిసి లబోదిబోమంటున్న బాధితులు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శంకర్ భరోసా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ ప్రాంతంలో అన్ని అనుమతులతో నిర్మించిన ఇళ్లు, భవనాలు ఉన్నాయి. డీటీసీపీ అప్రూవల్ పొందిన లే అవుట్లు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. విలువైన ఈ స్థలాలతోపాటు చాలావాటిలో లక్షలు వెచ్చించి జ

BAGADI NARAYANARAO
Oct 14, 20253 min read


ఎమ్మార్పీ పెంచుకో.. అడిగితే ‘దిక్కున్నచోట చెప్పుకో!’
మద్యం లైసెన్సీలకు ఎక్సైజ్ రూట్‌మ్యాప్ బాటిల్‌పై రూ.10 పెంపు బెల్టుల్లో ఎవడిష్టం వాడిది అవలంగి కల్తీపై అధికారులపై చర్యలు లేవు ...

BAGADI NARAYANARAO
Oct 13, 20253 min read


డీప్సీ కేబుల్ హబ్‌గా విశాఖ
ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే సముద్రగర్భ కేబుల్స్ వీటిని పర్యవేక్షించే ల్యాండిరగ్ స్టేషన్ ఈ నగరంలోనే మెటా, సిఫీ భాగస్వామ్యంలో...

DV RAMANA
Oct 13, 20253 min read


బిల్డప్ బాబాయ్..!
పదవి వచ్చెను.. వేషము మార్చెను! చిన్న పదవి రాగానే విభూది సూరిబాబు ఎక్స్‌ట్రాలు పచ్చ కండువా తీసేసి వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఆర్భాటం ...
Prasad Satyam
Oct 11, 20252 min read


‘శంకర’ మహత్యం.. కూర్మస్వామికి స్వర్ణాభరణ యోగం
సుమారు వందేళ్లుగా అలంకారాలకు నోచుకోని కూర్మనాధుడు భద్రత కారణాలతో సింహాచలానికి ఆభరణాల తరలింపు దాంతో ఇన్నాళ్లూ కళ తప్పిన స్వామి ...
Prasad Satyam
Oct 11, 20252 min read


మీ నోబెల్ నాకొద్దు!
ప్రపంచ పురస్కారాన్ని తిరస్కరించిన ఒకే ఒక్కడు ఉత్తర వియత్నాం దౌత్యవేత్త లో డక్ థోదే ఆ ఘనత వియత్నాం యద్ధం ఆపడానికి కృషి చేసిన నేత ...

DV RAMANA
Oct 11, 20253 min read
bottom of page






