top of page
స్టోరీలు

కొత్త పాస్‌పుస్తకాలు కొందరికే!
వివాదాలు ఉన్న భూములకు పెండింగ్ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా కానరాని పరిష్కారం కొద్దిపాటి 22ఏ సమస్యలకే విముక్తి ఆన్లైన్ చేయకుండానే గడువు పెంపు కాలక్షేపం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జిల్లాలో మందకొడిగా జరుగుతోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాల స్థానంలో జగన్ ఫొటో తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తున్నారు తప్ప వా

BAGADI NARAYANARAO

అవునా.. అయితే మరోసారి హిందువుగా మారిపో!
చీల్చిచెండాడుతున్న తమళ మీడియా మెగాస్టార్ కంటే గొప్పవాడా? తప్పులు , ఫ్లాపులు కప్పిపుచ్చుకోడానికే మతప్రస్తావన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) భారతీయ సంగీత చరిత్రలో మహమ్మద్ రఫీ, నౌషాద్, బిస్మిల్లా ఖాన్, జాకీర్ హుస్సేన్ వంటి వారు మతానికి అతీతంగా పూజించబడ్డారు. చివరికి పాకిస్థాన్ నుంచి వచ్చిన నాజియా హసన్‌ను కూడా ఇక్కడి ప్రజలు తలమీద పెట్టుకున్నారు. అద్నాన్ సమీని గుండెల్లో పెట్టుకుని భారత పౌరసత్వం ఇచ్చేలా ప్రోత్సహించారు. ఇన్ని గొప్ప ఉదాహరణలు ఉన్న దేశంలో, రెహమాన్ తనకు అవకాశాలు తగ

NVS PRASAD

ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి
నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై అసంతప్తి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన పప్పల రమేష్ తమ్మినేని ప్రధాన అనుచురుడి నిష్క్రమణపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టార్ నియోజకవర్గాల్లో ఒకటైన ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గ క్యాడర్ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని మార్చడంపై కొన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న అసంతప్తి అసమ్మతి రూపంలో బయటపడుతోంది. దాని పర్యవసానంగానే పొందూరు మండల వైకాపా అధ్యక్షుడు పప్పల రమేష్ పార్టీకి గుడ్

BAGADI NARAYANARAO

‘ఆన్‌లైన’ రేటింగ్ మాయ!
ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం.. మనం విహరిస్తున్నది ఆన్లైన్ లోకం. ఇంటర్నెట్ పుణ్యాన అరచేతిలోనే ప్రపంచాన్ని ఇముడ్చుకోగలుగుతున్నాం. కాలు బయట పెట్టకుండా ఇంటి నుంచే చాలా పనులు చేసుకోగలుగుతున్నాం. ఏది కావాలన్నా మన కాళ్ల దగ్గరికే రప్పించుకుంటున్నాం. ఆహారం, ప్రయాణ టికెట్లు, పచారీ సామాన్లను ఇంటికే రప్పించుకుంటున్న మనం.. చివరికి నెలవారీ కట్టాల్సిన కరెంటు, ఫోన్ బిల్లులు, పాలసీల ఈఎంఐలను ఆయా కార్యాలయాలకు వెళ్లకుండానే, క్యూలైన్లలో పడిగాపులు పడకుండానే నిమిషాల్లో చెల్లించేయగలుగుతున్నాం

DV RAMANA

సంబరాల వెనుక శుభ సంకల్పం ఉందిగా!
రథసప్తమి పేరుతో నేల విడిచి సాము చేస్తున్నారన్న చర్చ అందుకు తగినట్లే నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే శంకర్ చొరవతో రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన ఉత్సవాల పేరుతోనైనా అభివద్ధి పనులు చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లి రథసప్తమి వేడుకలను గత ఏడాది మూడు రోజులు నిర్వహించి ఏం సాధించారు? ఈసారి ఏడు రోజులకు పెంచి ఏం బావుకుంటారు? ఇస్మామని ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా నిధులు రాకుండా స్థానికంగా ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ఆర్భాటాల
Prasad Satyam

మందులోళ్లు.. మహా మాయగాళ్లు!
మందుల పేరుతో విషం అమ్ముతున్న సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఓఆ ర్ ఎస్‌లు, సూపర్ మిల్క్ పేరుతో మార్కెట్ దోపిడీ ఔషధ నియంత్రణ తనిఖీలు నామమాత్రం.. చర్యలు పూజ్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) గత ఏడాది మధ్యప్రదేశ్‌లో కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు 20 మంది చిన్నారులను బలి తీసుకుంది. తాజాగా ఆల్మాంట్ కిడ్స్ సిరప్‌లో విషపూరిత రసాయనం ఉందని తేలడంతో ఆ ఔషధానికి చెందిన ఒక బ్యాచ్ మొత్తాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రూట్ జ

DV RAMANA

నారీ నారీ నడుమ మురారి.. వినోదాల వల్లరి
ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చివరగా వచ్చిన సినిమా.. నారీ నారీ నడుమ మురారి. పండక్కి గట్టి పోటీ ఉన్నా సరే.. చాలా కాన్పిడెంటుగా ఈ సినిమాను పోటీలో నిలిపింది చిత్ర బృందం. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడం.. సంక్రాంతికి ఇంతకుముందు వచ్చిన శర్వానంద్ సినిమాలు ఎక్స్ ప్రెస్ రాజా.. శతమానం భవతి ఘనవిజయాలు సాధించడం.. ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. మరి బాలయ్య హిట్ మూవీ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా.. అంచనాలను అందుకుందా? శర్వాకు కోరుక
Guest Writer

నబిన్ ముంగిట పెద్ద సవాళ్లు
పుష్కర కాలంగా దేశాన్ని ఏలుతున్న ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్న భారతీయ జనతాపార్టీ కొత్త జవసత్వాలు సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోందా? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నేతను ఎన్నుకోవడమే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తోంది. అగ్ర నాయకత్వంతోపాటు సంస్థాగతంగా కూడా పార్టీలో భారీ మార్పులకు ఇది ఆరంభమని బీజేపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఎక్కడో బీహార్‌లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను అనూహ్యంగా తెరపై

DV RAMANA

కళ మీద కాండ్రిస్తున్నావ్.. ఏంది రెహమాన్?
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ.ఆర్. రెహమాన్ 1989లో ఇస్లాం స్వీకరించే ముందు ఆయన పేరు దిలీప్. 1992లో మణిరత్నం రోజా సినిమా సంగీతంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కెరీర్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు. 6 జాతీయ అవార్డులు, 2 ఆస్కార్ అవార్డులు, 2 గ్రామీ అవార్డులు, బీఏఎఫ్టీఏ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 18 ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్. ఈ దేశం నుంచి ఇన్ని తీసుకున్న మ్యూజిక్

NVS PRASAD

ఇదిగో ఇవే ఆ సంబరాలు!
ప్రారంభమైన హెలికాఫ్టర్ రైడ్ 24న ఎసఎస్ తమన్ మ్యూజికల్ నైట్ ప్రతీరోజు సురభి నాటకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది ఆదిత్యుని రథసప్తమి వేడుÅ£లను సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ మరణంతో విషాదం నెలకొంది. దీంతో వేడుకల నిర్వహణపై క

BAGADI NARAYANARAO

ఈసారి రథసప్తమి వేడుకలుఏడు రోజులు ఎందుకో తెలుసా?!
ఆయురారోగ్యాలు ప్రసాదించే మహాశక్తులు ఏడు గుర్రాలు ప్రకతికి పర్యాయపదాలని మరో పురాణ కథనం ఈ సప్తాశ్వాలకు ప్రతీకగానే ఏడు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కాశ్యపాత్మజమ్ శ్వేత పద్మధరం దేవమ్ తం సూర్యం ప్రణమామ్యహమ్ సకల లోకాలను ఏలే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ఈ శ్లోకంతోనే ప్రార్థిస్తుంటాం. ఈ శ్లోకంలోని మొదటి లైను సప్తాశ్వ రథమారూఢమ్.. అంటే ఏడు గుర్రాల(అశ్వాలు)తో కూడిన రథం అధిరోహించే వాడని అ

DV RAMANA

అనగనగా ఒక రాజు.. నవీన్ పోలిశెట్టి షో
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. జాతిరత్నాలు.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి.. కొంత విరామం తర్వాత అనగనగా ఒక రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: గోదావరి ప్రాంతానికి చెందిన రాజు (నవీన్ పోలిశెట్టి) పేరుకు జమీందారు కుటుంబ వారసుడే కానీ.. ఆస్తులన్నీ కరిగిపోవడంతో సామాన్యుడిలాగే జీవిస్తుంటాడు. తాను దర్జాగా బతకాలంటే బాగా డబ్బున్న అమ్మ
Guest Writer

శివసేన శకం అంతరిస్తోందా?
ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములు సహజం. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మళ్లీ పుంజుకుని అధికారం అందుకోవచ్చు. కానీ కొన్ని ఎన్నికలు మాత్రం పార్టీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంటాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన నగరపాలక సంస్థల ఎన్నిÅ£లు ఒక పార్టీని అటువంటి దుస్థితిలోకే నెట్టేశాయి. మిగతా నగరపాలక సంస్థల సంగతెలా ఉన్నా మన దేశ ఆర్థిక రాజధానిగా, మహారాష్ట్రకు గుండెకాయలా విలసిల్లుతున్న ముంబై మహానగరం తనను రెండున్నర దశాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా ఏలిన ఒక

DV RAMANA

గుండ వారసులొస్తే స్వచ్ఛందంగా తప్ప్పుకుంటా!
ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా దూరం జరుగుతా అవసరమైతే ఆఫీసులో టీకప్ప్పులందించుకుంటాను అప్పలసూర్యనారాయణ సంతాపసభలో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దివంగత అప్పలసూర్యనారాయణ కుటుంబం నుంచి ఆయన తనయులు రాజకీయ వారసులుగా వస్తానంటే, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించాలని భావిస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్ప్పుకుంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అప్పలసూర్యనారాయణ మతికి నివాళిగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

NVS PRASAD

కుక్కకాటుకు ‘సుప్రీం’ చెప్పుదెబ్బ!
వీధికుక్కల విషయంలో మరోసారి సుప్రీంకోర్టు కొరడా రaుళింపించడం ప్రభుత్వాలకు, సోకాల్డ్ జంతు ప్రేమికులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. దీనిపై గతంలోనే తాము ఇచ్చిన డైరెక్షన్స్‌ను ఆయా వర్గాలు పట్టించుకోకపోడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. కుక్కలవే ప్రాణాలా? మనుషులవి ప్రాణాలు కావా?? అని నిలదీసింది. వీధికుక్కలు పాదచారులు, పిల్లలపై పడి కండలు పీకేస్తూ మరణాలకు కారణమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా కుక్కలపై సానుభూతి చూపించాలా అని నిలదీసింది. తనకుమాలి

DV RAMANA

సంప్రదాయాల క్రాంతి.. షాపింగ్ సంక్రాంతి!
పండుగ శోభతో సందడిగా జిల్లా వైభవంగా భోగి పండుగ.. గోదా కల్యాణాలు రద్దీగా కనిపిస్తున్న షాపులు, మార్కెట్లు పంట దిగుబడులు బాగుండటంతో పెరిగిన కొనుగోళ్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మంచు తెరలు వీడకముందే.. చీకటి తెరలను చీల్చుకుంటూ ధగధగమంటూ ప్రజ్వరిల్లిన భోగిమంటల వెలుగుల్లో సంక్రాంతి లక్ష్మి జిల్లాను పలకరించింది. పెద్ద పండగగా వ్యవహరించే నాలుగు రోజుల సంక్రాంతి పండుగకు భోగి పండుగతోనే అంకురార్పణ చేయడం సంప్రదాయం. ఆ భోగిమంటలే సంక్రాంతి శోభను తీసుకొచ్చాయి. పల్లెలు, పట్టణాలు అన్న త

BAGADI NARAYANARAO

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పాప్‌కార్న్ ఎంటర్టైనర్
‘అనార్కలి’ వైన్ కంపెనీ నడిపే రామ సత్యనారాయణ (రవితేజ) పెద్ద ముదురు. ‘‘తెల్లోడు చేసిన మందు మనం తాగడం ఏంటి.. మన తెలుగోళ్లు చేసిన ‘అనార్కలి’ వైన్ రుచి తెల్లోళ్లకు చూపించాలి’’ అని కంకణం కట్టుకుని స్పెయిన్ ఫ్లైట్ ఎక్కుతాడు. సీన్ కట్ చేస్తే.. బిజినెస్ డీల్ కోసం వెళ్ళిన మనోడు, ఆ కంపెనీ ఎమ్డీ మానస (ఆషికా రంగనాథ్) గ్లామర్‌కు క్లీన్ బౌల్డ్ అయిపోతాడు. దాంతో తను ఫలానా అని చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఆమెకి దగ్గరై తన అనార్కలి వైన్ టేస్ట్ ని పరిచయం చేస్తాడు. దాన్ని ప్రమోట్ చేయా
Guest Writer

పేటలో ఆక్రమణల జోరు!
ప్రభుత్వ స్థలాల్లో అడ్డగోలు నిర్మాణాలు రాజకీయ ప్రాపకంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు (సత్యంన్యూస్, నరసన్నపేట) నరసన్నపేటలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందిరానగర్ వద్ద నిర్మిస్తున్న అపార్ట్మెంట్, మారుతీనగర్ జంక్షన్ వద్ద నిర్మించిన స్వీట్‌స్టాల్, ఫ్యాషన్ షాపు, షాపింగ్‌మాల్, రాజుల చెరువు గట్టు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఈ ఆక్రమణలు పట్టణ శివారు ప్రాంతాలకు సైతం విస్తరించాయి. కొందరు రాజకీయ నేతలు ఆక్రమణదారుల తరఫున అధికారులపై ఒత్తిడి తె

BAGADI NARAYANARAO

రాజకీయ గురువును కోల్పోయా!
మాజీ మంత్రి మృతికి ఎమ్మెల్యే నివాళి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) విలువలతో కూడిన రాజకీయాన్ని నేర్పిన తన రాజకీయ గురువు గుండ అప్పలసూర్యనారాయణను కోల్పోవడం తీరని లోటని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అరసవల్లిలోని నివాసంలో సూర్యనారాయణ పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సూర్యనారాయణ, ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు, జిల్లాకు ప
SATYAM DAILY

కన్నీరు పెట్టుకున్న కళా
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) తన చిరకాల మిత్రుడు, రాజకీయ సహచరుడు తుదికంటూ తనతోనే ఉన్న మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ పార్ధివ దేహాన్ని చూసి చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీమంత్రి కళా వెంకట్రావు కన్నీరు పెట్టుకున్నారు. మంగళవారం అప్పలసూర్యనారాయణ కడచూపునకు వచ్చిన కళా తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. గుండ తనయుడు శివగంగాధర్ కళాను ఓదార్చాల్సివచ్చింది. అప్పలసూర్యనారాయణ, కళా వెంకట్రావుల కాంబినేషన్ జిల్లాలో ప్రత్యామ్నాయ శక్తులుగా టీడీపీలో బలంగా ఉండేది. అప్పలసూర్యనారాయణ నమ్మితే ఒక వ్యక్తి కోసం
SATYAM DAILY

అక్కరకురాని వెనిజులా ఆయిల్!
ఆయిల్ నిక్షేపాలు కలిగిన దేశాలు సుసంపన్నంగా ఉంటాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. దానికి ఉదాహరణ ప్రస్తుతం వార్తల్లో నిలిచిన వెనిజులా దేశమే. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిక్షేపాలు కలిగిన ఈ దేశం పేదరికం అనుభవిస్తోంది. వనరులు ఉన్నా వాటిని అమ్ముకోలేకపోవడం, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు ఈ దుస్థితికి కారణంగా నిలుస్తున్నాయి. ఆ దేశంలో లభించే ముడి చమురు చాలా చిక్కగా ఉంటుంది. అందువల్ల దాన్ని శుద్ధి చేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. వెనిజులాకు చెందిన ఒరినోకో బెల్ట్

DV RAMANA

ఈ రోజు వెండితెర మీద చూసింది ‘మన శంకరవరప్రసాద్ గారి’ని మాత్రమే కాదు ...
రామ్మోహన్రావు అని అరిచినప్పుడు గాంధీని, జ్వాలా అని ముద్దుగా పిలుస్తున్నప్పుడు పాండుని, గోడ బద్దలు కొట్టినప్పుడు రాజారామ్ ని, సూటూబూటులో నడిచొస్తున్నప్పుడు ఎండీ కల్యాణ్ ని, ‘మే’డమ్’గారికి ..’ అనగానే లీడర్ రాజుని, లుంగీ పైక్కడుతూ గొడవకు దిగుతుంటే కొణిదెల సుభాష్ చంద్రబోస్ ని, విడిపోయిన భార్యకు దొరికిపోగానే మరదల్ని చూసి కంగారు పడ్డ రాజు ‘బావగారి’ని, ‘గంగూలీ సందులో గజ్జెల గోల’ అని నర్తిస్తుంటే రామకృష్ణని, గది బయట అమ్మాయిని చూసి సిగ్గుపడుతుంటే రాజారామ్ అన్నయ్యని, పిల్లలు ‘నా
Guest Writer

ఆయనంటేనే భావోద్వేగం..!
‘అప్పలసూర్యనారాయణ ఈజ్ నథింగ్ బట్ ఏన్ ఎమోషన్..’ ఈ మాటన్నది నేను కాదు.. సాక్ష్యాత్తు తాను జీవితాంతం కొనసాగిన పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ అన్న మాటలివి. అప్పలసూర్యనారాయణ అంటేనే భావోద్వేగాల పుట్ట. ఆయన ప్రేమను, కోపాన్ని.. దేన్నీ దాచుకోలేరు. ఈ విషయం జిల్లాలో అందరికీ తెలుసు. కానీ తాను పిలిచి మరీ మంత్రి పదవి ఇస్తే.. ఓ చిన్న విషయానికి రాజీనామా చేసిన అప్పలసూర్యనారాయణను ఉద్దేశించి 1988లో ఎన్టీ రామారావు చేసిన వ్యాఖ్యలివి. నిజమే.. అప్పలసూర్యనారాయణంటేనే భావోద్వేగం. 1988లో శ్రీకా
Prasad Satyam

వెంటిలేటర్ మీద గుండ.. పరామర్శించిన ధర్మాన
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్థానిక బగ్గు సరోజిని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వాష్‌రూమ్‌లో కాలు జారడం వల్ల ఆయన తల వెనుకభాగంలో గాయమైంది. అదే ప్రాంతంలో గతంలో ఆయనకు విశాఖలో సర్జరీ జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే బగ్గు సరోజినీ దేవి ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. క్రిటికల్‌గా ఉందంటూ వెంటిలేటర్‌ను అమర్చారు. ఈ విషయం తెలుసుకున్న గుండ అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు. మ
SATYAM DAILY

పుత్రుడికి ‘దాతృత్వ’ నివాళి!
పారిశ్రామిక దిగ్గజం వేదాంత అనిల్‌కుమార్ స్ఫూర్తి కుమారుడి మరణ వేదనలోనూ ఆస్తిలో మూడొంతులు విరాళం తన వారసుడి కలలను సమాధి చేయలేనన్న తండ్రి ఇప్పటికే సేవారంగంలో పని చేస్తున్న వేదాంత ఫౌండేషన్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) భావోద్వేగాలకు తన పర భేదం ఉండదు.. పేద, ధనిక అన్న తారతమ్యం అసలే ఉండదు. అయినవారు పోతే ఆ బాధ అంచనాలకు, భౌతిక తేడాలకు అతీతమైనది. ఉన్నవారైనా, లేనివారైనా తమ అనుకున్నవారు దూరమైతే అనుభవించే వేదన ఒకేలా ఉంటుంది.. కాకపోతే దాన్ని వ్యక్తీకరించే తీరులోనే తేడాలు ఉంటాయి.

DV RAMANA

ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్‌గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా

NVS PRASAD

అసద్ ఆశ ఆకాశంలో.. వారి మహిళలు పాతాళంలో!
మనది సెక్యూలర్ దేశం. మెజారిటీలు, మైనారిటీలు అన్న తారతమ్యాలు లేకుండా అన్ని రంగాల్లో.. అందరికీ సమానావకాశాలు ఇవ్వాలన్నది రాజ్యాంగం సాక్షిగా భారతదేశ స్ఫూర్తిమంత్రం. ఇప్పటివరకు అదే జరుగుతోంది. కులమతవర్గాలకు అతీతంగా వ్యవహరిస్తున్నందునే ఆదివాసీవర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవినధిష్టించగలిగారు. దేశ ప్రథమ పౌరురాలిగా గౌరవమర్యాదలు అందుకుంటున్నారు. అదే క్రమంలో ఇతర మైనారిటీ వర్గాల మహిళలు కూడా ఉన్నత రాజ్యాంగ పదవులు అధిష్టించడం మనదేశంలో అసాధ్యమేమీ కాదు. దానికి అడ్డుచెప్పేవారు

DV RAMANA

శంకరవరప్రసాద్ గారు హిట్టు కొట్టారు!!
చిరు, వెంకీ నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఒక పెద్ద కథ చెప్పే సినిమా కాదు. ఇది చిరంజీవిని సరైన విధంగా ప్రెజెంట్ చేసే, లైట్‌గా నవ్విస్తూ ముందుకు వెళ్లే ఫీల్-గుడ్ ఎంటర్టైనర్. కానీ బలమైన డ్రామా, గట్టిగా కదిలించే కాన్ఫ్లిక్ట్ మాత్రం లేకపోవడం వల్ల ఇది ‘‘బాగుంది’’ అన్న దగ్గరే ఆగిపోతుంది. మొత్తానికి, ఇది థియేటర్లో నవ్వించి సంతోషపెట్టే సినిమా, సంక్రాంతికి ఫెరఫెక్ట్ ఎంటర్టైనర్. ఇపుడు వివరంగా ఈ చిత్రం గురించి చర్చించుకుందాం నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర వరప్రసాద్(చిరంజ
Guest Writer

ఆయన వేగం.. ఈయనకు శరాఘాతం!
అంచనాలను అందుకోలేకపోతున్నారని కలెక్టర్ అసంతృప్తి అదే మున్సిపల్ కమిషనర్ బదిలీకి కారణం వీరిద్దరి మధ్య తొలినుంచీ కొనసాగుతున్న విభేదాలు వాటిని సర్దుబాటు చేయలేక నలిగిపోయిన ఎమ్మెల్యే శంకర్ రథసప్తమి ముంగిట దుర్గాప్రసాద్ వెళ్లిపోవడం ఇబ్బందే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నది నానుడి. కానీ శ్రీకాకుళంలో ఆ పోరు తీర్చలేక లోకల్ ఎమ్మెల్యే గొండు శంకర్ నలిగిపోయారు. మున్సిపల్ కమిషనర్ దుర్గాప్రసాద్ బదిలీ కావడం ఆశ్చర్యం కలిగించకపోయినా రథసప్
Prasad Satyam

యూఏఈ.. హిందువులకు ఎంతో హాయి!
ప్రపంచంలో అత్యంత నమ్మకమైన ముస్లిం దేశం మతాలన్నింటికీ సమాన గుర్తింపు, భద్రత దీని కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఘనత భద్రతా సూచీల్లోనూ అగ్రస్థానంతో భరోసా (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) మనది ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగం పౌరులకు మతస్వేచ్ఛను హక్కుగా ఇచ్చింది. అంటే దేశ ప్రజలు తమకు ఇష్టమైన మతంలో చేరవచ్చు.. ఆ మత విశ్వాసాలు ఆచరించవచ్చు. ఈ ప్రకారమే హిందూ ముస్లింలతో సహా దేశంలో పదుల సంఖ్యలో ఉన్న మతవర్గాల వారందరూ మెజారిటీ వర్గమైన హిందువులతో సమాన హక్కులు అన

DV RAMANA
రాజకీయాలు

ఏదో తేడాగా ఉందే!
తమ్మినేని తీరుపై వైకాపాలో విస్తృత చర్చ సస్పెండైన దువ్వాడతో కలసి పర్యటనలు పార్టీ అంతా ఒకవైపు.. వారిద్దరూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం లభించదన్న ఆందోళన అందుకే సామాజికవర్గ కోణంలో పార్టీకి హెచ్చరికలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైకాపాలో కంఫర్ట్‌గా లేరా? ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా భవిష్యత్తులో పార్టీ తనకు టిక్కెటివ్వదనే అనుమానం ఆయనలో ఉందా? సామాజికవర్గ సమీకరణాల రీత్యా టిక్కెటిచ్చినా పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా లేరా

తీరం దాటిన ‘కాళింగ’ తుపాను!
తమ్మినేని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మరోసారి ప్రకటన ఇచ్ఛాపురం సమన్వయకర్తగా సాడి నియామకం సాయిరాజ్ తప్పుకోవడంతో తాజా నిర్ణయం జెడ్పీ పదవిని విజయ వదులుకుంటారన్న ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొనసాగిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడంతో వైకాపా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఆయన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఇంతకు ముందు ఆ పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇచ్ఛాపురం వైకాపా స

ఓటు వర్సెస్ నోటు!
ఇచ్ఛాపురం వైకాపా ఇన్‌ఛార్జి పోస్టుకు రసవత్తర పోరు అందరి మద్దతున్న శ్యాంప్రసాద్ వైపు పార్టీ మొగ్గు ధర్మాన సోదరుల మద్దతు కూడా ఆయనకే ధనబలంతో పార్టీని ఊరిస్తున్న ఎమ్మెల్సీ నర్తు తుది నిర్ణయంలో జాప్యంతో రకరకాల ఊహాగానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల మెజారిటీ ఓట్లన్నీ ఒకరివైపు ఉంటే.. ఎన్నికల ఇంధనమైన నోటు మాత్రం మరొకరి దగ్గర ఉంది. ఈ ఒక్క కారణంతోనే వచ్చే ఎన్నికల్లో తనకు వైకాపా టిక్కెట్ కావాలని నోటున్న నేత కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్ఛాపుర

తెలుగుదేశం @ టీం లోకేష్
నాలుగు దశాబ్దాల పార్టీలో నవ్యోత్సాహం సీనియర్లకు సెలవు.. యువతకు కొలువు యువనేత లోకేష్‌కు పగ్గాలు అప్పగించేలా పావులు జిల్లా అధ్యక్షుల నియామకాలతో సంకేతాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దాని సర్వం సహ అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం

వారసుడు సిద్ధం.. విజయమే లక్ష్యం!
కేడర్ జారిపోకుండా జవసత్వాలందిస్తున్న యువనాయకుడు ప్రతిపక్షంలో పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు రాబోయే కాలానికి కాబోయే వారసుడు ధర్మాన కృష్ణచైతన్య (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికారంలో ఉంటే రాజకీయాలు ఎవరైనా చేస్తారు. మరీ సూటిగా చెప్పాలంటే.. ఆ సమయంలో వారేం చేసినా ఆహా ఓహో కత్తి.. అనేవారే ఎక్కువగా కనిపిస్తారు. అధికారం లేనప్పుడు కేడర్‌ను నిలుపుకోవడం, పార్టీని నడుపుకోవడం అంత సులువు కాదు. అధికారం ఒక బెల్లం. దాని చుట్టే చీమలుంటాయి. పదవి ఉన్నవాడి చుట్టే కేడర్ ఉంటుంది. కానీ, సర్వక

సీతారాం నా బావ.. మా అనుబంధం విడదీయలేనిది!
నా మాటల్లో స్వార్థం లేదు పార్టీ విజయమే నా లక్ష్యం వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ (సత్యంన్యూస్, నరసన్నపేట) మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభాపతిగా ఆ పదవికి వన్నె తెచ్చారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. సీతారాంను ఆప్యాయంగా బావ అని పిలుచుకుంటానని, తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా అవినాభావ స్నేహ సంబంధాలు ఉన్నాయని, తమ్మినేని అంటే తనకెంతో గౌరవమని, అటువంటి వ్యక్తిని తక్కువ చేసే ఉద్దేశం తనకెప్పుడు ఉండదని స్పష్టం చేశారు. టెక్క

దాసన్న మాట..కాళింగుల్లో మంట!
అనువుగాని వేళ వైకాపా జిల్లా అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రధాన సామాజికవర్గానికి తప్పుడు సంకేతాలు అసంతృప్తితో రగిలిపోతున్న ఆ వర్గం నేతలు తమను అణచివేస్తున్నాయని ప్రధాన పార్టీలపై అసంతృప్తి దాన్ని బలంగా నాయకత్వాలకు పంపేందుకు సన్నాహాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రాజకీయాల్లో వాగ్ధాటి ఎంత అవసరమో.. దాన్ని సందర్భోచి తంగా ప్రదర్శించడం అంత కంటే ఎక్కువ అవసరం. అలా చేయగలగడం కూడా ఒక కళే. కానీ ఆ సమయస్ఫూర్తి కొర వడి చాలామంది నేతలు రాజకీయంగా కళ తప్పి తెరమరుగైపోతుంటారు. ఎక్కడ, ఎప్పుడు, ఏం మా

జనసేన జెండా ఎక్కడ సార్..?
వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో కనిపించని పొత్తు ధర్మం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసైనికులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అటల్ - మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కడా జనసేన రంగు జెండాలు కనిపించలేదు. కూటమి బంధంలో భాగంగా స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టూ టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించాయి కానీ, ఎక్కడా జనసేన జెండాలు దర్శనమివ్వలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్

కుదిరిన సమీకరణం.. రమేష్‌కే కిరీటం!
సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక అచ్చెన్న, కూన వర్గాల మధ్య సమతుల్యత సాధన అదే సమయంలో కాళింగ వర్గంలో అసంతృప్తి చల్లార్చేయత్నం గట్టి నేతను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఆచితూచి నిర్ణయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆమదాలవలసకు చెందిన మొదలవలస రమేష్‌నే పార్టీ ఎందుకు ఎంపిక చేసింది? ఈ పదవి కోసం చివరి నిమిషం వరకు మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ ప్రయత్నించినా అధిష్టానం రమేష్ వైపే ఎందుకు మొగ్గు చూపింది? జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఖరారు

తప్పుచేస్తే నిలదీస్తాం
ప్రజలను ఉపేక్షిస్తే ఉద్యమాలే శరణ్యం మెడికల్ కళశాలల ప్రైవేటీకరణ హక్కులను కాలరాయడమే రాజ్యాంగానికి తూట్లు పొడవడం దారుణమైన తప్పిదం కలిసికట్టుగా పోరాడితేనే ఫలితం లభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వపై మాజీమంత్రి ధర్మాన ధ్వజం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య, వైద్య సౌకర్యాలను ప్రభుత్వరంగంలోనే అందజేసేందుకు వైకాపా ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను పీపీపీ ముసుగులో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించా

జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి
ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో మారిన పరిస్థితి వారిలో నలుగురు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపైనా పెరుగుతున్న వ్యతిరేకత ఎన్నికల హామీలు చాలావరకు అమలుకావడంలేదని విమర్శలు ఐఐటీయన్ల సర్వేలో మోగిన ప్రమాద ఘంటికలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం పాలనపగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అయ్యింది. అంటే ఐదేళ్ల పాలనా కాలంలో మూడో వంతు గడిచిపోయింది. ఈ మూడోవంతు పదవీ కాలంలోనే రాష్ట్రంలో, ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మె

జయకృష్ణుడి లీల.. టీడీపీ విలవిల!
పాలకొండ నియోజకవర్గంలో చెదిరిపోయిన శ్రేణులు పార్టీని క్రమంగా కబళిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేందుకు సన్నాహాలు మంత్రి లోకేష్ ముందు ఏకరువు పెట్టిన నేతలు వ్యవసాయ మంత్రికి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడిరదా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణది టీడీపీ బ్లడ్డే. కానీ
క్రీడలు

Nov 4, 2025

Sep 26, 2025
ప్రాంతీయం

కొత్త పాస్‌పుస్తకాలు కొందరికే!
వివాదాలు ఉన్న భూములకు పెండింగ్ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా కానరాని పరిష్కారం కొద్దిపాటి 22ఏ సమస్యలకే విముక్తి ఆన్లైన్ చేయకుండానే గడువు పెంపు కాలక్షేపం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జిల్లాలో మందకొడిగా జరుగుతోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాల స్థానంలో జగన్ ఫొటో తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తున్నారు తప్ప వా

ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి
నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై అసంతప్తి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన పప్పల రమేష్ తమ్మినేని ప్రధాన అనుచురుడి నిష్క్రమణపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టార్ నియోజకవర్గాల్లో ఒకటైన ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గ క్యాడర్ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని మార్చడంపై కొన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న అసంతప్తి అసమ్మతి రూపంలో బయటపడుతోంది. దాని పర్యవసానంగానే పొందూరు మండల వైకాపా అధ్యక్షుడు పప్పల రమేష్ పార్టీకి గుడ్

సంబరాల వెనుక శుభ సంకల్పం ఉందిగా!
రథసప్తమి పేరుతో నేల విడిచి సాము చేస్తున్నారన్న చర్చ అందుకు తగినట్లే నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే శంకర్ చొరవతో రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన ఉత్సవాల పేరుతోనైనా అభివద్ధి పనులు చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లి రథసప్తమి వేడుకలను గత ఏడాది మూడు రోజులు నిర్వహించి ఏం సాధించారు? ఈసారి ఏడు రోజులకు పెంచి ఏం బావుకుంటారు? ఇస్మామని ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా నిధులు రాకుండా స్థానికంగా ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ఆర్భాటాల

ఈసారి రథసప్తమి వేడుకలుఏడు రోజులు ఎందుకో తెలుసా?!
ఆయురారోగ్యాలు ప్రసాదించే మహాశక్తులు ఏడు గుర్రాలు ప్రకతికి పర్యాయపదాలని మరో పురాణ కథనం ఈ సప్తాశ్వాలకు ప్రతీకగానే ఏడు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కాశ్యపాత్మజమ్ శ్వేత పద్మధరం దేవమ్ తం సూర్యం ప్రణమామ్యహమ్ సకల లోకాలను ఏలే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ఈ శ్లోకంతోనే ప్రార్థిస్తుంటాం. ఈ శ్లోకంలోని మొదటి లైను సప్తాశ్వ రథమారూఢమ్.. అంటే ఏడు గుర్రాల(అశ్వాలు)తో కూడిన రథం అధిరోహించే వాడని అ

గుండ వారసులొస్తే స్వచ్ఛందంగా తప్ప్పుకుంటా!
ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా దూరం జరుగుతా అవసరమైతే ఆఫీసులో టీకప్ప్పులందించుకుంటాను అప్పలసూర్యనారాయణ సంతాపసభలో కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దివంగత అప్పలసూర్యనారాయణ కుటుంబం నుంచి ఆయన తనయులు రాజకీయ వారసులుగా వస్తానంటే, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించాలని భావిస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్ప్పుకుంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అప్పలసూర్యనారాయణ మతికి నివాళిగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

పేటలో ఆక్రమణల జోరు!
ప్రభుత్వ స్థలాల్లో అడ్డగోలు నిర్మాణాలు రాజకీయ ప్రాపకంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు (సత్యంన్యూస్, నరసన్నపేట) నరసన్నపేటలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందిరానగర్ వద్ద నిర్మిస్తున్న అపార్ట్మెంట్, మారుతీనగర్ జంక్షన్ వద్ద నిర్మించిన స్వీట్‌స్టాల్, ఫ్యాషన్ షాపు, షాపింగ్‌మాల్, రాజుల చెరువు గట్టు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఈ ఆక్రమణలు పట్టణ శివారు ప్రాంతాలకు సైతం విస్తరించాయి. కొందరు రాజకీయ నేతలు ఆక్రమణదారుల తరఫున అధికారులపై ఒత్తిడి తె
సంపాదకీయం

‘ఆన్‌లైన’ రేటింగ్ మాయ!
ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం.. మనం విహరిస్తున్నది ఆన్లైన్ లోకం. ఇంటర్నెట్ పుణ్యాన అరచేతిలోనే ప్రపంచాన్ని ఇముడ్చుకోగలుగుతున్నాం. కాలు బయట పెట్టకుండా ఇంటి నుంచే చాలా పనులు చేసుకోగలుగుతున్నాం. ఏది కావాలన్నా మన కాళ్ల దగ్గరికే రప్పించుకుంటున్నాం. ఆహారం, ప్రయాణ టికెట్లు, పచారీ సామాన్లను ఇంటికే రప్పించుకుంటున్న మనం.. చివరికి నెలవారీ కట్టాల్సిన కరెంటు, ఫోన్ బిల్లులు, పాలసీల ఈఎంఐలను ఆయా కార్యాలయాలకు వెళ్లకుండానే, క్యూలైన్లలో పడిగాపులు పడకుండానే నిమిషాల్లో చెల్లించేయగలుగుతున్నాం

DV RAMANA
2 hours ago3 min read

నబిన్ ముంగిట పెద్ద సవాళ్లు
పుష్కర కాలంగా దేశాన్ని ఏలుతున్న ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్న భారతీయ జనతాపార్టీ కొత్త జవసత్వాలు సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోందా? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నేతను ఎన్నుకోవడమే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తోంది. అగ్ర నాయకత్వంతోపాటు సంస్థాగతంగా కూడా పార్టీలో భారీ మార్పులకు ఇది ఆరంభమని బీజేపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఎక్కడో బీహార్‌లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను అనూహ్యంగా తెరపై

DV RAMANA
1 day ago3 min read

శివసేన శకం అంతరిస్తోందా?
ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములు సహజం. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మళ్లీ పుంజుకుని అధికారం అందుకోవచ్చు. కానీ కొన్ని ఎన్నికలు మాత్రం పార్టీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంటాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన నగరపాలక సంస్థల ఎన్నిÅ£లు ఒక పార్టీని అటువంటి దుస్థితిలోకే నెట్టేశాయి. మిగతా నగరపాలక సంస్థల సంగతెలా ఉన్నా మన దేశ ఆర్థిక రాజధానిగా, మహారాష్ట్రకు గుండెకాయలా విలసిల్లుతున్న ముంబై మహానగరం తనను రెండున్నర దశాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా ఏలిన ఒక

DV RAMANA
2 days ago3 min read
క్రైమ్

ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read

క్రైమ్ రేట్ గట్టిగా తగ్గింది..!
ఏడాదిలో 10కి పెరిగిన హత్యలు చోరీ సోత్తు 91 శాతం రికవరీ తగ్గిన మిస్సింగ్ కేసులు.. పెరిగిన పోక్సో నేరాలు గంజాయిపై ఉక్కుపాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసుశాఖ విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ ఫ్లయింగ్, సోషల్ మీడియా మోనటరింగ్ పక్కాగా చేపడుతుండడం వల్ల జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది నేరాల నమోదు, జరిగ

BAGADI NARAYANARAO
Dec 30, 20253 min read

ముడుపు కట్టు.. సరుకు పట్టు!
ఎచ్చెర్ల ప్రభుత్వ మద్యం గొడౌన్లో దందా మాజీ ఉద్యోగి మంత్రాంగంతో వసూళ్ల పర్వం కేసుకు రూ.10 అదనంగా ఇస్తే కావలసినంత సరుకు ఇండెంట్ విడిపించుకున్న ప్రతిసారీ రూ.350 కట్టాల్సిందే (file photo) (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారన్న సామెత ఉంది. ఇది వాస్తవమేనని నిరూపించే కథనమిది. ఒక అధికారి తన సర్వీసులో మూడొంతుల కాలాన్ని నాన్‌ఫోకల్ ఏరియాల్లోనే పని చేశారు. ఫోకల్ ఏరియాల్లో పని చేసే అవకాశాలు రాక కాదు.. అవినీతికి మారుపేరైన తన శాఖలో దండటం, పంచడం ఇష్టంలేక తెర వ

NVS PRASAD
Dec 20, 20253 min read
ప్రత్యేక కథనాలు

అవునా.. అయితే మరోసారి హిందువుగా మారిపో!
చీల్చిచెండాడుతున్న తమళ మీడియా మెగాస్టార్ కంటే గొప్పవాడా? తప్పులు , ఫ్లాపులు కప్పిపుచ్చుకోడానికే మతప్రస్తావన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) భారతీయ సంగీత చరిత్రలో మహమ్మద్ రఫీ, నౌషాద్, బిస్మిల్లా ఖాన్, జాకీర్ హుస్సేన్ వంటి వారు మతానికి అతీతంగా పూజించబడ్డారు. చివరికి పాకిస్థాన్ నుంచి వచ్చిన నాజియా హసన్‌ను కూడా ఇక్కడి ప్రజలు తలమీద పెట్టుకున్నారు. అద్నాన్ సమీని గుండెల్లో పెట్టుకుని భారత పౌరసత్వం ఇచ్చేలా ప్రోత్సహించారు. ఇన్ని గొప్ప ఉదాహరణలు ఉన్న దేశంలో, రెహమాన్ తనకు అవకాశాలు తగ

NVS PRASAD
2 hours ago

మందులోళ్లు.. మహా మాయగాళ్లు!
మందుల పేరుతో విషం అమ్ముతున్న సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పిల్లల ప్రాణాలతో చెలగాటం ఓఆ ర్ ఎస్‌లు, సూపర్ మిల్క్ పేరుతో మార్కెట్ దోపిడీ ఔషధ నియంత్రణ తనిఖీలు నామమాత్రం.. చర్యలు పూజ్యం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) గత ఏడాది మధ్యప్రదేశ్‌లో కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు 20 మంది చిన్నారులను బలి తీసుకుంది. తాజాగా ఆల్మాంట్ కిడ్స్ సిరప్‌లో విషపూరిత రసాయనం ఉందని తేలడంతో ఆ ఔషధానికి చెందిన ఒక బ్యాచ్ మొత్తాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రూట్ జ

DV RAMANA
1 day ago

కళ మీద కాండ్రిస్తున్నావ్.. ఏంది రెహమాన్?
(సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఏ.ఆర్. రెహమాన్ 1989లో ఇస్లాం స్వీకరించే ముందు ఆయన పేరు దిలీప్. 1992లో మణిరత్నం రోజా సినిమా సంగీతంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కెరీర్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదు. 6 జాతీయ అవార్డులు, 2 ఆస్కార్ అవార్డులు, 2 గ్రామీ అవార్డులు, బీఏఎఫ్టీఏ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 18 ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్. ఈ దేశం నుంచి ఇన్ని తీసుకున్న మ్యూజిక్

NVS PRASAD
1 day ago
వినోదం

bottom of page