top of page


రివాల్వర్ రీటా.. గురి తప్పిన తూటా
‘మహానటి’తో గొప్ప పేరు సంపాదించిన కీర్తి సురేష్.. ఆ తర్వాత అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కానీ అవేవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడామె ‘రివాల్వర్ రీటా’ అవతారం ఎత్తింది. జేకే చంద్రు రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజే తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: పాండిచ్చేరికి చెందిన రీటా (కీర్తి సురేష్) ఒక రెస్టారెంట్లో పని చేస్తుంటుంది. తండ్రి లేని ఆమె.. తల్లితో పాటు అక్క-చెల్లితో కలిసి కష్టపడి బతుకుతుంటుంది. రీటా ఒక రోజు
Guest Writer
Nov 29, 20253 min read


ఆగ్నేయాసియాపై క్షయ పడగ!
మానవ సమాజంపై ఒకవైపు కొత్త వ్యాధులు దాడి చేస్తుంటే.. మరోవైపు ఉన్న వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొత్త చికిత్సా విధానాలు, టీకాలు కనుగొంటున్నా.. పాత వ్యాధులు ఒకపట్టాన అదుపులోకి రాకపోగా.. మరింత విస్తృతమవున్నాయి. క్షయ(టీబీ`ట్యూబర్క్యులోసిస్) వ్యాధి కూడా ప్రపంచానికి అటువంటి సవాలే విసురుతోంది. ఈ కేసుల పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సౌత్ఈస్ట్ అసియా అంటే ఆగ్నేయాసియాలో వ్యాధి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు హెచ్

DV RAMANA
Nov 29, 20252 min read


నమ్ముకున్న ‘బోయిన’కే రాజమకుటం
నమ్మకం నిలిచింది.. పట్టుదల గెలిచింది! ఆయనకే కళింగకోమటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు దక్కిన గుర్తింపు మంత్రి అచ్చెన్నాయుడు పట్టుదలకు నిదర్శనం వేరే ఆలోచనలు చేసినా.. గోవిందరాజులు వైపే అందరి మొగ్గు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పార్టీని నమ్ముకుంటే ఏ రోజుకైనా పదవులు వస్తాయనడానికి ఇదొక నిదర్శనం. నిబద్ధత కలిగిన నాయకుడు నమ్ముకున్న కార్యకర్త కోసం ఎంతవరకైనా వెళ్లి యుద్ధం చేస్తారనడానికి కూడా ఇదే నిదర్శనం. ఒ

NVS PRASAD
Nov 28, 20252 min read


కుళ్లును కడిగేసిన రాజ్యాంగానికే తూట్లు!
ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత గౌరవనీయ స్థానంలో నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే. దాన్నే మనం మనసా వాచా కర్మణా ఒక భగవద్గీతగా.. ఒక ఖురాన్‌గా.. ఒక బైబిల్‌గా భావిస్తున్నాం. అంతటి ఘనమైన రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. అంతేనా.. అంటరాని కులాల ప్రత్యేక కోటా(రిజర్వేషన్) ద్వారా కోట్లాది నిమ్నవర్గాల ప్రజల ఆత్మాభిమానానికి.. మనుధర్మ విషపూరిత ఆచరణ విరుగుడుకు కూడా 75 ఏళ్లు. దేశ చరిత్రలో నవంబరు 26 సువర్ణాక్షర లిఖితం. సరిగ్గా 75 ఏళ్ల క్రితం.. 1950 జనవరి 26న భారత ప్రజానీకం తమకు తాము అంకితం చ

DV RAMANA
Nov 28, 20252 min read


ఆంధ్ర కింగ్ తాలూకా.. సినీ అభిమానికి పట్టాభిషేకం
ఓ మంచి హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు రామ్. అతను చేసిన మాస్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. ఈసారి రామ్ రూటు మార్చి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే వైవిధ్యమైన సినిమా చేశాడు. ఇది ఒక స్టార్ హీరోను అభిమానించే ఫ్యాన్ కథ కావడం విశేషం. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రామ్ చేసిన విభిన్న ప్రయత్నం ఫలితాన్నిచ్చిందా? తెలుసుకుందాం పదండి. కథ: సూర్య (ఉపేంద్ర) ఒక పెద్ద సినిమా హీరో. ఎంతో వైభవం చూసిన
Guest Writer
Nov 28, 20254 min read


భారత సైన్యానికి ‘భైరవ’ కవచం
మన పదాతిదళంలో కొత్త బెటాలియన్లు ఆరు నెలల్లో 25 యూనిట్ల ఏర్పాటకు చర్యలు డికేడ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగంగా సైన్యం ఆధునికీకరణ త్వరలో రుద్ర, శక్తిబాణ్, దివ్యాస్త్ర దళాల ఏర్పాటు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పహల్గాం ఉగ్రదాడి.. తదనంతరం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనదేశ రక్షణ విధానాల్లో కేంద్ర ప్రభుత్వ అనేక సంస్కరణలు చేపడుతోంది. మన త్రివిధ దళాలకు ఆధునిక ఆయుధ సంపత్తి సమకూర్చడంతోపాటు వ్యూహాత్మకంగా సరికొత్త మానవ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పదాతిదళం(ఆర్మీ)ల

DV RAMANA
Nov 27, 20252 min read


హతవిధీ.. ‘ఉపాధి’కీ పరిమతి!
ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి కొత్త ఆంక్షలతో కాంట్రాక్టర్లు బెంబేలు ఇప్పటికే దానికి మించి జిల్లాలో అనేక పనులు ఆ బిల్లులను తిరస్కరిస్తున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సీతను గీత దాటి బయటకు రావద్దంటూ నాడు లక్ష్మణుడు ఒక రేఖ గీశాడు. దాన్నే లక్షణరేఖ అంటారు. కానీ సీతమ్మ ఆ గీత దాటింది.. అవుటై రావణుకి చేతికి చిక్కింది. అలాగే కబడ్డీ తదితర క్రీడల్లో లైన్ దాటితే అవుటవుతారు. సరిగ్గా ఇలాంటి లక్ష్మణరేఖనే ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులు గీశారు. నిధుల వినియోగానికి సంబం
Prasad Satyam
Nov 27, 20252 min read


క్రమశిక్షణే వారి మతం కావాలి!
అయ్యప్ప దీక్ష తీసుకుని ఆ డ్రెస్‌కోడ్‌తో విధులకు హాజరైనందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్కు ఉన్నతాధికారులు మెమో జారీచేశారు. అదే రీతిలో వేరే మతానికి చెందిన ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించడానికి, అక్కడ అధికార విధులు నిర్వర్తించడానికి నిరాకరించినందుకు ఒక ఆర్మీ అధికారిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించేశారు. దీనిపై ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాం

DV RAMANA
Nov 27, 20252 min read


విశ్వసుందరి కిరీటం వెనుక కొన్ని చీకటి నీడలు!!
అది మిస్ యూనివర్స్ 2025 ఫైనల్స్ రాత్రి.. మెక్సికో సుందరి, ఫాతిమా బాష్ పేరును విజేతగా ప్రకటించగానే, ఆనందోత్సాహాలు మిన్నంటాయి. కానీ ఆ మెరుపుల కిరీటం వెనుక ఒక మాజీ జడ్జి చేసిన సంచలన ఆరోపణ, యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ‘‘ఇది నకిలీ విజయం’’ అంటూ ఆయన చేసిన ప్రకటనతో, గ్లామర్ ప్రపంచంలో ఓ పెద్ద డ్రామా, పెద్ద స్కామ్ తెరపైకి వచ్చింది. తొలి అంకం: యుద్ధభూమిలో ధైర్యవంతురాలు పోటీ ఫైనల్స్‌కు కొన్ని వారాల ముందు నుంచే కథ మొదలైంది. ఒక ఈవెంట్లో, థాయ్‌లాండ్‌కు చెందిన పేజెంట్ ఎగ్జ
Guest Writer
Nov 27, 20252 min read


తీర్పు తీర్పునకూ ఇంత తేడానా?!
రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసనసభల్లో తీర్మానించి తుది ఆమోదం కోసం పంపే బిల్లుల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే క్రమంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు అసలు వివాదాన్ని, ధర్మ సందేహాలను అలాగే ఉంచేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలైన రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య తరచూ ఏర్పడుతున్న ఇలాంటి వివాదాలకు ఇది ఎంతమాత్రం పరిష్కారం కాదు. బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించని గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కొన్ని నెలల

DV RAMANA
Nov 26, 20252 min read


ఉద్యోగం రాకముందొకలా.. వచ్చాక మరో గోల!
నిరుద్యోగుల కోరికల ముందు జావగారిపోతున్న జాబ్‌మేళాలు ఉద్యోగాల్లో చేరాక కోరికల చిట్టా విప్పుతున్న అభ్యర్థులు సాకులతో అవకాశాలు చేజార్చుకుంటున్న యువత నెపాన్ని మాత్రం ప్రభుత్వంపైకి నెట్టేస్తున్న వైనం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఉద్యోగం లేనంతకాలం ఏదో ఒకటి వస్తే అదే పదివేలు అనుకుంటాం.. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ మన హక్కులు, జీతాల ప్రస్తావన తీసుకొస్తాం. ఏదో ఒక అవకాశం లభించిందని సంతృప్తి చెందకుండా జీతాలు పెరగలేదని, పనిభారం ఎక్కువగా ఉందని నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్

BAGADI NARAYANARAO
Nov 26, 20252 min read


రహ్మాన్ మౌనం వీడిన వేళ!!
సంగీత ప్రపంచంలో ప్రతీ కళాకారుడు కలలు కనే ప్రతి శిఖరాన్నీ ఏఆర్ రహ్మాన్ ఎప్పుడో తాకేశాడు. ఆస్కార్ నుంచి ఇంటర్నేషనల్ కోలాబరేషన్ల వరకువెనక్కి చూసుకునే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. తాజాగా రామ్ చరణ్ పెద్దీలోని ‘‘చికిరి చికిరి’’ సాంగ్ సైతం టాప్ చార్ట్స్ దుమ్ము రేపుతోంది. కానీ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో రహ్మాన్ చెప్పిన మాటలు అభిమానులను షాక్‌కి గురిచేశాయి. ‘‘పర్ఫెక్షన్ కోసం పరుగు తీస్తున్నప్పుడే నా వ్యక్తిగత మనశ్సాంతిని కోల్పోయానని అర్థమైంది’’ అంటూ ఆయన మొదటిసారి అంతర్గత బాధ బయటప
Guest Writer
Nov 26, 20252 min read


ఎమ్మెల్యే ఎత్తు.. కాంట్రాక్టర్లు చిత్తు!
కార్పొరేషన్లో ఇన్నాళ్లూ వారు ఆడిరదే ఆట గొండు శంకర్ రంగ ప్రవేశంతో బెంబేలు లొంగదీసుకునేందుకు సహాయ నిరాకరణ ప్లాన్`బి అమలుతో ప్రజాప్రతినిధిపై దుష్ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పదిహేనేళ్లకుపైగా పాలకవర్గం లేదు.. కమిషనర్లుగా వస్తున్నవారు పట్టుమని పది నెలలు కూడా ఉండటం లేదు.. ఇంజినీరింగ్ వ్యవస్థ మొత్తం పక్క జిల్లా నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటం.. గత ఐదేళ్లూ షాడో మేయర్ పెత్తనం.. తదితర పరిణామాలు ఏకంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థన
Prasad Satyam
Nov 25, 20253 min read


పలాసలో భూ ఆక్రమణలపై పవన్‌కు ఫిర్యాదు
తక్షణ చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పలాసలో పదేళ్ల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హుద్ హుద్ తుపాన్ బాధితుల ఇళ్ల సమీపంలో ప్రభుత్వ భూమిలో భూ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసైనికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రతినిధులను కలిసి ఆక్రమణలపై వివరించి ఫిర్యాదు అందించారు. హుద్‌హుద్ బాధితుల కోసం ప్ర
SATYAM DAILY
Nov 25, 20251 min read


గంజాయి తరలిస్తూ పట్టుబడిన కర్నాటకవాసి
పాత నేరస్తుడుగా గుర్తించిన పోలీసులు (సత్యంన్యూస్, నరసన్నపేట) 20 కిలోల గంజాయిని తరలిస్తూ కర్ణాటకలోని మైసూర్ జిల్లా మండి మొహల్లాకు చెందిన పాత నేరస్తుడు షేక్ రియాజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వపరాలను వివరించారు. నిందితుడు చెడు వ్యసనాలకు లోనై కుటుంబాన్ని విడిచి ఉడిపి ప్రాంతానికి వెళ్లి అక్కడ ముత్తాప అనే వ్
SATYAM DAILY
Nov 25, 20251 min read


బాబోయ్.. బూడిద మేఘం!
ఇథియోపియాలో పేలిన అగ్నిప్రమాదం కిలోమీటర్ల ఎత్తులో ఎగసిన రసాయన బూడిద వేల కి.మీ. దూరంలోని భారత్‌పై దట్టంగా ధూళి వాతావరణ సమస్యలు, ఆరోగ్యాలకు దెబ్బ అనేక విమానాలు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఉరుము ఉరిమి మంగళం మీద పడటమంటే బహుశా ఇదేనేమో!.. కాకపోతే ఎక్కడ ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా.. ఎక్కడ పదివేల ఏళ్లనాటి అగ్నిప్రమాదం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేశంలో వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అగ్ని పర్వతం విస్ఫోటనం చెం

DV RAMANA
Nov 25, 20252 min read


రాజు వెడ్స్ రాంబాయి.. గుండెకు గుచ్చుకునే ప్రేమకథ
‘లిటిల్ హార్ట్స్’తో ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఈటీవీ విన్ సంస్థ.. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని ట్రైలర్ చూస్తే పల్లెటూరి నేపథ్యంలో ఒక స్వచ్ఛమైన ప్రేమకథను అందించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. కొత్త దర్శకుడు సాయిలు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: రాజు (అఖిల్ ఉద్దేమరి) ఖమ్మం జిల్లాలోని ఇల్లందు అనే ఊరిలో బ్యాండ్ కొట్టుకుని బతికే కుర్రాడు.
Guest Writer
Nov 25, 20253 min read


‘మద్య’మహాభారతంలో దక్షిణాదే టాప్
కుర్ర వయసులో కోరికలే గుర్రాలవుతాయని అంటారు. దానికి తగినట్లే యుక్తవయస్కులు జీవితాన్ని కులాసాగా గడపాలని తపిస్తుంటారు. జల్సా చేస్తుంటారు. ఆ క్రమంలోనే డ్రిరక్ చేస్తుంటారు. మొదట్లో దానికి సోషల్ డ్రిరకర్నని, సరదా కోసం, కంపెనీ కోసమేనని చెప్పినా తర్వాత దానికి అలవాటు పడి వ్యసనంగా మార్చుకోవడం తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదట! జనరేషన్ జెడ్ అంటే జెన్-జెడ్‌గా వ్యవహృతమవుతున్న నేటి ప్రాథమ్యాల్లో మద్యానికి చోటు ఉండటం లేదట!! మద్యం సేవించే చట్టబద్ధ వయసున్న ప్రతి ముగ్గురు యువకు

DV RAMANA
Nov 25, 20252 min read


మహాకుట్ర..!
గార బ్రాంచిలో ఉద్యోగి సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అప్పటి ఆర్ఎం తప్పించుకోడానికి ప్రత్యేక సమావేశం బజారు బ్రాంచిపై కొనసాగుతున్న సీ‘ఐ’డీ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని బ్రాంచిల్లో వెలుగుచూసిన కుంభకోణాలకు సంబంధించి దర్యాప్తు వేగవంతం కావడంతో వీటితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలున్న బ్యాంకు అధికారులు ఈ కేసు నుంచి బయటపడేందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు భోగట్టా. ఇప్పటికీ అదే బ్యాంకులో ఉద్యోగాలు వెలగబెడుతుండటంతో ప్రస్తుతం

NVS PRASAD
Nov 24, 20252 min read


హసీనా హత్యను అడ్డుకున్న ఫోన్‌కాల్!
విద్యార్థుల దాడి నుంచి తప్పించుకున్న బంగ్లా మాజీప్రధాని భారత్ నుంచి అజ్ఞాత అధికారి ఫోన్‌కాల్‌తో అప్రమత్తం ఆమె నివాసాన్ని వీడిన 20 నిమిషాల్లోనే దాడులు ‘ఇన్షా బంగ్లాదేశ్’ పుస్తకంలో అప్పటి పరిణామాల ప్రస్తావన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) విద్యార్థుల ఆందోళనలను అణచివేసే క్రమంలో మానవ హక్కుల హననానికి పాల్పడి ఏకంగా 1400 మంది మరణానికి కారణమయ్యారన్న తీత్ర నేరారోపణలతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్(ఐసీటీ) ఈ నెల 17న

DV RAMANA
Nov 24, 20252 min read
bottom of page






